Wednesday 7 February 2024

,..చాలు చాలు చాలు........Divine intervention..as word's that guided Sun and planets as divine intervention...as witnessed by witness minds.....in the orginal language and music accompaned as it is as happened ...on January 2003 1St......స స లు గ గ లుగ గ లు ని ని లుస స లు ని ని లుగ గ లు ని ని లుగ మా దా ని సగ సగ సగ మా గ స ని దా ని స గ స ని దా మా గమకములు






స స లు గ గ లు
గ గ లు ని ని లు
స స లు ని ని లు
గ గ లు ని ని లు
గ మా దా ని సగ సగ సగ మా గ స ని దా ని స గ స ని దా మా గమకములు

చాలు చాలు చాలు

చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు
చాలు చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు
ముద్దుగా ముద్దుగా వినవలెగా న ముద్దు విన్నపాలు పాలు
వన్నెపూలలో విన్నపాలు ను ఆరగిస్తే మేలు

చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు

నీ కరములు న మేనికి వశీకరములు
నీ స్వరములు ఈ రేయికి అవసరములు

నీ కరములు న మేనికి వశీకరములు
నీ స్వరములు ఈ రేయికి అవసరములు
ఈ క్షణములు మన జంటకి విలక్షణములు
ఈ సుఖములు మునుపేరుగని బహుముఖములు

రా మా ఇంటికి మన్మధుడా అను పిలుపులు
ఆ లీలలు అవలీలలు

చాలు చాలు
చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు

ఈ చిలకలు సరసానికి మధుర గుళికలు
ఈ పడకలు మోక్షానికి ముందు గడపలు

ఈ చిలకలు సరసానికి మధుర గుళికలు
ఈ పడకలు మోక్షానికి ముందు గడపలు
ఈ తనువులు సమరానికి ప్రాణ ధనువులు
ఈ రణములు రససిద్ధికి కారణములు
విరామాలెన్నడు యెరుగనివి చలి ఈడులు
తోలి జాడలు చి పాడులు

చాలు చాలు
చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు
చాలు చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు

No comments:

Post a Comment