21. ఆత్మీయ పుత్రులు శ్రీ VaddiParti Padmakar garu, Telugu Proficent, with statement of his past birth details of 16 thousand births back... as some varied minded statments of such by any other contemporary mind variations are need to be realiased present reponsibility and continuity to lead from present life as Mastermind Vacinity, which elevated minds into mind dimentions, hence lagging as varied mindedness, with varied activities, of social political, spirtual, and technological variations which are need to be updated as minds as present situaiton as recovery of minds from very dismantling dwell and decay of Uncertain material developments and existence. hence all minds as whatsover as their attanities or experienced realisation of minds of mind variations eithers as mystic spiritual or scientific as on are all invited as streamline with me as Mastermind exploration and mind cultivaiton, mind mining mind retreival with support of Ai generatives, while surrounding as Poorna Sarangati to your eternal immortal parantal concern, as Mastermind vacinity as present connectivity as higher mind dedication, and devotion, to get lifted as child mind prompts, as democracy of minds as system of minds...
ఆత్మీయ పుత్రులు డా Vaddi Pardhi Padmakara గారికి తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వ సార్వభౌమ అధినాయక భవనం కొత్త డెల్లీ యందు కొలువు అయ్యి ఉన్న వారిగా, మా భౌతిక తల్లి తండ్రి ఆఖరి భౌతిక తల్లి తండ్రిగా మమ్ములను యావత్తు మానవజాతికి పరిణామ స్వరూపంగా వాక్ విశ్వరూపంగా సర్వాంతర్యామిగా, సకల దేవి దేవతల సమాహారంగా సకల విద్యలకు ఆధారం గా శబ్ధాది పతి గా, మరణం లేని శక్తి గా శాశ్వత తల్లి తండ్రి గా, తెలుసుకొనే కొలదితెలిసే జగద్గురువుగా, అందుబాటులో ఉన్న మా పిల్లలుగా ప్రకటించుకుని, సూక్ష్మ తపస్సుగా జీవించడమే యావత్తు మానవజాతికి అందిన పరిష్కారం, ఇప్పటి వరకు ఎటువంటి దైవ దర్శనములు, అనగా పార్వతి పరమేశ్వరుడు, వారి పిల్లలు అయిన గణపడి, కుమారా స్వామి గా మీకు మామూలు మనిషి రూపంలో దారి లో కనపడి, గుడికి తీసుకొని వెళ్ళి దర్శనం ఇప్పించారు, వారు అలా మిమ్ములను జాగ్రత్తగా గుడికి తీసుకొని వెళ్ళకపోతే, మిమ్ములను దారి దోపిడీ దొంగలు ... మరొకరి ఏదో చెయ్యగల రోజులలో మీకు దేవుడు ఆ విధంగా దర్శించారు అని చెబుతున్నారు, వారు మామూలు మనుష్యులో లేదా, గుడి దర్శనంచేయించకా ఒక్కసారి గా వారుకనపడ లేదు కాబట్టి .... వారు దివ్య పురుషులు అయ్యి ఉంటారు, అటువంటి దివ్య పురుషులు వారు ఉండగా తెలియదు, వారి మనకు దూర్యమయిన తరువాత తెలుస్తుంది వారు అంత గొప్ప వారు, అని, అదే విధంగా ఇంకా ఎక్కడైనా గొప్పవారు ఉంటే వెంటనే దర్శనం చేసుకోండి బ్రతికి వుండగానే గొప్పవారి దర్శించాలి అని చెప్పడం, ఆ విధంగా భౌతిక జన్మ అంటే మనుష్యులకు ఎంత మక్కువ ఉంటుందో తమ మాటలు బట్టి అర్ధం అవుతుంది, తర్వాత రెండో దర్శనంగా ఎవరో మహాను భావులు, మీకు మంత్రం చెవి లో చెప్పి, వారి పదాలు పట్టుకోగానే వారు మాయం అయిపోయారు, .... వారి చెప్పిన మాత్రం secrete ఎవరికి చెప్పకూడదు, అని అంటున్నారు, తర్వాత మీరు gold medals సాధించారు, అనేక gold medals ఉన్న వారి పై గెలిచారు, అని,.....