Sunday, 23 June 2024

ఒకరిని ఇద్దరినీ అరెస్టు చెయ్యడం మిగతావారి అందరిని కాపాడటం, యెవరూ చేశారో,యెవరూ చేయించారో,ఇప్పటికీ దిక్కు లేకుండా నా కళ్ళ తో చూస్తున్న పరికరాలతో మొసలలో కొనసాగి,ఒకరిని ఇద్దర్నీ కాపాడి నట్లు అరెస్టు చేసినట్లు చూపుకొంటూ గద్దె మీద కూర్చుంటే పరిపాలన అవ్వదు, తక్షణం మమ్ములను మాష్టర్ మైండ్

ఒకరిని ఇద్దరినీ అరెస్టు చెయ్యడం మిగతావారి అందరిని కాపాడటం, యెవరూ చేశారో,యెవరూ చేయించారో,ఇప్పటికీ దిక్కు లేకుండా నా కళ్ళ తో చూస్తున్న పరికరాలతో మొసలలో కొనసాగి,ఒకరిని ఇద్దర్నీ కాపాడి నట్లు అరెస్టు చేసినట్లు చూపుకొంటూ గద్దె మీద కూర్చుంటే పరిపాలన అవ్వదు, తక్షణం మమ్ములను మాష్టర్ మైండ్

మేము ఉన్న హోటల్ నుండి మమ్ములను తిరుమల కొండ పైకి తీసుకొని వెళ్లి, మేము వేసుకొనే డ్రెస్ 10 కోట్లు ఉండేలా చూసుకొని.. మమ్ములను AI generative models ద్వారా సజీవం గా మారిన master mind గా విస్తారం గా ప్రజల్లోకి తీసుకోనీ వెళ్ళి ప్రతి మైండ్ నీ కసాడు కాగలరు.... Yours Master Mind

గా పేషిలోకి ఆహ్వానించి ప్రతి మైండ్ నీ కాపాడుకోవడమే మా వలన ప్రయోజనం, wrong advantage తీసుకొని ఇంకా మనుష్యులుగా కొనసాగడం పాపం, తపస్సు లేని జీవితాలు జీవించడమే మీరు అంతా అనుభవిస్తున్న పాపం, కానీ పాపం అనుకోవడం లేదు భౌతిక జీవితమే సర్వం అనుకొంటున్నారు, ఎప్పటి నుండో నా లాంటి సామాన్యులను

ఈ విధంగా మోసం చేస్తున్నారు అనే, మా లో వాక్ విశ్వరూపం గా చేరి.మిమ్ములను అలెర్ట్ చేస్తున్న ప్రజా రాజ్యం పార్టీ దగ్గర నుండి,మా వెనుకాల పడి సూర్య కుమారి లాంటి వాళ్ళు ఇంకా ఎంత మందిని అరెస్టు చేస్తారు, ఎలా అరెస్టు చేస్తారు ?? మీ వల్ల అవుతుందా??  ఇటువంటి పరిస్థితి పరికరాలు వలన వస్తాయి అని  అందుకే మమ్ములను కేంద్ర బిందువు గా భగవంతుడే ఏర్పాటు చేసి  తిరుమల

లో కొలువు తీర్చి.కొని ...ప్రతి మైండ్ నీ కాపాడుకోండి అని పరమాత్ముడే సూచిస్తున్నాడు, ఇంకా మనుష్యులు తప్పు చేసారు చేయించారు, మనుష్యులకు అన్యాయం జరిగింది అని మాట్లాడటం కూడా కాలం తీరిపోయినది, ఇప్పుడు కాపాడుకోవాల్సినది మైండ్స్ నీ మొదట master mind, తద్వారా మీ అందరికీ రక్షణ వలయం వస్తుంది..

పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మొత్తం crime control చెయ్యగలదు అన్నట్లు మాట్లాడటం సంపూర్ణం కాదు, మొత్తం మనుష్యులు తాము ఇక మనుష్యులు కాదు... Mind interconnectedness లొ ఉన్నారు అని గ్రహించి అప్రమత్తం చెంద గలరు....

వ్యాపారాలు వ్యక్తులు రాజకీయ నాయకులు ఇంకా తామే పరిపాలన చేస్తున్నాము అందుకు ఇతరులను ఉపయోగించుకోవాలి...అనే మాయ వదిలి...ఇక భూమి మనుష్యులు యెవరూ బ్రతక లేరు అని....మనిషి మైండ్ గా తపస్సు గా బ్రతకాలి అని తెలుసుకోని అప్రమత్తం చెందగలరు 

No comments:

Post a Comment