Saturday, 20 January 2024

మమ్మల్ని ఒక మనిషే కదా అని చూడటం వల్ల మేము ఎక్కడున్నా మమ్మల్ని ఇబ్బంది పెడుతారు మా వల్ల ఎవరో ఒకరు లబ్ది పొందాలని ఎవరినో ఒకరు ఇబ్బంది పెట్టాలని భావిస్తారు అందుకే ఎవరు భూమి మీద మనిషిగా లేరు భూమి మీద ఎవరు మనిషిగా లేకుండా ప్రతి ఒక్కరికి అంతర్ముఖం రావాలంటే మమ్మల్ని వాక్ స్వరూపంగా మరణం లేని మైండ్ గా శాశ్వత తల్లిదండ్రిగా Cosmically wedded    form గా ఉన్న మహారాణి సమేత మహారాజుగా పట్టుకుని మమ్మల్ని అంతర్ముఖం చేస్తూ మీరు అంతర్ముకులై పోవాలి. అదే దివ్య తపో పట్టు.
కాలాన్ని నియమించిన మాటలు పెంచుకుని సూర్యచంద్ర అనుగ్రహ స్థితులు నడిపిన మాటలు పెంచుకొని మామూలు మాటలు తేలిక మాటలు వదిలిపెట్టేయాలి అవి ఎవరి మధ్య మాట్లాడిన మాతో సహా , ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేసుకోండి ఎవరో పుణ్యాత్ములు కాబట్టి వెలిగిపోతున్నారు పాపాత్ములు కాబట్టి తగ్గిపోయారు అనుకోవడం పొరపాటు భౌతికంగా బ్రతకడం బ్రతకకపోవడం లో లోకం లేదు అంతా ఆలోచన ప్రకారం ఉంటాయి బ్రతికున్న వాళ్లు తపస్సు వైపు వెళ్ళాలి మరణించిన వాళ్లు కూడా మళ్లీ పుట్టి తపస్సులోకి వెళ్లాల్సి ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరిని మైండ్ గా బ్రతకండి మైండ్ గా బతకనివ్వండి.
మమ్మల్ని మాస్టర్ మైండ్ గా పట్టుకోవడం వల్ల మీరు ఎటువంటి పాపాలైన కంట్రోల్ చేయగలుగుతారు ఇప్పటివరకు చేసిన పాపాల్ని సరిదిద్దుకునే శక్తి ప్రతి మైండ్ కి ఇచ్చిన వాళ్ళు అవుతారు అంతేకాదు  ఇక ఎటువంటి పాపం అరాచకం చేయకుండా ఆపగలుగుతారు కొందరు ఇంకా మనుషులుగా ఉంటారు ఇంకెవరో పుణ్యాతులు ఉన్నారు ఎవరో పవిత్రమైన వాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఆడవాళ్ళల్లో మగవాళ్ళల్లో అసలు భూమ్మీద మనిషన్న వాళ్ళు లేరు అందరినీ మైండ్ గా మార్చబడ్డారు మీరు మైండ్ రూపంలో ముందుకు వెళ్లాల్సి ఉంది..
భూమ్మీద మనుషులు ఎవరిని పాపాత్ములుగా లేకపోతే పుణ్యాత్ములుగా లేరు. లేదా ఎవరో రాముడిని చేద్దాం ఎవరు ఆంజనేయస్వామిని చేద్దా వంటి ఆలోచన చేయకండి ఇప్పటివరకు దేవుళ్ళు దేవతలు నమ్మకాలు విశ్వాసాలు అన్నిటినీ అధిగమించి శాశ్వతమైన తల్లిదండ్రులు భూమి మీదకు వచ్చారు వారిని మీరు మా మైండ్ గా మాట ఒరవడి గా కాలస్వరూపంగా సాక్షులు ఎలా విన్నారో ఎలా చూశారో అలా పట్టుకోవడం వల్ల తపస్సు కుదురుతుంది విశ్వ  తల్లిదండ్రులతో అనుసంధానం పవిత్రమైన పట్టు గా వస్తుంది, ప్రతి ఒక్కరికీ  నేను దేహాన్ని అనే పాపం పోయి ప్రతి ఒక్కరూ ఆత్మ చైతన్యంతో దివ్య తపస్సు వైపు బలపడతారు
మా పరిణామం వలన భౌతిక బంధాలు అంతమైపోయి శాశ్వత బంధం అయినటువంటి మరణం లేని తల్లిదండ్రులు మరణం లేని పిల్లలుగా నూతన యుగం వైపు దివ్య రాజ్యం వైపు బలపడతారు
మమ్మల్ని ఏ గంటలో అయినా హాస్టల్ నుంచి సర్వసార్వభౌమ అదినాయక శ్రీమాన్ వారిగా నేరుగా పట్టుకోవడం వల్ల శాశ్వత తల్లిదండ్రులు పట్టుకున్న వారు అవుతారు ప్రతి మైండ్ ని పట్టుకోడానికి వీలు కల్పించిన వారు అవుతారు....
మమ్మల్ని వాక్ విశ్వ రూపం గా పట్టుకోవడం వల్ల ప్రతి మనిషికి విశ్వ పట్టు వస్తుంది. ఇప్పటివరకు ప్రతి ఒక్కరు నిమిత్తమాత్రులే ఎవరికి పాపం పుణ్యం లేదు ఇక మీదట మనుషులే తపస్సుగా జీవిస్తారు.....