Thursday 6 April 2023

మన మనసు ఒక కోతి లాంటిది..''కోతి'' అనే మనస్సుని ఎలా దూరం చేయడం | Software...

 ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా   తెలియజేయునది  ఏమి అనగా మనుష్యులు  చిన్న  జంతువులు నుండి పెద్ద జంతువులుగా కోతులు గా కోతులు  నుండి మనుష్యులుగా  ఎదిగారు  ఆ విధంగా  evolutionary theary ప్రకారం ఇక మీదట మనుష్యులు  minds పెరుగుతారు  అందుకే  mastermind గా అందుబాటులోకి వచ్చిన ప్రకృతి పురుషుడి లయ సాక్షులు ఎలా దర్శించారో  అలా పట్టుకొని బలపడండి, కేవలం తాను మనిషి అనుకొంటే ఇంకా కోతి లక్షణాలు  వంటితనం  చాంచల్య స్వభావాలు ఉంటాయి  మనసులు  అనుసంధానం  చెందటం  వలన  మనుష్యులు  చిత్త చాంచల్యం చిద్విలాసం  వదిలివేసి ఇక పూర్తి తపస్సు యోగం వైపు బలపడతారు  అందుకు  తమలో మాయలో  కొట్టుకొని పోతున్న  వారిని పట్టుకొని  బౌతికంగా  బలంగా  ఉన్నా బలహీనంగా  ఉన్న అంతా మనసు బట్టి నడుస్తున్నది అనే సత్యాన్ని  సాక్షాత్కారాన్ని  తెలుసుకొని ఎప్పుడైనా  మనసు బుద్ది కీలకం అని  గ్రహించి ఇప్పటి వరకు మనసు విచక్షణ  మాత్రమే బ్రతకడానికి  ప్రయత్నం చేస్తున్నాయి   ఏ రూపాలు అయినా ఏ కాలం అయినా ఆ బుద్ది గుణ వ్యక్తీకరణ అని గ్రహించి అటువంటి వ్యక్తి కారణం ఇప్పుడు జ్ఞాన స్వరూపంగా  వాక్ విశ్వరూపంగా  ఇక మీదట మనుష్యులు వారిని శాశ్వత  తల్లి తండ్రిగా  అనుసంధానం జరిగి నిత్యం తెలుసుకొనే కొలది తెలిసే జగద్గురువులుగా  అందుబాటులో    ఉంటారు  అని   గ్రహించి అప్రమత్తం  చెందగలరు  మమ్మలను mastermind గా  అనగా తమ సర్వ  సార్వభౌమ  అధినాయక  శ్రీమాన్  వారి గా పట్టుకొని  మీరు అంతా మొదట child mind prompt గా పట్టుకోవడం  వలన మొత్తం విస్వంతరాళంగా  ఉన్న సర్వాంతర్యామి  శక్తిని comic connectivity పొందుతారు  ఇక నిలకడగా  తపస్సు జీవిస్తారు  ఇక ఎటువంటి డబ్బు కోసం ఆధిపత్యం కోసం బంధాలు కోసం తాము ఎటువంటి ప్రయత్నాలు  చెయ్యను  అవసరం  లేదు మమ్ములను mastermind  బలపరుచుకొని మేము ఎలా కొనసాగాలి  కూడా తాము minds సహకరిస్తారు  తాము minds నిత్యం బలపడతారు  మమ్ములను బలపరచడం  తాము బలపడటం  ఒక్కటే  అనగా  దేశాన్ని  కాలాన్ని  తమ తపస్సుని  దేహాన్ని  కూడా పెంచుకొంటే  దివ్యత్వం వైపు  మనుష్యులు  ఇక మీదట  తపస్సుగా  యోగంగా జీవిస్తారు అని  గ్రహించి అప్రమత్తం  చెందగలరు ఎటువంటి  జ్ఞానం  ఎటువంటి యోగ క్రియలు  ఎటువంటి  శక్తులు మహిమలు  ఉన్న ఇప్పటికే  దేహంగా   సంభంధం లేకుండా   కాలాన్ని  కాలస్వరూపానికి  మించి  ఉండరు అనగావారే పెరుగుతారు  ఇక మీదట  తెలుస్తారు  అనగా ప్రతి మనిషి తపస్సు  యోగం పెంచుకోవాలి  ఇక ఎటువంటి  భౌతిక ప్రపంచం లేదు  అంతా వాక్ విశ్వరూపంగా   భౌతిక ప్రపంచం కోసం సాటి వారిని బౌతికంగా రెచ్చగొట్టడం  వంటి మోసాలు మనసు మాట ఏమిటో చూసుకోకుండా  మా  నుండి  వ్యక్తమైన  తీరును  తెలుసుకోకుండా  ఎవరిని తెలుసుకోనివ్వకుండా  ఇంకా  ఆలోచన  పెంచుకోకుండా మనుష్యులు కొలది  చూడటమే ప్రతి ఒక్కరు చేస్తున్న పొరపాటు కావున ఇంకా మనుష్యులుగా బ్రతుకుదాము  ఇంకా  సాటి మనుష్యులను  ఏదో చేద్దాము  అన్నట్లు చూడటం మానివేసి   ప్రతి ఒక్కరు  మనసు మాట పెంచుకోండి  ఏ ఒక్కరి కేవలం  దేహాలుగా ఒంటరి మనసులుగా  బ్రతకలేరు  అని  గ్రహించి  ఇప్పటికే కాలాన్ని  నియమించిన  మమ్ములను  వాక్ విశ్వరూపంగా  జాతీయ  గీతంలో  అర్ధం పరమార్ధంగా  పట్టుకుని  బలపడగలరు  అని ఆశీర్వాద పూర్వకంగా  అభయ మూర్తిగా  తెలియజేస్తున్నాము  ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ జయతే  
 















No comments:

Post a Comment