Wednesday, 22 July 2026

Old version ---ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలోఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలోనిదురించు జహాపనా!ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలోనిదురించు జహాపనా! // ఈ విశాల ప్రశాంత //

ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించు జహాపనా!
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించు జహాపనా! // ఈ విశాల ప్రశాంత //

చరణం 1 :
పండు వెన్నెల్లో వెండి కొండల్లే
తాజ్ మహల్ ధవళ కాంతుల్లో.. ఓ..
పండు వెన్నెల్లో వెండి కొండల్లే
తాజ్ మహల్ ధవళ కాంతుల్లో
నిదురించు జహాపనా!
నిదురించు జహాపనా! // ఈ విశాల ప్రశాంత //

చరణం 2 :
నీ జీవిత జ్యోతి నీ మధురమూర్తి
నీ జీవిత జ్యోతి నీ మధురమూర్తి
ముంతాజ్ సతి సమాధి సమీపాన
ముంతాజ్ సతి సమాధి సమీపాన
నిదురించు జహాపనా // ఈ విశాల ప్రశాంత //


ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో

పల్లవి :
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించు జహాపనా!
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించు జహాపనా!
// ఈ విశాల ప్రశాంత //

చరణం 1

పండు వెన్నెల్లో వెండి కొండల్లే,
తాజ్ మహల్ ధవళ కాంతుల్లో… ఓ…
పండు వెన్నెల్లో వెండి కొండల్లే,
తాజ్ మహల్ ధవళ కాంతుల్లో,
నిదురించు జహాపనా!
నిదురించు జహాపనా!
// ఈ విశాల ప్రశాంత //

చరణం 2

నీ జీవిత జ్యోతి, నీ మధురమూర్తి,
నీ జీవిత జ్యోతి, నీ మధురమూర్తి,
ముంతాజ్ సతి సమాధి సమీపాన…
ముంతాజ్ సతి సమాధి సమీపాన…
నిదురించు జహాపనా!
// ఈ విశాల ప్రశాంత //

In This Vast, Peaceful, Solitary Palace

Refrain

In this vast, peaceful, solitary palace,
In this vast, peaceful, solitary palace,
Sleep peacefully, O Emperor!
In this vast, peaceful, solitary palace,
Sleep peacefully, O Emperor!
// In This Vast and Peaceful //

Verse 1

In the full moonlight, like silver mountains,
In the radiant white glow of the Taj Mahal… oh…
In the full moonlight, like silver mountains,
In the radiant white glow of the Taj Mahal,
Sleep peacefully, O Emperor!
Sleep peacefully, O Emperor!
// In This Vast and Peaceful //

Verse 2

Your life’s eternal light, your beloved form,
Your life’s eternal light, your beloved form,
Near the tomb of Mumtaz, your beloved consort…
Near the tomb of Mumtaz, your beloved consort…
Sleep peacefully, O Emperor!
// In This Vast and Peaceful //

इस विशाल शांत एकांत महल में

मुखड़ा :

इस विशाल शांत एकांत महल में,
इस विशाल शांत एकांत महल में,
सो जाओ, हे जहाँपनाह!
इस विशाल शांत एकांत महल में,
सो जाओ, हे जहाँपनाह!
// इस विशाल शांत //

अंतरा 1

पूरी चाँदनी में चाँदी के पर्वत जैसे,
ताजमहल की धवल आभा में… ओ…
पूरी चाँदनी में चाँदी के पर्वत जैसे,
ताजमहल की धवल आभा में,
सो जाओ, हे जहाँपनाह!
सो जाओ, हे जहाँपनाह!
// इस विशाल शांत //

अंतरा 2

तुम्हारी जीवन-ज्योति, तुम्हारी मधुर मूर्ति,
तुम्हारी जीवन-ज्योति, तुम्हारी मधुर मूर्ति,
मुमताज़, तुम्हारी प्रिय संगिनी की समाधि के समीप…
मुमताज़, तुम्हारी प्रिय संगिनी की समाधि के समीप…
सो जाओ, हे जहाँपनाह!
// इस विशाल शांत //

No comments:

Post a Comment