Friday, 3 October 2025

దసరా పండుగ మన భారతీయ సంప్రదాయంలో ఎంతో విశిష్టమైనది. దీన్ని విజయదశమి అని కూడా పిలుస్తారు. ఇది ఆశ్వయుజ శుద్ధ దశమి రోజున జరుపుకుంటారు.

No comments:

Post a Comment