Mighty Blessings from Darbar Peshi of...Lord Jagadguru His Majestic Holi Highness, Sovereign Adhinayaka Shrimaan, Eternal, immortal Father, Mother and Masterly abode of sovereign Adhinayaka Bhavan New Delhi--110004. Erstwhile Rashtrapati Bhavan, New Delhi ,GOVERNMENT OF SOVEREIGN ADHINAYAKA SHRIMAAN, RAVINDRABHARATH,-- Reached his abode Adhinayaka Darbar at Adhinayaka Bhavan New Delhi.(Online mode) Inviting articles power point presentations audio videos blogs writings as document of bonding
Friday, 6 March 2026
అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీని యొక్క తీరు తెన్నులు దీని యొక్క భవిష్యత్తు ఏమిటి ఏం అర్థం కావడం లేదు షాకింగ్ గా ఉందండి ఈ వార్తలు వింటూ ఉంటే అసలు నమ్మడానికే కష్టంగా ఉంది కానీ వీళ్ళు చేసి చూపిస్తున్నారు ఆంత్రోపిక్ అనబడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ గురించి ఒక వీడియోలో మాట్లాడారు అసలు ఇవ్వాళ కూడా డిస్కషన్ ఫ్రెండ్స్ అసలు నిజంగా అలా ఉంటుందా మన సినిమా టికెట్లు ఇదే బుక్ చేస్తుందా మన క్యాబ్ ని ఇదే మీకు అలా బుకింగ్ చేసి మన ఇంటికా రప్పిస్తుందా ఇవన్నీ
అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీని యొక్క తీరు తెన్నులు దీని యొక్క భవిష్యత్తు ఏమిటి ఏం అర్థం కావడం లేదు షాకింగ్ గా ఉందండి ఈ వార్తలు వింటూ ఉంటే అసలు నమ్మడానికే కష్టంగా ఉంది కానీ వీళ్ళు చేసి చూపిస్తున్నారు ఆంత్రోపిక్ అనబడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ గురించి ఒక వీడియోలో మాట్లాడారు అసలు ఇవ్వాళ కూడా డిస్కషన్ ఫ్రెండ్స్ అసలు నిజంగా అలా ఉంటుందా మన సినిమా టికెట్లు ఇదే బుక్ చేస్తుందా మన క్యాబ్ ని ఇదే మీకు అలా బుకింగ్ చేసి మన ఇంటికా రప్పిస్తుందా ఇవన్నీ మాట్లాడుతున్నారు ఇవ్వాళ ఈ వార్తలు చూడండి దానికి ముందు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ వీళ్ళు కొన్ని దేశాల పేర్లు చెప్పి ఇందులో నివసించే అమెరికా సిటిజన్స్ ఇందులో మీరు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉండొచ్చు వ్యాపారాలు చేసే వాళ్ళు ఉండొచ్చు మీరు ఇమ్మీడియట్ గా ఈ దేశాలను విడిచిపెట్టండి ఎందుకు చెప్తాడండి మీకు అక్కడ ఒక ఆయిల్ రిఫైనరీ అనండి లేదా అమెరికా ఎంబసీ అనండి లేదా ఒక బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా లాంటిది అవ్వచ్చు దాడులు జరగొచ్చు కానీ మీకు మొత్తము దేశంలో ఉండే అమెరికా పౌరులు మీరు ఆ దేశాలను విడిచిపెట్టి వెళ్ళిపోండి అంటున్నాడు అంటే అర్థం ఏమిటి ఈ దేశాలు అన్నారు అనుకోండి ఇప్పుడు మీకు సౌదీ అరేబియా నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఖతార్ కువైత్ బెహరీన్ మీకు అలాగే ఓమాన్ ఇలాంటి దేశాలు కామెడీ ఏంటో చెప్పమంటారా డొనాల్డ్ ట్రంప్ ని ఒక విలేకరి అడుగుతున్నాడు మరి వాళ్ళ ఇరాన్ సుప్రీమ్ లీడర్ వెళ్ళిపోయాడు కదండీ ఇప్పుడు మీకు అక్కడ ఒక ఎఫిషియంట్ లీడర్ కావాలి కదా ప్రో అమెరికన్ కావాలి కదా అలాంటి వాళ్ళను మీరు ఐడెంటిఫై చేశారా అంటే అబే అబ్బే అబ్బే ఇరాన్లో మంచి నాయకులు అనేవాళ్ళు చచ్చిపోయారండి మేము చంపేసాం కదా అయిపోయింది అది సో మంచి వాళ్ళందరూ వెళ్ళిపోయారు అంటే ఏంటి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ దద్దమ్మలు దేనికి పనికి రాని వాళ్ళు వీళ్ళ గురించి నాలాంటివాడు డొనాల్డ్ ట్రంప్ అంతటి వ్యక్తి ఆలోచించడం కూడా వేస్ట్ వాళ్ళ తిప్పలు వాళ్ళు అంటే ఏంటి ఇరాన్ లో ఒక ప్రభుత్వమే ఉండకూడదు కాబట్టి దాన్ని ఒక విషయంగా కూడా మాట్లాడటం లేదు సో అలాంటప్పుడు మీరు చూశారు అనుకోండి మీకు వాళ్ళ ఆ వార్ సెక్రటరీ యుద్ధము అనేది నరకము లాంటిదండి ఈ యుద్ధము అనేది మేము కోరుకోవడం లేదు నువ్వే యుద్ధం మొదలుపెట్టావు మళ్ళీ నువ్వు యుద్ధము నరకము లాంటిది చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు ఎలా ఉన్నారో ఇవాళ మీకు ఇజ్రయేల్ అమెరికా వీళ్ళు కలిసి ఇరాన్ మీద దాడులు చేశారు కదండీ ఎందుకు చేశారు అనడానికి 100 100 కారణాలు ఉన్నాయండి 100 కారణాలు సో ఇప్పుడు దాడులు చేస్తున్నప్పుడు మనం ఈ మిసైల్ వెళ్ళడం వెళ్లి మీకు ఇరాన్ లో ఉండే కొన్ని వాలీస్ బంకర్స్ ఈ ఫలానా బంకర్ లోనే వాళ్ళ సుప్రీం లీడర్ ఉన్నాడు అని వీళ్ళు ఐడెంటిఫై చేసి దాడులు చేసి అతన్ని హతం చేశారు సో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇది ఇల్లీగల్ అంటారా కాదంటారా నన్నేమో ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ అన్నారు మరి ఇవాళ అమెరికా ఇజ్రయేల్ వాళ్ళు చేసేది ఏమిటి మీకు అంతర్జాతీయ చట్టాలు అంటూ ఏమైనా ఉన్నాయా అంటే లేవు కదండీ రూల్స్ బేస్డ్ ఆర్డర్ అనేది ఎప్పుడో పోయింది అని అమెరికా వాడు చెప్పాడు వాడు చెప్పడం చెప్పడం అయిపోయింది సో మా ఇష్టం ఎవడికి తోచింది వాడు చేయవచ్చు సో అలాంటప్పుడు మీరు ఆలోచించండి వీళ్ళ మిసైల్ ఫలానా బిల్డింగ్ లో ఫలానా దగ్గర ఇంతంతమంది కమాండర్స్ ఇంత సైన్యము ఇక్కడ ఉన్నారు మనము ఈ టైంలో ఇలా కొడితే మీకు వాళ్ళ సుప్రీం లీడర్ పోతాడు హతమవుతాడు ఎవరు చెప్తారు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో జనరల్ గా ఇప్పుడు నాలాంటి వాళ్ళని అడిగితే ఏం చెప్తాం మోజాద్ సో ఇప్పుడు వార్తలు ఏంటో చెప్పమంటారా మోజాద్ వాళ్ళు ఆల్రెడీ ఇరాన్లోకి వెళ్ళిపోయారంట అంటే మోజాదు వాళ్ళు