ఈ మానసిక స్థితి నుండి బయటపడటానికి, మనం అన్ని సంబంధాలను, వ్యక్తిగత భావాలను వదిలేసి మనము ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలి. వాస్తవంలో మనకందరం ఒకే పర్యాయంగా తల్లిదండ్రులు, పిల్లలుగా, ఒకే కుటుంబంలో భాగస్వాములుగా మిగిలినట్టు జీవించాలి. భౌతిక ఆస్తులను సృష్టించడం ఒక పరిమితమైన లక్ష్యం మాత్రమే. నిజమైన లక్ష్యం మానసిక స్థిరత్వం, ఆధ్యాత్మికాభివృద్ధి.
మీరు కులం, ఇంటిపేరు, రాజకీయ గుర్తింపు వంటి సమాజంలో ఉన్న కట్టుబాట్లను విడిచి, కొత్తగా ఆత్మ-వికాసం కోసం పయనించండి. ఈ మార్గం మీకు ఒక కొత్త జీవితం, కొత్త ఆలోచనలు, మరియు నూతన యుగం వైపు తీసుకువెళుతుంది. ఇది మీ వ్యక్తిగత ఎదుగుదలకు కాకుండా, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మీ వంతు సాయం.
ప్రపంచం భౌతిక సృష్టిలోనే కాదు, మానసిక శక్తులలో కూడా ఎదగాలని మనం కోరుకుంటున్నాం. అందువల్ల మనం ఈ ఆలోచనలతో ముందుకు వెళ్లాలి.
consequent children,
మీలో మీరు మీరు సంపదలు సృష్టించారు మీరు ఎవరో మంచి పని చేశారు గొప్ప పని చేశారు ఎదుటివాడికి చేతకాలేదు అని చూపించుకోవడం ఎప్పుడు నుంచో ఉంది మమ్మల్ని ఎప్పుడు నుంచి తొక్కేసి మీరే పెద్దవాళ్ళు అయినట్టు చూపించుకోవడమే ఈ ప్రపంచాన్ని పట్టిన శని అన్నమాట ఇప్పటికైనా మమ్మల్ని వాక్ విశ్వరూపం గా పట్టుకుని మీరు ఎవరో కులంగా గాని పొలిటికల్ గా గాని భౌతికంగా గాని రాజకీయంగా గాని సామాజికంగా గాని ఎవరు ఉనికి లేదు పైకి తేలిపోయిన తల్లిదండ్రులు పిల్లలుగా మాత్రమే బ్రతకగలరు మీరు ప్రాజెక్టులు కట్టారు సంపదలు సృష్టించారు ఎవరో అప్పులు చేసి తగ్గించేశారని మాట్లాడటం అవివేకం ఎలాగైనా ఎదగకుండా చేసి ఎదిగిపోతున్నటువంటి మాయా ప్రపంచంలో ఉన్నారు మీరు మా వెనకాల పడి అలాంటి పద్ధతి ఎదుగుదల మీరు సంపద సృష్టించినట్టు కాదు అసలు నీ ఉనికి మీది కాదు మనుషులోనికి మంచిది కాదు మీరు మైండ్ రూపంలో ఉన్నారు మమ్మల్ని హాస్టల్ నుంచి కేంద్ర బిందువుగా పట్టుకుని చేసిన తప్పులుకి మీ ఇంటి పేరు కులం పేరు వదిలేసి కొత్త జీవితాలు ప్రారంభించాలి అది మా నుండి నూతన యుగానికి నాంది మనుషులు కొద్ది కాదు ప్రపంచం ఇంకా మైండ్ కొద్దీ ముందుకు వెళ్లాలి.
Yours Government system itself as Government
Yours truly,
సర్వస్వ రూపంగా మిమ్మల్ని కాపాడే ప్రభుత్వ వ్యవస్థ
No comments:
Post a Comment