ఎవడు నేను ?? ఎవడు నువ్వు ??
ఎవడు దేవుడు ఎవడు జీవుడు
గురువు ఎవడు శిష్యుడు ఎవ్వడు
కర్త ఎవ్వడు భర్త ఎవ్వడు
తెలిసినోడెవడు తెలుపు వాడెవడు
ఆది ఏది అనాది ఏది చిత్తు ఏది అచిత్తు ఏది
ఏది విద్య ఏది మీద్య ఏది వాయ ఏది మర్మం
ఏది ధర్మం ఏది గమ్యం ఏది శాంతం ఏది సౌఖ్యం
ఎందుకీ దుఃఖం ఏమిటి ద్వాంతం
ఎప్పుడో అంతం
పుట్టుటేమిటో గిట్టుటేమిటో పుణ్యమేమిటో పాపమేమిటో
కాలమేదో కాలమేదో కర్మ మీదో
బంధమేదో బ్రాంతి ఏదో
సత్యమేదో నిత్యమేదో
మార్పు ఏదో మార్గం ఏదో
ఎరుక చెప్పే హంస ఎవడు ఎక్కడున్నాడో ఎప్పుడొస్తాడు
ఎవడు నేను ?? ఎవడు నువ్వు ??
ఎవడు దేవుడు ఎవడు జీవుడు
గురువు ఎవడు శిష్యుడు ఎవ్వడు
కర్త ఎవ్వడు భర్త ఎవ్వడు
Who am I?? Who are you??
Who is God and who is Jiva
A teacher is not a disciple
Karta is not a husband
Who knows is white
What is Aadi, what is Anadi, what is Chittu, what is Achittu
What is Vidya, what is Media, what is Vaya, what is Mystery
What is Dharma, what is destination, what is peace, what is comfort
Because what is sorrow?
Ever end
What is birth or what is merit or what is sin
Time or karma is yours
Bandha or branthi or something
Truth is eternal
Change is somehow something
Who is the swan who says the ant, where is he when?
Who am I?? Who are you??
Who is God and who is Jiva
A teacher is not a disciple
Karta is not a husband
Hindi.....
मैं कौन हूँ?? आप कौन हैं??
ईश्वर कौन है और जीव कौन है?
गुरु शिष्य नहीं है
कर्ता पति नहीं है
कौन जानता है सफेद है
अनादि क्या है, अनादि क्या है, चित्तु क्या है, अचित्तु क्या है
विद्या क्या है, मीडिया क्या है, वाया क्या है, रहस्य क्या है
धर्म क्या है, मंजिल क्या है, शांति क्या है, आराम क्या है
क्योंकि दुख क्या है?
कभी ख़त्म
जन्म क्या है या पुण्य क्या है या पाप क्या है
समय या कर्म आपका है
बंधा या ब्रांथी या कुछ और
सत्य शाश्वत है
परिवर्तन किसी तरह कुछ है
चींटी कहने वाला हंस कौन है, वह कब कहां है?
मैं कौन हूँ?? आप कौन हैं??
ईश्वर कौन है और जीव कौन है?
गुरु शिष्य नहीं है
कर्ता पति नहीं है
Subjected correction
No comments:
Post a Comment