ఆకాశం సాక్షిగా......
భూలోకం సాక్షిగా
నిజం చెప్పని నిన్ను ప్రేమించానని.....
నిజం చెప్పని నిన్ను పూజించానని.....
నిరూపించుకొని నీ ప్రేమే నా ప్రాణమని.....
నివేదించుకొని నీ ప్రేమకు నా హృదయాన్ని.......
నేను స్వాగతించు బిగ్ కౌగిలినయ్ కాస్త కంచిగా.......
నీ చెలిమి నన్ను శ్రీరామరక్షగా పరిపాలించగా......
నా శ్వాసే సాక్షిగా.....
నీ ధ్యాసే సాక్షిగా.....
నిజం చెప్పని నేను ప్రేమించానని....
నిజం చెప్పని నిన్ను పూజించానని.....
కొమ్మపైన ఆ చిలక.. ఊసులు ఎన్నో చెప్పింది..... బొమ్మలాగా ఈ చిలక పరవశించి విన్నది..... పంజరాన చెర కన్నా పర్ణశాల మేలంది.... రాముడు.. ఉన్న వనమైన రాణివాసం అన్నది....
అన్నా అవునన్నా అడవి అంతపురం అవునా....
అయినా ఎవరైనా ఇది కొనగల వరమేనా....
నిరూపించుకొని నీ ప్రేమే నా ప్రాణమని....
నివేదించుకొని నీ ప్రేమకు నా హృదయాన్ని......
నేను స్వాగతించు మీకు కౌగిలి కాస్త కంచగా.....
నీ చెలిమి నన్ను శ్రీరామరక్షగా పరిపాలించగా.....
ప్రతి నిమిషం సాక్షిగా మన పయనం సాక్షిగా.....
నిజం చెప్పని నిన్ను......
నిజం చెప్పని నిన్ను పూజించానని......
సప్తపదిగా సాగమని.... ప్రేమ నడుపుతున్నదట.....
ఏది కోరి ఇద్దరినీ ఎందుకు అల్లుకున్నదట.....
నిన్ను నన్ను నమ్ముకుని ప్రేమ అన్నది. ఉన్నదట...
నీవు నేను కలననిదే తనకు ఉనికి లేదట.... ప్రణయం ఇకనుంచి మన జతలో బతకాలి..... నిత్యం వికసించే మధులతగా ఎదగాలి......
నివేదించుకొని నీ ప్రేమకు నా హృదయాన్ని......
నిరూపించుకొని నీ ప్రేమే నా ప్రాణమని.... నీ చెలిమి నన్ను శ్రీరామరక్షగా పరిపాలించగా....
నేను స్వాగతించు బిగి కౌగిలినయ్ కాస్త కంచగా.....
రవి కిరణం సాక్షిగా తడి నయనం సాక్షిగా..... నిజం చెప్పని నేను పూజించానని.....
నిజం చెప్పని నిన్ను ప్రేమించానని....
आकाश साक्षी है
पृथ्वी का साक्षी बनो
मैं तुमसे प्यार करता था जो सच नहीं बोलता था
मैंने तेरी पूजा की जिसने सच नहीं बोला
साबित करो कि तुम्हारा प्यार ही मेरी जिंदगी है
अपने प्यार को मेरे दिल की खबर दो......
मैं आपका स्वागत करता हूं बिग हगिलिनय लिटिल कंचिगा…….
जब आपका हाथ मुझ पर भगवान राम के रूप में शासन करेगा...
मेरी सांसें गवाह हैं
आपके ध्यान के साक्षी के रूप में...
मुझे वो पसंद आया जो सच नहीं बोलता...
मैंने तेरी पूजा की जिसने सच नहीं बोला
डाल पर वो तोता.. बहुत कुछ कहता है.... गुड़िया की तरह ये तोता सुनता है...
अन्ना, हाँ, जंगल एक अंतपुरम है, हाँ...
लेकिन क्या कोई इस वरदान को खरीद पाता है...
साबित करो कि तुम्हारा प्यार ही मेरी जिंदगी है...
अपने प्यार को मेरे दिल की खबर दो...
मैं आपका स्वागत करता हूं और आपको गले लगाता हूं...
जब आपका हाथ श्री रामरक्षा के रूप में मुझ पर शासन करेगा...
हमारी यात्रा के हर मिनट का गवाह बनें...
तुम जो सच नहीं बोलते
मैंने तेरी पूजा की जिसने सच नहीं बोला
चलो सात वचनों की तरह चलें.... प्यार चल रहा है....
क्या कारण है कि दोनों आपस में गुंथे हुए हैं?
मुझ पर भरोसा करो और प्यार करो। क्या है...
तुम मेरा सपना नहीं हो और उसका कोई अस्तित्व नहीं है.... अब से हमारी शादी में प्यार रहना चाहिए... इसे हमेशा खिलने वाली मिठास में विकसित होने दो....
अपने प्यार को मेरे दिल की खबर दो...
साबित करो कि तुम्हारा प्यार ही मेरी जिंदगी है।
मैं कसकर गले लगाकर आपका स्वागत करता हूं...
यथा रवि किरणं साक्षी, भीगे नयनं साक्षी...।
मैंने तुमसे प्यार किया जो सच नहीं बोला...
The sky is witness
Witness the earth
I loved you who didn't tell the truth
I worshiped you who did not tell the truth
Prove that your love is my life
Report my heart to your love…….
I welcome you big hugilinay little kanchiga…….
When your hand rules me as Lord Rama...
My breath is witness
As a witness of your meditation...
That I loved who didn't tell the truth...
I worshiped you who did not tell the truth
That parrot on the branch.. said many things.... Like a doll, this parrot listened...
Anna, yes, the forest is an antpuram, yes...
But is anyone able to buy this boon….
Prove that your love is my life...
Report my heart to your love. . . .
I welcome you and give you a hug...
When your hand rules me as Sri Ramaraksha.....
Witness every minute of our journey...
You who don't tell the truth
I worshiped you who did not tell the truth
Let's move like seven words.... love is running.....
What is the reason why the two are intertwined?
Trust me in you and love. What is...
You are not my dream and he has no existence.... Love should live in our marriage from now on..... Let it grow into an ever-blooming sweetness....
Report my heart to your love. . . .
Prove that your love is my life.
I welcome you with a tight hug...
As Ravi Kiranam Sakshi, wet Nayanam Sakshi….
I loved you who didn't tell the truth...
No comments:
Post a Comment