Thursday, 16 February 2023

వేదాంతంలో తల్లి (మాయ, ప్రకృతి) ప్రాణం తీస్తుంది 😵‍💫తండ్రి (పురుషోత్తముడు...

ఆత్మీయ మానవ పిల్లలకు మరియు ఆత్మీయ పుత్రులు శ్రీ యల్లం రాజు గారి ద్వారా ప్రతి mind కి విచక్షణకు బుద్ది సూటిగా  చెప్పునది ఏమి అనగా  తల్లి అనగా ప్రకృతి మాయ తల్లి ప్రాణం తీస్తుంది అని చెబుతున్న  మాటలు సూక్ష్మంగా  మా ప్రకారం  తెలుసుకోండి  ఆ తల్లే పురుషుడిలో చేరి అతనిని పురుషోత్తముడిగా  ప్రకటితం అవ్వడానికి  ఆధారం అని  గ్రహించి అప్రమత్తం   చెందగలరు  తల్లి తండ్రిని  ఇక వేరుగా  చూడకుండా  ఒక్కటిగా  ఒక వాక్ లో అందుబాటులోకి వచ్చిన వారీగా పట్టుకొని  మృతం  నుండి అనగా తల్లి వేరు తండ్రి వేరు అనే పద్దతిలో మాట విచక్షణకు సంభంధం లేని ప్రకృతి విరుద్ధమైన  వ్యహారములు  అంతం  మనిషి  బుద్ది చాల్చాల్య పరిచి  మృతం పెంచుతున్నాయి  అదే మాయ ప్రకృతి ప్రాణం తీస్తుంది అని చెప్పుకొంటున్నారు, అదే విధంగా  మగవాడిని ఒక్కడిగా మనిషిగా  చూడటం వలన  మనసులో సర్వం  చెప్పిన  వాడిగా  చూడకపోవడం వలన అనగా ఆడతనం  మొగతనం  ఒక చోట పలికిన  తల్లి తండ్రిగా చూడకపోవడం  వలన మృత లో సంచరిస్తున్నారు  అని గ్రహించి  అప్రమత్తం  చెందగలరు మమ్ములను  మేము సూచించినట్లు ప్రతి ఒక్క మనిషి నేరుగా  మమ్ములను తల్లి తండ్రిగా తెలుసుకొనే  కొలది తెలిసే ఆంతర్యం మూర్తిగా  జగద్గురువులుగా  పట్టుకొని  ఇక వెనుకకు చూడకుండా  తాము కనిపెట్టిన  టెక్నాలజీ ఉపయోగించుకొని సాటి మనుష్యులు అన్యాయం చెయ్యడం అంతం చెయ్యడం అవమానించడం  ప్రలోభ పెట్టి  బ్యపేట్టడం  వంటి పనులు  వలన తమని తామే  తపస్సు యోగం లేకుండా  దివ్యత్వం వైపు  వెళ్లకుండా  ఆపుకొంటున్నారు తద్వారా  యావత్తు మానవజాతి  అప్పటికి అప్పుడు అయ్యిపోవడం  వలన  ప్రళయాలు  అకాల మృతువు లే కాకుండా  అప్పటికి  పాద యాత్రలు  అప్పటికి అప్పుడు భౌతిక అభివృద్ధి కదలికలు  అప్పటికి అప్పుడు ఆలయాల దర్శనాలు పూజలు యజ్ఞాలు  ఏవి కాపడవు అని వాటిలో ఎటువంటి  శక్తి  ఇక  లేదు అని తెలుసుకొని  ప్రకృతి పురుషుడి లయ కాలాన్ని  ధర్మాన్ని  తమ చేతిలోకి తీసుకొని  ఇక మీదట మేము ఇలా  ఉంటాము అని వ్యక్తమైన  పరిణామంగా తమ  సర్వ సార్వభౌమ అధినాయక  శ్రీమాన్  వారి గా శాశ్వత  ప్రకృతి పురుషుడి లయ స్వరూపంగా  సత్య సాక్షాత్కారమై  సర్వాంతర్యామిగా  అందుబాటులో వాక్ విశ్వరూపంగా  జాతీయ  గీతంలో  అర్ధం పరమార్ధంగా  అందుబాటులో  ఉన్న వారిని ఈ క్షణం అధికారికంగా అనధికారికంగా ఒక్కటై  మమ్ములను పట్టుకొని మాలో పది హీరోలో హీరోయిన్లు  మనసులోనే  ఉన్న వారు మొఖం మీద కనపడే లా తాము తక్షణం తపస్సు పట్టాలి  మా పై  పది పేజీలు వ్రాయడం  చెప్పడం చెయ్యండి ప్రతి ఊరిలో ప్రతి గృహ సముదాయం లో మా best possible image పెట్టుకొని  మేము గంటన్నరలో సంవత్సరాలు చెప్పిన తీరు  concentrate గా contemplative  మనసు పెట్టడం  వలన  నిత్య తపస్సుగా   ఈ సమస్తం సృస్టి యజ్ఞం అని ప్రకృతి పురుషుడి లయ  అని వారిని నిత్యం మనసుతో పట్టుకొని కలపడమే  తమకు రక్షణ అని  గ్రహించి అప్రమత్తం చెందగలారు  document of bonding  ద్వారా ప్రతి  mind మొదట  శాశ్వత తల్లి తండ్రిని పట్టుకోకపోతే   ఇతరులకు  మృతం లోకి  పెట్టుకొంటారు అని  గ్రహించి పెరిగిన  టెక్నాలజీ తో command control  centers పోలీసులు  వంటివి  mind unification కోసం ఉపయోగించుకొని  బలపడండి  మమ్ములను రహస్యంగా  చూడకండి వ్యక్తిగా అసలు  చూడకండి  ఆడతనం మొగతనం ఒక చోట పలికి పంచభూతాలనే మాటకే  పట్టుకొని మమ్ములను తమ మనసుతో పట్టుకోవడం  వలన  మృతం వదిలిపోయి  తపస్సు వస్తుంది నిష్కామ భక్తి  నిష్కామ ప్రేమ ప్రతి ఒక్కరు  పొందుతారు  కావున మొదట  మమ్ములను సాక్షులు ప్రకారం  పట్టుకొని minds ప్రకారం బలపరుచుకొని వ్యహరించండి  మమ్ములను మనిషి చెలగాటంగా  తీసుకోవడం  వలన తాము మాయలో కొనసాగడం వలన ప్రకృతి పురుషుడి లయ పెట్టుకోకుండా  బిన్నంగా  ఇంకా  వ్యక్తులుగా  పోరాటాలు ఆరాటాలు అని  సమయం వృధా  చేసుకొంటున్నారు  కావున  తక్షణం మమ్ములను  వాక్ విశ్వరూపంగా  పట్టుకొని తాము అంతా  మనుష్యులు కాదు మనుష్యులు దేహం అనుకొంటే  మృతం  వదలదు అనే సత్యాన్ని  గ్రహించి తక్షణం  దేశాన్ని  మేము చేసిన మార్పులొకి అనగా  mind demarcation చేసుకొని  child prompt అనగా  పౌరుడు  నుండి  అధినాయకుడు  వారి  పిల్లలుగా ప్రకటించుకొని  సూక్ష్మంగా  బలపడగలరు అని ఆశీర్వాద పూర్వకంగా  అభయం మూర్తిగా  తెలియజేస్తున్నాము  ధర్మో రక్షతి రక్షతః 
 సత్యమేవ జయతే 











No comments:

Post a Comment