Mighty Blessings from Darbar Peshi of...Lord Jagadguru His Majestic Holi Highness, Sovereign Adhinayaka Shrimaan, Eternal, immortal Father, Mother and Masterly abode of sovereign Adhinayaka Bhavan New Delhi--110004. Erstwhile Rashtrapati Bhavan, New Delhi ,GOVERNMENT OF SOVEREIGN ADHINAYAKA SHRIMAAN, RAVINDRABHARATH,-- Reached his abode Adhinayaka Darbar at Adhinayaka Bhavan New Delhi.(Online mode) Inviting articles power point presentations audio videos blogs writings as document of bonding
Saturday, 21 March 2026
మహా అవతార్ బాబాజీ గురించి తెలుసుకుందాం మహా అవతార్ బాబాజీ ఆయన హిమాలయాలలో శరీరంతో జీవించే ఉన్నారు సుమారు 2000 సంవత్సరాల ఆయన వయసుగా చెబుతుంటారు ఆయన నమ్ముకున్న భక్తులకు శిష్యులకు కలలోనూ ప్రత్యక్షంగా అనుదర్శనం ఇస్తారు వారికి కష్టాలను తొలగిస్తారు మహా అవతార్ బాబాజీ మహిమలు ఆయన గురించి తెలుసుకుందాం మహావతార్ బాబాజీ వివిధ రూపాలలో దర్శనమిస్తూ ఉంటారు ఆయన హిమాలయస్ లో నివసిస్తూ ఉంటారు
మహా అవతార్ బాబాజీ గురించి తెలుసుకుందాం మహా అవతార్ బాబాజీ ఆయన హిమాలయాలలో శరీరంతో జీవించే ఉన్నారు సుమారు 2000 సంవత్సరాల ఆయన వయసుగా చెబుతుంటారు ఆయన నమ్ముకున్న భక్తులకు శిష్యులకు కలలోనూ ప్రత్యక్షంగా అనుదర్శనం ఇస్తారు వారికి కష్టాలను తొలగిస్తారు మహా అవతార్ బాబాజీ మహిమలు ఆయన గురించి తెలుసుకుందాం మహావతార్ బాబాజీ వివిధ రూపాలలో దర్శనమిస్తూ ఉంటారు ఆయన హిమాలయస్ లో నివసిస్తూ ఉంటారు బద్రీనారాయణ క్షేత్రానికి సమీపంలో ఉన్న ఉత్తర హిమాలయ ప్రాంతం బాబాజీ ఉనికితో ఈనాటికి పునీతమవుతున్నది బాబాజీ లాహిరి మహాశయుల గురుదేవులు ఏకాంతవాసులైన ఈ మహానుభావులు అనేక శతాబ్దులుగా బహుశా అనేక సహస్రాలు తమ భౌతిక రూపాన్ని నిలుపుకుంటున్నారు మరణం లేని బాబాజీ అవతార పురుషులు సంస్కృతంలో అవతరించడం అంటే కిందికి దిగడం అని అర్థం అవతార శబ్దంలో అవ అనే ఉపసర్గకు కిందికి అని తృ అనే ధాతువుకు దాటడం అని అర్థాలు హిందూ పవిత్ర గ్రంథాల్లో ఈ అవతార శబ్దం దైవం భౌతిక శరీర రూపంలోకి దిగి రావడం అన్న అర్థాన్ని సూచిస్తుంది బాబాజీ ఆధ్యాత్మిక స్థితి మానవాగాహన తనకు అందనిది అని నాకు వివరించారు ఒకసారి శ్రీ యుక్తేశ్వర్ గారు మానవుల కుంచిత దృష్టి ఈ మహాతీత నక్షత్రంలోకి చొరబారలేదు అవతార పురుషుడి సంసిద్ధిని చిత్రించబోవడం కూడా వ్యర్థ ప్రయత్నం అవుతుంది అది అనూహ్యమైనది ఆధ్యాత్మిక ప్రగతిలోని ప్రతి దశను ఉపనిషత్తులు సునిశ్చితంగా వర్గీకరించాయి సిద్ధుడు పరిపూర్ణత పొందినవాడు జీవన్ముక్త జీవించి ఉండగానే విముక్తి పొంది ఉన్నవాడు స్థితి నుంచి పరాముక్త