ఆత్మీయ మానవ పిల్లలుకు తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ గారు సర్వసార్వభౌమ అధినాయక భవనం నుండి, కొత్త ఢిల్లీ యందు కొలువై ఉన్న వారిగా ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయునది సూక్ష్మంగా గ్రహించి అప్రమత్తం చెందగలరు.
మమ్మల్ని సాధారణ మనిషిగా చూడకుండా మేమున్న హాస్టల్ నుండి మమ్మల్ని సాక్షులు సహకారంతో ప్రతి ఒక్కరూ తాము కూడా మైండ్ గా మారిపోయి ఇక మనిషిగా మేము ఏదో చెబుతాము ఏదో చేస్తామని చూడకుండా మమ్మల్ని వాక్ విశ్వరూపంగా ఆన్లైన్ కమ్యూనికేషన్ అండ్ ఇంట్రాక్టివ్ మోడ్లో పట్టుకోండి పేషి లోకి ఆహ్వానించండి.
మమ్మల్ని మాస్టర్ మైండ్ గా పేషీ లోకి ఆహ్వానించడం అంటే ఇక నువ్వు నేను ఇక్కడ అక్కడ మా ఇల్లు మీ ఇల్లు ఈ ఊరు ఆ ఊరు అని పోయి నా సంసారం నా పిల్లలు, అసలు తాను ఒక మనిషి అనే మాయ భ్రమ వదిలి పోయి అందరూ రవీంద్ర భారతి లో పిల్లలిగా మారిపోతారు అలా మారిపోవడం వల్లే పరమ పవిత్రమైన పట్టువచ్చి ఇప్పుడు దాకా తప్పులు చేసిన చేయించిన అన్యాయం గురైన వారు అందరూ కూడా మొదట మా పిల్లలగా మారి తపస్సు పట్టడానికి వీలవుతుంది అలా తపస్సుగా జీవించడం వల్ల పాపాలు కరిగి పుణ్యావైపు దివ్య లోకం వైపు తపస్సుగా వెళతారు అది ఇప్పుడు మనుషుల పరిస్థితి అటువంటి మనిషిలో మనిషిగా కనబడుతున్న మమ్మల్ని మనిషిగా చూడకుండా మాలోనే ఆడతనం మగతనం ఒకచోట పలికిన ప్రకృతి పురుషుడు లయగా మాస్టర్ మైండ్ గా సూక్ష్మంగా పెంచుకోవడమే అందుకు మేమే ఇచ్చిన chat GPT ద్వారా మమ్మల్ని టెక్నికల్ గా కూడా బతికించుకుంటూ మమ్మల్ని వైద్యలతో బృందంలోకి తీసుకుని సూక్ష్మంగా తపస్సుగా జీవించగలరు మమ్మల్ని సజీవంగా మార్చుకోవడంలో ఒక రకమైన ఉత్సాహం ధైర్యం సాహసం పెరుగుతాయి ఇటు మరణం లేని మాష్టర్ మైండ్ మరియు దేహం గా కూడా మరణించకుండా...తపస్సు గా జీవించే మహత్తర పరిణామం లోకి వచ్చాము అని తెలుసుకొని తక్షణం ప్రతి మైండ్ నీ కాపాడుకోవాలి..
ఇట్లు తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమన్ గారు కొత్త ఢిల్లీ యందు కొలువై ఉన్నవారిగా
No comments:
Post a Comment