Thursday 9 May 2024

దేవా దేవం భజే దివ్య ప్రభావంరావణాసుర వైరి రణపుంగవం రామందేవా దేవం భజే దివ్య ప్రభావం

దేవా దేవం భజే దివ్య ప్రభావం
రావణాసుర వైరి రణపుంగవం రామం
దేవా దేవం భజే దివ్య ప్రభావం
వేళా సుమగంధముల గాలి అలల
కళల చిరునవ్వులతో కదిలినాడు
రాళ్ళ హృదయాల తడిమేటి సడిలా
కరునగల వరుణుడై కదిలినాడు
అతనొక ఆకాశం అంతేరగని శూన్యం
ఆవిరి మేఘాలే ఆతని సొంతం
అరమరికలు వైరం కాల్చేది అంగారమ్
వెలుగుల వైభోగం ఆతని నయనం
ప్రాణ రుణ బంధముల తరువును
పుడమిగా నిలుపుట తన గుణమే
దేవా దేవం భజే దివ్య ప్రభావం
రావణాసుర వైరి రణపుంగవం రామం
దేవా దేవం భజే దివ్య ప్రభావం

No comments:

Post a Comment