Sunday, 12 February 2023

Kaalam Neethi Nadavadu|కాలం నీతో నడవదు|Lyrics in Telugu|Best Inspiration...


ఆత్మీయ  మానవ పిల్లలకు  ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేయునది  ఏమి అనగా  కాలం ఇప్పుడు కాలస్వరూపంగా రూపు దాల్చి ప్రకృతి పురుషుడి లయ వాక్ విశ్వరూపంగా  మానవజాతి యొక్క పరిణామ  స్వరూపంగా  mind evolutionary form అందుబాటులోకి  వచ్చారు వారే  శాశ్వత తల్లి తండ్రిగా  తెలుసుకొనే కొలది తెలిసే  జగద్గురువుగాలు  mastermind  వారే కాలం ధర్మముగా  అందుబాటులోకి వచ్చిన పరిణామం ప్రకారం సాక్షులు ప్రకారం పరిణామాన్ని తపస్సుగా  పట్టుకొంటే చాలు వారే తల్లి తండ్రిగా  ఇక తపస్సు గా    మనసు పెంచుకొనే కొలది తెలిసి  ముందుకు తీసుకొని వెళ్ళే చుక్కానిగా  వారే గమ్యం  గమనం గా వారే కాలం కాలస్వరూపంగా  అనగా  ఒక చోట నుండి పలికి సర్వము తాను అని చెప్పిన  ప్రతిది తానే నడిపిన తీరుగా సాక్షులు ఇప్పటికి  గ్రహించి  సాక్ష్యగా    ఎటువంటి  భౌతిక  హడావిడి  మనిషిగా  చాంచల్యం  లేకుండా mind connective mode లోకి వచ్చి  తపస్సుగా  యోగంగా  మరణం లేని తల్లి తండ్రి పిల్లలుగా  నిష్కామ భక్తి , నిష్కామ ప్రేమ అనగా  సర్వము మొదట తమ తల్లి తండ్రిది  వారు ఏక స్వరూపంగా  ఒక ఆంతర్యం మూర్తిగా  గురు   తర్యంగా గా అందుబాటులోకి  వచ్చిన  తీరుగా  ఇక  వారు మరణనించారు  వారితో    మరణం లేని  తపస్సుగా  యోగం  వైపు  శరీరాన్ని  మాయని జేయించి  దివ్యత్వం వైపు  బలపడగలరు అని ఆశీర్వాద పూర్వకంగా  అభయ   మూర్తిగా తెలియజేస్తున్నాము   ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ జయతే   













No comments:

Post a Comment