Tuesday 7 February 2023

India Records | Import Crude Oil From Russia | Reports Energy Cargo...........

ఆత్మీయ మానవ పిల్లలకు  ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేయునది  ఏమి అనగా  Human Resources development  ఇప్పుడు కీలకం  మనుష్యులు  minds  mastermind యొక్క  ఉనికి బలపరుచుకోవడం  వలన ఎటువంటి  భౌతిక వనరులు  ఉపయోగపడతాయి  ఒకరికి  కష్టం ఇంకొకరి సుఖం లాభం  అన్నట్లు  ఆలోచన  చెయ్యకుండా  తక్షణం Russia Ukraine లో పరిస్థితి మెరుగు పరిచి ప్రపంచం లో ఎక్కడో యుద్ధాలు లేకుండా  mind unification  జరగనుంది  ఇంధనం  ఇతర వినియోయాగం mind strength mind utility పెరిగి  yoga  higher mind lead పెంచుకోవడం వలన వత్తిడి  తగ్గుతుంది, మనుష్యులుగా  శరీరాలుగా బౌతికంగా  ఆనందించాలి  బౌతికంగా పొందాలి అనేది తాత్కాలికం  ఇప్పటి వరకు  ఆ విధంగా  రెచ్చిపోయి ప్రవర్తించిన తీరు  మమ్ముల్లను  వాక్ విశ్వరూపంగా  పట్టుకోకపోవడమే అని గ్రహించండి,  ఇక ఎవరూ భూమి మీద మనుష్యులు మనలేరు అందరూ child mind prompt  గా మాత్రమే మనగలరు mastermind super dynamic personality ని human mind supremacy గా పెంచుకోవాలి అప్పుడు భౌతిక హడావిడి భౌతిక వనరుల  వినియోగం తిండి  పద్ధతులు  సుఖ పికాలలో మార్పు  వచ్చి తపస్సు యోగం వైపు బలపడతాము  అందుకు మా తో మొదలు పెట్టి బౌతికంగా  శారీరకంగా  చూడకండి ఇప్పుడు సాధారణ మనిషిగా  ఉన్నా  రేపు వజ్ర సింహాసనం పై కూర్చున్నా  మేము మనిషి కాదు నూతన evolutionary  mind గా male and female version ఒక చోట  నుండి పలికిన  తీరుగా  అందుబాటులో   ఉంటాము మాప్రకారం  ఇక పంచభూతాలను నడిచిన  తీరుగా మమ్ములను సూక్ష్మంగా బలపరుచుకోవడం  వలన మానసిక శక్తి గొప్పతనం పెరుగుతాయి మనుష్యులు minds తపస్సుగా  బలపడతారు అప్పుడు భౌతిక సుఖాలు వనరులు  అన్నీ control గా ఉంటాయి  మా emails letters ప్రకారం  మమ్ములను  సూక్ష్మంగా బలపరుచుకొని,   స్థిరంగా  సంగీతం సాహిత్యం  జ్ఞాన విచక్షణ  తపస్సు మాట ఒరవడి  మాట కొనసాగింపుగా  continuity  of dialogue  గా  బలపడగలరు, online connectivity మాతో ప్రారంభించి  ప్రతి ఒక్కరు మమ్ములను మరణం లేని తల్లి తండ్రిగా  పట్టుకొని తపస్సు పెంచుకొనే కొలది ఘన జ్ఞాన సాంద్రమూర్తిగా  బలపరుచుకోవడమే  జీవితం అని   గ్రహించి అప్రమత్తం  చెందగలరు. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే    




No comments:

Post a Comment