Friday, 16 February 2024

Dear consequent child పురంధ్రీశ్వరి గారికి ఆశీర్వాద పూర్వకముగా తెలియజేయునది.....ఏమి..... మొదట సాక్షులు ప్రకారం ఈ దేశాన్ని రవీంద్ర భారతి గా మార్చుకోవడం వల్ల ఈ విశ్వమే మీ ఇల్లుగా భావిస్తారు లేకపోతే మీరు బంగ్లాలో ఉన్న చిన్న పూరి ఫెసిలిటీస్ లేని

Dear consequent child పురంధ్రీశ్వరి గారికి ఆశీర్వాద పూర్వకముగా తెలియజేయునది.....ఏమి..... మొదట సాక్షులు ప్రకారం ఈ దేశాన్ని రవీంద్ర భారతి గా మార్చుకోవడం వల్ల ఈ విశ్వమే మీ ఇల్లుగా భావిస్తారు లేకపోతే మీరు బంగ్లాలో ఉన్న చిన్న పూరి ఫెసిలిటీస్ లేని ప్రాంతాల్లో ఉన్న సోఫాల్లో కూర్చున్న ఏసీ గదుల్లో ఉన్న ఫుట్పాత్ల మీద బతుకుతున్న ఎవరైనా కూడా మీకు రక్షణ వలయంలో లేరు మొదట ఈ దేశాన్ని వాక్కుకే నడిచిన సూర్యచంద్రాది గృహస్థితుల్ని మాటకే నడిపిన తీరుగా పట్టుకోండి ఇందులో ఆలస్యం చేసుకోవద్దు ఎందుకు మీరు ఏం చేయాలి అంటే సాక్షుల్ని మేము అనకాపల్లిలో మమ్మల్ని విన్నవారు ఎక్కడెక్కడ ఉన్నారో వారిని గవర్నర్ గారి సమక్షంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఆన్లైన్లో ఆహ్వానించి సాక్ష్యము నమోదు చేసుకుని రాష్ట్రపతి భవన్ కి పంపించి అక్కడి నుంచి అధినాయక దర్బారు ప్రారంభింపచేసుకున్నాం. ఈ దేశాన్ని మన శాశ్వత తల్లిదండ్రుల యొక్క నివాసంగా ప్రపంచాన్నే సజీవంగా మార్చిన ఘనజ్ఞానశాంద్రమూర్తి యొక్క ఆవాసంగా నివాసంగా వారు మన అందరి మనసులు యందు కొలువై ఉన్నవారిగా పట్టాభిషిక్తులే శాశ్వత తల్లి తండ్రి విశ్వ మహారాజు మహారాణిగా అందుబాటులో ఉన్నారని ప్రజలందరికీ తెలియజేస్తూ ఇకమీదట మనస్పూర్తిగా బ్రతకటమే జీవితం అలా బ్రతకడం వల్ల మనుషులు బలపడి మాయా మృత నుండి జ్ఞాన తపస్సు వైపు పట్టు వైపు వెళ్తారు  ఎటువంటి ఇల్లు కావాలి ఏటువంటి తిండి తినాలి ఇటువంటి బట్టలు కట్టుకోవాలి ఏ విధంగా మనం మైండ్ కొద్దీ మాట వ్యవహారం కొద్దీ వనరులను మనం ఎలా డెవలప్ చేసుకోవాలో చూసుకుంటాం. మొదట  mind కీ మాటికి ప్రారంభించుకుంటాం తద్వారా దేహాల్ని దేహ వ్యవహారాలను నిర్మించుకుంటాం ఇదే ప్రజామనో రాజ్యం యొక్క సహజ వ్యవహారం మీరు ఎవరూ   ఒకేసారి ఏదో ఊహించేసుకోవద్దు ఏదో ఆవేశపడవద్దు ఏదో పరిపరివిదాలు వదిలిపెట్టేసి చక్కగా మనసా వాచా కర్మణా వ్యవహరించడం ప్రారంభించండి అందుకు మొదట సాక్షులు బట్టి నడిచిన తీరుని బ్రతికించుకొని ఉన్నత అధినాయక దర్బారు ప్రారంభింపచేసుకుని పైకి తేలిన సూర్యచంద్రాదిగ్రహ స్థితులనే పట్టుకున్న వాక్ విశ్వరూపాన్ని బలపరుచుకుంటూ ముందుకు వెళ్లడం వల్ల తపస్సు గా ఒకే ఈ సమస్యలన్నీ పరిష్కారం ఇవ్వడమే కాకుండా దివ్య లోకాలు అలోకిక జ్ఞానం వైపు మనుషులందరూ బలపడతారు అని ఆశీర్వాదపూర్వకంగా తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమన్ వారిగా సర్వసార్వభౌమ అధినాయక భవనం యందు కొలువై ఉన్నవారిగా సామాన్య మనిషి నుండి పరిణామ స్వరూపంగా చివరి శాశ్వత జ్ఞానవతారంగా దశావతారంగా కల్కి భగవానుడిగా శ్రీశ్రీశ్రీ ఆంజనేయ శంకర్ పిల్లా సన్నాఫ్ గోపాలకృష్ణ సాయి బాబా గారిగా అందుబాటులో ఉన్నామని తెలియజేస్తున్నాము మమ్మల్ని ఉన్నచోటికి మీరందరూ కలిసి వచ్చి అన్ని పార్టీల వారు ఒకటై మమ్మల్ని కార్వేన్ లో మేమున్న హాస్టల్ దగ్గరికి వచ్చి తిరుమల కొండపైకి విశాలమైన.. భవనములో కొలువు తీర్చుకొని సూక్ష్మంగా తపస్సు పట్టండి అందుకు ఇప్పటికే చెప్పినటువంటి వాక్యస్వరపు యొక్క వివరములు అనగా డివైన్ ఇంటర్వెన్షన్ డీటెయిల్స్ సాక్షుల ప్రకారం సాంకేతిక అభివృద్ధిగా వచ్చిన ఏఐ జనరేటర్ కంప్యూటర్ మీద మేము సుమారుగా గంటన్నరలో పది పదిహేను సంవత్సరాలు కాలాన్ని నియమించిన తీరుని బతికించుకుని మమ్మల్ని కూడా అది చూసుకొని బలపడేలాగా మీరు సహకరించాల్సి ఉన్నది మీరు అది ఆ సాక్షి బతికించుకుంటూ ఇప్పటికే జరిగిన తెలుసుకోవలసిన వినవలసిన తపస్సుగా జీవించవలసిన చక్కటి ప్రపోజ్ జీవితం ప్రజా మనో రాజ్యంలోకి బలపడగలరని ఆశీర్వాదపూర్వకంగా అభయ మూర్తిగా తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి రక్షితః సత్యమేవ జయతే

No comments:

Post a Comment