Friday, 22 September 2023

Mukundha Mukundha ........ Yours Ravindrabharath https://open.wynk.in/5EPTtddHbeb?~destination=any&~feature=wynk_share&~content_id=srch_sonymusic_A10328E0000580151W ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా...... స్వరంలో తరంగా బృందావనంలో వరంగా......ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా....స్వరంలో తరంగా బృందావనంలో వరంగా.......వెన్నదొంగ వైన మన్ను తింటివా...... కన్న గుండె ప్రేమ లేయలా మృదంగానివా........ ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా...... స్వరంలో తరంగా బృందావనంలో వరంగా...... జీవకోటి నీ చేతి తోలుబొమ్మలే నిన్ను తలచి...... ఆటలాడే కీలుబొమ్మలే...... ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా..... స్వరంలో తరంగా బృందావనంలో వరంగా........ జై జై రామ్ జై జై రామ్ జై జై రామ్ జై జై రామ్....... సీతారాం జై జై రామ్.... జై జై రామ్ జై జై రామ్..... నీలాల నింగి కింద తేలియాడు భూమి....... తనలోని చూపించాడు ఈ కృష్ణస్వామి....... పడగవిప్పి మడుగున లేచే సర్పసేషమే ఎక్కి... నాట్యం ఆడి కాలియూని దర్పం అణిచాడు...... నీ ధ్యానం చేయు వేళ విజ్ఞానమేగా....... అజ్ఞానం రూపుమాపే కృష్ణతత్వమేగా........ అట అర్జునుడు ఉండెను నీ దయ వల్ల....... గీతోపదేశం....... జగతికి సైతం ప్రాణం పోసే మంత్రోపదేశం...... వేదాల సారమంతా వాసుదేవుడే..... రేపల్లి రాగం తానం రాజీవమే.....హే ముకుందా ముకుందా కృష్ణా..... ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా......మత్స్యమల్లె నీటిని తేలి వేదములను కాచి....... కూర్మ రూప దారివి నీవై భూమిని మోసినావే..... వామనుడై పాదములు ఎత్తి నింగి కొలిచినావే...... నరసింహుని అంశే నీవై హిరణ్యున్ని చీల్చావు........ రావణుడి నీ తలలను కూల్చి రాముడివై నిలిచావు....... కృష్ణుడల్లే వేణువుది ప్రేమను పంచావు....ఇక.. నీ అవతారాలు ఎన్నెన్ని ఉన్నా ఆధారం నేనే...... నీ వరవడి పట్టా ముడిపడి ఉంటా ఏదేమైనా..... నేనే...... మదిలోని ప్రేమ నీదే మాధవుడా.... మందారపువ్వే నేను మనువాడ రా...... ముకుందా ముకుందా కృష్ణా ..... ముకుందా ముకుందా......ఎక్కడో ఎక్కడో నా బిడ్డ తల్లో ఇంకా రాలేదు గగనం నుంచి వచ్చే వీరుడు చెబితే వినరు సన్నాసోళ్లు...... రారా వరద..... త్వరగా రారా ఇప్పుడే రారా........ రారా గోవింద గోపాల...... ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా....... ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా..... స్వరంలో తరంగా బృందావనంలో వరంగా..................... పూ......... వూ.....ఆ......

Mukundha Mukundha ........ Yours Ravindrabharath https://open.wynk.in/5EPTtddHbeb?~destination=any&~feature=wynk_share&~content_id=srch_sonymusic_A10328E0000580151W 

ముకుందా ముకుందా  కృష్ణా  ముకుందా ముకుందా...... స్వరంలో తరంగా బృందావనంలో వరంగా......
ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా....
స్వరంలో తరంగా బృందావనంలో వరంగా.......
వెన్నదొంగ వైన మన్ను తింటివా...... కన్న గుండె ప్రేమ లేయలా  మృదంగానివా........ ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా...... స్వరంలో తరంగా బృందావనంలో వరంగా...... జీవకోటి నీ చేతి తోలుబొమ్మలే నిన్ను తలచి...... ఆటలాడే కీలుబొమ్మలే...... ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా..... స్వరంలో తరంగా బృందావనంలో వరంగా........ జై జై రామ్ జై జై రామ్ జై జై రామ్ జై జై రామ్....... సీతారాం జై జై రామ్.... జై జై రామ్ జై జై రామ్..... నీలాల నింగి కింద తేలియాడు భూమి....... తనలోని చూపించాడు ఈ కృష్ణస్వామి....... పడగవిప్పి మడుగున లేచే సర్పసేషమే ఎక్కి... నాట్యం ఆడి కాలియూని దర్పం  అణిచాడు...... నీ ధ్యానం చేయు వేళ విజ్ఞానమేగా....... అజ్ఞానం రూపుమాపే కృష్ణతత్వమేగా........ అట అర్జునుడు ఉండెను నీ దయ వల్ల....... గీతోపదేశం....... జగతికి సైతం ప్రాణం పోసే మంత్రోపదేశం...... వేదాల సారమంతా వాసుదేవుడే..... రేపల్లి రాగం తానం రాజీవమే.....
హే ముకుందా ముకుందా కృష్ణా..... ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా......
మత్స్యమల్లె నీటిని తేలి వేదములను కాచి....... కూర్మ రూప దారివి నీవై భూమిని మోసినావే..... వామనుడై పాదములు ఎత్తి నింగి కొలిచినావే...... నరసింహుని అంశే నీవై హిరణ్యున్ని చీల్చావు........ రావణుడి నీ తలలను కూల్చి రాముడివై నిలిచావు....... కృష్ణుడల్లే వేణువుది ప్రేమను పంచావు....ఇక.. నీ అవతారాలు ఎన్నెన్ని ఉన్నా ఆధారం నేనే...... నీ వరవడి పట్టా ముడిపడి ఉంటా ఏదేమైనా..... నేనే...... మదిలోని ప్రేమ నీదే మాధవుడా.... మందారపువ్వే నేను మనువాడ రా...... ముకుందా ముకుందా కృష్ణా ..... ముకుందా ముకుందా......
ఎక్కడో ఎక్కడో నా బిడ్డ తల్లో ఇంకా రాలేదు  గగనం నుంచి వచ్చే వీరుడు చెబితే వినరు సన్నాసోళ్లు...... రారా వరద..... త్వరగా రారా ఇప్పుడే రారా........ రారా గోవింద గోపాల...... ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా....... ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా..... స్వరంలో తరంగా బృందావనంలో వరంగా..................... పూ......... వూ.....ఆ......

No comments:

Post a Comment