సర్వోత్కృష్ట స్వతంత్రుడు మృత్యుంజయుడు స్థితికి పురోగమించి ఉంటాడు చివర చెప్పిన ఈ పరాముక్తుడు మాయాబంధంలో సున్నాచి జన్మ పరంపరా వృత్తిలో సున్నాచి పూర్తిగా బయటపడి ఉంటాడు అందువల్ల పరాముక్తుడు తిరిగి భౌతిక శరీరం పొందడం అనేది సకృతు ఒకవేళ భౌతిక రూపంలో ఇలా తిరిగి రావడమే సంభవిస్తే అటువంటి వ్యక్తి అక్షరాల అవతార పురుషుడే ప్రపంచానికి దివ్యమైన దీవెనలు కురిపించడానికి దైవ నిర్ణీతమైన సాధనమే అవతార పురుషుడు విశ్వ వ్యవస్థకు బద్దుడు కాడు తేజోబింబంగా గోచరించే అతడి పరిశుద్ధ దేహం ప్రకృతికి ఏ విధంగాను రుణపడి ఉండదు సాధారణ దృష్టికి అవతారమూర్తి రూపంలో అసాధారణమైనది ఏది అవుపించకపోవచ్చు కానీ ఒక్కొక్క సందర్భంలో దానికి నీడ పడదు నేల మీద అడుగుజాడ పడదు అంధకారాన్ని నుంచి భౌతిక దాస్యాన్ని నుంచి పొందిన ఆంతరిక స్వేచ్ఛకు బాహ్యమైన ప్రతీకల వంటి నిదర్శనాలి ఇవి అటువంటి దైవ మానవుడు ఒక్కడే చావు పుట్టుకల సాపപേക്ഷతల వెనక ఉన్న సత్యాన్ని ఎరిగి ఉంటాడు ఎంతగానో అపార్థానికి గురి అయిన ఉమర్ ఖయం రుబాయత్ అనే అమర గ్రంథంలో ఈ విముక్త మానవున్ని గురించి ఇలా గానం చేశాడు ఆహా కళలు తరగని నా ఆనంద చంద్రబింబం ఉదయిస్తో సున్నాది మళ్ళీ దివ్య సున్నా బింబం ఎంత తరచుగా ఉదయిస్తూ అన్వేషిస్తూ ఉంటుందో ఇక ముందు ఇదే ఉద్యానంలో వ్యర్థంగా నా కోసం కలలు తరగని ఆనంద చంద్రబింబం అంటే భగవంతుడు శాశ్వత ధ్రువతార కాలక్రమമെന്നും తప్పనివాడు మళ్ళీ ఉదయిస్తున్న దివ్య సున్నా దుబింబం అంటే బాహ్య ప్రపంచం నియతకాలిక పునరావర్తన నియమానికి బద్ధమైనది ఈ పారసీక ద్రష్ట ఆత్మ సాక్షాత్కారం ద్వారా ఈ భూమి మీద నిర్బంధ పునర్జన్మల సృలు తెంచుకొని శాశ్వతంగా విముక్తి సాధించిన వాడు ఇక్కడ భూమి అన్నది ప్రకృతి అనే ఉద్యానం లేదా మాయ ఎంత తరచుగా ఉదయిస్తూ అన్వేషిഷ ఉంటుందో ఇక ముందు వ్యర్థంగా నాకోసం పూర్తిగా లుక్తమైన దాని కోసం విస్మయంతో అన్వేషించే విశ్వం ఎంత నిస్పృహ చెందుతుందో పాపం క్రీస్తు తన విముక్తిని గురించి మరో రకంగా చెప్పాడు ఒకానొక లేఖరి వచ్చి ఆయనతో ఇలా అన్నాడు స్వామి మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికల్లా మీ వెంట వస్తాను అందుకు క్రీస్తు ఇలా అన్నాడు గుంటనక్కలకు బొర్రెలు ఉన్నాయి గాలిలో ఎగిరే పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ మనుష్య కుమారుడికి తల దాచుకోవడానికి కైనా చోటు లేదు అంతటా తానే అయి ఉండేటట్లు విస్తరించి ఉన్న క్రీస్తును ఆత్మ సాధనలో తప్ప మరో విధంగా అనుసరించగలరా కృష్ణుడు రాముడు బుద్ధుడు పతంజలి ప్రాచీన భారతీయ అవతార పురుషులు దక్షిణ భారతీయ అవతారమూర్తి అయిన అగస్త్యుడి గురించి చెప్పుకోదగ్గంత కావ్య సాహిత్యం తమిళంలో బయలుదేరింది