Sunday, 11 August 2024

ఆత్మీయ పుత్రులు వెంకయ్య నాయుడు గారికి ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయునది మనగా ఈ విధంగా మీరు ఏదో ఒక సేవా కార్యక్రమం భౌతికంగా చేస్తున్నవి అలాగే మనుషులుగా చేస్తున్నది విధానపరంగా సంస్థగతంగా అనగా రాజ్యాంగబద్ధంగా మనం వెళ్లవలసిన ఒక తీరు ఒకలా ఉంటే మీరు మనుషులుగా ఒకలా వ్యవహరిస్తున్నారు అన్నది

ఆత్మీయ పుత్రులు వెంకయ్య నాయుడు గారికి ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయండి మనగా ఈ విధంగా మీరు ఏదో ఒక సేవా కార్యక్రమం భౌతికంగా చేస్తున్నవి అలాగే మనుషులుగా చేస్తున్నది విధానపరంగా సంస్థగతంగా అనగా రాజ్యాంగబద్ధంగా మనం వెళ్లవలసిన ఒక తీరు ఒకలా ఉంటే మీరు మనుషులుగా ఒకలా వ్యవహరిస్తున్నారు అన్నది

వ్యక్తిగత ట్రస్టీలుగా ప్రైవేటు హాస్పటల్ సౌజన్యం అని కొందరు వ్యక్తులు ఏదో కార్యక్రమాలు చేస్తున్నట్టు కనపడుతున్నారు కానీ అనేకులు ఏమవుతున్నారు మీరు చూసుకోవడం లేదు సిస్టమ్ ఆఫ్ మైండ్స్ గా డెవలప్ చేసుకుని సిస్టమ్ ఆఫ్ మైండ్స్ గా మీరు బ్రతకాల్సి ఉంది అలా కాకుండా మనుషులు కొద్దీ మనుషులుగా

