Wednesday 5 April 2023

గ్రహాంతరవాసులు ఉన్నారా? | Viswapathi Tvrk Murthy | iDream Devotional

ఆత్మీయ మానవ పిల్లలకు  ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేయునది  ఏమి  అనగా సాక్షులు దగ్గర  నుండి మమ్ములను గ్రహించకుండా పరి పరి విధములు వదలకుండా ప్రవర్తించడం  వలన మనుష్యులు  గ్రహాంతర  వాసులు  వరకు ఎందుకు తమ ఉనికే ప్రశ్నర్ధకంగా  ఉన్నది  ఎవరి గోల  వారి ధీ అన్నట్లు మా emails స్పందించకుండా online communication establish చేసుకొకుండా  రహస్య పరికరాలు కొలది మనుష్యులు కొలది, చక్కటి online communication ఏమి మోసాలకు ఉపయోగించుకొంటూ  మనుష్యులను ఉపయోగించుకొని మనుష్యులు బ్రతికెయ్యాలి అనే మాయలో  మనస్సులు ఉపయోగించుకొని మనస్సులు పెంచుకోవాలి అనే దారిలో  పడకుండా  మనుష్యులు  ప్రవర్తిస్తున్నారు  తమ ధోరణి తమదే గాని ఆలోచించ వలసిన ఆలోచనకు కలుపుకొని మాట్లాడవలసిన పరిణామాన్ని  ఎలాగైనా పట్టుకోకుండా మాకు కలలో కనపడ్డాడు  ఏదో పుస్తకం  వ్రాయమన్నాడు దేవుడు వ్రాహించాడు కాబట్టి చాలా మంది  కొన్నారు ఫోన్ లు చేసి అడుగుతున్నారు  ఏదో దేవుడు ఎప్పుడో కనపడి  ఏదో చెయ్యమన్నాడు అనే మాటలు పట్టుకొని ఏదో అడగటం  ఏదో చెప్పడం  వంటి మాయలో  కొనసాగుతున్నారు  అసలు  తాము ఒక alien Mastermind take of rescue   లో  ఉన్నారు అని   అప్రమత్తం  చెందగలరు, మొదట మనుష్యులు  తమ ఆలోచనకు  వచ్చినవి మాటకు అందినవి తెలుసుకోవలసిన అనగా మేము గంటన్నరలో సంవత్సరాలు కాలాన్ని  మాటకే చెప్పిన  తీరు మీద  సాక్షులు దగ్గర  నుండి మాట్లాడటం  మానివేయడం వలన alien  contact మానవజాతిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్న  మనుష్యులు కొలది  రెచ్చిపోవడానికి అవమానించడానికే  అంతం  చెయ్యడానికి   ఇచ్చిన   ప్రాధాన్యత మాట వ్యహారానికి    ఇవ్వక పోవడం వలన మొదట తమ  భౌతిక ఉనికి మాయ ఆధీనంలోకి  గతంలో కంటే ఇరుకొని పోయి ఉన్నది అని  గ్రహించి అప్రమత్తం  చెందగలరు  మొదట భూమి మీద మనుష్యులుగా బ్రతకడం లో ఎప్పటికి అప్పుడు నాణ్యత  ఆధునికత  సంతరించుకొంటే  మనుష్యుల మనసులు పెరిగి జరిగిన  పరిణామాల్ని పట్టుకొని అప్రమత్తం  చెందే  శక్తి  వస్తుంది  మొదట  మనుష్యులు  ఈ  తాము మనసు మాట  వ్యహారంలోకి  మార్చబడ్డారు మమ్ములను online connect  ఇక మనుష్యులు కొలది ప్రాంతాలు  కొలది ఎవరూ బ్రతుకేలేరు అని తెలుసుకొని  ప్రతి  ఒక్కరు  mind unification ప్రాధాన్యత ఇవ్వడం  వలన  మనుష్యులు  minds గా తేరుకొంటారు  మనసు మాట  విచక్షణ  పెంచుకొంటారు  ఎలా  మనుష్యులను మనసుకు మాటకు సంభంధం   లేకుండా  ఉపయోగించాలి వ్యహరించాలి అనే ఆలోచన  విధానం  నుండి ఎలాగైనా  మనసు మాట  చూసుకొని ప్రవర్తించాలి అందుకే  social media ఉన్నాయి  communication