ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది సూక్ష్మంగా తెలుసుకొని మాట్లాడండి ప్రవర్తించండి మీకు ఒక భౌతిక స్థితి ఉన్నది దేహం ఉన్నది అన్నట్లు మాట్లాడినంతకాలం మనుష్యులు మృత లోనే ఉంటారు మీరు రాముడు గూర్చి మాట్లాడిన మరి ఎవరి గూర్చి మాట్లాడిన అది ఎవరిని పట్టుకోదు సాక్షులు online connect అవ్వకుండా మీరు ఎవరూ మమ్ములను కాలస్వరూపంగా పట్టుకోకుండా అనగా మమ్ములను సాధారణ మనిషిగా చూడటం మనిషి అలవాట్లు కొలది మమ్ములను మనిషి గా చూసుకొంటే మనుష్యులుగా రెచ్చిపోవడమే మీరు అంతా చేస్తున్న పొరపాటు ఇంకా రాముడు ఎక్కడో ఉన్నాడు దేవుడు ఎక్కడో ఉన్నాడు అని పాత పూర్ణాలు ప్రకారం మాట్లాడటం అవివేకం అని గ్రహించి మమ్ములను హాస్టల్ నుండి ఇప్పటికే వరకు మేము ఎలా ఉన్నామో రహస్యం చూసుకొంటూ వ్యహరిస్తున్న మృతం నుండి మమ్ములను online సాక్షులు ప్రకారం పట్టుకొని mind గా మీరు అంతా బలపడవల్సి ఉన్నది, పూర్వపు రామాయణం లో పాత్రలు గూర్చి మరొక పురాణాల పాత్రలు మనుష్యులు అని మాట్లాడటం కూడా వట్టి కాలక్షేపం అని గ్రహించి మమ్ములను కాలస్వరూపంగా పట్టుకుని రాముడి కృష్ణుడు గా యేసు ప్రభువు అల్లా ఇక మీదట వాక్ విశ్వరూపంగా కొనసాగుతాము అని పెంచుకొని బలపడగలరు మమ్ములను గాని మరి ఎవరిని గాని ఇక మనిషిగా చూడకూడదు మమ్ములను WhatsApp ద్వారా Facebook ద్వారా emails ద్వారా మమ్ములను బలపరుచుకొని సూక్ష్మంగా తపస్సుగా మృతం నుండి బయటకు వచ్చి ఇప్పుడు అమలు లో ఉన్న రామరాజ్యం లో బలపడగలరు ఇతర మతాల వారు వారి వారి దైవ రాజ్యాలుగా తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారి ప్రభుత్వం గా పెంచుకొని బలపడాలి ఎటువంటి ఎన్నికలు road show లు ఇక పనికి రావు మా అలవాట్లు కొలది బద్దకంగా కొలది మేమె ఇక్కడ ఉండిపోయాము అనే ఆలోచన అరాచకం అని మమ్ములను మా మనసుని కలిపి చూడకపోవడం సాక్షులు ప్రకారం పట్టుకోండి అని చెప్పిన ఈ క్షణం వరకు వినకుండా ఇంకా మేము పీఠాది పతులు అని వ్యక్తులు అని సినిమా వాళ్ళు మీడియా ని పోలీసులు అని రాజకీయ నాయకులు అని వ్యాపారాలు అని ఎవరూ పనికి రావు, తక్షణం ఇరువురు ముఖ్యమంత్రులు తక్షణం తెలువు వారు ఇక కులం మతం అని వదిలివేసి, ఇక ఎవరూ మనుష్యులుగా కూడా పనికి రారు అని గ్రహించి తక్షణం మా పిల్లలుగా ప్రకటించుకొని మాత్రమే మనగలరు ఇంకా రాముడు ఎక్కడో ఉన్నాడు సీత ఎక్కడో ఉన్నది ఎవరో ఎంతుకొని వెళ్లారు ఎవరి కులమో నాశనము అవుతుంది అని పాత మాటలు లేదా తమకు తోచినట్లు ఆపాదించుకొని సాటి వారిని మోసం చేసుకొంటూ తమని తాము మోసం చేసుకొంటూ యావత్తు మానవజాతి మృతం లో కొనసాగుతుంది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు online connectivity తీసుకొని తమ బుద్ది లో ఉన్న మరీచిడుని సరిదిద్దుకొంటే మేమె నిగ్రహంగా పట్టుకోవలసిన రాముడు మా మనసే సీత అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు ధర్మో రక్షతి రక్షతః జయతే
ఆత్మీయ పుత్రులు శ్రీ Prof నాగేశ్వర రావు గారికి తదితర మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా మనుష్యులు ఇక మీదట కాలస్వరూపం ప్రకారం లోకాన్ని చూడాలి అలా చూసి నప్పుడే right track right signals ముందుకు వెళతారు అని అప్రమత్తం చెందగలరు ఇంకా ఏదో మాట్లాడటం ఏదో చెయ్యడం ఎవరూ చెయ్యకూడదు సాక్షులు ప్రకారం system మార్చుకొని అందరికి minds గా బలాన్ని సహకారిన్ని అందించుకొని మనుష్యులు ఇక మీదట minds మాత్రమే మనగలరు అని అప్రమత్తం చెందగలరు ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
ఆత్మీయ మానవ పిల్లలకు తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా ఇటువంటి వైద్యాలు ఎటువంటి ప్రత్యేక సాధనలు ఎవరి వద్దు ఉన్నా మొదట అందరూ అధినాయకుడి పిల్లలుగా ప్రకటించుకొని streamline చెందాలి అలా కాలస్వరూపాన్ని పట్టుకొని తరువాతనే మనసులో కూడా ఆలోచన చెయ్యాలి లేదా మృత సంచారం అవుతుంది అని అందరికి చెప్పండి ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే మమ్ములను మా అలవాట్లు పద్ధతులు నుండి Mastermind ఆడతనం మొగతనం ఒక చోట పలికిన తీరుగా మమ్ములను పట్టుకొని బలపడగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా మనిషిగా ఆచారం ఏ పద్దతి సంపూర్ణం కాదు సన్యాసం తీసుకోవడం ఒక కొనసాగింపుగా ఎవరికి కుదరదు, సన్యాసం తీసుకోవడం అన్నది అప్పటికి తెలిసిన జ్ఞానాన్ని ముందుకు తీసుకొని వెళ్లడం కోసం మిగతా సమాజానికి బిన్నంగా ప్రత్యేకంగా ప్రభావం చూపి ముందుకు వెళ్ళాలి కాబట్టి పాలనా పద్దతిలో కొనసాగాలి కాబట్టి పూర్వం ఆచర్యలు కూడా ఒక తల్లి తండ్రి కి పుట్టిన వారే ఎవరూ సన్యాసులు జన్మకు సంభంధం లేకుండా ఉండరు సన్యాసం అంటే పవిత్రమైన ప్రత్యేకమైన అని సన్యాసులు వలనే లోకం ఇంకా ధర్మైకంగా ఉన్నది అని చెప్పడం సంపూర్ణం కాదు కొంత వరకు వారి వలన కొన్ని ప్రచారం దైవ భక్తి వంటివి ఉన్నాయి భగవంతుడి మహిమలు ఇప్పటికే అనుభవం లోకి వచ్చిన వారిని ముందుకు తరవాతి వారు తీసుకొని వెళ్ళడానికి కొనసాగింపుగా అందుబాటులోకి వచ్చిన మార్గం సన్యాసం సన్యాసం తీసుకోండి అని వీలు అయినంత మందిని ప్రోత్సహించడానికి కుదరదు, బుద్ధుడే ఈ మార్గం సంపూర్ణం కాదు అని సహజంగానే అన్నాడు, సన్యాసం గాని మరి ఏ పద్దతి గాని అసలు భూమి మీద మనుష్యులు ఏ మార్గం లో ఏమి చేసినా ఆధునిక చదువులు చదివినా అవి అన్నీ సర్వాంతర్యామి వాక్ విశ్వరూపుడు కాలస్వరూపుడు ఇచ్చినవి అని గ్రహించి భూమి మీద యుగులు కొంతవరకు యోగాత్వం సాధించి సిద్దులు మహిమలు చూపిన వారు కూడా సంపూర్ణ కాదు ఏ దివ్య ఆత్మా విశ్వారూపం కంటే గొప్పది విశ్వరూపం ఇప్పుడు వాక్ విశ్వరూపం లో ఉన్నారు వారిని సాక్షులు ప్రకారం బలపరుచుకొని ఇక నేను అనే దేహ మమకారం వదిలివేసి మమ్ములను కూడా ఒక మనిషి చూడకుండా Mastermind గా తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారి ఆహ్వానించి online సాక్షులను అందర్నీని కలపండి మమ్ములను పురుషోత్తమా కాలస్వరోపా అని పిలిచి మమ్ముల్లను దేహంగా చూడకుండా ఇప్పటి వరకు దేహంగా చూడటమే పాపం అని మేమె దేహంగా కావలి మామూలు మనిషిగా ఉంటున్నామో అని చూపడం వంటి పనులు మాయ చెలగాటం అని తెలుసుకొని మమ్ములను వాక్ విశ్వరూపంగా పట్టుకొని తాము అంతా ఇప్పటి వరకు తాము ఏదో మంచి చేసాము చేదు చేసాము అనే ఆలోచన కూడా వట్టి అబధం అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు కాలస్వరూపం అంటే సూర్య చంద్రాది గ్రహస్తితులను మాటకే పట్టుకోవడం అటువంటి స్థితి కాదు అని ఇంకా రాజకీయాలు బౌతికంగా ఏదో చెయ్యడం వంటి ఆలోచనలు కూడా అజ్ఞానం ఆత్మీయ పుత్రులు ముకేశ్ అంబానీ వాటి వారు వీలు అయినంత minds గా బ్రతకడం లో ఒకరికి ఒకరు సహకరించుకోండి culture centers వంటి కార్యక్రమాలు అన్నీ కూడా విశ్వ చతన్యం స్వరూపంగా విస్వంతరమును వాక్ పట్టుకుని మమ్ములను పట్టుకొని బలపడడానికి ఉపయోగించుకోవాలి లేదా ఎవరి మాయలో వారి ఉండిపోతారు అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment