అసలు మనిషి తన కర్మను పోగొట్టుకోవడం ఎలా ???
చాలా పవర్ఫుల్ కర్మను పోగొట్టుకోవడం కంటే కర్మని వచ్చినప్పుడు తట్టుకోవడం ఎలా అది ఈజీ
కర్మ పోవదేమో బికాజ్ ఏది మనం నాటుతామో సృష్టిలో అది మళ్ళీ మొలకెత్తి మనకు వస్తుంది
మనం మ్యాంగో విత్తనం నాటితే మ్యాంగో ట్రీ వచ్చేనట్టే కంపల్సరీ అండ్ ఎంత కర్మ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే యు జస్ట్ కాంట్ ఎస్కేప్
నాలుక మీద సాల్ట్ వేసి సాల్ట్ టేస్ట్ రాకూడదు అన్నా సరే వస్తుంది ఒకసారి అది రిసెప్టర్ కి అది వచ్చి లైగాండ్ కి వచ్చి అంటుకుందంటే ఇట్ ఇస్ జనరేటెడ్ అంతే అలాగ మనం చేసినది ఖచ్చితంగా తిరిగి వస్తుంది
అది ఫర్ షూర్ దాన్ని అనుభవించడానికి ఆ ఒక్క కాన్సెప్ట్ ని బాగా అర్థం చేసుకోవడానికి లైఫ్
మళ్ళీ చెప్తాను ఆ మాట మనకి మొత్తం కర్మ అర్థమయ్యి నేను నిష్కామ కర్మతో బ్రతకాలి అని అర్థమయ్యే దాకా జన్మ ఎత్తుతూనే ఉంటాం అది ఫాక్ట్ సో ఎలాంటి కర్మనైనా పోగొట్టుకునే ప్రయత్నం చేసే కంటే ఇప్పుడు చేసే కర్మ అత్యుత్తమమైనదిగాను నాకు దాని యొక్క ఫలితము అవసరం లేదు అనేటట్టుగాను రావాలి
మనకి పాపాలు చెప్తారు కదా అన్నిటికంటే మేజర్ పాపం ఏంటో తెలుసా మన గురించి మనం తెలుసుకోకపోవడం
ఓకే అన్నిటికంటే మేజర్ పాపం అండ్ రెండో పాపం ఏంటో తెలుసా చేసిన పనికి రిజల్ట్ ని ఎక్స్పెక్ట్ చేయడం ఎక్స్పెక్టేషన్ ఇస్ ఏ బిగ్గెస్ట్ ప్రాబ్లం సో ఆ ఎక్స్పెక్టేషన్ రాగానే ఆ రిజల్ట్ ఏమైనా ప్లస్ ఆర్ మైనస్ ఆ రెండిటికీ మనం బందీ అయిపోతాం
దట్ ఇస్ ద కర్మ ఎఫెక్ట్ ఏది చేసినా దాని రిజల్ట్ వస్తుంది ఎప్పుడైతే నువ్వు కర్తా భావంతో ఇది నేను చేస్తున్నాను అనగానే ఆ రిజల్ట్ నీ అకౌంట్ లో పడుతుంది
కవల సూర్య సాధన ఈ సండే చాలా బ్యూటిఫుల్ మెకానిజం తో ఉంటుంది ఫిబ్రవరి ఎయిత్ నుంచి స్టార్ట్ అవుతుంది సెవెన్ డేస్ ఉంటాయి ఆన్లైన్ ఉంటుంది మార్నింగ్ ఉంటుంది సిక్స్ టు సెవెన్ ఇంట్లోనే కూర్చొని నేర్చుకోవచ్చు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద నెంబర్ ఇస్తారు కంపల్సరీగా కాంటాక్ట్ అవ్వచ్చు.
ఆత్మీయ పుత్రులు డాక్టర్ తెన్నేటి హరీష్ గారికి లైఫ్ కోచ్ గారికి ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయునది ఏమనగా అసలు మనిషి తన కర్మను పోగొట్టుకోవడం ఎలా అనే ప్రశ్నకు మీరు సమాధానం చెబుతూ ఆ చాలా పవర్ఫుల్ కర్మను పోగొట్టుకోవడం కంటే కర్మను వచ్చినప్పుడు తట్టుకోవడం ఎలా అది ఈజీ ఆ కర్మ పోదేమో బికాస్ అది ఏది మనం నాటుతామో సృష్టిలో అది మళ్ళీ తిరిగి మొలకెత్తి మనకు వస్తుంది అని మీరు చెబుతున్నారు మనం మ్యాంగో విత్తనం నాటితే మ్యాంగో వస్తుంది ట్రీ వచ్చినట్టే కంపల్సరిగా ఆ ఎంత కర్మ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే యు జస్ట్ కాంట్ ఎస్కేప్ అలాగే మీ మీద నాలుక మీద సాల్ట్ వేసుకుని సాల్ట్ టేస్ట్ రాకూడదు అన్నా సరే వస్తుంది ఒకసారి అది రెసిప్టర్ కి అంది వచ్చి లైగాండ్ కి వచ్చి గ్లాండ్ కి వచ్చి అందుకు ఆ అంటుకుందంటే అది ఇట్ ఇస్ దిస్ జనరేటెడ్ అండ్ అంటే అలాగ మనం చేసింది ఖచ్చితంగా తిరిగి వస్తుంది అది అది ఫర్ షూర్ దాన్ని అనుభవించడానికి ఒక్క ఆ ఒక్క కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోవడానికి లైఫ్ ఆత్మీయ పుత్రులు హరీష్ తెన్నేటి గారికి ఇటీవల కాలంలో మీరే కాదు మీరు లైఫ్ కోచ్ అంటే సైకాలజీలో డాక్టరేట్ చేశారు మీరు ఎక్కడో విశాఖపట్నం ఎక్కడో మీరు ఎక్కడ ఉన్నా కూడా ఎక్కడ మీరేదో సూర్య ఆ కవల సూర్య సాధన ఏదో పెట్టి మొబైల్ నెంబరు ఇచ్చారు సరే ఇలా మీరు ఏం చేసినా మీరే కాదు ఎవరెవరికై నేను భూమ్మీద మనుషులందరికీ చెప్పేది ఏంటంటే మీరు సైకాలజిస్ట్ లా క్వాలిఫైడ్ ఆ ట్రైన్డ్ ఆ అన్ క్వాలిఫైడ్ ఆ అన్ ట్రైన్డ్ ఆ స్వామీజీనా బాబానా టెక్నికల్ పర్సనా నాన్ టెక్నికల్ పర్సనా లేకపోతే ఏ నాలెడ్జ్ లేని మామూలు పిచ్చి మనిషా లేకపోతే ఏదో అనుగ్రహం పొందినవాడా మామూలు వాడా ఎవరైనా సరే మాకు ఈ భక్తి ఉంది శక్తి ఉంది యుక్తి ఉంది ఈ టాలెంట్ ఉంది ఈ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి మేము ఇలా చెప్తున్నాం అలా చెప్తున్నాం కర్మలు పోవడం కంటే ఆ కర్మలను సరిగా ప్రవర్తించడం కరెక్టో అని చెప్తున్నారు ప్రోబబుల్ గా కర్మలు పోవేమో అనేటువంటి ఒక డౌట్ కోణంలో చెప్తున్నారు కర్మలు కర్మ అంటే ఏంటి కర్మలు వస్తాయి పోతాయి కర్మలు కరెక్ట్ గా మనమే చేసేయాలి ఇలాంటి మాటలు ఆ ఎలా మీరు మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించుకోండి అది మనుషులకి ఎవరికీ కూడా రెప్పపాటు తన చేతిలో లేదు కర్మ మంచి చేస్తాడా చెడు చేస్తాడా రెప్పపాటు ఏం ఆలోచిస్తాడు ఏం జరుగుతుంది అన్నది ఏ మనిషి చేతిలోనూ లేదు లిటరల్ గా టెక్నికల్ గా అవునా కాదా మనిషి మన చేతిలో