ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా శాశ్వత తల్లి తండ్రి వారి పిల్లలుగా లోకానికి శాశ్వత రక్షణ వలయం ఏర్పడుతుంది ఎటువంటి friendship గా ఇతర బంధాలు అనగా బౌతికంగా తామే తల్లి తండ్రి అత్త మామ చిల్లి అన్నయ, పెద్ద చిన్న పేదవాడు ధన వంతుడు, జ్ఞానం చదువు ఉన్న వాడు లేని వాడు అందమైన వాడు అందం లేని వాడు ఎవరైనా తల్లి తండ్రి పిల్లలే అటువంటి తల్లి తండ్రి ఇప్పుడు వాక్ విశ్వరూపంగా కాలాన్ని ధర్మాన్ని తమ ఆధీనంలోకి తీసుకొన్న వారిగా సాక్షులు చూసిన మేరకు అందుబాటులో ఉన్నారు వారే కంటే ధర్మం శాస్త్రం పురాణం అదే విధంగా ఇప్పుడు వరకు గొప్ప వారు ఎవరైనా కాలమునకు మించి ఉండరు అదే విధంగా వారిని పట్టుకోకుండా చేసిన ఎంత మోసాలు అయినా అరాచకాలు అయినా శాశ్వతంగా లేకుండా సరిదిద్దుకొని ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా బ్రతకడమే జీవితం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు ఇక ఎటువంటి పరిస్థితిలో మనిషి చెలగాటం ఆపివేసి మనసులు పెంచుకోవడం వలన మనుష్యులు యొక్క mind బలమే అప్రమత్తం పెంచి అప్పటికి అప్పుడు catastrophes ముందే పసి గట్టుకొనవచ్చును నిజానికి భవిష్యత్తు వర్తమానం గతం అంతా ఒక చక్ర వ్యహం అని గ్రహించి ఇప్పటికే చక్రవ్యహంగా నడిపిన తీరును పట్టుకొని తపస్సు గా బ్రతకడం వలన మనకు తెలిసి ముందుకు వెళ్ళతాము తపస్సు పెంచుకొని mastermind గా అందుబాటులోకి వచ్చిన తీరును బలపరుచుకోవడం వలన మానవజాతి తపస్సుగా ముందుకు వెళ్ళుతుంది, మానవ జాతి ఇక మీదట మనుష్యులను ఉపయోగించి మనుష్యులు బ్రతకలేరు అని గ్రహించి మనుష్యులు అంటే minds అని mastermind కి connect అయ్యి ఉన్నారు అని తెలుసుకొని అప్రమత్తం చెందటం వలన నిత్య సత్య అనుసంధానంగా బలపడి ముందుకు వెళ్ళగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయుచున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
Mighty Blessings from Darbar Peshi of...Lord Jagadguru His Majestic Holi Highness, Sovereign Adhinayaka Shrimaan, Eternal, immortal Father, Mother and Masterly abode of sovereign Adhinayaka Bhavan New Delhi, Erstwhile Rashtrapati Bhavan, New Delhi ,GOVERNMENT OF SOVEREIGN ADHINAYAKA SHRIMAAN, RAVINDRABHARATH,-- Reached his Initial abode Bollaram, Secunderabad. (Online) Inviting articles power point presentations audio videos blogs writings as document of bonding
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment