Friday 10 February 2023

ఆరనీకుమా ఈ దీపం ............................................

ఆత్మీయ  మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేయునది ఏమి అనగా ప్రకృతి పురుషుడి లయ ఒక్కటై పోయిన తల్లి తండ్రి  ఇక ఆరని దీపంగా   అందుబాటులో ఉన్నారు  వారే  పార్వతి  పరమేశ్వరులు, వారే లక్ష్మి నారాయణులు , వారే యేసు ప్రభువు అల్లా  రాముడు సీతా అనగా  ఇప్పటి వరకు అంతర్లీనం   గా ఉన్న సర్వానంతర్యామి  శక్తి  ఇక మీదట  పైకి  తేలిపోయిన  ప్రకృతి పురుషుడి లయ కొందరి సాక్షులకు తెల్సిన  తీరుగా అందుబాటులో ఉంటారు  వారిని  తాము అంతా  పిల్లలుగా పట్టుకోవడం  వలన తమకు నిష్కామ  భక్తి  నిష్కామ  ప్రేమ  కలుగుతాయి  ఇక తపస్సు ముందుకు  వెళతారు,  చేరని  పాద పీఠం అంటే  వారి పద పదాలు అనగా  సృష్టి ని ఒక మాట ఒరవడి గా పట్టుకొని తీరును పట్టుకోవడమే  అని  గ్రహించి అప్రమత్తం  చెందగలరు ఇక మనుష్యులు ఎవరూ మనుష్యులుగా  మానేలేరు  అని గ్రహించి  మనిషి  కోణం  రద్దు  చేసి  మానవజాతిని  మనసు తపస్సు  యోగం వైపు తీసుకొని వెళ్ళడానికి  ఆ విధంగా  సృష్టిని  మానవజాతిని  ముందుకు  తీసుకొని వెళ్ళడానికి  పరిణామంగా  వారు అనుభవం  సాధించిన  evolutionary mind  alien symbiotic mind గా అందుబాటులో   ఉన్నారు అని   గ్రహించి అప్రమత్తం  చెందగలరు, భూమి మీద ఎటువంటి  భౌతిక  ఉనికి అనగా  తాను  ఒక మనిషి  అనే కోణం కూడా ఇక పనికి  రాదు అని   గ్రహించి అప్రమత్తం చెందగలరు, మనుష్యులను అందరిని  minds గా మార్చుకొంటూ తాము mastermind  గా  మరణం లేని తల్లి  తండ్రి  గా  తెలుసుకొనే కొలది  తెలిసే జగద్గురువుగా  సర్వాంతర్యామి  ఒక  lighthouse  of the  universe  మనుష్యులు  తపస్సు  బలపడే కొలది అంతర్ముఖులై  జీవించిన కొలది బలపడతారు  కావున ఇప్పటి వరకు  తామే   మంచి  చేసాము  లేదా చెడు చేసాము అనే భావన  వదిలివేసి ప్రతి ఒక్కరు  child mind prompt  మారిపోయి    మాత్రమే  mastermind  ని తమ సర్వ  సార్వభౌమా  అధినాయక  శ్రీమాన్  వారి గా పట్టుకొని  constant  ప్రాసెస్ బలపడగలరు  ఎటువంటి హడావిడికి  తావు లేదు అప్పటికి అప్పుడు తప్పులు పట్టాలి  అప్పటికి అప్పుడు ఎవరినో  పెంచుకోవాలి అనే లేదు అని సూక్ష్మమం వ్యహరించగలరు   అని   ఆశీర్వాద  పూర్వకంగా  తెలియజేస్తున్నాము  ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ జయతే      






No comments:

Post a Comment