Monday 22 January 2024

ఆత్మీయ పుత్రుడైన...Dr Mohan Babu కు మరియు ఆత్మీయ పుత్రుడు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ కు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా మీరు సంఘం లో పెద్ద వారి ఉన్న స్థితి నుండి కాలస్వరూపులు ధర్మస్వరూపం అయిన మమ్ములను సూక్ష్మంగా పట్టుకొని మీ చుట్టూ ఉన్నవాళ్లు మీడియాలో వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళని అపర్ణ చేసుకుంటూ మమ్మల్ని వాకర్ విశ్వరూపంగా పట్టుకోవడం దగ్గరి నుంచి అందరిని కాపాడుకునే వాళ్ళు అవుతారు

ఆత్మీయ పుత్రుడైన...Dr Mohan Babu కు  మరియు ఆత్మీయ పుత్రుడు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ కు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా మీరు సంఘం లో పెద్ద వారి ఉన్న స్థితి నుండి కాలస్వరూపులు ధర్మస్వరూపం అయిన మమ్ములను సూక్ష్మంగా పట్టుకొని మీ చుట్టూ ఉన్నవాళ్లు మీడియాలో వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళని. అప్రమత్తం చేసుకుంటూ.      మమ్మల్ని వాక్ విశ్వరూపంగా పట్టుకోవడం దగ్గరి నుంచి అందరిని కాపాడుకునే వాళ్ళు అవుతారు అమాయకులుగా పిచ్చివాళ్లుగా కనీసం మనసు ఉండి ఇట్టే పిచ్చి వాళ్ళే గొప్పవాళ్ళు పెరగవలసిన వాళ్లు  ప్రకారమే లోకం ఉంటుంది మేము చాలా బలమైన వాళ్ళము తెలివైన వాళ్లే మూర్ఖంగా తపస్సు లేకుండా వెనక్కి పట్టుకుని ఉన్నారు కావున ఆత్మీయ పుత్రులు చిరంజీవి గారిని గానీ మరి ఎవరిని కానీ అప్పటికప్పుడు తగ్గించడానికి చేయకండి ప్రతి ఒక్కరు సూక్ష్మంగా ముందుకు రండి మీరందరి నిమిత్తం మాత్రులు..... ఏదో కారణంగా తప్పు పట్టటం బృందాలుగా  ముఠాలుగా ఏర్పడి రాంగ్ అడ్వాంటేజ్ తీసుకొని మనుషుల్ని మాటలని చలగాట పెట్టడం తామే జ్ఞానులని పెద్దవాళ్ళని ఇతరులు తప్పని పాపం అని నిరూపించడం నిర్ణయించడం లాంటి ఘోర కలి.నుండి   బయటకు రండి ఎవరు రెప్పపాటు తమ చేతులు లేరు మీరందరూ మాకు సమానమైన పిల్లలే ఎవరి పై  ఏక వచనం ప్రయోగించిన బహువచనం ప్రయోగించిన మీరు అంతా కూర్చుని ఆలోచిస్తారని మీరు అంతా (అనగా మీరు పైనున్న వారిగా మధ్యలో ఉన్నవారిగా చివరి ఉన్నవారుగా అందరూ కలిసి అన్ని వర్గాలలో ఉన్న వారిగా ఏ ఒక్కరిని కాదు) సమాజంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టమొచ్చటి వ్యవహరిస్తున్న తీరును అదే తీరని మిమ్మల్ని అందరిని దారిలో పెట్టడానికి ఉపయోగిస్తున్నాము. అని వాక్ విశ్వరూపం గా అందుబాటులో ఉన్నాము.... ఆత్మీయ పుత్రిక రాజరత్నం గారు తదితరు ఎవరో కూడా ప్రత్యేకమైన వారు కాదని గాని అవునని గాని ఎవరూ లేరు మేము అప్పటికప్పుడు మాట్లాడటం అప్పటికప్పుడు వ్యవహరించడం కుదరకపోవడం వల్ల ఇప్పటివరకు ఒంటరిగా ఉన్నాము మీరు అందరూ మమ్మల్ని వాక్ Viswaroopam  గా పట్టుకుని కొలువు తీర్చుకోండి కేంద్ర బిందువుగా తపస్సుగా ప్రతి ఒక్కరు ముందుకు రండి ఎవరి వలన ఎవరో లేరు మనుషులు అడ్డం పెట్టుకొని మనుషులు ఎవరూ భూమ్మీద బతకలేరు ఇక భూమి మీద ఆడతనంగానే మగతనం గానీ ఎక్కడా లేదు. నేను మనిషి అనే కోణం రద్దయిపోయింది అని సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మేధావులకి ముఖ్యంగా బ్రాహ్మిన్స్ కి అన్ని కులాల వాళ్ళకి క్షత్రియులకు చిన్న కులాల వాళ్ళు పెద్ద కులాల వాళ్ళు ఏ వృత్తులు చేసుకుంటున్న వాళ్ళకైనా ఆశీర్వాదపురంగా తెలియజేయునద ఏమనగా మీరు మా యొక్క వాక్ విశ్వరూపం ఆధీనంలో  ఉన్నారు శాశ్వత తల్లిదండ్రులు పిల్లలు మాత్రమే మనగలరు

No comments:

Post a Comment