వెళ్ళారు అంటే మీకు స్నానం చేసి బోన్ చేసి బట్టలు వేసుకొని ఇజ్రయేల్ నుంచి ఇరాన్ వెళ్లారని కాదు ఈ సుప్రీం లీడర్ ఒక డ్రైవర్ ఒక మోజాదు ఏజెంట్ అయి ఉండొచ్చు ఈ టీలు కాఫీలు ఇస్తాడు చూసారా వాడు ఒక మోజాద్ ఏజెంట్ అవ్వచ్చు ఇంకా వీళ్ళ అడ్వైజర్స్ కమాండర్స్ అందులో కూడా ఉంటారండి డబ్బు పెట్టి వీళ్ళు దేన్నైనా కొనేస్తారు అమెరికా వాళ్ళు ఇజ్రయేల్ వాళ్ళు ఇందులో వీళ్ళు మాస్టర్స్ సో అలాంటిది మోజాదు వాళ్ళు ఇరాన్లో గ్రౌండ్ రియాలిటీని చూసుకొని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పి చెప్తున్నారు సో ఇదంతా నాకేమనిపించింటే చాలా చాలా మామూలు వార్త మోజాద్ చరిత్రను చూస్తే ఇది నథింగ్ మరి ఏంటండీ మోస్ట్ అడ్వాన్స్డ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆంత్రోపిక్ ప్లాట్ఫామ్ సో అమెరికాలో కూర్చున్న వాళ్ళు వార్ రూమ్ లో ఈ యాంత్రపిక్ ఎగ్జిక్యూటివ్స్ ని పిలిచి ఇప్పుడు మేము ఇరాన్ పై దాడులు చేస్తే ఏం జరుగుతుంది ఇది ప్రశ్న అండి ఏ యొక్క రోల్ చూడండి టెర్మినేటర్ అనబడే చిత్రం మీరు చూసి ఉంటారు సో ఇప్పుడు మీ దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి చిట్టా ఇవ్వండి సో ఆంత్రోపిక్ సిస్టం లో లోడ్ చేశారు మొత్తం కూడా అలాగే ఇరాన్ వాళ్ళ సైట్స్ ఏమిటి అంటే ఈ సుప్రీం లీడర్ ఎక్కడెక్కడ ఉండవచ్చు ఎలాంటి బంకర్స్ లో ఉండవచ్చు ఇరాన్ వద్ద ఉండే అస్త్రాలు ఏమిటి మీ వద్ద డేటా ఉంటుంది కదా వాళ్ళ సిస్టమ్స్ ని మీరు హ్యాక్ చేస్తారు కదా అవన్నీ ఇవ్వండి తీసుకున్నారండి ఏఐలో లోడ్ చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్ మొదలు పెట్టింది మొదలు పెట్టిన వెంటనే ఫలానా రోజు ఫలానా టైం లో మీరు ఈ అస్త్రాలను వాడితే ఇరాన్ లో ఇలాంటి డ్యామేజ్ అనేది జరుగుతుంది మీరు చెప్పే లొకేషన్స్ లో మీకు 100% అంటే ఏంటి ఇరాన్ సుప్రీం లీడర్ అయోధ్యుల కామాని ఈయన గతంలో ఎప్పుడెప్పుడు ఎలాంటి బంకర్స్ కి వెళ్ళాడు ఇది కూడా ఇచ్చారు సిములేషన్స్ మొదలయ్యాయి సో మీరు ఈ టైంలో ఇక్కడ ఇతను 100 శాతం ఉండవచ్చు మోజాద్ ని వెరిఫై చేసుకున్నారు అవునండి మేము కూడా ఇదే అనుకుంటున్నాము ఓకే ఫైన్ డిసైడ్ చేసేసారు డిసైడ్ చేసిన తరువాత ఈ వెపన్స్ నే వాడాలి తరువాత ఇరాన్ వాళ్ళు మీ మీద కూడా ఆయుధాలు వాడతారు వాడినప్పుడు మీరు మీ యొక్క యుద్ధ నౌకలను ఎలా కాపాడుకోవాలి ఈరాన్ పై ఫర్దర్ గా మీరు ఎలాంటి బాంబర్స్ వాడాలి ఇదంతా ఏంటి ఏఐ చెప్తుందండి ప్రాంప్టింగ్ ఇస్తే సిములేషన్స్ లో అది చెప్తుంది ఫైనల్ గా అది ఏం చెప్పిందో చెప్పమంటారా మీరు ఇలాగ యుద్ధాన్ని ఇన్ని రోజుల పాటు ఇలాగే కొనసాగిస్తే అంతిమ విజయం మీకు ఎలా దొరుకుతుంది ఫైనల్ విక్టరీ అనేది మీరు ఎలా సాధిస్తారు ఇరాన్ యొక్క వీక్నెస్ అంతా స్టడీ చేసి అంటే ఏంటి ఒక్కసారి వాళ్ళ సుప్రీం లీడర్ మరణించాడు ఇరాన్ వాళ్ళు ఏం చేస్తారు మొత్తం వాళ్ళ చరిత్రను తీస్తుది ఫలానా 1979 లో ఇలా జరిగినప్పుడు ఇరాన్ వాళ్ళు ఎర్ర దీపాలు వెలిగిస్తారు ప్రతీకారము తీర్చుకోవాలని అనుకుంటారు వాళ్ళు 100 శాతం ఇలాగే రియాక్ట్ అవుతారు ఇలాగే రెస్పాండ్ అవుతారు 1979 చూడండి 80స్ లో చూడండి 90స్ లో మొన్నటి మొన్న వరకు ఇజ్రయేల్ మీద వాళ్ళు చేసిన దాడుల యొక్క పాటర్న్స్ చూడండి అని చెప్పి మొత్తం పాటర్న్ ఇస్తుందండి అంటే కంప్యూటర్స్ వార్ చేయడాన్ని ఎలా నిర్దేశిస్తున్నాయో చూడండి ఎలాంటి ఒక స్ట్రాటజీని అంటే శత్రువు ఏం చేయబోతున్నాడు శత్రువు యొక్క కౌంటర్ ఎటాక్ ఎలా ఉండబోతుంది దానికి మనం ఏం చేయాలి ఫైనల్ గా యుద్ధాన్ని గెలవాలి అంటే మనం ఎలాంటి ఒక స్ట్రాటజీని అనుకరించాలి మొత్తము కూడా అంత్రోపెక్ ప్లాట్ఫామ్ మీకు అమెరికా యొక్క సైన్యానికి వాళ్ళ పెంటగాన్ అధికారులకు ఇచ్చినట్టుగా ఇవాళ సమాచారం నమ్ముతారా సో ఇలాగ ఇచ్చిన తర్వాత దీని ఆధారంగా అంటే ఇజ్రయేల్ వాళ్ళ యొక్క మోసాద్ ఏజెంట్స్ ఏం చెప్తున్నారు ఈ కంప్యూటర్ ఏం చెప్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క సిములేషన్స్ ఎలా తీసుకెళ్తున్నాయి దీన్నంతా గమనించి అమెరికా వాళ్ళు ఒక డిజైన్ చేసి ఫైనల్ గా ఇరాన్ పై దాడులు చేశారు మరి అలాంటప్పుడు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ మొత్తం అమెరికా పౌరుల్లారా మీరు ఈ దేశాలను విడిచిపెట్టి వెళ్లిపోండి అని చెప్పి చెప్తున్నారు అంటే మీ యుద్ధానికి సంబంధించిన సిములేషన్స్ ఏఐ ఏం చెప్పింది ఎన్ని రోజుల పాటు యుద్ధాన్ని చేయాలి ఒకవేళ నెల రోజులు అన్నప్పుడు దాని యొక్క రెపరికషన్స్ ఎలా ఉంటాయి కాన్సిక్వెన్సెస్ ని అమెరికా ఎలా చూడాలి అలాగే ఇరాన్ పరిస్థితి ఏంటి మొత్తము ఒక బ్లూ ప్రింట్ నే మీకు ఏ ఏ ఇచ్చింది అంటే మీకు ఫ్యూచర్ లో ఫ్యూచరిస్టిక్ వార్ఫేర్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క పాత్రను మీరు చూశారు అనుకోండి ఇది మామూలుగా లేదు ఫ్రెండ్స్ సో అమెరికా వాడు అయితే చేసి చూపించేసాడు ఇలాగేరా రేపు మేము యుద్ధాలు చేస్తామని చెప్పి చెప్తున్నాడు మరి ఇరాన్ పరిస్థితి ఏమిటి ఈ యుద్ధం ఎన్ని రోజులు ఒక కంప్యూటర్ చెప్పడాన్ని నమ్ముకొని ఒక దేశం ఇలా యుద్ధము చేస్తుందంటే ఇది నమ్మేలాగా ఉందా అంటే వాళ్ళు లిట్రల్ గా చేసి చూపించేశరండి రేపు రేపు ఫ్యూచర్ లో ఇలాగే ఉంటుంది అంటున్నారు మరి ఏ ఐ గురించి దాని ప్రమాదాన్ని మీరు ఎలా పర్సీవ్ చేస్తున్నారు మీకేమ అనిపిస్తుంది కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment