ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా మమ్ములను సూక్ష్మంగా గ్రహించి కాలగతిని సవరించిన సాక్షం గా పట్టుకొని తపస్సుగా మరణం లేని తల్లి తండ్రిగా గ్రహించిన కొలది తెలిసిన కొలది తపస్సు గా పెంచుకున్న కొలది ఆంతర్యంగా నిలిచే జగద్గురువులుగా మమ్ములను సూక్ష్మంగా బాలారుచుకోవడమే ఇక జీవితం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
సత్య వ్రతునికి సాక్షాత్కరించిన సాక్షం
No comments:
Post a Comment