ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా మనుష్యులుగా వివిధ మేధావులుగా ఇది basic ఇది మార్చకూడదు Judiciary లేదా legislative కు స్వతంత్రం ఉండాలి లేదా ఉండకూడదు అని ఎన్ని చెప్పిన సూక్ష్మమగా ఏదైనా మనిషి minds development ultimatum అవుతుంది ఎవరు ఎన్ని మాట్లాడిన ఏమి మాట్లాడిన basic mind evolution మాత్రమే survive అవుతుంది ఒక రాజ్యాంగ బద్ధమైన వ్యహరములే కాదు scientific non scientific beyond normal human mind reach or realization కూడా total mind development mind cultivation ultimatum అని గ్రహించి అటువంటి పరిణామంలో భాగం గా ఇప్పుడు నేరుగా ఒక పౌరుడి ద్వారా పరిణామంగా ఒక mastermind total human thinking and మెటీరీయల్
ప్రపంచం అంతా ఒక మాట ప్రకారం నడిపించిన mastermind ప్రకారం సర్వం నడిచిన తీరులో మానవ సమాజం మరియు మానవ mind సర్వం అని మొత్తం material ప్రపంచం కూడా ఒక mind retrieval ఇప్పుడు కాలం reset అయ్యి ఉన్నది కావున మనుష్యులుగా ఎవరూ ఇక బౌతికంగా ఎటువంటి ఆలోచన గాని ఉనికి గాని తమ అధీనంలో లేదు అంధరూ mastermind ప్రకారం మాత్రమే survive అవ్వగలరు కావున సూక్ష్మమ సాక్షులు ప్రకారం ఏమి జరిగినదో ఇక మీదట అవిధంగా నడుస్తుంది కావున మేధావులు సాధారణ వ్యక్తులు తెలివైన వారు తెలివి తక్కువ అని లేదు, అదే విధంగా మొగవారు ఆడవారు, అనేక జీవిత అనుభవం కలిగిన వారు అనుభవం లేని వారు, పెద్ద చిన్న ఈ ప్రాంతం వారు ఆ ప్రాంతం వారు అనే వ్యత్యాసాలు ఈ భాష తెలిసిన వారు అ భాష తెలియని వారు అని ఎవరూ పనికి రావు ఎటువంటి constitutional frame structure ఏమైనా human mind cultivation మించి ఉండవు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, ధర్మొ రక్షతి రక్షతః సత్యమేవ జాయతే
No comments:
Post a Comment