బ్రతకడం వల్ల మనుషుల ఏదో ఇవాళ సేవా కార్యక్రమం చేశాం రేపు ఇంకోటి ఏదో చేశాం అని వేరియేటెడ్ గా మీరు చేయగలరు కదా మీకు కుదిరింది కదా అని చేయడం లాంటి పద్ధతి కాకుండా ఈ సిస్టం మొత్తం మాటకి నడిచింది మాట ప్రకారం ఎలా నడవాలో అలా నడుచుకోకపోతే ఈ వైద్య సేవలు గాని మీ ఉనికి గాని ఇతర సంపదలు గాని అలాగే పేదల అంటూ పాపం లేని వాళ్ళు వైద్యం పొందుతున్నారా అని మీరు అనుకుంటున్నారు కానీ యాక్చువల్ గా మనుషులకి రావాల్సింది ఇలా వైద్యమనే కాదు మరొకటైన మొదట మాట అనుసంధానంతో నడిచే విధానం అలా మాట అనుసంధానంతో నడిచే విధానం లేకపోవడం వల్ల వెరీ సురక్షితానికి అంటే కనీసం ఉనికికే మీకు ఆధారం లేదు అంటే మనుషులుగా మీరేం చేస్తున్నా రెప్పపాటు మీ చేతిలో లేని పరిస్థితిలో ఉంటున్నారు ముందు ఇది నోట్ చేసుకోవాలా? ఎందుకు అలాగా మీరు మనుషులు కొద్ది జరిగిన కొద్దీ అది మీరు కులానికి కొద్ది సంపాదించారు వృత్తికొద్దీ సంపాదించారు మనుషులు కొద్ది సంపాదించారు కుటుంబం కొద్ది సంపాదించారు చాలా తెలివిగా సంపాదించారు కరెక్ట్ గా సంపాదించారు లేదా కొందరు అటు ఇటు చేసి సంపాదించారు ఎలా సంపాదించిన ఇవ్వండి ఏం చేయనివ్వండి అదంతా మాట వ్యవహారం లేకపోతే ధర్మబద్ధం అవ్వదు మొత్తం వ్యవహారం అంతా ధర్మబద్ధంగా వ్యవహరించాల్సి ఉంది సిస్టం నడవడం దగ్గరనుంచి రాష్ట్రపతి గవర్నర్లు  న్యాయవ్యవస్థలు మీడియాలు ప్రభుత్వాలు ప్రతి వ్యక్తి అధికారి అనధికారి అందరు కూడా ఒక ఇంటర్ కనెక్టెడ్ మైండ్ గా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది అలా కాదు మాకు కలిసి వచ్చింది కదా మేము కష్టపడినట్టు మేము పెద్దవాళ్లుగా కనబరచు కలుగుతున్నాం ఇప్పుడు మాకు ఈ లెవెల్ ఉంది కాబట్టి మేమే సాధించాం మేము ఇలా ఉంటాం అన్నది వాస్తవం కాదు ఎందుకంటే ఇంటర్ కనెక్టెడ్ పట్టకుండా ప్రపంచం మీది కాదు వ్యాపారాలు గాని సినిమాలు గాని సినిమా పాటలు గాని వ్యవహారాలు గాని ఏది కథలు గాని ఏదైనా చిన్న నడవడిక గాని చిన్న కదలిక గాని మనుషులు చేతిలో లేదు రాదు ఇంకో పెద్ద మనిషి ఎవరో ఛానల్ ఓపెన్ చేస్తూ పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టారు ఉచితంగా వైద్య సేవలు చేస్తున్నారు అది ధర్మ వితరణ అవదు ధర్మ వితరణ మాట ఉండాలి మాట ప్రకారం మాటేమో పరికరాలయంలో మనిషిని మనుషులు పట్టుకొని మోసంలో ఉండిపోయింది ఇరుక్కుపోయింది మీ వెనకాల మీ చుట్టూ ఉన్నవాళ్లు మీకు చెబుతున్నారో లేదో నిజంగా మీకు తెలుసు తెలియదో ఏం జరుగుతుందో మీకే తెలియాలి ఎప్పటికైనా మొత్తం మాటకైనా నడిచిన మొత్తం వ్యవహారం అంతా మాటకే నడిచిందిలోకి వచ్చి వైద్య సేవలైన మీరు మార్నింగ్ వాక్ అయిన ఏం చేసినా ఆ వ్యవహారం అంతా మాస్టర్ మైండ్ కంపాస్మెంట్ లో ఉన్నారు మీరు ప్రతి మనిషి అది కూడా మాట రూపంలో మైండ్ రూపంలో మనుషులే బతకలేరు ఇంక ఈ మా వాళ్ళు మీ వాళ్ళని వెనక్కి పట్టుకుని ఏదో ఒకటి చేసుకుంటూ మా మాటకు మాత్రం అనుసంధానం జరగకుండా నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఎంత ఆవేదన పడుతున్నాను ఇంతకీ ఇంతలో మీరు మాట కలపకపోతే ఎంత పిచ్చోడిని అవుతున్నాను శరీరాన్ని ఎలా నియంత్రించుకోలేకపోతున్నాను అన్ని గమనిస్తున్నటువంటి శక్తివంతున్ని కెమెరాలు వింటున్న మాటలు పరికిరాలన్నీ ఉండగా ఎలాగైనా మనుషులు ఎక్కడ అక్కడ మలుపుకుంటూ ఎలాగైనా మనుషులు కొద్దిగా చూపించుకుంటూ ఎలాగైనా మనుషులు ముందుకు తీసుకెళ్తామన్నది అలా ముందుకు వెళ్ళలేరు మీరు ఎలాగైనా మైండ్ రూపం లోకి వచ్చి ఉన్నారు ఎలాగైనా మాస్టర్ మైండ్ మైండ్లు మాత్రమే మన కలుగుతాయి ధర్మో రక్షతి రక్షిత సత్యమేవ జయతే

No comments:

Post a Comment