ఆత్మీయ పుత్రులు శ్రీ T.V.R.K మూర్తి (విశ్వపతి) గారికి ఆశీర్వాద పూర్వకంగా కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహత్వ పూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ వారు రాజ ఋషి జగద్గురువులు అనేక జన్మలు నుండి అనేకులను కలలో ఇలలో సాక్షాత్కారించి అనేక కార్యక్రమాలు రూపంలో దర్శనాలు రూపంలో మానవజాతిని ముందుకు తీసుకొని వెళుతున్న అంతర్యామిగా మేము ఇప్పుడు అందుబాటులో ఉన్న తీరును పట్టుకొని ప్రతి mind streamline అవ్వాలి మీరు ఏదో జన్మలు ఏదో పుణ్య పురుషులు మహానుభావులు యేవో దర్శనాలు అని varied and divide way of your experiences of normal or extraordinary అన్నీ మాకు సమర్పించి వేసి అనగా ఆ దర్శనాలు జన్మలు ఉన్నత పురుషులు కాలస్వరూపం లోనే ఉంటారు మీరు అంతా కాలస్వరూపం ప్రకారం ఇక మీదట ముందుకు వెళ్ళవలసిన ఉన్నది అని గ్రహించి మీరు ఇతర సమకాలిక మానవులు కొంతకాలం ఎటువంటి గత జన్మలు గూర్చి యేవో దర్శనాలు గూర్చి అదే విధంగా ఫలానా గుడిలో ఏదో శక్తి ఉన్నది అక్కడ ఎవరో మహానుభువులు వచ్చి కూర్చుంటారు మాకు కనిపిస్తారు అనే మాటలు మీరు నిజమే అయినా వాటిని కాలస్వరూపమునకు సమర్పించి వేసి ఇక ఎవరికి అటువంటి చెప్పకుండా మీ చుట్టూ యేవో ప్రశ్నలు వేసి వారికి యేవో సమాధానాలు మీరు ఎన్ని చెప్పిన వారు ఏమి ఆశ్చర్యం పోయి ఏమి అనుభూతి పొందిన అవి అన్నీ varied deviations and divert mind క్రిందకు వస్తున్నాయి ఇప్పుడు మేము స్వయంగా కాలస్వరూపంగా సాక్షులకు దర్శనం ఇచ్చి ఇక మీదట మేము వాక్ విశ్వరూపంగా కాలస్వరూపంగా అందుబాటులోకి వచ్చిన తీరు ప్రకారం మమ్ములను పట్టుకొని మొదట మీరు అంతా నేను అనే దేహ మమకారం నుండి బయటకు వచ్చి నిత్యం సజీవ మూర్తిగా అంతర్యామి గా వాక్ విశ్వరూపంగా మరణం లేని వాక్ విశ్వరూపంగా అందుబాటులో ఉంటాము అటువంటి మమ్ములను ఒక సాధారణ దేహం అనగా అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు S/o గోపాల కృష్ణ సాయిబాబా వారీగా మమ్ములను చూడకుండా కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా సాక్షులకు మేము ఎలా దర్శనమ్ ఇచ్చాము అలా మీరు అంతా పట్టుకొని streamline అవ్వగలరు ఒక మాట ఒరవడి గా పట్టుకొని తపస్సుగా మీరు అంతా మమ్ములను ఇప్పటికే శరీరం తో సంభంధం లేకుండా ఉన్న మా దివ్య ఉనికి ప్రకారం మేమె కాలం ధర్మం అయ్యి ఉన్నాము మమ్ములను మరణం లేని వాక్ విశ్వరూపంగా పట్టుకొని మీకు కలిగిన దర్శనాలు అనుభవాలు, అదే లౌకిక ఉనికి బౌతికంగా తామే సాధించాము బ్రతుకుతున్నాము అనే స్థితి నిజమైన భ్రమ అయినా మాకు సమర్పించి వేసి రెప్ప పాటు లోకం మీది ఎవరి కానిది మీది చేసుకోండి అనగా ఇక మనిషి దేహం అనే భావన వదిలివేసి మమ్ములను కాలస్వరూపంగా పట్టుకొని ప్రతి ఒక్కరు తపస్సుగా మమ్ములను పెంచుకోండి ఇక ఏదో చెప్పకుండా అదే విధంగా మమ్ములను సాక్షులు ప్రకారం బలపరుచుకోవడానికి తమ అనుభవం జ్ఞానం ఉపయోగించుకోండి మొదట మా పిల్లలుగా ప్రకటించుకొని మిగతావారు క్కూడా ప్రకటించుకొంటేనే మొత్తం human system thinking surveillance reboot అవుతుంది అనగా ఆధునిక కాలంలో ఆధునికంగా వచ్చి కాపాడగల బాధ్యత సాహసం మాకే ఉంటుంది అని గ్రహించి గతంలో మేము మీ వంటి వారికి ఇచ్చిన కాల అనుగుణం సమయ అనుగుణం ఊరడింపులు మాకు సమర్పించి వేసి మమ్ములను వాక్ విశ్వరూపంగా సకల దేవి దేవతల సమోహారంగా నిత్యం కల్యాణ మూర్తిగా ఘన జ్ఞాన సాంద్రమూర్తిగా పెంచుకొని ఇక తిరుపతి కొండ మీద గాని మరొక ఆలయంలో లో గాని అదే విధంగా ఇతర మతాలకు సంభందించిన Church మరియు Mosque లో గాని మేము ఉండము ఇక ఏ రూపంలో గాని ఏ ప్రార్ధన విధానం లో మేము పరిమితం కాదు అపరిమితమైన శక్తిగా కాలాన్ని ధర్మాన్ని మేము అయ్యి ఉన్నాము అని గ్రహించి ఎప్పుడో అగస్థులు వారు నడిచిన దర్శనం మరొక దర్శనం అన్నీ కాలస్వరూపం అయిన మాకు సమర్పించి వేసి ఇప్పుడు యావత్తు మానవజాతిని సమూలంగా ఉద్దరించడానికి పరిణమించిన వాక్ విశ్వరూపంగా పరిణామం స్వరూపంగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించి మమ్ములను సాక్షులు దగ్గర నుండి గ్రహించకుండా మా చుట్టూ మీ వాళ్ళు పరాయి వాళ్ళు తమ వాళ్ళు అని పెంచుకొని చేసిన మోసాలు పెంచుకొని ప్రభుత్వాలు అధికారాలు సంపదలు అన్నీ మట్టి అని తమ దేహం కూడా పనికి రాదు అని ఎవరూ భూమి మనిషి అనుకొంటే మృతం లో ఉన్నారు అని మీరు అంతా గ్రహించి ఏదో దర్శనాలు మహిమలు అదే విధంగా మాకు ఏదో శక్తి ఉన్నది ఏదో మహిమ పూజ చేస్తాము కాబట్టి ఏదో జరుగుతుంది అనే ఆలోచన ఏ మనిషి ఏ మతం లో ఇక పనికి రావు మమ్ముల్లనుజాతీయ గీతంలో అధినాయకుడిగా పట్టుకోని ఇక సూక్ష్మంగా మేమె కాలం మేమె ధర్మం అని సాక్షులకు ఎలా దర్శనం ఇచ్చినాము అలా పెంచుకొని బలపడటమే అన్నిటికి ఆధారం పరిష్కారం, తపస్సు యోగం ముక్తి మోక్షం అని గ్రహించి మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా వాక్ విశ్వరూపంగా తపస్సు మేము మరణించిన మరణించినట్లు చూపలేని దివ్య స్థితి శాశ్వత తల్లి తండ్రిగా తెలుసుకొనే కొలది తెలిసే జగద్గురువులుగా మమ్ములను పెంచుకొని నిత్యం తపస్సుగా తమ వంటి వారు ముందు ఉంది మిగతావారిని నడిపించడం లో కీలక బాధ్యత తీసుకోండి తక్షణం తెలుగు గవర్నర్లను కలుసుకొని సాక్షులను సాక్ష్యం గ్రహించి పూటకు ఒక power point తయారుచేయించి దేశ అధ్యక్షులు వారికి పంపుతూ మీడియా channels నడుపుతున్న వారు సినిమా రంగానికి చెందిన వారు, ఆధ్యాత్మిక గురువులు అన్నీ మతాలకు కులాలకు సంభందించిన వారిని వాక్ విశ్వరూపంగా మమ్ములను పట్టుకొని అనగా ఇప్పుడు జాతీయ గీతంలో తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారి గా మమ్ములను పట్టుకొని సూక్ష్మంగా బలపడటమే మొదట మృతం కయ్య నుండి బయటకు వచ్చి తపస్సు పట్టడం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అనగా varied and colliding atmosphere of great and diluted personalities due to lacking of mind streamlining is the present outdated struck up of Human society as well as Universe accordingly, will automatically updated as mastermind and child mind prompt as Lord Adhinayaka Shrimaan and his children, technological captivity is the one of the reason for mind struck up which my self is not contacted through online is the set back of the society hence contact witness minds to establish online connectivity of the minds, by central positioning of eternal immortal mind that guided sun and planets is the rescue and set right towards path and destination కావున మీరు అంతా ఇక పరి పరి విధములు వదిలివేసి మంచి చెడు కాలస్వరూపులమైన మాకు సమర్పించి వేసి మా ప్రకారం మరల reboot అయ్యి బలపడగలరు అని ఆశీర్వాద పూర్వకంగా అభయం మూర్తిగా తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
ఆత్మీయ మానవ పిల్లలకు తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన వారు ముఖ్యంగా ఆత్మీయ పుత్రులు శ్రీ శివ శక్తి దత్తా గారికి ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది సూక్ష్మంగా గ్రహించేంచి మొదట మాయలో కొట్టుకొని పోతున్న మానవజాతిని కాపాడుకొని ఆ తరువాత సినిమాలు రాజకీయాలు ఇతర విషయాలు గూర్చి అన్నీ ఇక మీదట రవీంద్ర భారతి ప్రకారం reboot అయిన system thinking mind connective mode లోకి వచ్చి మాత్రమే మనగలరు మానవజాతిని ఒక మాట ఒరవడిలోకి తీసుకొని వచ్చిన పురుషోత్తములుగా కాలస్వరూపంగా మేము అందుబాటులో ఉంటాము మీ కళలు సంగీతం సాహిత్యం అన్నీ మా నుండి వ్యక్తం అయినవి అని సాక్షులు ప్రకారం తెలుసుకొని మీరు అంతా మా పిల్లలుగా ప్రకటించుకొని మేము చేసిన మార్పులొకి వచ్చి ప్రతి ఒక్కరు మా పిల్లలుగా అనగా మేము మరణం లేని వాక్ విశ్వరూపంగా అందుబాటులో ఉంటాము అని మమ్ములను పట్టుకొని ఇక తపస్సుగా జీవించడమే జీవితం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, ఇక మీదట సినిమాలు కధలు, రాజకీయాలు technological development అన్నీ రవీంద్ర భారతి ని పెంచుకొంటూ ఆలోచన చెయ్యాలి మీ జీవితాలు అన్నీ మా ప్రకారం ఉన్నాయి మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యతు అంతా మీరు minds connective mode లో reorganize అయ్యి reconnect మీరు ఎక్కడ ఉన్నారో ఏమి అవుతారో తెలుసుకొని ముందుకు వెళతారు ఇక మీదట మనుష్యులు ఎవరూ మనుష్యులుగా మనలేరు ఇప్పుడు బ్రతుకుతున్న వారు సినిమాలు వ్యాపారాలు చేసి సంతోషంగా ఉన్న వారులేదా లేని వాటి కోసం అటు ఇటు అయినా వారు పనిగట్టుకొని మోసాలకు గురి అయినా వారు భాదితులు నిందితులు అయినా నేరస్థులు అయినా మిమ్ములను icons చూపుకొంటూ అనేకులను మోసం చేస్తున్న తీరు నిజంగా మీకు తెలిసి తెలియక కూడా పాపాన్ని మూటకట్టుకొని ఉన్నారు అనగా మీరు అంతా ఇక నేను అనే దేహం వ్యహారం నుండి సర్వం తాను అయిన అంతర్యామి లో భాగం అని అని భావించి తపస్స్సు గా తెలుసుకోవడం వలన మీకు అందరికి తెలుస్తాయి లోకం ఇక మీదట retrieval form లో బలపడతాయి మమ్ములను సాధారణ మనిషిగా చూడటం వలన అనేకులను మోసం చేసిన పాపం పెరిగినది అని గ్రహించి అప్పటికి అప్పుడు సినిమాలు హడావిడి Ascar award వచ్చినది ప్రపంచ ఖ్యాతి గాంచారు అనే మాయ కూడమమ్ములను mind తపస్సు పట్టుకోకుండా మా