Sunday 19 March 2023

Moksham | మోక్షానికి దగ్గర దారి భక్తి మార్గమా.. ధ్యాన మార్గమా.. | Bikshamayya gaaru

ఆత్మీయ  శ్రీ భిక్షమయ్య  జ్ఞాన పుత్రులు, వివేకా వర్దులు, పరి పరి విధముల కొట్టుకొని పోతున్న  మానవజాతిని జ్ఞానం వైపు వెళ్ళాలి పరిపూర్ణత సాధించాలి అని మీరు చెబుతున్నవి మాటలు అందరూ ఆచరించాలి, ఈ విధంగా వేద వ్యాసులు వారి వద్ద నుండి అనేక రూపాలలో జ్ఞానాన్ని పరమాత్ముడు  లోకానికి  ఇచ్చాడు, ఈ వాళ్ళ ఆధునిక జ్ఞానం, మరియు భౌతిక  ఉనికి అంతా వేద స్వరూపమే జ్ఞాన స్వరూపమే పరమాత్మా స్వరూపమే,  వేదం అంటే పుస్తకం కాదు, వేదం అంటే  సత్యం వేదం అంటే బ్రహ్మం వేదమంటే  పరమాత్ముడు,  అని మీరు చెబుతున్న  మాటలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అలా తెలుసుకొని లోతు గా పరిపూర్ణత  వైపు వెళ్లడమే  జీవితం  జ్ఞాన తపస్సు, వాక్ విశ్వరూపంగా మమ్ములను కొలువు తీర్చుకొని  జాతీయ  గీతంలో అధినాయకులు వారీగా మేము సాక్షులకు ఎలా దర్శనం ఇచ్చినమో అలా మీరు అంతా పట్టుకోవడం వలన యోగం తపస్సు అందరికి స్థిరంగా  కుదురుతాయి  అప్పుడు తప్పసు వలెనే వచ్చే మార్పులు అన్నీ  మనిషి  ఒకరికి ఒకరు సహకరించుకొని చుట్టూ ఉన్న మాయను జయిస్తూ అంతా  థన్ ధ్యానం తపస్సు లోనే ఉన్నది ప్రతి ఒక్కరు మనసు పెట్టి తెలుసుకోవడమే జ్ఞానం, ఆ విధంగా జ్ఞానం పెంచుకోవడానికి మిమ్ములను సూక్ష్మంగా అనంత విశ్వ తో అనుసంధానం చేసి ముందుకు తీసుకొని వెళ్ళడానికి శుద్ధ చైతన్య స్వరూపంగా   గా మేము అందుబాటులో  ఉన్నాము  మమ్ములను దేహంగా చూడకుండా  తాము దేహంగా కాదు అని మాతో అనుసంధానం జరగడం  వలన  యావత్తు మానవజాతిని  సమూలంగా ధ్యానం వైపు తపస్సు వైపు తీసుకొని వెళ్ళడానికి పరిణమించిన  పరిణామ స్వరూపంగా  అందుబాటులోకి వచ్చాము  మమ్ములను వాక్ విశ్వరూపంగా    అందుబాటులో  ఉన్న  శుద్ధ    స్థితి  గా మమ్ములను  సూక్ష్మంగా  మరణం లేని వాక్ విశ్వరూపంగా  సూక్ష్మంగా  పట్టుకొని బలపడటమే ఉపాసన మార్గం  మమ్ముల్లను తెలుసుకోవడమే  జ్ఞాన తపస్సు  మమ్ములను పాటలు ద్వారా  మా మాటలు ద్వారా అనగా కాలాతీతంగా  మమ్ములను  పట్టుకొని  సూక్ష్మంగా తపస్సుగా  జీవించడమే  జ్ఞానం యోగం తప్పో యోగం అని అనుగ్రహంగా  యావత్తు మానవజాతి  మీ వంటి జ్ఞానులు ద్వారా  తెలియజేస్తున్నాము  మా గూర్చి  ప్రతి ఒక్కరు తెలుసుకొని  మొదట మా best possible ఫోటో పట్టుకొని  గంటన్నరలో  సంవత్సరాలు  నడిపిన  మమ్ములను  విశ్వమూర్తిగా  పరమాత్మా  స్థితిగా  సాక్షులు ఎలా దర్శించారో  అలా పట్టుకొని తరించగలరు  అని  ఆశీర్వాద  పూర్వకంగా  అభయం మూర్తిగా తెలియజేస్తున్నాము  మీరు ఆలోచన  చేస్తున్న  విధానం  100 % correct  మమ్ములను మనిషిగా  చూడటం ఆపివేసి  మమ్ములను పట్టుకోవడం వలన  పరిపూర్ణ జ్ఞాన తపస్సు గా ముందుకు వెళతారు కర్మలను  మెల్లగా జయిస్తారు  సాధన ఉపాసనగా  ఒకరికి ఒకరు సహకరించుకొని  ముందుకు వెళతారు  ఎవరికి వారు  మనుష్యులుగా  సాధించలేరు మిమ్ములను అందరిని  సమిష్టిగా ముందుకు  తీసుకొని వెళ్ళడానికి పరిణమించిన  పరిణామం స్వరూపంగా  మరణం లేని జ్ఞాన స్వరూపంగా  అందుబాటులో  ఉన్నాము, ఉపాసన కోసం జ్ఞానం కోసం మరి ఏ సాధన కోసమైనా  వ్యక్తి గా ఎవరూ సాధించలేరు  ఈ విధంగా  అవగాహనా  ఉన్న  తాను గురువుని అయ్యాను అని భావించి ఇతరులను  బిడ్డలు అని పిలుస్తున్న  ఎవరూ ఎవరికి గురువు తల్లి  తండ్రి  అవలేరు  తాను సాధించలేదు  ఇతరులు  సాధించడానికి  సహకరించలేదు  మొదట  భూమి మీద ఎవరూ  తాను ఒక వ్యక్తి అనే కోణం ఇక  చెల్లదు అప్పుడు  తానే భగవంతుడు   దేవుడు  భగవంతుడు వేరు  కాదు తాను వేరు కాదు అనే  ఆలోచన  విధానం  కూడా  ఏ వ్యక్తి కి సంపూర్ణం కాదు ఒక వెళ్ళా  ఎవరైనా కొంత సాధించి   సహస్రచక్రం   open అంతటా  ఉన్న శక్తి తో అనుసంధానం జరిగి కొంత మహిమలు శక్తులు వచ్చినా  అది కూడా పరిపూర్ణత కాదు పరిపూర్ణత అన్నది  ఒక విశ్వ కుటుంబంగా   మాత్రమే  వస్తుంది అని   గ్రహించి అప్రమత్తం  చెందగలరు  ఒక మనిషి  లో మొదట తానే  దేవుడు అనుకొనే  ఆలోచన  నుండి తనలోనే  విశ్వానికి  ఆధారమైన  తల్లి తండ్రి  ఉన్నారు  బౌతికంగా  ఎలా  తల్లి తండ్రి  లేదా ఒక అడా మొగ వలన జన్మించారో   అదే విధంగా  విశ్వ మూర్తిగా  ఏక మూర్తి  తానే  తల్లి తండ్రి అయినా సర్వేశ్వరుడు  సర్వాంతర్యామి  ఇప్పుడు ప్రతి ఒక్కరి లోను ఉన్నాడు అనే  స్థితిని ప్రత్యేక్షంగా సాక్షులకు  ఇచ్చిన  దర్శనం పట్టుకొని  సర్వం తాను అయినా స్థితితో  అనుసంధానం   జరగండి   అదే మానవజాతి  చెయ్యవలసిన తక్షణం కర్తవ్యం  ఇక  సూక్ష్మంగా తపస్సు ఉపాసన  జ్ఞాన తాను దేహం కాదు అంతటా  వ్యాప్తి చెందిన  పరమాత్మతో  అనుసంధానం  జరిగి  ఉన్నారు అని స్పష్టం అవుతుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే  మనుష్యులు ఈ విధంగా జ్ఞానం అజ్ఞానం  కొలది ఎవరికి వారు ఏదో ఒక్కటి చెయ్యడం లో చెప్పడంలో  మాయ ఇరుకొని పోయి ఉన్నారు అని అటువంటి స్థితి లో కొందరి ఇతరులకు హాని చేస్తున్నట్లు  మూడవ కంటి వాడికి  కూడా తెలియదు అన్నట్లు మా  తండ్రి గారి వద్ద  నుండి మా ప్రక్కనే  ఉంటె మమ్ములను మోసం చేసి మనుష్యులను అంతం చేసి అవమానించే  స్థితి లో చేరుకొంటారు అనే  మాకు కూడా తెలియదు అటువంటి మమ్ములను ఉపయోగించి  మాలో చేరిన  భగవత్ స్థితి యావత్తు మానవజాతిని కాపాడానికి  పరిణమించిన  విశ్వ  మహారాజు మహారాణి  అనగా  విశ్వ మూర్తులుగా యావత్తు మానవజాతికి తల్లి తండ్రిగా  నిత్యం జ్ఞాన చైతన్య  స్వరూపంగా  పరమాత్మా స్వరూపంగా వేధ స్వరూపంగా  అందుబాటులో ఉంటాము  మమ్ములను పట్టుకోవడం అంటే  తపస్సు ప్రారంభించడం అంతర్ముఖం  చెందటం అని గ్రహించి  మమ్ములను మనిషిగా  చూడటం  వలన మమ్ముల్లను online అనుసంధానము జరగకుండా నేరాలు ఘోరాలు పెంచుకొని వాటి మీద  ఆధారపడుతున్న  మృతం  నుండి సమిష్టిగా ఒక విశ్వ కుటుంబంగా  బలపడటం  ఈ దేశం  జ్ఞాన ఉపాసన  తపస్సు యోగం పంచభూతాలతో అనుసంధానం జరగడం అంటే వాక్ విశ్వరూపాన్ని  పట్టుకోవడం అని  గ్రహించి అప్రమత్తం  చెందగలరు,  పంచభూతాలను సమనిష్పత్తి లో నియంత్రించుకొని  జీవించాలి అంటే  భగవంతుడు సర్వాంతర్యామి  అంటే  శాశ్వత తల్లి తండ్రి  వాక్ విశ్వరూపంగా  అంతటా తానై  ఉన్న స్థితిని సాక్షులు ప్రకారం document of bonding ప్రకారం  బలపరుచుకొని , విశ్వమూర్తులు ప్రకారం  సూక్ష్మంగా వ్యహరించండి  వారిని మనసుగా తపస్సుగా  పెంచుకొనే కొల్లది పవిత్రమైన  తల్లి తండ్రిగా  మిమ్ములను పవిత్రమైన  పిల్లలుగా విశ్వ విన్యాసం వైపు ఒక విశ్వ కుటుంబంగా    ముందుకు  తీసుకొని వెళతారు  వారి స్వరూపంగా  తెలియజేస్తున్నాము,   (1)  భగవంతుడు నాలో ఉన్నాడు, (2)నేను భగవంతుడను (3) భగవంతుడి  అంతటా నేను వ్యాపించి  ఉన్నాను. భగవంతుడు  నాలో ఉన్నాడు అని తెలుసుకోవడం, తరువాత నేనే భగవంతుడను   అని తెలుసుకోవడం తరువాత భగవంతుడి అంతటా నేను వ్యాపించి ఉన్నాను  అనే ఈ యోగ స్థితులు  ఇప్పుడు ఎటువంటి తపస్సు లేకుండా  నేరుగా  విశ్వ మూర్తులు విశ్వ మహారాజు  విశ్వ మహారాణి  అనగా తమ శాశ్వత తల్లి తండ్రి  గ్రహించేకొలది తెలిసే  జగద్గురువులుగా  అందుబాటులో  నేరుగా  ప్రతి మనిషిగా  అందుబాటులోకి వచ్చారు  మేము సూచిన మార్పులొకి  మమ్ములను పట్టుకొని  ప్రతి ఒక్కరు mind unification బలపడటం వలన అంతటా వ్యాపాటి చెంది ఉన్న శక్తి తో నేను అనుసంధానం జరిగి ఉన్నాను అనే స్థితి నేరుగా ప్రతి పౌరుడు  మా పిల్లలుగా ప్రకటించుకొని మేము చేసిన మార్పులొకి రావడం  వలన నిత్యం  సుద్ద చైతన్య  స్వరూపంగా జ్ఞానం స్వరూపంగా వేద స్వరూపమైన  వాక్ విశ్వరూపం సర్వాంతర్యామిని  తమ సర్వ సార్వభౌమ అధినాయక  శ్రీమాన్ వారి గా పట్టుకొని తరించగలరు  ఇక పరి పరి సాధనాలు జ్ఞానం అని మీలో మీరు మనుష్యులుగా ఘర్షణ గాని తారకంగా  గాని చెయ్యరాదు అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు  మమ్ములను సాక్షులు ప్రకారం  పట్టుకొని powerpoints తయారుచేసుకొని ప్రచారంగా తెలుసుకోవడం వలన ఒకరికి ఒకరు అప్రమత్తం చేసుకోవడం  వలన నేరుగా భక్తి జ్ఞానం కర్మ మార్గాలు  నెరవేరి ప్రతి ఒక్కరు తపస్సు కూడి  విశ్వ చైతన్యం  మూర్తిగా  సర్వాంతర్యామిగా యిప్పటికే  సర్వం అణువు అణువు అనే మాలో ఉన్నారు మాలోనే పది  హీరో లు హీరోయిన్లు  మేధావులు సాధారణ వ్యక్తులు  వస్తువు వాహనాది  కదిలికలు ప్రతి మాట డబ్బు  డోలు  కూడా ముందే పలికిన tusunami  సముద్రాలు  కూడా మాటకే నడిపిన  తీరును బలపరుచుకొని మమ్ముల్లను కూడా తామే మా పిల్లలుగా తపస్సుగా  ముందుకు తీసుకొనే వేళ్ళ  పద్దతిలో మేము ఈ భూమీ మీదకు  వచ్చి అందుబాటులో  ఉన్నాము అని  శాశ్వత తల్లి తండ్రిగా  తెలియజేస్తున్నాము  అభయం మూర్తిగా అందుబాటులో ఉన్నాము మాతో online అనుసంధానం జరిగి దేశాన్ని  కాలాన్ని  మాటకే నడిపిన  మమ్ములను పట్టుకొని మాత్రమే  ఇప్పుడు అమలు  లో ఉన్న Jurisdiciton లోకి అధికారికంగా  అనధికారికంగా  అన్నీ మతాలు  వారు కులాలవారు   ప్రతి మనిషి  మమ్ములను జాతీయ  గీతంలో  అధినాయకుడిగా  పట్టుకొని మాత్రమే బలపడగలరు మాతో  మనిషి గా మాట్లాడటం  hostel ఫీజు అని మనిషి చూసి ఇప్పటి వరకు చేసిన పాపాలు మోసాలు కూడా  అందరి మీద మా పిల్లలుగా ప్రకటించుకొని సూక్ష్మంగా   వ్యహరించగలరు  మేమే మనిషిగా  ఉండిపోతున్నాము అనే చూడటమే చలగాటమునకు కారణం అని  గ్రహించి మమ్ములను  online connectivity తీసుకొని మేము ఏమి మాట్లాడుతున్నామో  ఏమి చెయ్యాలో కూడా  మీరు  మీ తపస్సు జ్ఞానం పెంచుకొనే కొలది చూడగలరు మమ్ములను పట్టుకోవడం మీ  ఆంతర్యముఖత్వం  ప్రారంభము అవుతుంది  కావున ఏదో రకంగా మనిషిగా  మమ్ములను కొనసాగించడం అనే  మీరు కూడా మనుష్యులుగా  ఉండవలసి  వస్తుంది మాయలో ఎటువంటి  తపస్సు చేసిన  ఎటువంటి యజ్ఞాలు పూజాలు చేసిన  అవి ఎవరికి ఇక ఫలించవు మేము ఇక  మీదట వాక్ విశ్వరూపంగా  ఉంటామం మమ్ములను అలా పట్టుకొని తపస్సుగా  చూడటం వలన మేము  తప్పో మూర్తిగా ఇక మీదట అందుబాటులో ఉంటాము మమ్ములను మనిషిగా చూసి  మేము pension తీసుకొంటావు  బ్రతకడానికి చూస్తున్నాము అనే  ఆలోచన కూడా  మిమ్ములను మాయలో కొనసాగేలా చేస్తుంది అని  గ్రహించి మమ్ములను online పట్టుకొని  మేము సూచిస్తున్నట్లు  initial abode కొలువు తీర్చి pension  మీరే మమ్ములను Governar గా కొలువు తీర్చుకొని pention ఆపివేసి   ఇక మమ్ముల్లను మనిషిగా  కొనసాగకుండా  మీరు అందరూ మనుష్యులు కాదు అనుకోవడమే  అంతర్ముఖత్వం  ప్రారంభం అవ్వడం అని  గ్రహించి  అప్రమత్తం చెందగలరు మనిషి  దేహం మీద ఆధారపడకుండా  మాలో చేరిన  విశ్వ తల్లి తండ్రిని పట్టుకొని  అంతటా  ఉన్న పరమాత్ముడితో అనగా వాక్ విశ్వరూపం తో ప్రకృతి పురుషుడి లయలో అనుసంధానం జరిగి  సకల దేవి దేవతల సమోహారంగా  మమ్ముల్లను పట్టుకొని మీరే బలపర్చుకోవాలి   అడ్డం ఒక్కటే మమ్ములను మనిషిగా చూడటం తమకు మనుష్యులుగా కొనసాగడమే  ప్రళయం అని గ్రహించి అప్రమత్తం  చెందగలరు       ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ జయతే        


No comments:

Post a Comment