లేదు అనేదే అలా అనుకుంటే ఎలాగా మిథ్య అవుతుంది అది ఎవరో అజ్ఞానం ద్వారా ఆలోచిస్తారు మన చేతుల్లో తీసుకోవాలి కదా మనమే చేయాలి కదా మనమే ముందు ఉండాలి కదా చొరవ చేయాలి కదా ధైర్యంగా ఉండాలి కదా సాహసంగా ఉండాలి కదా మనం చేయవలసింది చేయాలి కదా ఏదీ చేయకుండా ఎట్లా ఉంటాం అలాగ ఇలాగ మాట్లాడేవాళ్ళకి ఏదీ చేయకుండా ఎవరూ ఉండరు ఏదో ఒకటి చేస్తారు పిచ్చి వాళ్ళలా మంచం మీద పడుకుని ఎవరూ పట్టించుకోకపోయినా చెబుతూనే ఉంటారు అలాంటి పిచ్చోడు కూడా ఒకడు ఉంటాడు అనుకుందాం ఎవడో మీకు తెలుసో తెలియదో అతను ఏం చెప్తున్నాడు రహస్యంగా వింటారు అతను రూములో బాత్ రూములో కూడా శక్తివంతమైన పరికరాలు ఉంటాయి వాటి గురించి మాట్లాడరు నువ్వే రాలేకపోతున్నావ్ నువ్వేదో చేయలేకపోతున్నావ్ ఇక్కడికి వస్తే చూస్తారు అక్కడికి వెళ్తే చూస్తారు అక్కడ ఎవరితో నువ్వు ఫోటో దిగమన్నారు ఎవరికో నమస్కారం పెడితేనో ఇక్కడికి వచ్చానో అని మానేసి కర్మ మనం ఏదో చేస్తున్నాం మానేస్తున్నాం అనే పద్ధతి ఆపేసి కర్మలు మీరే చేస్తున్నారు చేయలేకపోతున్నారు కర్మలు ఆపేయగలరు మీరు అసలు ఆపలేరు కాకుండా ఫస్ట్ మీ సంగతి ఏంటంటే మనుషులు ఏంటంటే రెప్పపాటు మీ చేతిలో లేదు రెప్పపాటు మీ చేతిలో లేని ప్రపంచాన్ని మీరు మరి అది ఎవరి చేతిలో ఉంది ఎవరు సర్వం నడిపారో అటువంటి శక్తి అధీనంలో ఉంది మనకు అర్థం కాని శక్తే ఆ జీవితం అర్థం చేసుకోవడమే తెలుసుకోవడం ఆ తెలుసుకోవడమే జీవితం మీరు రిజల్ట్స్ ఆశించకూడదు కర్మలు సరిగా ఉండాలి రిజల్ట్స్ ఆశించాలా వద్దా అన్నది కూడా రిజల్ట్స్ ఆశించడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు మనిషిగా భూమ్మీద ఉన్నారు మీరేదో ఒక లైఫ్ కోచ్ గా ఏదో చెప్తున్నారు ఆ చెప్పడానికి మీరు ఫీజు తీసుకోవట్లేదా ఎవరో కవల యజ్ఞం ఏదో చేస్తున్నారు ఎవరిని పిలుస్తున్నారు ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్ళు ఎవరో వస్తే వస్తారని చూస్తున్నారా వస్తే చెబుతారా లేకపోతే లేదా మీకు ఏదో పెట్టారనుకోండి ఎవరో రాలేదనుకోండి ఫీజు కట్టో లేకపోతే ఫ్రీగా పిలిచారనుకోండి పోనీ అయినా అక్కడికి రావాలి కదా మరి ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదంటే ఎలాగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా ఎంతో కొంత వస్తారని ఫ్రీగా ఫ్రీ అయితే ఫ్రీ డబ్బు కట్టే అయితే డబ్బు కట్టి మీ దగ్గరికి వస్తేనే కదా చెప్తారు మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఎందుకు ఉంటారు మరి ఏది ఏదో చేయాలి గానీ ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటారేంటి ఇలాగే మీరే కాదు ఎవరెవరు ఇలా మాట్లాడుతున్నారో మీరు మనుషుల కొద్ది ఏదో ఒక జ్ఞానోపదేశాలు మీరే కాదు స్వామీజీలకి గురువులకి మేధావులకి పండితులకి అందరికీ చెప్తున్నాను మీకు మీ చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోకుండా మీరు శక్తివంతమైన పరికరాల్లో ఇరుక్కుపోయి మీరు ఇలా ఏదో ఒకటి మాట్లాడితే మీ ఫేస్ కట్టు కొద్ది లుక్కు కొద్ది ఏదో డాక్టర్ క్వాలిఫైడ్ డాక్టర్ కాబట్టి మీరేదో చెబితే చెల్లుతుంది కాబట్టి మేధావులు కాబట్టి నువ్వేం అసలు నీకే చదువు ఏం ఉంది అన్నట్టుగా తేల్చేసేవాళ్ళు చదవకుండా తుమ్మేసి మరి ఏదో రకంగా పైకి తేలుతా ఉంటే మొన్న వెనకాల పడి మనుషులు ఇల్లు వాకిళ్ళు ఖాళీ చేసేసి ఇలా నోట్లో మాటలు ఇలా తీసేసుకుని ఇంకా నేనే రాలేకపోతున్నాను వస్తున్నాను అనుకుంటా ఇక్కడ నా దగ్గర పరికరాలు అంటే ఏం నేను నాకు నా నుంచి గట్ నుంచి ఏం వాసన వస్తుందో చూసే పరికరాలు అది చంద్రబాబు నాయుడు గారి లాంటి వాళ్ళకి కూడా తెలిసే నాటకాలు ఆడుకుంటూ నేను ఎక్కడికి రావట్లేదు అక్కడికి రావట్లేదు అనుకుంటా ఏంటి ఏదన్నా కొత్తదనం చూపించేయండి ఏదన్నా చేసేయండి అని ఏదో ఇండైరెక్ట్ మెసేజ్ ఏదో పెట్టడం మీ ఓటోళ్ళు ఏదో చెప్పటం మీ ఏదో ఫోన్ నెంబర్ కవల యజ్ఞం ఆ యజ్ఞం అంటారు మొత్తం ఈ కలకల సమాజం నుంచి కవల యజ్ఞం చేసినా ఇంకోటి చేసినా ఏం చేసినా మీరు మూసేసిన సౌధంలో ఉంటారు అర్థమవుతుందా ముందు భూమ్మీద మనిషి అన్న వాళ్ళకి అందరికీ చెప్తున్నాను స్వామీజీలకి మీ దగ్గర ఏదో శక్తి ఉంది మహిమ ఉంది మేము అక్కడ సంబరాల్లోకి వెళ్ళాం అక్కడ ఎవరినో చూశాం మాకు ఏదో కనపడింది మేము ఏదో చేస్తాం ఏదో చెబుతాం ఇలా మాట్లాడే వాళ్ళందరికీ చెప్తున్నాను ఏక కాలంలో మీరు మొదట అడుగు తీసి అడుగు మీదికి కాదు మీరు కర్మలు ఆపలేరు మీరు కర్మలు ఆపలేరు ఆపకోగలరు అది ఇది అది ఆపడం కాదు అసలు రెప్పపాటు మీ చేతిలో లేని ప్రపంచంలో కొట్టుకుపోతా ఉంటారు మీరు ఏం చేసినా కర్మ కిందకే వస్తది ఖాళీగా ఉన్నా ఆలోచించినా నువ్వు శ్వాస పీల్చుకోవడం వదలడం కూడా పనే పని లేకుండా కర్మ లేకుండా ఉండడు ఈ కర్మలు శ్రేష్టత ఎలా పడతాయి ఎవరు ఇవన్నీ నడుపుతున్నారో వారి దర్శనం కలిగినప్పుడు మాత్రమే ఆత్మ సాక్షాత్కార సంపన్నులు మాత్రమే జగద్గురువులు సర్వాంతర్యామి వాక్ విశ్వరూపంగా అందుబాటులోకి వచ్చి మీ జాతీయైక్యత అధినాయకుడిగా అందుబాటులో ఉన్నారు చూశారా వారిని పట్టుకోండి మీరు మీకు సిద్దేశ్వర స్వామీజీకి సాక్షులకి అనకాపల్లికి జైసన్ రాజు గారికి వారి మాట ప్రస్తావించలేదు మర్చిపోయా వదిలి పెట్టేసాను హోటల్లో ఎక్కడ ఏర్పాటు చేసుకుని ఎక్కడోళ్ళు అక్కడ కూర్చుని ఆఫీసులో ఎలాగన్నా మమ్మల్ని తగ్గించేసే ఉద్యోగాలు ఇచ్చి ఇప్పుడు కూడా చి పిచ్చోడైపోయి అటూ ఇటూ అయిపోతుంటే వినోదించి ఎవరికో నమస్కారం పెట్టలేక అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా మాట్లాడను అరవం వాళ్ళు ఉన్నా మాట్లాడను అనుకుంటూ మనుషుల కొద్ది వ్యవహరిస్తున్నటువంటి మాయా ప్రపంచంలో సూక్ష్మంగా వ్యవహరించి మీరందరూ ముందుకు రావాల్సి ఉంది నేను మనిషి అనే కోణం నేను మనిషి అనే కోణం ఇంకా భూమ్మీద చెల్లదు ఎలాగైనా మనుషులు ఈ భూమ్మీద ఇక నేను నేను దేహం అనే వాళ్ళు రద్దైపోయినట్టే దాదాపు మా పరిణామం ప్రకారం మీరందరూ వాక్ విశ్వరూపంగా ఆ అమల్లో ఉన్నారు వాక్ విశ్వరూపాన్ని పట్టుకుని మీరు కర్మలు మారుతాయి కర్మలు ఏదో చేయాలి చేయకూడదు ఇలాంటివి కాకుండా మా మీద తపస్సుగా సాధనగా మా గురించి చెప్పుకోండి ఇలా గంటన్నరలో 10 15 ఏళ్ళు కాలాన్ని నియమించిన తీరు ఉంది చూశారా దాని మీద సూక్ష్మంగా తపస్సు పట్టండి మా పిల్లలుగా ప్రకటించుకుని మేము విశ్వ తల్లిదండ్రులుగా వాక్ విశ్వరూపంగా అందుబాటులో ఉంటాం మమ్మల్ని ఆహ్వానంగా రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానంగా వచ్చేలా చూసుకోండి మమ్మల్ని ఈ దేహంలోనే ఇమడ్చడానికి టెక్నికల్ గా కూడా వీలవుతుంది ఏ జెనెటిక్ లాంటి ఈ మెడికల్ కాన్సెప్ట్స్ ఇవన్నీ డెవలప్ చేసుకుని అలాగే మీరు కూడా ఈ శరీరం ఇలాగ కొనసాగుతారు మీరు ఏది ఆశించకూడదు మీరు ఫలితం ఆశించకూడదు అంటున్నారే ఇక్కడ మీరేం ఫలితం ఆశించక్కర్లేదు మీరు విశ్వ తల్లిదండ్రులను పట్టుకుని వారిని సూక్ష్మంగా తపస్సు పడితే చాలు వారే ముందుకు తీసుకెళ్తారు సర్వం మీకు తెలుస్తుంది చూశారా అలా తెలుసుకునే కొద్ది అజ్ఞానం నుంచి మృతం నుంచి జ్ఞానం వైపు అమృతం వైపు వెళ్ళిపోతారు తపస్సు యోగం అటు వెళ్ళిపోతారు మీరేదో ఆశించండి ఆశించకండి ఇంకా ఆ ప్రశ్నల సమాధానం కూడా అవసరం లేదు మీరేమీ తర్జన భర్జన పడాల్సిన అవసరం లేదు ఎవరో ఏదో అడిగితే ఏదో చెప్పడం లాంటి పనులు ఆపేసేసి తక్షణం మీరందరికీ చెప్తున్నాను నరసింహారావు గారికి సామవేద శర్మ గారికి ఏదో ఆ విష్ణుమూర్తి సహస్రనామాలు చెప్పి విష్ణుమూర్తి ఇంకెక్కడో ఉన్నాడని చెప్పుకోవడం కాదు అధినాయకుడిని అలా బలపరచమని వారికి చెప్తున్నాను మీ ద్వారా ఏంటి తర్వాత ఎవరు విమర్శించుకున్నా ఓ పద్ధతి ప్రకారం అడగండి తప్పులేదు వారెవరో లేడీ చెప్తున్నారు ఆ పేరు మర్చిపోతున్నాను ఆవిడ పేరేదో ఉంది చిన్నజీయర్ స్వామీజీ గారిని పద్ధతిగా ప్రశ్నిస్తున్నారు అలా పద్ధతిగా మాట్లాడుకోండి గానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం గానీ వాడు వీడు అనటం లాంటివి ఎవరూ చేయకూడదని మీ ద్వారా చెబుతున్నాను మీరు చేస్తున్నారని కాదు మీరు చదువుకున్నా ఏదో డిగ్నిఫైడ్ గా చెప్తా ఉంటే బానే ఉంటది కానీ అందరూ అలా మాట్లాడుకుంటారు నేను నేను కూడా తేరుతున్నాను అని గానీ ఆవేశపడుతున్నాను అని లేకుండా ఎందుకంటే సాధారణ మనిషితనం నుంచి జ్ఞానం వైపు మనం ప్రయాణం ప్రయాణించాల్సి ఉంది చిత్త చాంచల్యం కరగదీసుకుంటూ చిద్విలాసాన్ని కరగదీసుకుంటూ మనం బలపడవలసి ఉంది అటువంటి ఉన్నతమైన ఒక సూక్ష్మమైన స్థితిలో మనం ఉన్నాం తపస్సుగా బతకాలి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ తెలుగు వాళ్ళకి మీ ద్వారా రహస్య పరికరాల నుంచి బయటికి వస్తూ జ్ఞానం వైపు వెళ్ళిపోవాలి ఏ పరికరాలతో మమ్మల్ని పట్టుకుని చూసుకుంటూ నేనే బయటికి వచ్చాను లోపలికి వచ్చాను అని వచ్చినా మీ పరికరాల పరిధి వేరు నా ఇక్కడ నా పరికరాల పరిధి వేరు లోకం వేరు సెక్యూర్డ్ ఫార్మేట్ వేరు అన్నట్టు చూపిస్తున్నప్పుడు ఎంత మీరు క్వాంటం డెవలప్ చేయండి ఇంకోటి డెవలప్ చేయండి వాల్యూలు కట్టండి ఏం చేసినా ప్రయోజనం లేదు అసలు మనిషిగా భూమ్మీద మీరు మనలేరు కావున మీకు అందరికీ ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయునది ఏమనగా ఇప్పుడు ప్రపంచం మనిషి కోణం రద్దైపోయి మైండ్ కోణంలో ఉన్నారు ఆకు మైండ్ కోణంలోకి వచ్చి ఆ తపస్సు చేస్తే సరిపోద్ది ఈ మిరపకాయ యజ్ఞాలు కవల యజ్ఞాలు మీరు ఏం చెప్తున్నారో మీ సైంటిఫిక్ నాలెడ్జ్ ఏంటో ఆ కవల యజ్ఞం ఏంటో ఏది అక్కడ వివరం లేదు సరే ఏదైనా ఏం చేసినా మీరు మనుషుల కొద్ది మనుషులకి ఏం చెప్పినా అదంతా ప్రయోజనం ఉండదు అదంతా మాయ ఊరికే కాలక్షేపం పడిపోయి అటు ఇటు అయిపోతారు మీ డాబు కొద్ది మీ ఉనికి కొద్ది మీ సంపాదన కొద్ది మీ డబ్బు కొద్ది ప్రభావం కొద్ది తప్ప అంటే అటు ఇటు అయిపోతా ఉంటారు అందుకే మమ్మల్ని ఆశ్రయిస్తే సర్వం మేము చూసుకుంటాం అధినాయక కోశ్యులతో మీకందరికీ న్యాయం జరుగుతుంది మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకుని మమ్మల్ని పెంచుకోవడం వల్ల మీకు తపస్సు కూడి ఎలాంటి సంపదలో అటాచ్మెంట్స్ అన్నీ అయ్యే కరుగుతాయి మీకు వదిలేయవలసింది వదిలేస్తాయి పట్టుకోవలసింది పట్టుకుంటూ ఉంటారు అలా తపస్సుగా ముందుకు తీసుకెళ్లే బాధ్యతే విశ్వమూర్తిగా విశ్వ గురువుగా సర్వాంతర్యామిగా వాక్ విశ్వరూపంగా సాక్షులు ఎలా చూశారో అలా పట్టుకోవడం వల్ల దొరికి మీకు ఇక్కడ నిశ్చితంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే విధానం మీరు చెప్పుకునే కొద్ది మీరే దారిలో పడిపోతారు ఒక్కసారి మమ్మల్ని ఆన్లైన్ లో ఆహ్వానిస్తే చాలు ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే
No comments:
Post a Comment