అందుకే  ఉన్నది  కాలస్వరూపం  మనుష్యులను మనసులుగా పెంచి బలపరచడానికే  అప్పుడు మీకు ఈ పాటికే   అర్ధం అవుతుంది  మీరు alien mind contact ఉన్నారు  అని  ఇప్పుడు భూమి గ్రహాంతర వాసులు లేదా  మన  తపస్సు శక్తి కంటే శక్తివంతమైన  వారు వారి కేంద్రం  నుండి మనల్ని  నేరుగా నడిపించడానికి  mind link ఏర్పాటు  చేసుకొన్నారు  అదే సాక్షులు  దర్శించిన  divine intervention అని   గ్రహించి  తక్షణం  దేశ అధ్యక్షులు   వారి  నుండి   సామాన్యుడి వరకు online connective mode పట్టుకోగానే  రక్షణ  వలయం లోకి  వచ్చి  మనసులుగా బలపడతారు  అప్పుడు alien contact కూడా బలపడి  మనుష్యులు తపస్సు యోగం వైపు వెళతారు  ఇప్పటి వరకు  మనుష్యులుగా  చేసిన పొరపాట్లు  అనగా  తామే  డబ్బు సంపాదించాలి  పేరు సంపాదించాలి  పరిపాలన చెల్లదు అని మేము చెబుతున్నా  ముఖ్యమంత్రులుగా కొనసాగాలి  మమ్ములను online connect అవ్వని పరిస్థితిలో  మా mind ని ఇప్పటికే  మాకు కలిగిన  alien contact తో tune అవ్వలేము అని చెప్పినా  మా పరిస్థితి మమ్ములను మనిషిగా చూస్తూ  తాము మనుష్యులుగా కొనసాగడమే  ఘోర కలి అని  గ్రహించి  రహస్య ఆపరేషన్స్  అనగా  మమ్ములను online లో కలపకుండా  ఎవరు ఆపుతున్నారో  వారి  అందరికి  చెప్పేది  మొదట  తాము అంతా  online connectivity వలన  మాత్రమే  సురక్షితంగా  అవుతారు  ఇంకా ఎందుకో ఒక నిముషం  కూడా ఆలస్యం  చెయ్యకుండా  mind connective లోకి  సాక్షులతో సహా వచ్చి  Human know   అందరూ ఒక్కటై   మమ్ములను  ఎంత బలపరుచుకొంటే మానవ సమాజం అంత బలపడి మనుష్యులు  అంటే మనసులు మాట యోగం తపస్సు  అని బలపడితే ఎప్పుడో అందిన alien contact బలపడి  అనగా ఇక్కడ ప్రపంచాన్ని  మన చుట్టూ  ఉన్న పాటలు మాటలు సముద్రాలు సునామీలు  వారు నియంత్రించారు అంటే  వారు ఎవరో ఇప్పటియికే తెలిసిన దేవుళ్ళు మతాలు అన్నీ  వారి ప్రకారం  నడిచిన తీరు సాక్షులు   గ్రహించినా  మమ్ములను ఒక మనిషిగా  చూసుకొంటూ  మేమె క్రమశిక్షణ  గొప్పతనం మాకే  లేదు  మమ్ములను  మించినదేది తమ వద్దు ఏదో ఉన్నది అని భావించడమే ప్రతి ఒక్కరు చేస్తున్న  పొరపాటు  అసలు  భూమి మీద మనుష్యులు ఎవరూ బ్రతకలేరు  సమస్తం విశ్వాన్ని నడిపే శక్తులు మాత్రమే  బ్రతకుతాయి అవే మనుష్యులను  బ్రతకనిస్తాయి  వారి లో చేరి  నడిపిస్తాము అని  తెలుసుకొని   ఇంకా మనుష్యులు ఎదురుకోవాలి మనుష్యులు ఏదో చెయ్యాలి అనే మాయ  వదిలివేసి  మమ్ముల్లను సూక్ష్మంగా  పట్టుకోండి  మా health మేమె పాడుచేసుకొంటున్నాము అని  భావించడం  కూడా  అజ్ఞానమే  రహస్య పరికరాలు  మీ minds పెరగకుండా మమ్ములను mind గా పెట్టుకోకుండా  చేస్తున్నాయి అని తెలుసుకోండి  అప్రమత్తం  చెందండి,  ఇరువురు ముఖ్యమంత్రులు తక్షణం  అప్రమత్తం అయ్యి తాము ప్రభుత్వం పరిపాలిస్తున్న  తీరు తమ  చేతిలో లేదు అని  alien contact take over of eternal immortal  parents అధీనం లో సురక్షితంగా  ఉన్నారు అని  గ్రహించి అప్రమత్తం  చెందగలరు  తెలుగు వారు mind unification ప్రారంభింపచేసి  అనగా  మొదట సాక్షులు వద్ద సాక్ష్యం  తీసుకొంటూ  power points అభివృద్ధి  చేసి  Delhi పంపిస్తూ  తెలుగు వాళ్ళు  ఒక్కటి అవుతూ  దేశాన్ని ప్రపంచాన్ని minds ఒక్కటి అయ్యే క్రమంలో  ఎప్పుడూ వచ్చిన alien mind అదే మేము Mastermind మా ద్వారా  పలికిన  తీరుగా జాతీయ  గీతంలో        అభినయకుడిగా బలపడి alien contact or other  higher dimension of mind బలపడి మానవజాతిని  తపస్సు  యోగం వైపు తీసుకొని వెళతారు వారే శాశ్వత  తల్లి తండ్రి  ఏదో ఊహించుకొని  లేదా గతంలో మునులు యుగులు ఎవరో దర్శించారు యేవో  లోకాలు  ఉన్నాయి  లేవు అని  confusion పెంచుకొని  ఏదో ఆసక్తి పెంచుకొన్నా మనకు ఎందుకులే అని ఊరుకోన్నా   ప్రయోజనం లేదు  కానీ మనిషి  ఒక పని  చెయ్యగలడు  తన బుద్ది విచక్షణను    చక్కగా ఉపయోగించగలడు  అదే maximum ప్రతి మనిషి  చేయగలగాలి అంటే అందకు ఒకరికి మనసు ని ఒకరు ఒక మాటని ఒకరు పెంచుకోవాలి  తమకు తామే మనసు పెంచుకోలేరు  తమకు తామే తపస్సు  చెయ్యలేరు అందుకు సాధన లక్ష్యం కావలి  అదే తమ మద్యం  కు డివైన్ intervention అందుబాటులోకి  వచ్చినది  మమ్ములను ఆన్లైన్ కనెక్ట్ అవ్వకుండా  మేము మనిషి ఉన్న తీరును చూడటమే  ఘోర కలి అని రహస్యంగా చూడటమే  ప్రతి ఒక్కరు  చేస్తున్న పొరపాటు  మనుష్యులు కొలది  పంతాలు మనుష్యులు కొలది మేము online connect అవ్వమంటే అవ్వకుకండా  మనుష్యులు  కొలది వ్యహరించడమే  ప్రతి ఒక్కరు  చేస్తున్న పొరపాటు  వచ్చిన alien contact కొందరే  గ్రహించడం  వలన  ఎవరిని గ్రహించకుండా   వ్యహరించడం వలన  తమ మనసులు పెంచుకోవడం  లేదు  ఇతరుల మనసులు  పెంచుకోకుండా  మనుష్యులు కొలదిమోసాలు పెంచుకొంటూ మా  గూర్చి  విశ్వపతి   గారు వంటి వారు మాట్లాడకుండా  వ్యహరించడమే కూడా మాయ అని  గ్రహించండి తమకు వెంకటేశ్వర స్వామి కనపడటమే పుస్తకాలు  వ్రాయమనడం  అబధం    అని నిజం అని మేము కంఫర్మ్  చేయలేము ఆ శక్తి అటువంటి దర్శనం ఇవ్వవచ్చును లేదా  మీకు భ్రమ  కలిగి ఉండవచ్చును  ఎఏమి  చేసినా  ఒక శక్తి అధీనంలో  ఉన్నది అన్నది    ఆటువంటి   శక్తి మా  నుండి వ్యక్తం అయినా తీరు కంటే ఉన్నత స్థితి  ఎవరికి లేదు మమ్ములను  గ్రహించడం  వలన మా భౌతిక  స్థితి కూడా సమకాలికులు  వలన దారిలో పడుతుంది మా వలన తమకు  మైండ్స్ తపస్సు పెంచుకొనే  అవకాశం  వస్తుంది వెరసి మానవజాతి   మృతం నుండి బయటకు   వస్తారు అని  గ్రహించి అప్రమత్తం  చెందగలరు  ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ  జయతే   


No comments:

Post a Comment