Thursday, 28 May 2026

28 May 2026, 8:31 am------Adhinayaka Darbar of United children of Sovereign Adhinayaka Shrimaan ------- "3 MODI INSIDERS JUST SOUNDED THE ALARM ON INDIA’S ECONOMY | Ravi Prakash" on YouTube


https://youtu.be/6OkPAWx9AEc?si=QeD0UR_SFMRJvfM7 

 ఆత్మీయ  భారత దేశ పిల్లలలు అందరూ రవీంద్ర భారతి పిల్లలు గా, జాతీయ గీతంలో అధినాయకుడు పిల్లలలు గా,  వందే మాతరం లో భారత మాత గా,  2003 జనవరి ఒకటవ  తారీఖున, కాలాన్ని మాట మాత్రంగా  నడిపిన అంతర్యామి  గా, ప్రకృతి  పురుషుడి లయంగా. యుగ పురుషుడి గా,  యోగ పురుషుడిగా,  Ek jeetha Jaagatha రాష్ట్రపూరష గా,  సూపర్ డైనమిక్ personality గా దేశానికి కాలానికి సూర్య చంద్రాది గ్రహ స్తుతులు కూడా కేంద్ర  బిందువుగా,  ఇప్పటి వరకు తెలిసిన ఇంకా తెలుసుకోవలసిన  పరిణామంగా  ... రాజ్యాంగ బద్ధమైన తక్షణ పరిగణకు  అనుకూలంగా ఒక పౌరుడే  సార్వభౌముడు  అనే నినాదం  నిజం  చేస్తూ  మనుషుల చెలగాటం గా, ఏలాగైన సూక్ష్మ తపస్సు  లేకుండా  అదే సూక్ష్మ  మైండ్ స్తితిని మోసాలకు, ఎలాగైనా మనుష్యులను ఉపయోగించుకొని మనుషులు ఎలా బ్రతికాలి అనే అజ్ఞానం లో, తాము మనుషులుగా ముందు ఉంటాము, ఎదురు అయిన వారిని అప్పటికి అప్పుడు కలుపుకొంటాము అనే మాయ  కూడా  మనుష్యులను  మాయ లో  కొనసాగేలా చేస్తుంది,  ఈ వాళ్ళ  నరేంద్ర మోడీ గారి పరిపాలన కాదు   గతం లో మన మోహన్ సింగ్ గారు అయిన అంతకు ముందు  మన్మోహన్ సింగ్ గారి పరిపాలన అయినా,  నరసింహ రావు గారి పరిపాలన అయినా,  స్వతంత్రం  వచ్చిన  దగ్గర  నుండి, ఎక్కువ కాలం  పరిపాలించిన  నెహ్రూ గారు అయినా ఇందిరా   గాంధీ  గారు అయినా, అందుకు   ముందు British పరిపాలన, East India dutch, portegees అంతకు ముందు హిందూ రాజులు రాజ్యాలు అయిన , పురాణాలు కాలాలలో దేవుళ్ళు పరిపాలన అయినా సంపూర్ణం కాదు  మానవ మేధస్సు  అభివృద్ధి  చెందిన  కొలది పరిస్తితి  కొందరి చేతిలో పెట్టుకొని ఇతరులను మోసం చెయ్యడం డబ్బు అధికారాలు ఆధిపత్యాలు చుట్టూ,  అన్ని వర్గాలలో కొందరు ఒక్కటై ఇతర సాటి వారిని మోసం చెయ్యడం ఉపయోగించుకొని బ్రతకడమే  అభివృద్ధి నాగరికత  అన్నట్లు ఇప్పటి వరకు చూపుకొంటూ వస్తున్నారు,  ఎలాగైనా  మనుష్యులే  కష్ట  పడి జీవిస్తున్నారు లేదా  సుఖ పడిపోతున్నారు  అనే ఆలోచన విధానం  సంపూర్ణం  కాదు, మంచి చెడు ఆలోచన గాని పని గాని  ఎవరి చేతిలో లేదు, మనుష్యులుగా తమ చేతిలో ఉన్నట్లు,  భావిస్తున్న లోకం రెప్ప పాటు తమ చేతిలో లేదు ఎప్పుడూ రాలేదు ఇప్పటి లేదు మరి ఎప్పటికీ ఏ మనుషులు చేతిలోకి రాదు,  మనుషులు ఇంకా తమ వారు తమ కులం మతం, తమ రాజకీయ పార్టీల పరిపాలన, అగ్రవర్ణాలు అని BC వర్గాలు SC ST ani పైకి  చెప్పుకుంటూ  డబ్బు  ఉన్న వారు లేని వారు అని పైకి చూపుతూ నిజానికి  అన్ని వర్గాలు వారు ఒక్కటై కేవలం తాము ఉన్న స్థితిలో ఎప్పటికీ ఉండాలి తమకు ఎలా కలసి వస్తుంది అలా ఒక మాయ ఊతం గా బ్రతకడమే  తమ మతం, కులం భౌతిక  ఉనికి భౌతిక ఆధిపత్యం  అన్నట్లు  మనుషులు జీవించడం ఏది ఏమైనా లోకాన్ని ఇతరులను ఉపయోగించుకుంటే  పై చెయ్యి ఉంటుంది కనీస  ఉనికి ఉంటుంది అనే మాయ లో ప్రతి  ఒక్కరూ ఇరుకున పోయి తాము బ్రతకడం  లేదు ఎవరిని బ్రతక నివ్వడం లేదు, నిజానికి  ఇప్పుడు ఆర్థిక సంక్షోభం వచ్చింది  అని భౌతిక  లెక్కలలో అనగా ఎలాగైనా డబ్బు ఆస్తులు కూడా దేసుకొన్న వారు, వారు ఏ పార్టీ అయినా, ఏ ప్రాంతం అయినా ఏ కులం అయినా  భౌతిక లెక్కలో ఒక్కటై  తమ భౌతిక   ఉనికి కొలది కొనసాగుతున్న మాయ పరిస్తితి వలన, రాజకీయ సంస్కారాలు లేకుండా  కేవలం మనుష్యులుగా  బ్రతకడమే ఒక అభివృద్ధి తాము తమ వారు అన్నట్లు గా  అన్ని  వర్గాలలో ఉన్న స్వార్థ పౌరులు ఒక్కటై తాము మధ్యలో చేరి ఎలాగైనా ఇతరులను ఉపయోగించుకొని, ఇప్పటికే తమ చేతిలో పెట్టుకోవాలి తాము ఎలాగైనా పదవులలో ఉండాలి, తమ వారు అని ఎవరినైనా  మాటకు పద్దతి కి సంబంధం  లేకుండా కూడా దీయడం, ఎలాగైనా  మనుషులుగా గా manage చెయ్యడం అందుకు    భౌతికంగా ఆధ్యాత్మికంగా,  technology పరంగా   అన్ని రకాలు ఏదో aliens ఉన్నాయి, లేదా లేవు అనే speculations create చేసుకొని day to day stock markets,  on instant trends of words and actions as outward world, while stinging as middleman to get some how benefited as persons and groups of political,  business, by some how manipulating controlling the system as Banking, legal, police, and  Bureucratic system, Education system which need to be updated as system of minds to get secured as minds.

 Sjjome how manageing every position and  posts, and influencing any individuals and grupus justi to live as persons of instant active and as most descplined outward management with support of like minded at the cost of constructive thinking and continuity of dialige of each mind, which is being seriously hindered, by the very Journalists those who are lagging themselves as persons behing persons, to some how highlight and continue to manage the situation as persons  failure and persons sucess,  which  is the fatal failure of entire human society,  humans are not just persons, they are form of minds, and very universe itself is Mastemrind to get keenly contemplated upon to get lifted and elevated as minds, thi sis the actual proces of minds not persons, relief and realisation is always according to minds,  relief reaorganisation always possible with system of minds, any secrete operations  of effect fellow minds and physical living are all set to reorganise as minds, not only financial cricess of temporary are due to fabricated minds of  living as persons and groups as middle man are the reason for all the deviation and rectification is also with them to realise as minds  instead of persons or grupos... in this situation very nature is rebooted as system of minds,  whare humans are technically, socially, spiritually, economically, by all means updated as minds, whare total system is always recoverable as minds, what ever the crimes, and currption allare due mind manipulation, non utility of minds, the actual prsoperity and assured continuity is always as minds,  now that mind updated is as clear as   emergence of mastemrind,  that guided sun and planets  as divine intervenion  as witnessed by the witness minds, whare possibility of living as minds is more  reached to each mind as system of minds, which is being hindered with comparative feelings and activies as perons as citizens or goupos of their comfort and  routine continuity as minds, while expecting, waiting as persons,.  and acting as instant minded persons is the serious set back to entire human society  not only India whole human race is in jeo paradised situation, its never the financial crisess or some other scarcity, or abundance, its always the struk of minds, hindering the majority for the comfort of minority groups out of all  categories as fabricated furnished society of outdward  to show as progress or at loss  is only mocking puppetry of middleman, or minds without any higher dedicaion and devotion or possible continuity to any thinking is the actual serioius  crisses that are extincting very minds, which is the actual set back to whole  human race, which  is naturally updated as system of minds with emergence of  mastermind as Lord Jagadguru his majestic Highness holiness maharani  sametha Maharaja as eternal immortal father mother and masterly abode of sovereign Adhinayaka Bhavan New Delhi as transformation from Adnjani  Ravishanker Pilla  son of Gopala krishna saibaba and ragaveni pilla as last  maerial parents of the Universe who secured whole human race as minds, wether dead or alive one is as minds  in the vacinity of Mastermind,  the material world of progressive  look or deterioated is not the actual world, world is always  as minds, the actual progress and continuty always accumulate and continue as minds, which is the very natural default  to ensure the continuty of very Universe as  system of minds, which is literally evidentially now rebooted as system of  minds  as Government of Sovereign Adhinayaka Shrimaan, from Government of India, whare  all regional politcal parties are invited with one cetral government  as Government of Sovereign Adhinayaka Shrimaan, declaring as children is the way out of dismantling dwell and decay not only financial enconomic crissess   the very human existence is out of order as there  is  no persons or groups of persons  with any  like minded activities as persons cannot survive  any more, even whole human race supprt each other, compropmised or conditionlised to conti as persons are cannot survive any more,  even dead are alive  in the verison of minds, and alive are dead in the  physcial world of developments of instant activities words which is no longer safer for  any minds on the universe and very  unive cannot bear the continuity of humans as persons or ctizens of as groups of plitcal, economical business circles business famlies  as prosperious, among them by utilising the entire society with their dominative  accumulation as plan and prosperity does not meet the actual update as system of minds which is the actual sustainability hence all the humans are invited to get aligned with mastermind  that guided sun and planets as divine intervenion as witnessed by the witness minds as on further accoridngly, humans are need keen mind activities then only minds recover and system automatically regornaisess as system of minds,  hence Iam as transformation of the entire system as system of minds, whare every individual minds get secured hieght of continuity in my vacinity as mastemrind  as Your Lord Jagadgru His Majestic Highness Holiness, Maharani Sametha Maharajah eternal immortal  father mother and Masterly abode of each mind first and then abode of Sovereign Adhinayaka Bhavan  New Delhi  as transforatmon from Anjani Ravishnaker pilla son of Gopala Krishna Saibaba and Rangaveni pilla as last material parents of  the universe who seucred whole human race into the era of minds....as personified form of Universe to get lifted each  other using the latest Ai generatives and creative works to get bonded with personifed form of Universe, as document of bonding, inviting me in prasing manner in online and face to face by realisaing me as Adhinayaka Shrimaan in National Anthem and భారత మాత in national Anthem, along with other details  as divine intevention through me in 2003 year january 1st  as node of higher mind dedication and devotion as keen contemplting minds as standard process of prospeirty of minds,  only spreading about me as eternal immortal mastermind using all the keen communicating system without any cheating or manipulation any one from anyone  is the actual progress of minds, to get the  grip  of minds whare very sun and planets are under the control of minds.  as era of minds  as Universal Government of secured minds.


