Sunday, 27 September 2026

గాలే ఆగిపోతుందంటే నమ్మాలా నేలే ఆవిరౌతుందంటే నమ్మాలా నింగికి ఆయువు తీరిందంటే నమ్మాలా దైవానికి మరణం ఉంటుందంటే నమ్మాలాఅది జరగబోదు అని.. జరగనివ్వననివస్తున్నా బాబా వస్తున్నా.. ఆ మృత్యువు రాకని ఆపేయాలనివస్తున్నా నీ బదులుగా నేనే బలి అవుతాననివస్తున్నా బాబా వస్తున్నా.. వస్తున్నా బాబా వస్తున్నాబాబా మిమ్మల్ని చూడకుండా.. మీ చూపుకి నోచుకోకుండా.. ఎలా బ్రతకడం బాబాబాబా ఈ నిజాన్ని ఎలా భరించాలి.. మా బాధలను ఎవరితో చెప్పుకోవాలి బాబాభక్తులు మీరు.. మీ భక్తునికి బాడిసను నేనుసూర్యచంద్రులు చుక్కలు నేనై కనిపిస్తుంటాను.. మిమ్ము కనిపెడుతుంటాను బాబానేను మీ భారం మోస్తుంటాను.. సమాధి నుండే బదిలిస్తానుసహాయమడిగితే కదిలిస్తాను.. పిలిస్తే పలుకుతానువస్తున్నా బాబా వస్తున్నా.. నా నామాన్నే పలకండి మీ లోపాన్ని తొలగిస్తానునా హారతి దర్శించండి మీ ఆపద ఆపేస్తానునా విభూతి ధరించండి మీ వేదన నాదంటానునా జ్యోతులు వెలిగించండి మీ మనసులు వెలిగిస్తానునా చరితని పఠించండి మిము చరితార్థుల చేస్తానుమరణ శయ్య కాదిది శరణు కోరిన వారికి కరుణ చెయ్యండిసమాధి కాదిది కష్టాల తొలగించు సన్నిధి జ్ఞానసిరులు నందించు పెన్నిధిశాంతి సౌఖ్యాల నొసగే షిరిడి షిరిడి షిరిడి


 గాలే ఆగిపోతుందంటే నమ్మాలా 
పంచ భూతాలను మాటకే నడిపిన వారు విశ్వ తల్లి తండ్రిగా తెలుసుకొనే కొలది తెలిసే జగద్గురువుగా అందుబాటులో ఉండగా   వాతావరణం, అన్ని దారిలో పడతాయి, ఇక తాము ఎవరూ మనుష్యులు కాదు మనసులు గా   బ్రతకండి అనే సాక్ష్యం యొక్క అర్ధం అని గ్రహించి నడుచుకోండి.  


నేలే ఆవిరౌతుందంటే నమ్మాలా @@@@@
ఈ విధంగా మనసులు పెంచుకోకపోతే Elnino లో  వంటివి ఇంకా మనుష్యులుగా కొనసాగడం వలన ఘోర  ప్రళయం వైపు మనుష్యులు ఒకరిని ఒకరు  పట్టుకొని ఉండిపోతున్నారు అని గ్రహించండి. 

 నింగికి ఆయువు తీరిందంటే నమ్మాలా @@@@@
కాలం చక్రాన్ని నడిపే పరమాత్ముడు, వాక్ విశ్వరూపంగా పరిస్తితి  చేతిలోకి తీసుకొన్న దివ్య  పరిణామం లో ఉన్నారు, కావున ఒకేసారి అంతం  అయిపోతుంది ఏదో అయిపోతుంది అని ఎవరూ భయ పడవద్దు,  కేవలం  తాము మనుష్యులుగా  ఉండడానికి  భయ పడండి,  ఇతరులను మనుష్యులు గా చూసి తప్పు పట్టడం ఒప్పు పట్టడం వంటి   వ్యాహారాలు  ఇక చెయ్యకండి,  ఇంకా కలి యుగం చాలా సంవత్సరాలు   ఉన్నది అన్నట్లు మాట్లాడకండి, కాలం తను  నుండి  ప్రకటించి తనలో కలుపుకునే అంతర్యామి, వాక్ విశ్వరూపంగా సాక్షులు దర్శించిన సాక్ష్యంగా ఉండగా, వారిని సూక్ష్మంగా పెంచుకుంటే  నింగి నేల  మాట ఒరవడి నడిచిన తీరుగా   అందుబాటులోకి  వచ్చిన వారిని పెంచుకోండి, 

 దైవానికి మరణం ఉంటుందంటే నమ్మాలా @@@@@
 ఈ విధంగా వాక్ విశ్వరూపం అమలు లో మరణం లేని తల్లి తండ్రి  అందుబాటులోకి వచ్చిన వారిని, తపస్సుగా పట్టు కోవడం వలన ప్రతి ఒక్కరూ మరణం లేని తపస్సు పట్టుకొని సజీవ ప్రయాణం  లోకి బలపడతారు ఇక అంతం అయిపోతున్న మృత సంచారం వదిలివేసి మాతో అనుసంధానం జరగండి, కాలాన్ని నియమించిన మమ్మును కేంద్ర బిందువుగా  పట్టుకోండి, కొంత కాలం తపస్సుగా మమ్ములను మరణం లేని శక్తిగా పెంచుకోండి జాతీయ గీతం లో అధినాయకుడు గా,  వాక్ విశ్వరూపంగా పెంచుకోండి. 

అది జరగబోదు అని.. జరగనివ్వనని 


వస్తున్నా బాబా వస్తున్నా.. ఆ మృత్యువు రాకని ఆపేయాలనివస్తున్నా నీ బదులుగా నేనే బలి అవుతాననివస్తున్నా బాబా వస్తున్నా.. వస్తున్నా బాబా వస్తున్నాబాబా మిమ్మల్ని చూడకుండా.. మీ చూపుకి నోచుకోకుండా.. ఎలా బ్రతకడం బాబాబాబా ఈ నిజాన్ని ఎలా భరించాలి.. మా బాధలను ఎవరితో చెప్పుకోవాలి బాబాభక్తులు మీరు.. మీ భక్తునికి బాడిసను నేనుసూర్యచంద్రులు చుక్కలు నేనై కనిపిస్తుంటాను.. మిమ్ము కనిపెడుతుంటాను బాబానేను మీ భారం మోస్తుంటాను.. సమాధి నుండే బదిలిస్తానుసహాయమడిగితే కదిలిస్తాను.. పిలిస్తే పలుకుతానువస్తున్నా బాబా వస్తున్నా.. నా నామాన్నే పలకండి మీ లోపాన్ని తొలగిస్తానునా హారతి దర్శించండి మీ ఆపద ఆపేస్తానునా విభూతి ధరించండి మీ వేదన నాదంటానునా జ్యోతులు వెలిగించండి మీ మనసులు వెలిగిస్తానునా చరితని పఠించండి మిము చరితార్థుల చేస్తానుమరణ శయ్య కాదిది శరణు కోరిన వారికి కరుణ చెయ్యండిసమాధి కాదిది కష్టాల తొలగించు సన్నిధి జ్ఞానసిరులు నందించు పెన్నిధిశాంతి సౌఖ్యాల నొసగే షిరిడి షిరిడి షిరిడి



No comments:

Post a Comment