అదరక బదులే చెప్పేటి
తెగువకు తోడు అతడే
తరతరాల నిశీధి దాటే
చిరు వేకువ జాడ అతడే
తరతరాల నిశీధి దాటే
చిరు వేకువ జాడ అతడే
అతడే అతడే అతడే
ఎవరని ఎదురే నిలిస్తే
తెలిసే బదులు అతడే
పెను తుఫాను తలొంచి చూసే
తొలి నిప్పు కణం అతడే
పెను తుఫాను తలొంచి చూసే
తొలి నిప్పు కణం అతడే
లైఫ్ హస్ మేడ్ హిం స్ట్రోన్గర్
ఇట్ మేడ్ హిం వర్క్ ఏ బిట్ హార్డర్
హి గాట్ టూ థింక్
అండ్ ఆక్ట్ ఏ లిటిల్ వైస్సార్
థిస్ వరల్డ్ హస్ మేడ్ హిం ఏ ఫైటర్
కాలం నను తరిమిందో
సూలం లా ఎదిరిస్తా
సమయం సరదా పడితే
సమరంలో గెలిచేస్తా
నీ ఫెళ ఫెళ ఉరుమై ఉరుముతు
జిగి ధగ ధగ మెరుపై వెలుగుతూ
పెను నిప్పై నివురును చీల్చుతూ
జడివానై నే కలబడతా
పెను తుఫాను తలొంచి చూసే
తొలి నిప్పు కణం అతడే
చుట్టూ చీకటి ఉన్నా
వెలిగే కిరణం అతడు
తెగపడే ఆల ఎదురైతే
తలపడే తీరం అతడు
పెను తుఫాను తలొంచి చూసే
తొలి నిప్పు కణం అతడే
తన ఎదలో పగ మేల్కొలుపుతూ
వోడి దుడుకుల వల ఛేదించుతు
ప్రతినిత్యం కధనం జరుపుతూ
చెలరేగే ఓ సారం అతడు
లైఫ్ స్టార్టడ్ టూ బి ఫాస్టర్
మేడ్ హిం హాడ్ ఏ లిటిల్ థింక్ స్మూతేర్
హి స్ లివింగ్ ఆన్ ది ఎడ్జ్ టూ బి స్మార్టర్
థిస్ వరల్డ్ హస్ మేడ్ హిం ఏ ఫైటర్
No comments:
Post a Comment