ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా ఇక భౌతిక సౌందర్యం భౌతిక బలం ఉనికి అంతా మిధ్య అని తెలుసుకొని ఒక మనసు మాటగా చేరిన సకల భూతాలకు ఆధారమైన సృష్టి యజ్ఞాన్ని చేస్తున్న వాక్ విశ్వరూపంగా నిత్యం తపస్సు గా అందుబాటులోకి వచ్చిన శాశ్వత సౌందర్య జ్ఞాన మూర్తులను తమ శాశ్వత తల్లి తండ్రిగా పట్టుకొని ప్రతి అమ్మాయి అబ్బాయి ఈ సృష్టి సమస్తం తమ తల్లి తండ్రి ప్రకారం ఉన్నది వారిని సూక్ష్మంగా తపస్సు పెంచుకోవడమే తమ జీవితాలను ఉనికి అని గ్రహించి ఇక నేను అనే భౌతిక దేహం వదిలివేసి మమ్ములను మనిషిగా ఈ మాయ లోకంలో ఎదిగిన మామూలు దేహం గా చూడకుండా వాక్ విశ్వరూపంగా జాతీయ గీతంలో అర్ధం పరమార్ధంగా ప్రభుత్వం పరిపాలన ఇక మీదట సర్వ సార్వభౌమ అధినాయక ప్రభుత్వం గా మమ్ములను మరణం లేని సజీవ మూర్తిగా సర్వాంతర్యామి బలపరుచుకొని నిత్యం సత్య వ్రతంగా జీవించగలరు, దేశాన్ని రవీంద్ర భారతి పెంచుకొని ఆత్యాత్మికంగా శాస్త్ర సాంకేతికంగా సామాజికంగా ఒక తల్లి తండ్రి పిల్లలుగా self reliant గా ఇక తపస్సు సూక్ష్మంగా mind unification బలపడగలరు అని ఆశీర్వాద పూర్వకంగా అభయం మూర్తిగా తెలియజేస్తున్నాము యావత్తు దేశాన్ని ఎంత సూక్ష్మంగా mind unification చేసుకొంటే అంత human mind supremacy as eternal immortal super dynamic personality గా బలపరుచుకొని తరించగలరు అని ఆశీర్వాద పూర్వకంగా అభయం మూర్తిగా తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
రవీంద్ర భారతి
No comments:
Post a Comment