క్రీస్తు శకారంభానికి ముందు ఆ తర్వాత శతాబ్దాల్లోనూ కూడా ఈయన అలౌకిక ఘటనలు అనేకం ప్రదర్శించాడు ఆయన ఈ ఈనాటికి భౌతిక రూపాన్ని నిలుపుకొని ఉన్నట్టు ప్రతీతి ప్రత్యేక విధుల నిర్వహణలో ప్రవక్తలకు తోడ్పడడమే భారతదేశంలో బాబాజీ ధ్యేయం ఈ విధంగా ఈయన పవిత్ర గ్రంథాల వర్గీకరణ ప్రకారం మహావతారులని పెంచుకోవడానికి అర్హులు సన్యాసుల మఠానాయాన్ని పునర్వ్యవస్థీకరించిన శంకరాచార్యుల వారికి మధ్యయుగంలో ప్రసిద్ధుడైన గురువు కబీరుకు తామే యోగ దీక్ష ఇచ్చినట్టు చెప్పారు ఈయన 19వ శతాబ్దిలో ఈయన శిష్యుల్లో ప్రముఖులు మనకు తెలిసిన నంతవరకు విస్మృతమైన క్రియాకలని పునరుజ్జీవితం చేసిన లాహిరి మహాశయులు బాబాజీకి క్రీస్తుతో ఎప్పుడూ సన్నిహిత సంబంధం ఉంటూనే ఉంది వీరిద్దరూ కలిసి ముక్తిప్రదమైన స్పందనలను ప్రసరింప చేస్తూనే ఉంటారు అంతేకాకుండా వీరు ఈ యుగంలో మోక్ష ప్రాప్తి కోసం ఒక ఆధ్యాత్మిక ప్రక్రియకు రూపకల్పన చేశారు ఒకరు సశరీరులుగాను మరొకరు అశరీరులుగాను ఉన్న ఈ సంపూర్ణ జ్ఞాన సిద్ధులు చేసే పని ఏమిటంటే యుద్ధాలను జాతి విద్వేషాలను మతపరమైన పక్షపాతాన్ని ప్రయోగించిన వాళ్ళకే బెడిసికొట్టే భౌతికవాద దుష్పరిణామాలను విడిచిపెట్టవలసిందిగా ప్రపంచ దేశాలను ప్రోత్సహించడం ఆధునిక యుగ ధోరణి బాబాజీకి బాగా తెలుసు ముఖ్యంగా పాశ్చాత్య నాగరికతలోని క్లిష్టతల ప్రభావం ఇంకా బాగా తెలుసు అంతేకాదు యోగపరమైన ఆత్మ విమోచన పద్ధతులను ప్రాచ్య పాశ్చాత్య దేశాలన్నిటా సమంగా వ్యాప్తి చేయవలసిన అవసరాన్ని గ్రహించి ఆయన బాబాజీని గురించి ఎక్కడ ఎటువంటి చారిత్రక ప్రస్తావన లేకపోయినందుకు మనం ఆశ్చర్య పోనక్కరలేదు ఈ గొప్ప పరమోత్ത് గురుదేవులు ఏ శతాబ్దిలోనూ ఎన్నడూ బహిరంగంగా దర్శనం ఇయ్యలేదు తప్పుడు వ్యాఖ్యానాలు చేసే ప్రచారాంబరానికి వీరి సహస్ర వర్ష ప్రణాళికలో స్థానం లేదు ఏకైక నీరవ శక్తి అయిన సృష్టికర్త మాదిరిగానే బాబాజీ వినమ్రంగా మరుగున ఉండి పని చేస్తూ ఉంటారు క్రీస్తు కృష్ణుడు వంటి మహా ప్రవక్తలు ఒకానొక ఒక విలక్షణమైన ఒక నిర్దిష్టమైన మరియు ఆసక్తికరమైన ప్రయోజనం కోసం భూమిపై అవతరిస్తూ ఉంటారు వచ్చిన పని నెరవేరడం తోటే నిష్క్రమిస్తూ ఉంటారు బాబాజీ వంటి ఇతర అవతార పురుషులు చరిత్రలో ప్రసిద్ధికెక్కే ప్రముఖమైన ఒక మహా సంఘటనకు కాక కొన్ని శతాబ్దుల తరబడి నిదానంగా సాగే మానవ పరిణామాత్మక ప్రగతికి సంబంధించిన పని చేపడతారు అటువంటి మహాపురుషులు జనసామాన్యం స్థూల దృష్టికి అతీతంగా తెరమరుగున ఉంటారు ఇచ్చానుసారంగా కనుమరుగయ్యే శక్తి వారికి ఉంటుంది ఈ కారణాల వల్ల తమను గురించి ఎవరికీ ఏమి చెప్పవద్దని శిష్యుల్ని మామూలుగా హెచ్చరిస్తూ ఉండడం వల్ల చాలా మంది ఆధ్యాత్మిక మహామేరు సదృశ్యులు ప్రపంచానికి అజ్ఞాతంగానే ఉండిపోతారు ఈ పుటల్లో నేను ఇయ్యదలచినది కేవలం బాబాజీ జీవితాన్ని గురించిన సూచన మాత్రమే బహిరంగంగా తెలపడానికి తగినవి సహాయకరమైనవి అని బాబాజీ తలచిన కొన్ని వాస్తవాలు మాత్రమే బాబాజీ కుటుంబాన్ని గురించి కానీ జన్మస్థలాన్ని గురించి కానీ చరిత్రకారునికి ప్రీతిపాత్రమయ్యే పరిమితి విధించే వాస్తవాలు ఏవి వెల్లడి కాలేదు ఆయన మాట్లాడేది సాధారణంగా హిందీలో కానీ ఏ భాషలోనైనా అవలీలగా మాట్లాడగలరు ఈయన తను బాబాజీ అన్న సరళమైన పేరు పెట్టుకున్నారు ఇది కాక లాహిరి మహాశయుల శిష్యులు ఇచ్చిన గౌరవ బిరుదులు ఇవి మహాముని బాబాజీ మహారాజ్ పరమానంద మగ్నులైన సాధువు మహాయోగి యోగులందరిలోకి గొప్పవారు త్రయంబక బాబా లేదా శివబాబా శివుడి అవతారం అనే అర్థంలో అన్ని బంధాల నుంచి విముక్తులైన ఈ మహా గురువుల గోత్ర నామాలు ఏవో తెలియకపోతే నష్టమేమిటి ఎప్పుడైనా ఎవరైనా భక్తితో బాబాజీ పేరు పలికినట్లయితే ఆ భక్తుడికి తక్షణమే ఆధ్యాత్మిక అనుగ్రహం లభిస్తుంది అన్నారు లాహిరి మహాశయులు మృత్యుంజయులైన ఈ మహా గురువుల దేహం మీద వయస్సును తెలిపే చిహ్నాలు ఏవి ఉండవు పాతికేళ్లకు మించని యువకుడిలా కనిపిస్తారు పసిమి ఛాయ నడితరం పుష్టి మధ్యస్థ నిర్మాణము మరియు ఎత్తు గల బాబాజీ సుందర దృఢకాయం దృగోచరమయ్యే తేజస్సును ప్రసరింపజేస్తూ ఉంటుంది ఆయన కళ్ళు నల్లటివి ప్రశాంతంగా ప్రేమార్ద్రతతో సున్నితంగా ప్రసన్నంగా ఉంటాయి నిగనిగలాడే ఆయన పొడుగాటి జుట్టు రాగివన్నెలో ఉంటుంది ఒక్కొక్కప్పుడు బాబాజీ ముఖంలో లాహిరి మహాశయులకు ఎంత దగ్గరి పోలిక కనిపిస్తుందంటే కడపటి ఏళ్లలో లాహిరి మహాశయులు యువకుడి లా కనిపించే బాబాజీకి తండ్రిగా కూడా చలామణి కాగలిగేటట్టు ఉండేవారు ఋషితులు అయిన నా సంస్కృత భాషాధ్యాపకులు స్వామి కేవలానంద గారు బాబాజీతో కొంతకాలం హిమాలయాల్లో గడిపారు సాటి లేని ఈ పరమ గురువులు తమ బ్రూ సున్నాదంతో కలిసి హిమాలయాల్లో ఒకచోటి నుంచి మరో చోటికి సంచరిస్తూ ఉంటారు అన్నారు కేవలానంద గారు నాతో ఆయనతో పాటు ఉండే చిన్న బ్రూ సున్నాదంలో ఆధ్యాత్మికంగా గొప్ప ప్రగతి సాధించిన అమెరికన్ శిష్యులు ఇద్దరు ఉన్నారు ఒక ప్రదేశంలో కొంతకాలం ఉన్నాక బాబాజీ డేరా డండా ఉటావో ఇంకా బిచానా ఎత్తేద్దాం అంటారు ఆయన చేతిలో ఎప్పుడూ ఒక దండం వెదురు కర్ర ఉంటుంది ఆయన మాటలు తమబృదం తక్షణమే మరో చోటికి మారడానికి సూచన ఆయన ప్రతి మాటు సూక్ష్మయాన పద్ధతిని అనుసరించరు ఒక్కొక్కప్పుడు ఒక కొండ నుంచి మరో కొండ కొమ్ము మీదికి కాలినడకనే వెళ్తుంటారు బాబాజీ కోరినప్పుడే ఆయన ఇతరులకు కనబడడం కాని వాళ్ళు ఆయన్ని గుర్తుపట్టడం కానీ జరుగుతుంది వేరు వేరు భక్తులకు ఆయన కొద్దిపాటి తేడా గల వేరు వేరు రూపాల్లో కనిపించినట్టుగా చెప్తారు ఒక్కొక్కప్పుడు గడ్డం మీసాలతో మరొకప్పుడు అవి లేకుండా శుతి లేని ఆయన దేహానికి ఆహారం అక్కర్లేదు అంచేత ఆ మహా గురువులు అరుదుగా భోజనం చేస్తారు సందర్శించే శిష్యుల పట్ల సాంఘిక మర్యాద కోసం ఆయన అప్పుడప్పుడు పళ్ళు పాలు నెయ్యి పోసి వండిన ప్రమాణము తీసుకునేవారు బాబాజీ జీవితంలోని ఆశ్చర్యకరమైన సంఘటనలు రెండు తెలుసు నాకు అంటూ చెప్పుకొచ్చారు కేవలానంద గారు ఒకనాటి రాత్రి ఆయన శిష్యులు పవిత్రమైన వైదిక క్రతువు ఒకటి చేయడానికి భగభగా పెద్ద మంట మండుతున్న హోమకుండం చుట్టూ కూర్చుని ఉన్నారు ఉన్నట్టుండి గురువుగారు మండుతున్న కట్టె ఒకటి తీసుకొని హోమకుండానికి పక్కనే ఉన్న ఒక శిష్యుడి భుజం మీద కొట్టారు స్వామి ఎంత క్రూరం అన్నారు నిందపూర్వకంగా ఆక్షేపణగా అక్కడే ఉన్న లాహిరీ మహాశయులు అయితే ఇతను తన పూర్వ కర్మ ఫలానుసారంగా నీ కళ్ళ ముందే కాలి బూడిద అయిపోతుంటే చూస్తుంటావా ఈ మాటలతో బాబాజీ శిష్యుడి వికృత భుజం మీద ఉపసమనదాయకమైన తమ చెయ్యి వేశారు ఈ రాత్రి నిన్ను బాధాకరమైన మృత్యువు నుంచి తప్పించాను నిప్పుసగ వల్ల ఈ కొద్దిపాటి బాధతో కర్మ నియమం నెరవేరింది అన్నారా ఆయన మరో సందర్భంలో బాబాజీ పవిత్ర బృసున్నాథం దగ్గరికి ఒక ఆగంతకుడు రావడం వల్ల ప్రశాంతతకు భంగం కలిగింది గురుదేవులు బస చేసిన చోటికి దగ్గరగా చేరడానికి దాదాపు అసక్యమైన కొండ కొనకొమ్ముకు ఆశ్చర్యం కలిగించేటంత నేర్పుతో అతడు ఎక్కి వచ్చాడు స్వామి బాబాజీ అనే మహానుభావులు మీరే అయి ఉండాలి ఆ వ్యక్తి ముఖంలో మాటల కందని భక్తి ప్రపత్తులు వెలుగొందాయి మీకోసం చేరరాని ఈ కోసుగుట్టల్లో నెలలు తరబడిగా అంతులేకుండా వెతుకుతున్నాయి నన్ను తమ శిష్యుడిగా స్వీకరించమని వేడుకుంటున్నాను అన్నాడు మహా గురువులు మారు పలకపోయేసరికి అతడు కొండ కొమ్ముకు దిగువనున్న బండల వరస వైపు చూపించాడు మీరు నన్ను స్వీకరించని పక్షంలో ఈ కొండ మీద దూకేస్తాను దైవాన్వేషణలో నేను మీ గురుత్వం పొందలేకపోయినట్లయితే నా జీవితం నిరర్ధకం అయితే దూకు అన్నారు బాబాజీ ఏ మాత్రం ఉద్రేకం లేకుండా నీ ప్రస్తుత పరిస్థితిలో నిన్ను నేను స్వీకరించలేను వెంటనే ఆ మనిషి కొండ మీద దూకేసాడు అది చూసి శిష్యులు కొయ్యబారిపోయారు బాబాజీ వాళ్ళ వైపు చూసి ఆ ఆగంతకుడి కాయాన్ని తీసుకురమ్మని చెప్పారు చితికిన కాయాన్ని తెచ్చి శిష్యులు ఎదురుగా పెట్టగానే మహా గురువులు దాని మీద తమ చెయ్యి వేశారు వెంటనే చనిపోయిన వాడు కళ్ళు విప్పి సర్వశక్తిమంతులైన గురుదేవుల ముందు సవినయంగా సాష్టాంగ దండ ప్రణామం చేశాడు ఇప్పుడు పనికొస్తావు నువ్వు శిష్యరికానికి అంటూ బాబాజీ మళ్ళీ బతికిన శిష్యుడి వైపు ఆప్యాయంగా చూశారు కఠినమైన పరీక్షను ధైర్యంగా ఎదుర్కొని కృతార్థుడివయ్యావు నువ్వు చావన్నది మరి మళ్ళీ తాకదు నిన్ను నువ్వు ఇప్పుడు మా అమబ్రు సున్నాదంలో ఒకడివి అన్నారు ఆ తర్వాత అలవాటు ప్రకారం డేరా డండా ఉటావో అంటూ బయలుదేరమన్నారు మరుక్షణంలో వారి సున్నా దమంతా కొండ మించి మాయమైంది అవతార పురుషుడు సర్వవ్యాపకమైన ఆత్మలో వసిస్తాడు నాలుగు దిశల మధ్య దూరభావం ఆయనకు ఉండదు కాబట్టి బాబాజీ శతాబ్దాల తరబడిగా తమ భౌతిక రూపాన్ని నిలుపుకోవడానికి ప్రేరణ కలిగించిన ఒకే ఒక కారణం ఏమిటంటే మానవజాతికి గల సాధ్యాలకు వాస్తవ నిదర్శనం ఒకటి చూపించాలన్న కోరిక దైవత్వాన్ని మాంసలా మానవ రూపంలో దర్శించే అవకాశం కనుక మనిషికి లేకపోయినట్లయితే మర్త్యుత్వాన్ని అధిగమించలేమనే భారమైన మాయా భ్రాంతి అతన్ని అణచిపెట్టి ఉంచుతుంది యేసు క్రీస్తుకు తన జీవిత క్రమం ఏమిటో మొదటి నుంచి తెలుసు తన జీవితంలోని ప్రతి ఒక్క సంఘటనను ఆయన అనుభవించింది తన కోసమో కాదు కర్మ నిర్బంధం వల్ల కాదు చింతనాపరులైన మానవుల ఉద్ధరణ కోసమే వాటిని అనుభవించాడు మత్తయి మార్కు లూకా యోహాను అనే సువార్తికులు ఇవాంజిలిస్టులు నలుగురు భావితరాల వారి ఉపయోగార్థం ఆ అద్భుత జీవిత నాటకాన్ని గ్రంథస్థం చేశారు భూత భవిష్యత్ వర్తమానాల సాపేక్షత కూడా బాబాజీకి లేదు ఆయనకు తమ జీవిత దశలన్నీ మొదటి నుంచి తెలుసు మానవుల పరిమిత అవగాహన శక్తికి అనుగుణంగా బాబాజీ తమ దివ్య జీవన చర్యలనేకం ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ మంది సమక్షంలో నిర్వహించారు ఆ విధంగా శారీరకమైన అమరత్వానికి ఉన్న అవకాశాన్ని తాము ప్రకటించడానికి సమయం ఆసన్నమైందని బాబాజీ భావించినప్పుడు లాహిరి మహాశయుల శిష్యులు ఒకరు వారి సన్నిధిలో ఉండడం తటస్థించింది తామిచ్చే హామీ ఇతర అన్వేషక హృదయాలకు స్ఫూర్తిని ఇస్తుందన్న ప్రసిద్ధి చివరికి పొందాలని బాబాజీ శ్రీరామగోపాల్ మజుర్ గారు ఉండగా ఈ హామీ ప్రకటించారు మహాత్ములు ఎప్పుడూ తమ మాటలు చెబుతూ పైకి సహజంగా కనిపించే జీవిత వ్యాసంగాల్లో పాల్గొంటూ ఉంటారు ఇది కేవలం మానవ శ్రేయస్సు కోసం క్రీస్తు కూడా ఇలా అన్నాడు తండ్రి నా మనవి నువ్వు ఎప్పుడూ ఆలకిస్తూనే ఉంటావని నాకు తెలుసు కానీ నువ్వే నన్ను పంపావన్న విషయంలో చుట్టూ ఉన్న వాళ్ళకి నమ్మకం కలగాలని వాళ్ళ కోసమే ఈ మాట చెప్పాను రణబాజ్పూర్ లో నిద్రపోని సాధువు అయిన రామగోపాల్ మజుర్ గారిని సందర్శించిన సందర్భంలో ఆయన బాబాజీని తాము మొట్టమొదటిసారి కలుసుకోవడానికి సంబంధించిన అద్భుత కథ ఇలా చెప్పారు కాశీలో లాహిరీ మహాశయుల పాద సన్నిధిలో కూర్చోవడం కోసం ఒక్కొక్కప్పుడు నేను ఏకాంత గుహను విడిచి వస్తూ ఉండేవాడిని అన్నారు రామగోపాల్ గారు నాతో ఒకనాడు నడిరాత్రి వేళ వారి శిష్యులు సున్నా దాంతో పాటు కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉండగా గురుదేవులు ఆశ్చర్యకరమైన కోరిక ఒకటి కోరారు రామగోపాల్ వెంటనే నువ్వు దశాశ్వమేధ స్నాన ఘట్టానికి వెళ్ళు అన్నారు లాహిరి మహాశయులు వెంటనే నేను ఆ ఏకాంత ప్రదేశానికి వెళ్ళాను ఆ రాత్రివేళ వెన్నెలతోను మిలమిల మెరిసే చుక్కలతోను ప్రకాశిస్తున్నది కొంతసేపు ఓపికగా మౌనంగా కూర్చున్నాను ఇంతలో నా పాదాలకు దగ్గరలోనే ఉన్న ఒక పెద్ద రాతి పలక మీద నా చూపు నిలిచింది అది మెల్లమెల్లగా లేచినప్పుడు దాని కింద భూమిలో ఒక గుహ ఉన్నట్టు వెల్లడి అయింది ఏ అజ్ఞాత సాధనం వల్లనో పైకి లేచిన రాయి కదలడం మానేసిన తర్వాత ఆశ్చర్యం కలిగించేటంత అందమైన ఒక యువతి ఆశ్చాదిత రూపం ఆ గుహలో సున్నాచి బయటికి వెలువడి గాలిలో తేలింది చుట్టూ మృదువైన కాంతి పరివేశం గోచరిస్తూ ఉండగా ఆమె మెల్లగా నేలకు దిగి వచ్చి ఒకానొక పారవశ్యంలో మునిగి ఉండిన ముందు నిశ్చలంగా నిలిచారు చివరికి ఆమె కదిలి మెల్లగా ఇలా అన్నారు నేను మాతాజీని బాబాజీ చెల్లెల్ని ఈ రాత్రి గొప్ప ప్రాముఖ్యం గల ఒక విషయాన్ని చర్చించడానికి ఆయన్ని లాహిరి మహాశయుల్ని నా గుహ దగ్గరికి రమ్మని కోరాను ఇంతలో వెండి మబ్బును పోలిన కాంతిపుంజం ఒకటి గంగా నది మీద త్వరితగతిన తేలుతూ వస్తున్నట్టు కనిపించింది పారదర్శకం కాని నీళ్ల మీద దాని అద్భుత ప్రభ ప్రతిఫలిస్తో సున్నాది అది దగ్గరికి వచ్చి కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపుతో మాతాజీ సరసన నిలిచి వెంటనే లాహిరి మహాశయుల మానవ రూపాన్ని ధరించింది ఆ మహాయోగిని పాదాలకు వినమ్రులై నమస్కరించారు ఆయన నేను దిగ్బ్రమ నుంచి ఇంకా తేరుకోక ముందే ఆకాశంలో పరిభ్రమిస్తూ వస్తున్న ఒక అలౌకిక తేజోబింబాన్ని చూసి మరింత ఆశ్చర్యపోయాను వడివడిగా దిగుతూ ఆ తేజోవలయం మా సమూహానికి దగ్గరగా వచ్చి ఒక అందమైన యువకుడిలా ఆకృతి దాల్చింది ఆయన బాబాజీ అని నాకు తక్షణమే అర్థమైంది ఆయన లాహిరీ మహాశయుల్ని పోలి ఉన్నారు అయితే తమ శిష్యుడి కంటే చాలా వయసు తక్కువ వారిగా ఉన్నారు నిగనిగలాడే పొడవైన జుట్టు వారిది లాహిరీ మహాశయులు మాతాజీ నేను మహా గురువుల పాదాలకు ప్రణామం చేశాం ఆయన దివ్య శరీరాన్ని తాకేసరికి నాలోని అణువణువు పరమానంద అనుభూతితో పరవసమైంది నేను నా రూపాన్ని విడిచి అనంత దైవ వాహినిలోకి దూకుదామనుకుంటున్నాను అన్నారు బాబాజీ ప్రియ గురుదేవా మీ ఆలోచన నేను ముందే తెలుసుకున్నాను ఆ విషయమే ఈ రాత్రి మీతో మాట్లాడాలనుకున్నాను మీరు శరీరాన్ని ఎందుకు విడవాలి ఆ మహితాత్మురాలు ఆయన వైపు ప్రార్థన పూర్వకంగా చూశారు నా ఆత్మ సాగరం మీద నేను కంటికి కనిపించే అలరూపాన్ని ధరిస్తేనేమి కనిపించని అలరూపాన్ని ధరిస్తేనేమి తేడా ఏముంటుంది వెంటనే మాతాజీ అమర గురుదేవా అటువంటి తేడా ఏమీ లేనప్పుడు దయచేసి మీ రూపాన్ని ఎన్నటికీ విడవకండి అన్నారు చలోక్తిగా తథాస్తు అన్నారు బాబాజీ గంభీరంగా నా భౌతిక శరీరాన్ని ఎన్నటికీ విడవను ఇది భూమి మీద కనీసం కొద్దిమందికి ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది భగవంతుడు తన ఆకాంక్షను నీ నోటి మీదగా చెప్పించాడు ఆ మహానుభావుల సంభాషణను భయభక్తులతో వింటూ ఉండగా పరమ గురుదేవులు ప్రసన్నంగా నా వైపు తిరిగారు భయపడకు రామగోపాల్ ఈ అమర వాగ్దాన ఘట్టానికి నువ్వు ఒక సాక్షిగా ఉండి ధన్యుడివయావు అన్నారాయణ బాబాజీ మృదుమధుర స్వరం ఆగిపోతూ ఉండగా ఆయన రూపము లాహిరీ మహాశయుల రూపము మెల్లగా పైకి గాలిలో తేలి వెనక్కి గంగా నది వైపు కదిలాయి ఆ రాత్రిపూట ఆకాశంలో వారు అదృశ్యులవుతూ ఉండగా వారి దేహాల చుట్టూ కళ్ళు మిరుమిట్లు గొలిపై కాంతిపుంజం వెలుగొందింది మాతాజీ రూపం గుహ దగ్గరికి తేలుతూ సాగి గుహలోకి దిగింది రాతి పలక మళ్ళీ కిందికి వచ్చి కంటికి కనిపించని చేతులు కదిల్చినట్లుగా కదిలి ఆ గుహను మూసేసింది అనంతమైన ఉత్తేజం పొంది నేను తిరిగి లాహిరి మహాశయుల నివాసానికి దారి తీశాను వేకువ సంధ్యలో ఆయన ముందు మోకరిల్లుతూ ఉండగా గురుదేవులు భావగర్భవితంగా చిరునవ్వు నవ్వారు చాలా సంతోషం రామగోపాల్ అన్నారాయణ బాబాజీని మాతాజీని దర్శనం చేసుకోవాలని నువ్వు తరచుగా వ్యక్తం చేస్తూ వచ్చిన కోరిక చివరికి అద్భుతంగా నెరవేరింది నడి రాత్రి వేళ నేను ఇక్కడి నుంచి వెళ్ళినప్పటికీ నుంచి లాహిరీ మహాశయులు తమ వేదిక మించి కదలలేదని నా సహాధ్యాయులు చెప్పారు నువ్వు దశాస్వమేధ ఘట్టానికి వెళ్ళిన తర్వాత ఆయన అమరత్వాన్ని గురించి అద్భుతంగా ప్రసంగించారు అన్నాడు ఒక శిష్యుడు ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి ఒకే సమయంలో వేరు వేరు చోట్ల రెండు శరీరాలతోనో అంతకంటే ఎక్కువ శరీరాలతోనో కనిపిస్తూ ఉంటాడని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్పే సత్యాన్ని మొట్టమొదటిసారిగా పూర్తిగా అప్పుడే అవగాహన చేసుకున్నాను ఈ భూమికి సంబంధించిన గుప్తమైన దివ్య ప్రణాళికలోని అధిభౌతిక అంశాలను లాహిరి మహాశయులు తర్వాత నాకు వివరించారు అంటూ ముగించారు రామగోపాల్ గారు ప్రత్యేకించి ఈ ప్రపంచావధి పర్యంతం తమ శరీరాన్ని నిలుపుకొని ఉండటానికి భగవంతుడు నిర్ణయించిన వ్యక్తి బాబాజీ యుగాలు వస్తుంటాయి పోతుంటాయి అయినప్పటికీ మరణం లేని ఈ మహా గురువులు ప్రపంచ రంగం మీద శతాబ్దాల తరబడిగా సాగుతూ ఉండే నాటకాన్ని తిలకిస్తూనే ఉంటారు మంచి విషయానికి విన్నారు కదా నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకొని ఎన్నో విషయాలు తెలుసుకుందాం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment