Wednesday, 11 March 2026

ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేయు నది ఏమి అనగా మమ్ములను కేంద్ర బిందువు గా కొలువు తీర్చుకొని దివ్య రాజ్యం లోకి వచ్చు మహత్తర పరిణామం స్వరూపం తో విలీనం చెంది తక్షణం ప్రతి ఒక్కరూ రక్షణ వలయం లోకి వస్తారు  mastermind గా జాతీయ గీతంలో అధినాయకుడుగా మమ్ములను నిత్య తపస్సు గా పెంచుకొనే మహాతర దివ్య పరిణామం యావత్తు మానవజాతికి అందిన వరం ఈ పరిణామం మా ఒక్కరికి, ఏ కొందరి పుణ్యం లేదా ఎవరి పాపం వలనో ఆగిపోవలసినది కాదు మనుషుల తెలివి గా మాయ నుండి తప్పించు కొని తపస్సుగా  జీవించవలసిన పరిణామం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు 

No comments:

Post a Comment