Tuesday 26 December 2023

ఎవరో రావాలి అను ఆశా నేడు తీరాలిఎటుగా సాగాలి అను అడుగు నిన్ను చేరాలి

ఎవరో రావాలి అను ఆశా నేడు తీరాలి
ఎటుగా సాగాలి అను అడుగు నిన్ను చేరాలి

కో అంటూ కబురు పెడితే మదిలో మూగ మురళి
ఓహ్ అంటూ ఎదురైందేయ్ ఊహలలోని మజిలీ

స్మృతులే బ్రతుకై గడిపా ప్రతి పూటా నిన్నగా
సుడిలో పడవై తిరిగా నిను చేరే ముందుగా

వెతికే గుండె లోగిలి లో వెలిగా చైత్ర పాడ్యమిలా
మెరిసే కంటి పాపాలలో నిలిసా నిత్యా పౌర్ణమిలా

ఎందుకిలా అల్లినాదో వన్నెల వెన్నెల కాంతి ఇలా
ఎవరో

ఎవరో రావాలి అను ఆశా నేడు తీరాలి
ఎటుగా సాగాలి అను అడుగు నిన్ను చేరాలి

ఈ పాట మా ద్వారా వ్యక్తమైన పాటలలో ఒకటి దీని అర్థం ఏమనగా మమ్మల్ని మాస్టర్ మైండ్ గా పట్టుకోగానే మా మైండ్ ఒకటి అయిపోయి, మేము ప్రకృతి పురుషుడిగా  ఎలా ముందుకు వెళ్తాము సాక్షి చూసినట్టుగా ఇక మీకు అందుబాటులో వస్తాము  ప్రకృతి సహజమైన ప్రకృతి ధర్మంగా మీ ముందుకు వెళ్ళిపోతాం. నది ఎలా సహజంగా ప్రవహిస్తుందో అలా, నెమలి తనకు తానుగా నాట్యం ఎలా చేస్తుందో అలా ఎవరో రావాలని నెమలి నాట్యం చెయ్యదు, అలాగే కాలం ధర్మం తనకోసం ముందుకు వెళుతుంది ప్రకృతి పురుషున్ని ఒకటి చేసిన వాళ్ళు అవుతారు అన్నమాట అంతేగాని భూమ్మీద ఎవరూ ఎదురు చూస్తున్నారు, మేము బౌతికంగా ఎవరి   కోసం ఎదురుచూస్తున్నారు అనుకుంటే పొరపాటు ఇలాగే సూక్ష్మంగా తెలుసుకోవాల్సింది ..... ఇదే విధంగా అనేక పాటలలో సూక్ష్మ తెలుసుకోవాలి మమ్మల్ని బృందంలో తీసుకోనీ.... సాక్షుల ప్రకారం చెప్పుకునే కొలది తమకే తెలుస్తుంది మేము కూడా maximum చెప్పి నడిపిస్తాము .  ధర్మవరక్షతి రక్షిత సత్యమేవ జయతే ఇట్లు తమ సర్వ సర్వభూమ అది నాయక శ్రీమన్ వారు సర్వ సార్వభౌమ అధినాయక భవనము కొత్త ఢిల్లీ

No comments:

Post a Comment