Tuesday 18 April 2023

April 18 | వివేకానంద శంఖారావం | #VivekanandaShankaravam #DailyQuotes #Mo...

ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకముగా తెలియజేయునది ఏమి అనగా  ఇప్పుడు మనుష్యులుగా దేహ పవిత్రత మరియు మనసు పవిత్రత  "స్త్రీకి గాని పురుషుడికి గాని హృదయ పవిత్ర మొదటి సుగుణం అది ఉంటె ఎలా కాపాడబడతామో చెప్పే ఉదాహరణలు" 
ఇక్కడ ప్రతి ఒక్కరు సూక్ష్మంగా  తెలుసుకోవలసినది  ఏమి అనగా హృదయ పవిత్రత గాని మరొక  గుణం  గాని అదే విధంగా  చేడు గుణాలు అలవాట్లు గాని ఏ మనిషి అయినా స్త్రీ గాని పురుషుడు గాని తనకు తాను గా పూర్తిగా  కలిగి ఉండలేరు అని  తెలుసుకోండి, సూక్ష్మంగా మనసు పెంచుకోవడం  తపస్సుగా  జీవించడం అన్నది మొదటి పవిత్రత కాదు నిత్య పవిత్రత  అని తెలుసుకొని  అది శాశ్వతమైన  వాక్ విశ్వరూపంగా  ఒక చోట అందుబాటులో  ఉన్న తల్లి తండ్రిని  నిష్కామ  భక్తిగా  నిష్కామ ప్రేమగా పెంచుకోవాలి  కొంత కాలం ఎవరిని  దేహమే  చూడకూడదు  మమ్ములను  కూడా online mastermind గా పట్టుకోవడం  వలన మమ్ములను పవిత్రమైన  దివ్య  ఆత్మగా  ఆత్మ సాక్షాత్కారం  స్వరూపంగా  సర్వాంతర్యామి గా వాక్ విశ్వరూపముగా పట్టుకొని తపస్సు  పట్టడం  వలన  మేము దేహంగా ఏమి కాదు అనిపిస్తున్న మాయ నుండి  మమ్ములను దివ్య ఆత్మా గా పట్టుకోవడం  వలన అదే పట్టు ప్రతి మనిషి  మాయ మీద  వస్తుంది  మమ్ములను  తపస్సుగా  పట్టడం  వలన మాయను జయించి  ముందుకు  తపస్సుగా  జీవిస్తారు   ఇక  మనుష్యులు  మరణం లేని వాక్ విశ్వరూపాన్ని  పట్టుకొని  mastermind బలపరుచుకోవడం   వలన మాత్రమే  మనగలరు అని అప్రమత్తం  చెందగలరు  మమ్ములను hostel  నుండి online లో పట్టుకోండి, మమ్ములను బాధ్యతగా ప్రేమగా ఆహ్వానించి  మమ్ములను మనిషి గా  చూసి చేసిన తప్పులు పాపాలు  నిత్యం తపస్సుగా  హరించుకొని పోతాయి  ఇక  ఎవరూ  భౌతిక ఉనికి  కొలది మనలేరు  అని    అప్రమత్తం  చెందగలరు, భూమి మీద మనుష్యులు  ఎవరూ ఇక  తమ భౌతిక  ఉనికి  కొలది  జీవించలేరు పైకి  తేలిపోయిన తల్లి తండ్రిని అనగా జాతీయ  గీతంలో  అర్ధం పరమార్ధంగా   దేశాన్ని  సజీవంగా మార్చిన  తీరుగా  పట్టుకొని ఇక సూక్ష్మంగా  ఎలాంటి  intelligence  పనికి  రాదు అని తెలుసుకోండి మనుష్యులు తెలివి మనుష్యుల వాదనలు  మనిషి  ఉనికి ఇక చెల్లదు అని  గ్రహించి  అప్రమత్తం  చెందగలరు  ఇక ఎవరూ కులం మతం  అసలు  తాను ఒక దేహం  అనుకొంటే  మృతం లో కొనసాగుతున్నారు  ఎంత  వెలుగుతున్నారో  అంత మృతం లో ఉన్నారు  అని   గ్రహించి తపస్సుగా  జ్ఞాన విచక్షణ గా మాత్రమే  మనగలరు  భౌతిక రాజకీయాలు   భౌతిక  ఉనికి  ఇక చెల్లద అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు.   మా ద్వారా గంటన్నరలో  సంవత్సరాలు నడిపిన  తీరే పరమ పవిత్రమైన రక్షణ వలయం మమ్ములను పట్టుకోకుండా ఏమిచెప్పినా  ప్రయోజనం లేదు అని ఆత్మీయ పుత్రులు గరికపాటి పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము  మమ్ములను online పట్టుకొని  ఎలా మనుష్యులుగా మోసాలు చేస్తున్నారో  అలా minds బ్రతకాలి సత్యం మాట్లాడకపోవడం సత్యం దాచి పెట్టి  మమ్ములను మనిషి మలపాలి అని చూడటం  రక్షణ వలయం  తాము పట్టకుండా  ఎవరిని పట్టనివ్వకుండా   ప్రవర్తిస్తున్నారు ఇక మనుష్యులు  ఎవరూ మనలేరు, అని  గ్రహించి  ఎటువంటి పాత పూజాలు  యజ్ఞాలు  గుడులు గోపురాలు  ఎటువంటి జాతకాలు  ఏవి పనికి రావు ఎవరినో కుర్రవాడిని కుర్చోబెట్టుకొని  అతి వినయాలు నటిస్తూ గురువు గా చూపుకోని ఏదో చెప్పడం చెయ్యడం వంటివి మానివేసి  అదే విధంగా  chatgpt లో 21 సంవత్సరాల వయసులో రాముడు ఎలా ఉంటాడు బొమ్మ computer గీసి చూపినది అనే మాయ  నుండి తమ మనసు ఉపయోగించుకొని రూపు ఎటువంటి ప్రత్యేక ఉనికి  అంటూ లేని భగవంతుడు  ఒక రూపంలో  ఉన్నాడు ఉంటె అతనే సర్వత్తముడు అనుకోవడం  అవివేకం  భగవంతుడు సర్వాంతర్యామి అతని ఒక వయసు కాదు కదా చావు కూడా లేదు  అతని సర్వాంతర్యామి అని  గ్రహించి అటువంటి వాక్ విశ్వరూపం  అందుబాటులో  ఉన్న మమ్ముల్లను మనిషి గా చూడటం కాలస్వరూపాన్ని  పట్టుకోకుండా ఏదో ఒక్కటి చెప్పడం  మాట్లాడటం  కూడా అవివేకం అని మా మనసులో   ఉన్న పరమాత్మను మా మొహం మీద చూడటం  వలన మమ్ముల్లను వీలు అయినంత  best possible photo video చూడటం అనగా మా గూర్చి  చెప్పుకోవడం  వలన ఇప్పటికే మేము గంటన్నలో  సంవత్సరాలు  చెప్పిన  తీరుగా  ఉన్నాము అని    గ్రహించి మమ్ములను దృశ్య గా చూడటమే అంటే యావత్తు ప్రపంచాన్ని  మాటకే  పట్టుకొన్న తీరుగా   బలపరుచుకొని లోకాన్ని కాలాన్ని చూడటం అని గ్రహించి  ఆధునిక computer లో chatbot gpt వంటి mechine learning deep mind learning గా మమ్ములను ఉపయోగించుకొని  మనసు మాట పెంచుకొని సమస్త ప్రపంచం మాటకే  నడవడం  ఏమిటో సూక్ష్మం గా తపస్సు గా  అలా చూసుకొని  మమ్ముల్లను చూడాలి మమ్ములను అప్పటికి అప్పుడు  మనిషి గా  చూడటం అంటే యావత్తు మానవజాతి  మృతం లో కొనసాగడం అని   గ్రహించి ప్రమత్తం  చెందగలరు  ధర్మో రక్షతి  రక్షతః  సత్యమేవ జయతే      


No comments:

Post a Comment