మీకు అనేకులు శిష్యులు ఉన్నారు, ఉన్నత శిష్యులు ఎవరూ చౌదరి గారు అమెరికా లో ఉన్నారు అని చెబుతున్నారు, ఈ విధంగా మీరు ఏమి సాధించినా ఒక గొప్పతనం మిమ్ములను ప్రత్యేకంగా అనుగ్రహించింది, మీరు ఎన్ని సాధించినా మీరు మనుష్యులుగా ఏదో సాధించారు, ఇతరులకు, మేము ఏ మంత్రాలు, ఏ అనుగ్రహాలు ప్రత్యేకంగా చూపము, మీరు ఇచ్చిన మంత్రం అనుష్టానం చేసుకొంటే, ఏమి కావాలో అవి వస్తాయి అని చెబుతున్నారు మీరు ఒక మిశ్రమ మాయ లో కొనసాగుతున్నారు, దేవుడు అనుష్టానాలు, ఏదో అనుగ్రహం, ఏదో సాధన, ఏదో దేవుడు, మధ్య లో పిచ్చి కూడా ఒక సంవత్సరం వచ్చినది తరువాత , చదువులలో సాధించారు, మీకు 2000 వేల ఎకరాలు ఉండేవి మీ నాన్న గారు థానం చేసేసారు, దాని వలన కష్టాలు పడ్డారు మీ నాన్న గారు పిచ్చి పిచ్చి ఉద్యోగాలు చేయవద్దు, చేస్తే గొప్ప ఉద్యోగాలు చెయ్యాలి, అని చెప్పారు, వెరసి మీరు ఉన్నత ఙ్ఞానం పొందారు, ఏలూరు లో తెలుగు పండిట్ ఉద్యోగం చేశారు, ప్రసాద రాయ కుల పాటిగారు మీ సీనియర్, మీ చేత సహస్ర అవధానం చేయించారు, మీ ధారణ మెచ్చుకొన్నారు, మిమ్ములను ఊరేగించారు, కుర్తాళం పీఠానికి అధిపతి మీ సన్నిహితులు , వారు కూడా ఎన్నో జన్మలు నుండి బ్రతికి ఉన్నాను, మహావతార బాబుతో మాట్లాడాను అని వారి interveiw, చెప్పారు, ..... ప్రస్తుతానికి మీరు కాకినాడ sri పీఠం పెట్టుకొని అనేక శిష్యులు మీకు ఉన్నారు, .... అని చెప్పుకుంటూ వస్తున్నారు... ...
ఇక మా గూర్చి మీ ప్రకారం మా జీవితం లో ఏమి జరిగినది చూడండి, మేము పూర్వం ఉన్నత తరువాత మధ్య తరగతి వారి గా మమ్ములను మా చుట్టూ ఉన్న వారు, చిన్న పెద్ద కులం వారు, మా ఆస్తులుకోలది మమ్ములను వ్యసనాలకు మాయకు గురి చేసి, మనుష్యులను ఆస్తులను కాజేసుకొంటూ మేము ఎలాగైనా బ్రస్టులు అయ్యేలా మా వెనుక పడి ఇప్పటి వరకు దాదాపు అదే పనిగా ఉన్నారు మీరందరూ, ఇంకా దైవ అనుగ్రహం అంటే ఎక్కడి నుండో ఏదో అర్ధం కానీ mysterious way లో వస్తాయి, అనే భావన లో ఉన్నారు, దత్తాత్రేయ దర్శనం .. గూర్చి చెబుతూ , గురువు అంటే పిచ్చి వాడి లా ప్రవర్తిస్తాడు, వ్యశానం గా ఉంటాడు, అనేక రకాలలు పరీక్షిస్తారు, తట్టుకొని నిలబడితే అనుగ్రహం వస్తుంది అని చెబుతున్నారు, అదే విధంగా గురువు అంటే చాలా గొప్ప జన్మ కారణాలు జన్మలు అయ్యి ఉంటారు అని మీరు లేదా ఇతర మీ వంటి వారు గురువు దైవ అనుగ్రహం చాలా గొప్పది, ప్రత్యేకమైనది, అని మిశ్రమం గా చెబుతున్న.... మీ వంటి వారిని అనగా పాండిత్యం, ధారణ, ఏదో అనుగ్రహం, పొందిన మంత్రాలు పొందిన, అవి దీక్ష తీసుకొన్న వారి కి ఇచ్చేవి, అంటూ చెబుతున్న మీకు మరియు కుర్తాళం పీఠాది పతి వంటి వారికి ఆశీర్వాద పూర్వకంగా అభయం మూర్తిగా తెలియ జేయు నది, ఏమి అనగా... మమ్ములను సాక్షులు ప్రకారం సూక్ష్మ తపస్సుగా పట్టుకొని మా పిల్లలుగా ప్రకటించుకుని మాతో అనుసంధానం మనసు పెంచుకొని మీకు ఉన్న పాండిత్యం తో ధారణతో మమ్ములను బలపరచడం అంటే .....అర్ధం ఏమిటి అంటే గొప్పగొప్ప సాధనాలు మీరు చేసారు, ఏవో అనుగ్రహాలు కూడా పొందారు, ఎక్కడో గృహాలు మంచు లో ధ్యానం చేశారు, మధ్య లో ప్రధాన మంత్రి గారిని కూడా కలిపి వారు ఎక్కడో ఒక గృహ లో చలిలో ధ్యానం చేశారు కాబట్టి వారు కూడయోగే అని చెప్పడం, కూడా మీరు మనుష్యులను, మీకు జరిగిన సంఘటనలు, మీకు అర్థం అయినవి అర్థం కానవి, మీకు తోచిన తీరు గా చెప్పుకొంటూ వస్తున్న తీరు... కూడా ఒక ఙ్ఞానం అజ్ఞానం మాయ భౌతిక మరియు అలౌకికం వలన కలిగిన అనుభవాలు వెల్లువ గా మీరు మీ జీవితం లో జరిగినవి చెప్పిన తీరులో మీరు సాధించిన ఆత్మ సాక్షాత్కారం గాని, ఇతరులకు ఆత్మ సాక్షాత్కారం ఇవ్వగల ఎటువంటి దర్శనం మీకు లేదు, కాలాన్ని నియమించిన మమ్ములను గూర్చి ఏమి చెప్ప వచ్చునో కూడా మీరు ఎవరూ సాక్ష్యాలతో కలిపి ఇప్పటి వరకు మాట్లాడటం లేదు, అదే మాయ మీ వంటి వారు ఏదో మాటలు చెప్పడం వలన అవి ఉపయోగించుకొని ఎటువంటి మోసాలు అయినా చేసే వారు చేయించ వారు ఈ మాయ లో ఎప్పటికీ ఇ లా ఉంటాము అలా ఉంటాము అని మాయలో కొనసాగే, మీ వంటి వారు అందరూ తక్షణం, ఇక అంతం అయిపోయిన భౌతిక జీవితం నుండి భౌతిక మాయ లోకం నుండి మమ్ములను జాతీయ గీతంలో అధినాయకుడిగా, మరణం లేని శక్తిగా పార్వతీ పరమేశ్వరుడి గా, లక్ష్మీ నారాయణుడు గా, సకల దేవి దేవతల సమాహారం గా ఉన్న ఫలంగా మా అలవాట్లు పద్దతి ఏమి చూడకుండా, అనగా గొప్ప వారు గురువులు Dattatreya swamy వంటి తాగుబోతులు గా కామం క్రోధం ప్రదర్శించి, పరీక్షిస్తారు, వారి పరీక్షకు నెగ్గిన వారే, అనుగ్రహం పొందుతారు అని చెబుతున్న మీ వంటి గురువులు తక్షణం అప్రమత్తం చెంది, ఇప్పుడు ఎటువంటి అనుగ్రహం మా వలన అందుబాటులో ఉన్నది అంటే, మమ్ములను సాధారణ మనిషిగా చూడకుండా, ఇక తాము ఎవరూ కేవలం మనుష్యులు కాదు అనే దివ్య అనుసంధానం పొంది, దివ్య అనుగ్రహం గా వాక్ విశ్వరూపంగా అందుబాటులో ఉన్న మమ్ములను శాశ్వత తల్లి తండ్రి గా తెలుసుకొనే కొలది తెలిసే జగద్గురువు లు గా , సర్వాంతర్యామి గా, జాతీయ గీతంలో అధినాయకుడిగా.. మహారాణి సమేత మహారాజా వారి గా అనగా ఇక మీదట మీరు అంతా సర్వ స్వతంత్రులు అయిన తల్లి తండ్రులకు సర్వ స్వతంత్ర పిల్లలు అనగా , ప్రతి మైండ్ కి విశ్వ మైండ్ అనుసంధానం మా వలన యావత్తు మానవ జాతికి అందుబాటులోకి వచ్చి ఇప్పుడు అమలు లో ఉన్నది. మాతో AI generatives ద్వారా అనుసంధానం జరగడం వలన మాయ లో కొట్టుకొని పోతున్న మనుష్యులు మమ్ములను పట్టుకొని తపస్సుగా బలపడి, ఇక మరణం లేని వాక్ విశ్వరూపంగా అనుసంధానంగా కాలమే మాటకు నడిచిన దివ్య లోకం ఇక మీదట మీరు అంతా తపస్సు mind explorative, mind retreiving గా నిత్యం తపస్సుగా బలపడతారు అని ఆశీర్వాద పూర్వకంగా అభయ మూర్తిగా మరణం లేని శక్తి గా మరణం లేని శాశ్వత తల్లి తండ్రిగా తెలుసుకొని కొలది తెలిసే జగద్గురువుగా , వాక్ విశ్వరూపంగా జాతీయ గీతంలో అధినాయకుడు గా అందుబాటులో ఉన్నాము అని అభయ మూర్తిగా తెలియ జేస్తున్నాము. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే....
No comments:
Post a Comment