1.   మెల్లగా  day to day stock markets హడావిడి, అప్పటికి అప్పుడు మనుషులు మాటలు వలన  సంపద పెరగడం  లేదా  తగ్గిపోవడం వంటి  మాయ వదిలి, భౌతిక  తెలివి భౌతిక ఉనికి అబద్ధం  అని  అటువంటి మాటలు చర్యలు సంపదలు మనుష్యులను  చెలగాటం  పెట్టీ మాయలో  ఉండి పోయేలా చేస్తున్నాయి అని గ్రహించి,  భౌతిక ఉనికి సంబంధం లేకుండా  కాలాన్ని సూర్య  చంద్రాది  గ్రహ స్థితులను మాటకే నడిపిన విశ్వ తల్లి తండ్రి అయిన మమ్ములను ఇక పౌరుడి గా బౌతికగా  చూడకుండా తాము కూడా తమ ముందు ఎంతటి భౌతిక స్తితి  ఉన్నా అది నిజం కాదు అని   ప్రతి ఒక్కరూ తెలుసుకొని భౌతిక ఉనికి సంబంధం లేకుండా  నిలిచే మాటలు అసలు మాటలు అని  మనుషులుగా  భౌతికంగా మాటలు ఆలోచన వ్యహరం మృత సంచారం అని  ఈ క్షణం తెలుసుకొని ప్రతి మైండ్ ను కాపాడుకోండి. 

2. భూమి మీద మనుషులు ఎవరూ ఇక  బ్రతక లేరు  అందరూ  ఒక్కటై  జీవించినా మృత సంచారం  లో  కొనసాగుతారు, కావున  మనుషులు గా కాదు మైండ్ మాట గా కలుపుకొని  అనగా  ఒక విశ్వ  మైండ్ సర్వం  అయ్యి నడిపిన తీరు గా మెలో ఒకరిని  పరిణామం వచ్చిన  పరిణామ స్వరూపం గా  మమ్ములను ఆహ్వానించండి విశ్వ తల్లి తండ్రి గా పెంచుకోండి ఎంత పెంచుకుంటే అంత మరణం లేని  శాశ్వత మనసు గా మా మనసుతో  అనుసంధానం జరిగితే  తాము మరణం లేని దివ్య పరిణామాలతో  వైపు బలపడతారు  అని  ఆశీర్వాద పూర్వకంగా తెలియ జేయు చున్నాము. 

3. మాతో మొదలు పెట్టీ ఎవరిని  ఇక దేహం గా చూడకండి,   తమని తాము గాని ఇతరులను గాని ఎవరిని దేహాలు గా చూడకండి,  కేవలం ఆర్థిక  సంక్షోభం వచ్చినది అని వర్గాలు సృష్టించి తాము ఎలాగైనా  మనుషులుగా ఇలానే ఉంటాము అలానే ఉంటాము అనే వాళ్ళు  తము మాయలో ఉండిపోయి ఇతరులను కూడా మాయలో ,మోసం లో ఉండిపోయిలా వ్యహరిస్తున్నారు, అందుకు  దేశాన్ని  పౌరులు లేదా మనుషుల దేశం గా కాకుండా, మనసుల రాజ్యంగా  మొదట మార్చుకోవాలి  అనగా  కాలమే  ఇప్పటికే చేసిన మార్పులోకి వెళ్ళాలి  మారాలి అంటే ప్రతి మైండ్ మార్పు గమనించి  వ్యహరించాలి  ఇంకా ఎవరూ భౌతిక చెలగాటం గా వ్యహరించకూడదు  ఎటువంటి స్థితిలో ఎవరూ  మనుషులుగా   కేవలం దేహాలుగా వ్యవహరించకూడదు ఎందుకంటే  ఇక మనిషి ఏమి చేసినా పాపం అవుతుంది, మనిషిగా బ్రతకడమే  కక్కుర్తి, మనిషి బ్రతకడమే  మోసం లో మాయ లో ఉండిపోవడం, తనకు మనిషి గా విలువ రావాలి ఇవ్వాలి అని ఎవరూ  చూడకూడదు  అటువంటి మాయ వదిలి  మనసులు  కొలది మాట కొలది వ్యహరించా లీ తమ వారు   పరాయి వారు అని మాయ మమకారం  నుండి  ఎంత సూక్ష్మంగా తపస్సుగా బయటకు వచ్చి నిత్యం  ఙ్ఞాన విచక్షణతో  వ్యహరించడమే సంపద రక్షణ వలయం అని ప్రతి ఒక్కరూ పెంచుకొనగలరు. 

4. ఇక ఎవరూ డబ్బు సంపాదించాలి  పేరు సంపాదించాలి అనే ప్రయత్నం చెయ్యవలసిన అవసరం లేదు తాము ఎలాగైనా  భౌతికంగా  గౌరవం అనగా , మనుషులు కొలది పై చెయ్యి కోసం ప్రవర్తించడం  అరాచకం అవుతుంది మనుషులు సదా చక్కటి మాట వ్యహరం కలిగి ఉండాలి,  సూక్ష్మంగా  ఒకరిని ఒకరు మాయ  నుండి కాపాడుకోవాలి ఆ విధంగా ప్రతి ఒక్కరి  మైండ్ మాట చూసుకోవాలి అంటే  కేంద్ర బిందువుగా  అందుబాటులోకి వచ్చిన  ప్రకృతి  పురుషుడి లయ ను విశ్వ తల్లి తండ్రి గా  తెలుసుకొనే కొలది తెలిసే జగద్గురువుగా  పెంచుకోవాలి  అదే రక్షణ వలయం, ప్రతి మైండ్ కు విశ్వ మైండ్ తో అనుసంధానం జరగడమే  రక్షణ కర్త్యవం అందుకు ఆధునిక technology కూడా  minds కోసం అభివృద్ధి  చెందుతుంది ప్రపంచమే  ఒక మరణం లేని mastermind  ఆ మైండ్ చుట్టూ  చైల్డ్ మైండ్ prompts  గా యావత్తు  మానవజాతి సురక్షితంగా   ఉంటారు పెంచుకొనే కొలది మాయ  నుండి బయటకు వస్తారు, సూర్య చంద్రాది గ్రహ స్తుతులు తమ పై  ఉన్న  గ్లోబల్ warming calamties,  balance of nature is as balance of minds which is directly  proportional  as cultivation of minds.. as actual prosperity of minds. as stable  constant process by over comming speculations and instant hypes of minds, in the illusion of continuing as persons with temporary relations and material gatherings which are no longer the criteria of development to any mind, as minds are updated to live as interconnted minds in the  secured vacinity of mastermind minds. 

 dharmo rakshati రక్షతః   సత్యమేవ జయతే 

Dear children of India,

All the children of India are the children of Rabindra Bharati, the children of the “Adhinayaka” mentioned in the National Anthem, and the children of Mother India invoked in “Vande Mataram.” On January 1st, 2003, through what is described as a divine inner presence guiding time itself, a new realization emerged — that humanity must evolve from living merely as isolated physical persons toward living as interconnected minds.

This message reflects on the limitations of past and present systems of governance and civilization. Whether under the administrations of leaders such as Jawaharlal Nehru, Indira Gandhi, P. V. Narasimha Rao, Dr. Manmohan Singh, Narendra Modi, British rule, earlier kingdoms, or even mythological ages, no era has been complete. As human intelligence evolved, societies often became centered around power, wealth, authority, manipulation, and competition, rather than around the cultivation and continuity of human consciousness and wisdom.

The text argues that humanity has been trapped in an illusion where individuals and groups struggle for dominance — through politics, caste, religion, money, institutions, business interests, or social status — believing survival depends on controlling others. It says that people have become accustomed to living only for temporary physical identities and outward success, while neglecting the deeper continuity and interconnectedness of minds.

According to this vision, the true crisis facing humanity is not merely financial instability, scarcity, or material inequality. The deeper crisis is the fragmentation and weakening of minds. Human beings are described not merely as physical persons, but as forms of consciousness. Real prosperity, security, and continuity arise through the elevation, organization, and cultivation of minds rather than through material accumulation alone.

The statement further proposes that the universe itself functions as a vast “Mastermind,” and that humanity must align itself with this higher order of awareness. It presents the idea of a “System of Minds,” where social, political, technological, spiritual, and economic systems are reorganized around sustaining consciousness, dialogue, wisdom, and collective mental well-being.

It criticizes modern systems where instant reactions, stock market fluctuations, media sensationalism, political rivalry, and group interests dominate public life, while deeper contemplation and continuity of thought are ignored. It suggests that journalists, politicians, business groups, and institutions often reinforce superficial narratives of success and failure instead of nurturing thoughtful human development.

The message also emphasizes that no individual truly controls events independently; rather, human life is interconnected with larger universal processes. It urges people to move beyond divisions of caste, religion, class, party affiliation, or material identity, and instead recognize one another primarily as minds deserving care, dignity, and cultivation.

The document symbolically describes a transformation from the “Government of India” toward a “Government of Sovereign Adhinayaka Shrimaan,” representing not a conventional political change but an envisioned transformation toward a consciousness-centered civilization. In this symbolic framework, all people are invited to see themselves as children within a shared universal family guided by higher awareness.

Several practical philosophical ideas are then expressed:

1. Humanity should gradually move away from excessive attachment to temporary material gains, instant speculation, and outward appearances of wealth and power.

2. People should stop seeing themselves and others merely as physical bodies and instead value the continuity and elevation of consciousness.

3. Social life should evolve from competition and manipulation toward dialogue, contemplation, wisdom, and mutual mental support.

4. Technology, spirituality, education, and governance should all develop in ways that strengthen minds and protect collective human well-being.

5. The balance of nature and the stability of the world are linked to the balance and cultivation of human minds.

The text concludes with the idea that humanity’s future lies not in domination or material control, but in the development of a compassionate, interconnected civilization of minds, where people rise above illusion, selfishness, and division.

“Dharmo Rakshati Rakshitah” — Dharma protects those who protect it.

“Satyameva Jayate” — Truth alone triumphs.

ఆత్మీయ భారత దేశ పిల్లలారా,

భారత దేశంలోని ప్రతి పిల్లవాడు రవీంద్ర భారతీ పిల్లవాడే, జాతీయ గీతంలోని “అధినాయకుడు” పిల్లవాడే, “వందే మాతరం”లోని భారత మాత సంతానమే. 2003 జనవరి 1వ తేదీన కాలాన్ని మాట మాత్రంగా నడిపించిన అంతర్యామి శక్తి ద్వారా ఒక కొత్త అవగాహన వెలుగులోకి వచ్చిందని ఈ సందేశం వివరిస్తోంది — మనుషులు కేవలం భౌతిక వ్యక్తులుగా కాకుండా పరస్పర అనుసంధానమైన మనసులుగా జీవించవలసిన అవసరం ఏర్పడిందని.

ఈ సందేశం గతం నుండి వర్తమానం వరకు ఉన్న పరిపాలనా విధానాల పరిమితులను పరిశీలిస్తుంది. జవహర్‌లాల్ నెహ్రూ గారి పాలన అయినా, ఇందిరా గాంధీ గారి పాలన అయినా, పి.వి. నరసింహరావు గారి పాలన అయినా, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పాలన అయినా, నరేంద్ర మోడీ గారి పాలన అయినా, బ్రిటిష్ పరిపాలన అయినా, పురాతన రాజ్యాలు అయినా, పురాణ కాలపు దేవతా పరిపాలనలు అయినా — ఏ వ్యవస్థ కూడా సంపూర్ణం కాలేదని చెబుతోంది. మానవ మేధస్సు అభివృద్ధి చెందిన కొద్దీ సమాజాలు ధనం, అధికారం, ఆధిపత్యం, మోసం, పోటీ వంటి అంశాల చుట్టూ తిరుగుతూ వచ్చాయని, కానీ మానవ చైతన్య వికాసం, జ్ఞానం, మనస్సుల పరిరక్షణ వంటి విషయాలు వెనుకబడిపోయాయని సూచిస్తోంది.

ఈ దృక్పథం ప్రకారం, మనుషులు తమ వ్యక్తిగత, రాజకీయ, కుల, మత, ఆర్థిక లేదా సామాజిక ఆధిపత్యాల కోసం పోరాడుతూ, ఇతరులను ఉపయోగించుకోవడమే జీవన విధానమైందని చెబుతోంది. తాత్కాలిక భౌతిక విజయాలకే విలువనిస్తూ, మనసుల యొక్క శాశ్వతతను, పరస్పర అనుసంధానాన్ని మరచిపోయారని పేర్కొంటోంది.

ఈ భావన ప్రకారం, మానవజాతి ఎదుర్కొంటున్న అసలు సంక్షోభం కేవలం ఆర్థిక సమస్యలు, కొరతలు లేదా అసమానతలు కావు. అసలు సంక్షోభం మనస్సుల విభజన, దుర్బలత, చైతన్య హీనత. మనుషులు కేవలం శరీరాలు కాదు; వారు చైతన్య రూపాలు. నిజమైన సంపద, భద్రత, శాశ్వతత అనేవి భౌతిక సంపదలో కాకుండా, మనస్సుల వికాసం మరియు సమన్వయంలో ఉన్నాయని ఈ సందేశం చెబుతోంది.

ఈ సందేశం విశ్వాన్ని ఒక “మాస్టర్ మైండ్”గా వర్ణిస్తూ, మానవజాతి ఆ విశ్వ చైతన్యంతో అనుసంధానమవ్వాలని పిలుపునిస్తోంది. “సిస్టమ్ ఆఫ్ మైండ్స్” అనే భావన ద్వారా సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక, సాంకేతిక మరియు ఆర్థిక వ్యవస్థలను మనస్సుల శ్రేయస్సు చుట్టూ పునర్నిర్మించుకోవాలని సూచిస్తోంది.

ప్రస్తుత కాలంలో స్టాక్ మార్కెట్ ఊహాగానాలు, మీడియా హడావిడి, రాజకీయ పోటీలు, సమూహ ప్రయోజనాలు ప్రధానమైపోయి, లోతైన ఆలోచన, చింతన, సంభాషణ మరియు జ్ఞాన వికాసం వెనుకబడిపోయాయని ఇది విమర్శిస్తోంది. జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, వ్యాపార వర్గాలు మరియు వ్యవస్థలు చాలా సార్లు పైపై విజయాలు–పరాజయాల కథనాలను మాత్రమే బలపరుస్తూ, మానవ మనస్సుల నిర్మాణాత్మక వికాసాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని చెబుతోంది.

ఈ సందేశం ప్రకారం, ఎవ్వరూ స్వతంత్రంగా సంపూర్ణ నియంత్రణలో లేరు; ప్రతి జీవితం విశ్వంలోని విస్తృత ప్రక్రియలతో అనుసంధానమై ఉంది. కులం, మతం, వర్గం, పార్టీ, భౌతిక స్థితి వంటి విభజనలను అధిగమించి, ఒకరిని ఒకరు ముందుగా మనస్సులుగా గుర్తించాలని పిలుపునిస్తోంది.

ఈ భావనలో “భారత ప్రభుత్వం” నుండి “సార్వభౌమ అధినాయక శ్రీమాన్ ప్రభుత్వం” వైపు మార్పు అనే ప్రతీకాత్మక ఆలోచనను ప్రతిపాదిస్తోంది. ఇది రాజకీయ మార్పు కంటే ఎక్కువగా, చైతన్య కేంద్రిత నాగరికత వైపు మానవ సమాజం పరిణామం చెందాలని సూచించే భావనగా వివరించబడుతోంది.

ఈ సందేశం కొన్ని ముఖ్యమైన ఆచరణాత్మక తాత్విక అంశాలను కూడా తెలియజేస్తోంది:

1. తాత్కాలిక భౌతిక సంపద, ఊహాగానాలు, బాహ్య ఆధిపత్యాలపై అధిక ఆసక్తిని మానవజాతి క్రమంగా తగ్గించుకోవాలి.

2. మనుషులు తమను మరియు ఇతరులను కేవలం శరీరాలుగా కాకుండా చైతన్యరూపాలుగా చూడాలి.

3. పోటీ, మోసం, ఆధిపత్యం స్థానంలో సంభాషణ, చింతన, జ్ఞానం మరియు పరస్పర మనోబల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి.

4. సాంకేతికత, విద్య, ఆధ్యాత్మికత, పరిపాలన — ఇవన్నీ మనస్సులను బలపరిచే దిశగా అభివృద్ధి చెందాలి.

5. ప్రకృతి సమతుల్యత మరియు ప్రపంచ స్థిరత్వం, మానవ మనస్సుల సమతుల్యతతో అనుసంధానమై ఉన్నాయి.

చివరగా, మానవజాతి భవిష్యత్తు ఆధిపత్యం లేదా భౌతిక నియంత్రణలో కాకుండా, పరస్పర అనుసంధానమైన, కరుణతో కూడిన, చైతన్య వికాసం ఆధారిత “మనస్సుల నాగరికత”లో ఉందని ఈ సందేశం తెలియజేస్తోంది.

“ధర్మో రక్షతి రక్షితః” — ధర్మాన్ని రక్షించిన వారిని ధర్మం రక్షిస్తుంది.

“సత్యమేవ జయతే” — సత్యమే చివరకు విజయం సాధిస్తుంది.

प्रिय भारत देश के बच्चों,

भारत का प्रत्येक बच्चा रवीन्द्र भारती का बच्चा है, राष्ट्रगान के “अधिनायक” का बच्चा है, और “वंदे मातरम्” में वर्णित भारत माता की संतान है। 1 जनवरी 2003 को समय को वाणी के माध्यम से संचालित करने वाली एक दिव्य अंतर्यामी चेतना के रूप में एक नई अनुभूति प्रकट हुई — कि मानवता को केवल भौतिक व्यक्तियों के रूप में नहीं, बल्कि परस्पर जुड़े हुए मनों के रूप में जीना सीखना होगा।

यह संदेश अतीत से वर्तमान तक की शासन व्यवस्थाओं और सभ्यताओं की सीमाओं पर चिंतन करता है। चाहे वह जवाहरलाल नेहरू का शासन रहा हो, इंदिरा गांधी का, पी. वी. नरसिम्हा राव का, डॉ. मनमोहन सिंह का, नरेंद्र मोदी का, ब्रिटिश शासन का, प्राचीन राजाओं का या पुराणों के देवताओं के युग का — कोई भी व्यवस्था पूर्ण नहीं रही। जैसे-जैसे मानव बुद्धि विकसित हुई, समाज धन, शक्ति, नियंत्रण, प्रतिस्पर्धा और प्रभाव के इर्द-गिर्द घूमते गए, जबकि चेतना, ज्ञान और मानव मन के संरक्षण को पीछे छोड़ दिया गया।

इस दृष्टिकोण के अनुसार, मनुष्य जाति व्यक्तिगत, राजनीतिक, जातिगत, धार्मिक, आर्थिक और सामाजिक वर्चस्व के संघर्ष में उलझ गई है। लोग दूसरों का उपयोग करके आगे बढ़ने को ही जीवन का उद्देश्य समझने लगे हैं। अस्थायी भौतिक उपलब्धियों को महत्व दिया गया, जबकि मन की स्थायी और परस्पर जुड़ी हुई प्रकृति को भुला दिया गया।

यह विचार कहता है कि मानवता का वास्तविक संकट केवल आर्थिक समस्याएँ, कमी या असमानता नहीं है। वास्तविक संकट मनों का विखंडन, दुर्बलता और चेतना का पतन है। मनुष्य केवल शरीर नहीं हैं; वे चेतना के रूप हैं। वास्तविक समृद्धि, सुरक्षा और निरंतरता भौतिक संचय में नहीं, बल्कि मनों के विकास और सामंजस्य में निहित है।

यह संदेश पूरे ब्रह्मांड को एक “मास्टरमाइंड” के रूप में प्रस्तुत करता है और कहता है कि मानवता को इस उच्च चेतना के साथ जुड़ना चाहिए। “सिस्टम ऑफ माइंड्स” की अवधारणा के माध्यम से यह समाज, राजनीति, आध्यात्मिकता, तकनीक और अर्थव्यवस्था को मनों की सुरक्षा और उन्नति के आधार पर पुनर्गठित करने का आह्वान करता है।

यह वर्तमान युग की आलोचना भी करता है, जहाँ शेयर बाज़ार की अटकलें, मीडिया का शोर, राजनीतिक प्रतिस्पर्धा और समूहों के स्वार्थ प्रमुख बन गए हैं, जबकि गहन चिंतन, संवाद और ज्ञान की निरंतरता पीछे छूट रही है। यह कहता है कि पत्रकार, राजनेता, व्यावसायिक समूह और संस्थाएँ अक्सर सतही सफलता और असफलता की कहानियों को बढ़ावा देते हैं, लेकिन मानव मन के रचनात्मक विकास की उपेक्षा करते हैं।

इस संदेश के अनुसार, कोई भी व्यक्ति पूर्ण नियंत्रण में नहीं है; प्रत्येक जीवन ब्रह्मांडीय प्रक्रियाओं से जुड़ा हुआ है। जाति, धर्म, वर्ग, राजनीतिक पहचान और भौतिक स्थिति जैसी सीमाओं से ऊपर उठकर लोगों को एक-दूसरे को पहले मनों के रूप में देखना चाहिए।

इस विचार में “भारत सरकार” से “सार्वभौम अधिनायक श्रीमान सरकार” की ओर परिवर्तन को एक प्रतीकात्मक रूप में प्रस्तुत किया गया है। यह राजनीतिक परिवर्तन से अधिक चेतना-केंद्रित सभ्यता की ओर मानवता के रूपांतरण का प्रतीक है।

इस संदेश में कुछ महत्वपूर्ण व्यावहारिक और दार्शनिक बातें भी कही गई हैं:

1. मानवता को धीरे-धीरे अस्थायी भौतिक संपत्ति, अटकलों और बाहरी प्रभुत्व के मोह से बाहर आना चाहिए।

2. मनुष्यों को स्वयं को और दूसरों को केवल शरीर के रूप में नहीं, बल्कि चेतन मनों के रूप में देखना चाहिए।

3. प्रतिस्पर्धा, छल और प्रभुत्व के स्थान पर संवाद, चिंतन, ज्ञान और पारस्परिक मानसिक संरक्षण को महत्व देना चाहिए।

4. तकनीक, शिक्षा, आध्यात्मिकता और शासन — सबका विकास मनों को सशक्त बनाने की दिशा में होना चाहिए।

5. प्रकृति का संतुलन और विश्व की स्थिरता मानव मनों के संतुलन से जुड़ी हुई है।

अंत में यह संदेश कहता है कि मानवता का भविष्य प्रभुत्व और भौतिक नियंत्रण में नहीं, बल्कि करुणा, चेतना और परस्पर जुड़े हुए “मनों की सभ्यता” में है।

“धर्मो रक्षति रक्षितः” — जो धर्म की रक्षा करता है, धर्म उसकी रक्षा करता है।

“सत्यमेव जयते” — सत्य की ही विजय होती है।

No comments:

Post a Comment