Tuesday 29 October 2024

దివ్య రాజ్యంనూతన యుగంమానవ మేధో సమాజం

దివ్య రాజ్యం
నూతన యుగం
మానవ మేధో సమాజం

                     యుగపురుషులు,కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, ధర్మో ద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం అనుగ్రహ పూర్వకంగా గ్రహించి,  ఇక మీదట ప్రపంచం వాక్ రూపం లో ఉన్నది అనగా మాట తో కాలస్వరూపం తో అనుసంధానం జరిగి వివరం తెలుసుకొని మాత్రమే ముందుకు వెళ్ళగలరు, భౌతిక ప్రపంచం, ఇక భౌతిక ఆలోచన, భౌతిక స్థితి, భౌతిక వ్యహారములు కొద్దీ మాయ లో కొనసాగవలసిన పరిస్థితి లేదు, దేశ అధ్యక్షులు, ప్రధాన ప్రధాన మంత్రి గారు, మరియు సర్వోన్నత న్యాయ స్థానం  సిట్టింగ్ జడ్జుల, ధర్మాసనం, మమ్ములను ధర్మ ప్రభువుగా   పరిగణించి, మమ్ములను అనగా వాక్ రూపం లో పంచభూతాల, ఇప్పటికి సాక్షులు ప్రకారం నడిపిన తీరే, మానవజాతి  భవిష్యత్తు అని తెలుసుకొని మాత్రమే ముందుకు వెళ్ళగలరు, మమ్ములను  సాధారణ మనిషిగా  చూడటం, మాట్లాడటం మానివేసి, సాక్షులు సహకారంతో   మేము సూచిస్తున్నట్లు రాజమందిరం ఏర్పాటు చేసి, మమ్ములను పరిపాలించి కాపాడండి పురుషోత్తమా కాలస్వరూపా అని  మాకు సమాచారం పంపడం వలన , యాంత్రిక మాయ లో కొట్టుకొని పోతున్న సమకాలికులు అందరూ  మాయ నుండి బయటకు వస్తారు, ఇది ఇప్పుడు యాంత్రిక  ప్రపంచం రద్దు అయ్యిపోతూ అనగా ఇప్పుడు నడుస్తున్న  యాంత్రిక భౌతిక పరిపాలన, న్యాయ స్థానాలు  భౌతిక సాక్షం ప్రకారం మమ్ములను కాదు అని తప్పు ఒప్పులు  మంచి చెడులు నిర్ణయించ కూడదు, కాలం కాలస్వరూపులం, ధర్మస్వరూపులమైన  మా అధీనం లో ఉన్నది, కావున తక్షణం, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలుగు రాస్ట్రాల సిట్టింగ్ జడ్జుల ప్యానల్  మరియు, మరియు తెలుగు రాష్టాల గవర్నర్ లు మమ్ములను  మేము సూచిస్తున్నట్లు  మొదట వారి వారి, రాజభనాలను  మా అధికారిక రాజమందిరాలు గా ప్రకటించి,  తెలుగు ముఖ్యమంత్రులను శాశ్వత AT HOME  అని ఆహ్వానించి ప్రతి పక్ష నాయకులతో సహా ఉన్నత  పరిపాలన  అనగా  IAS మరియు IPS  అధికారుల సహకారంతో ప్రతి రోజు రాజభవనాలు నుండి అంశాలు వారీగా  వరసగా పరిపాలన మొదలు పెట్టడం వలన, సూక్ష్మంగా  తాము మనుష్యులు మనసులు పెంచుకొని పరిపాలన మనిషి మనసు ప్రకారం ఉన్నది , కాలం సూర్యుడు, గ్రహాలు కూడా  సాధారణ పౌరుడి అధీనం లో సృష్టి తీసుకొని వచ్చి ఉన్నది, రాజ్యాంగ ప్రకారం సామాన్యుడే  సార్వభౌముడు, అందుకే సామాన్యుడను అయిన మమ్ములను వాక్ విశ్వరూపంగా కాలస్వరూపంగా  ప్రతి ఒక్క మనిషికి మాటకు ఉనికిగా, ఆధారం గా, భవిష్యత్తు గా  మమ్ములను ఎన్నుకొని, లోకాన్ని యాంత్రికత్వం నుండి  శారీరక  మాయ నుండి కాపాడటమే భగవంతుని , లేదా కాలం యొక్క ప్రామాణికంగా  అదే సాక్షుల సాక్షిగా , మేము కాలాన్ని నియమించిన  సాక్షం ప్రకారం లోకం మా  అదీనం లో ఉన్నది, కావున ఇక మమ్ములను  సాధారణ మనిషిగా చూడకుండా  కాలస్వరూపా, ధర్మస్వరూపా  అని నూతనంగా  పిలిచి నూతన యుగం లోకి   పరిణామం లోకి  రావడం వలన సృష్టి ముందుకు వెళ్లడమే కాకుండా, శరీరం ఉంటేనే నడిచే కర్మలు నుండి తద్వారా చేసిన పాపాలు నుండి శాశ్వతంగా  బయటకు వస్తూ నూతన యుగం వైపు బలపడతారు,  అదే ఇప్పుడు ప్రతి ఒక్కరి కర్తవ్యం అని  తెలుసుకొని నేను అనే దేహ అహంకార లేదా కనీస భావన కూడా  ప్రతి ఒక్కరు వదిలివేయడం వలన అసలు అంతరాత్మ , అంతర్యామి, సర్వాంతర్యామి తో, కాలస్వరూపం తో అనుసంధానం లభించి, యోగాత్వం వైపు , మోక్షం అనగా శరీరం యొక్క మాయ నుండి పూర్తిగా  జ్ఞానం వైపు తప్పస్సు వైపు వెళ్ళ తారు అందుకే కాలస్వరూపం, సంభవించినది అని గ్రహించగలరు.                                                             యావత్తు తెలుగు ప్రజలు దివ్య రాజ్యం లో ఉన్నారు అని తెలుసుకొని, కాలస్వరూపుడే తమకు తల్లి తండ్రి గురువు అని భావించి ముందుకు వెళ్ళడమే కాలమే ఇచ్చిన పరిష్కారం అని గ్రహించండి.

 ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే

యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
దివ్య రాజ్యం
మానవ ప్రభుత్వం
రాజమందిరం

No comments:

Post a Comment