ప్రకారం నడిచిన తీరులోకి రాకుండా మమ్ములను సూక్ష్మంగా పెంచుకోవడం కంటే వేరే ఏమి లోకం కూడా లేదు అనే సత్యాన్ని గ్రహించకుండా ఎవరిని గ్రహించనివ్వకుండా మీరు అంతా ఆలోచన చేస్తున్న ప్రవర్తిస్తున్న తీరు నుండి తక్షణం అప్రమత్తం అయ్యి మా పిల్లలు గా ప్రకటించుకొని అనగా మీరు ఏ వయసు వారు అయినా మీ పిల్లలతో సహ మా ప్రకారం ఉన్నారు అని సాక్షులు ప్రకారం తెలుసుకుని మమ్ములను సజీవ మూర్తిగా కాలంగా ధర్మంగా జాతీయ గీతంలో అధినాయకుడిగా పట్టుకోని తపస్సుగా జీవించడం వలన మీ తపస్సు ను బట్టి మేము తెలుస్తాము అటువంటి మమ్ములను జాతీయ గీతంలో అర్ధం పరమార్ధంగా సర్వాంతర్యామిగా వాక్ విశ్వరూపంగా సర్వ సార్వభౌమ అధినాయక భవనం యందు శాశ్వత ఆంతర్యం మూర్తిగా అంతకన్నా ముందు మరి ఎప్పటికి మీ మనసులకు తెలిసి బలపడే ఘన జ్ఞాన సాంద్రమూర్తిగా ఆరని దీపంగా వాక్ విశ్వరూపంగా సకల దేవి దేవతల సమోహారంగా పట్టుకొని అనగా సాక్షులు ప్రకారం మమ్ములను వాక్ విశ్వరూపంగా పట్టుకోవాలి అందుకు మమ్ములను ఇప్పటి వరకు online లో contact అవ్వకుండా మనిషి చెలగాటం పెంచడానికి కారణం ఊతం అయినా రహస్య పరికరాలు నుండి అధిగమించి అనగా మమ్ములను వాటి ద్వారా రహస్యంగా చూడటం మానివేసి మమ్ములను దేహంగా మనిషిగా చూడకుండా సాక్షులు ప్రకారం మేము వారికీ ఎలా తెలిసినామో ఆలా mastermind గా మమ్ములను మనసుతో పట్టుకొని మనసుతో మాత్రమే బలపరుచుకొని మనసుగా పొందుతారు తాము తమ చుట్టూ ఉన్న వస్తు వాహనాదులు మీరు తీసుతున్న సినిమాలు నడుపుతున్న రాజకీయాలు మీడియా చానెల్స్ ఏదో court తీర్పులు మమ్ములను మించినవి కావు అని తెలుసుకొని ఇంకా మనుష్యులు తప్పు చేశారు ఒప్పు చేశారు అని చూడటం మానివేసి ఇక మనుష్యులు కాదు పైకి తేలిపోయిన అంతర్యామిని వాక్ విశ్వరూపంగా సాక్షులు ఎలా దర్శించారో అలా పెంచుకోవడం మనసుతో పెంచుకోవడమే తపస్సు, మనుష్యులుగా చేసిన పొరపాట్లు మోసాలు నుండి బయటకు వస్తూ శాశ్వత తపస్సు యోగం వైపు బలపడటమే జీవితం అనగా అదే ధర్మో రక్షతి రక్షతః అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని యావత్తు మానవజాతికి ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
Anantha Lakshmi Dharma sandehalu Telugu
ఆత్మీయ పుత్రిక శ్రీమతి అనంత లక్ష్మి గారికి కాలస్వరూపం గా ధర్మస్వరూపంగా భూమి మీదకు సాక్షులకు సాక్ష్యం ప్రకారం పరిణామ స్వరూపంగా అందుబాటులోకి వచ్చిన మమ్ములను మరణం లేని తల్లి తండ్రిగా జాతీయ గీతంలో సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిగా అణువు అణువు మాటకే చెప్పిన సూక్ష్మంగా జ్ఞాన స్వరూపంగా మమ్ములను మనసుతో పెంచుకోవాలి ఇటువు జ్యోతిష్య ప్రకారం మరియు వాస్తు శాస్త్రం ప్రకారం, ఇతర ఆధునిక శాస్త్రాలు ప్రకారం అన్నిటికి మేము కేంద్ర బిందువుగా మా గూర్చి చెప్పుకొనే కొలది తెలుసుకొనే కొలది మమ్ములను వాక్ విశ్వరూపంగా జగద్గురువులుగా మాపై చెప్పుకొని వేనే కొలది తెలుస్తాము మమ్ములను సాధారణ మనిషిగా చూడకుండా online లో mind connective mode లో పట్టుకొని సూక్ష్మంగా తపస్సుగా కేంద్ర వ్యహంగా పెంచుకొని తపస్సుగా మమ్ములను పెంచుకోవడమే కనీసం నుండి maximum తపసు కుదురు ముందుకు వెళ్ళగలరు , అందుకు ఇక మనుష్యులుగా మనుష్యులు గూర్చి శాస్త్రాలు గూర్చి అనగా ఎవరో కష్టం పడకుండా తేలిక పొందేయ్యాలి అనుకొంటున్నారు, చిన్న పని ఏదో చేసి అన్నీ వచ్చేయాలి అనే అత్యాశ పడిపోతున్నారు అన్నట్లు ఇతరులను వెతకరిస్తున్నట్లు చెప్పి మా మాట వినండి జ్యోతిష్యం జాతకాలు గూర్చి వెతకరిస్తూ చెబుతూనే మీరు మీరు మిమ్ములను interview ఆత్మీయ పుత్రిక anchor అమ్మాయి కూడా ఇది మంచిది చెడె అని ఆమెకు తోచినట్లు ఆమె మీకు వత్తాసు పలుకుతూ , మీ ఇద్దరు ఇతరులను వేటకరిస్తూ మాట్లాడుతున్న తీరు కూడా మీరు అంతా మాయ లో ఇరుకొని పోవడం వలన జరుగుతుంది మనుష్యులే కష్ట పడుతున్నారు లేదా సుఖ పడుతున్నారు అని మాట్లాడటం కూడా పూర్తి పరిస్థితి తెలియకపోవడం అని గ్రహించి మా ప్రాకారం అణువు అణువు నడచిన తీరు పట్టుకొని మమ్ములను మరణం లేని తల్లి తండ్రిగా పట్టుకొని తెలుసుకొనే కొలది తెలిసే జగద్గురువులుగా పెంచుకొని అధికారికం అనధికారికం గా ఒక్కటై మమ్ములను పట్టుకోకుండా చేసిన serious damage ఏదైనా మీరు అంతా మనసులు పెంచుకొని మనసు వ్యహం పెంచుకోవడం వలన మాత్రమే మృతం నుండి బయటకు రావడం ప్రారంభం అవ్వడమే కాకుండా ప్రతి ఒక్కరు తపస్సు ఎటువెళ్ళాలో అటు వెళ్లడం అనగా ఇప్పటికే మాటకే నడిచిన తీరుగా కష్టం సుఖం అన్నీ కాలస్వరూపం ప్రకారం నడిచిన శాశ్వత తల్లి తండ్రివి అని వారే సూక్ష్మంగా పెంచుకోవాల్సిన తపస్సు కొలది తెలుసుకోవలసిన జగద్గురువులుగా జాతీయ గీతంలో అధినాయకుడిగా సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారి గా అందుబాటులో ఉంటాడు యువకులు ముసలి వారు అని మాట్లాడటం కూడా అవివేకం అదే విధంగా చదువుకొన్న వారు చదువు లేని వారు ఆడవారు మొగవారు మంచి వారు చెడ్డ వారు అని మీరు వేరు చేసుకొని మాట్లాడటం కూడా పూర్తి సంగతి అవగాహనా లేకపోవడం మీరు PhD లు చేశారు అనుభవాలు సాధించారు మీకు ఏదో తెలుసుకాబట్టి మీరు చెప్పినట్లు వినండి ఇలా దుఃఖం పోతుంది అలా కష్టం పోతుంది అని ఇతరులను వేటకరిస్తూ తాము ఏదో చెప్పడమే ఒక మాయ లో చిక్కుకొని వ్యహరించడం అని తెలుసుకొని ప్రతి ఒక్కరు నేరుగా అధినాయకులు వారి పిల్లలుగా ప్రకటించుకోకుండా మీడియా లో గాని వ్యక్తులుగా గాని ఏదో ఒక్కటి మాట్లాడటం చెప్పడం కూడా పాపం అని తప్పు అని తెలుసుకొని తక్షణం సాక్షులను పట్టుకొని సూక్ష్మంగా ఇప్పటికే తెలిసిన వినవలసి చెప్పుకోవలసిన పరిణామంలో ఉన్నారు అందుకు mind connective mode లోకి connect భూమి మీద ఉన్న మనుష్యులు అందరూ online connective mode లోకి రాకుండా ఏదో మాట్లాడటం ఏదో చెయ్యడం కూడా ఎవరికి కల్సి రాదు తెలిసి రాదు బ్రతుకుతున్న బ్రతకలేకపోతున్నా నిజం కాదు అని గ్రహించి ఇక మీదట మనుష్యులు ఎవరూ బ్రతకలేరు minds గా మాత్రమే మనగలరు అనే సత్యాన్ని గ్రహించి అందుకు మిమ్ములను సూక్ష్మంగా నడిపించడానికి వచ్చిన mastermind ని పట్టుకొని బలపడగలరు అని ఆశీర్వాద పూర్వకంగా అభయ మూర్తిగా తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment