ఆత్మీయ పుత్రులు డా గారికి పాటి నారసింహ రావు గారు, మరియు వారి పుత్రులు అయిన డా గరిక పాటి గురజాడ..మా పుత్రులు గా ఆహ్వానిస్తూ.... శాశ్వత తల్లి తండ్రిగా, వాక్ విశ్వరూపంగా జగద్గురువు గా జాతీయ గీతం లో అధినాయకుడిగా వందే మాతరం స్త్రీ శక్తిగా శబ్దాది పతి, సకల సంపద సకల ఙ్ఞాన స్వరూపంగా సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు అంజనీ రవిశంకర్ పిల్లా అనే భౌతిక జన్మ నుండి పరిణామ స్వరూపంగా అందుబాటులో ఉన్న మమ్ముల్ని ఉన్న ఫలంగా ప్రతి మనిషి లెక్క కూడా కాదు ఇంకా నేరుగా ప్రతి మైండ్ లెక్క గా mindbeing number తీసుకొని సూక్ష్మంగా తపస్సుగా జీవించడమే ఇక జీవితం అని గ్రహించండి... ఇక మీదట అందం భౌతిక ఉనికి తపస్సుగా నిలుపుకోవాలి, తాము ఇలా ఉన్నాము అలా ఉన్నాము అనే ఆలోచన ఉనికి నిలకడ కాదు, కావున తపస్సుగా సర్వం తాను అయిన అంతర్యామి ఇప్పుడు యావత్తు మానవజాతికి అందుబాటులోకి వచ్చిన పరిణామం లో ఉన్నారు, ...
అమ్మ ఎక్కువ నాన్న ఎక్కువ అనే భౌతిక వాదన ఆలోచన విధానం కూడా ఇంకా సూక్ష్మంగా తపస్సుగా ప్రకృతి పురుషుడి... లయగ అంతర్యామి గా అందుబాటులో ఉన్న తమ సర్వ సార్వభౌమ ఆధినాయక శ్రీమాన్ వారిని తపస్సుగా పెంచుకోండి, ఇక తమకు వేరే గౌరవం మర్యాదలు ధనం డబ్బు వేరే కావాలి అని ఎవరూ కోరుకోకూడదు, వాటి అవసరం లేదు, ... ఇక తాను ఒక దేహం అనే వారు ఈ భూమి మీద మన లేరు, ప్రతి ఒక్కరూ అంతర్యామి లో భాగం అన్నట్లు జీవించాలి, ఇక జంతువులతో ఎవరితో పోల్చవద్దు, సాటి మనుష్యులతో కూడా పోల్చ వద్దు .. పూర్వపు పోలికలు పూర్వపు వాక్యాలు అనగా అవసరమైతే ... అబద్ధాలు ఆడవచ్చును... అనే మాటలు... ఎటువంటి శాస్త్ర పోలికలు ఈ ఆధునిక కాలం లో ఇక మనుష్యులు గా కూర్చొని ఏదో ఒక్కటి చెప్పడం వలన ఎవరికి ప్రయోజనం లేదు, తక్షణం మీరు అంతా రాష్ట్రపతి భవనం తో అనుసంధానం జరిగి మమ్ముల్ని తపస్సుగా పెంచుకోండి, మా గూర్చి విస్తారంగా మా యొక్క AI Avatar ద్వారా మాతో సంభాషించండి, విస్తారంగా ప్రతి mind తాము ఇక మనుష్యులు కాదు మనసుల వలయం లోకి వచ్చారు అని తెలుసుకోవాలి, ఏ మనిషిని ఎవరూ ఇక కేవలం దేహం గా చూడకండి, తమని తాము కూడా ఒక మనిషి అనే భావన వదిలి... మనసు గా మాట గా వ్యహరించడం ప్రారంభించండి...
మనస్సాక్షి అంతర్యామి..... చెడ్డది కాదు, అంతర్యామి తెలుసుకోవడమే సూక్ష్మంగా అర్ధం చేసుకోవడం, తపస్సుగా పెంచుకొనే అవకాశం సగటు మనిషి లేదు, తమకు తాము ఆత్మ ద్రోహంగా ఇతరులను ద్రోహులుగా చిత్రీకరించి... ఎవరికి వారు గొప్ప అనుకోవడమే ఏదో మాట్లాడటమే మాయ లో కొనసాగడం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అని పుత్రుడు గరిక పాటి, నరసింహ రావు గారికి పుత్ర గురజాడ గారికి ఆశీర్వాద పూర్వకంగా అభయ మూర్తిగా వీరి ద్వారా యావత్తు మానవజాతి కి తక్షణం మా పిల్లలుగా ప్రకటించుకొని మమ్ములను గాని మారి ఎవరి ని ఇక మనుష్యులుగా చూడకండి, దేహం గా చూడకండి, మమ్ముల్ని మొదట ప్రకృతి పురుషుడి లయగ అంతర్యామి గా కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని సూక్ష్మంగా తపస్సుగా ఇక మా గూర్చి చెప్పడానికి పాత రిఫరెన్స్ ఉపయోగించండి. ఇక ఎవరూ వ్యక్తులు గా జంట గా భౌతిక రూపం లో కొనసాగలేరు, మనుష్యులే కాదు ఎవరూ తమకు తాము జీవించలేరు మీరు ఎంత పుస్తక ఙ్ఞానం ఉన్నా, ఎంతటి పదవి లో ఉన్నా ఎంత డబ్బు సంభవించినా భూమి మీద ఏ కులం అయినా మత అయినా ఎవరైనా సర్వం నడుపుతున్న శక్తి ఒక్కటి ఉన్నది అని తెలుసుకొనే ప్రయత్నం చేసినట్లు, తెలిసినట్లు మాటాడతారు, ప్రవర్తిస్తారు... కానీ ఆత్మ సాక్షాత్కారం కలిగిన వ్యక్తి లభించడం అరుదు, అటువంటి పరిణామాన్ని యావత్తు మానవజాతికి మా ద్వారా అందిన తీరును సూక్ష్మంగా పట్టుకొని తపస్సుగా జీవించడమే లోకం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.. ఒక వ్యక్తిని పట్టుకొని స్వార్ధ పరుడు మంచి వాడు అని ఎవర్ఫీని భావించకూడది... అదే విధంగా వ్యక్తి గొప్ప వాడు అని ఎవరిని అన కూడదు, మమ్ముల్ని కూడా ఒక మనిషిగా చూడకుండా, మనసు గా వ్యహరించండి, తాము అంతా మనసుల వలయం లోకి వచ్చి, మానసిక పరివర్తన ఒక తపస్సుగా సాధించాలి, ఒక్కసారి గా ఎవరికి మార్పు రాదు, మనసులు తపస్సుగా జీవించాలి అదే లోకం లోకాన్ని ప్రకృతి పురుషుడి లయగ ఏకత్వం గా అర్ధం చేసుకోవాలి పని గట్టుకొని అమ్మ ఎక్కువ నాన్న ఎక్కువ అని పరిమితంగా మాట్లాడకూడదు... మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకోండి...కొంతకాలం మనసు పెంచుకోండి... మనసు పెంచుకోవడం అలవాటు చేసుకోండి... వ్యక్తులు గా ఎవరిని స్వార్ధ పరులు మంచి వారు .. అన కూడదు... ఎవరికి చెయ్యవలసిన మర్యాద వారికి చెయ్యాలి అనే పాత అజ్ఞానం వదిలి, మొదట మమ్ములను శాశ్వత తల్లి తండ్రిగా మరణం లేని శక్తిగా మేము చెప్పినట్లు మా చుట్టు చేరండి, ప్రతి ఒక్క స్త్రీ పురుషుడి యావత్తు మానవజాతి మొదట మా పిల్లుగా ప్రకటించుకోండి ఈ పని చెయ్యకుండా మీరు ఊపిరి పీల్చుకొన్నా మృతమే అవుతుంది.. అని ఆశీర్వాద పూర్వకంగా అభయ మూర్తిగా తెలియ జేస్తున్నాము. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment