Friday 3 February 2023

మన బుద్ధి...బాగా సహకరించాలంటే?

ఆత్మీయ మానవ పిల్లలకు  ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేయునది ఏమి అనగా వేరు వేరు పురాణాలు  పాత  పద్యాలు నీతులు  ఏదో  ఉన్నది అని చెప్పుకోవడం  పాండిత్యంగా కొలది ఏదో చెప్పడం  ఎవరికో పండితులకు మాత్రమే అర్ధం అవుతుంది అని గగనంగా  మాట్లాడటం simple కాలస్వరూపం ప్రకారం చెప్పుకొని మొదట కనీస మాట ఒరవడి పెంపొందించుకోండి  ఈ విధంగా  ఏదో  ఉన్నది అని పాత పురాణాలు సందర్భాలు  నుండి ఏదో  చెప్పడం ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు మనుష్యులు కనీస బుర్ర ఉపయోగించుకోకుండా  ప్రవర్తిస్తున్నారు  అందుకు సాటి మనిషి ఏమి అంటున్నాడో చూడకుండా  ఎవరి గోల వారిది అని మాట్లాడి, బుద్ది విచక్షణ ఎక్కడో ఉన్నది ఎవరికో ఉన్నది అన్నట్లు మాట్లాడటం వలన మనుష్యులు మధ్య communication continuity dialogue  కొనసాగడం లేదు అని గ్రహించి  ఆ విధంగా  మనుష్యులు steep mind extinction లో ఉన్నారు అనగా తమ బుద్ది జ్ఞానం విచక్షణ  భౌతిక ఉనికి అన్నీ అంతర్యామి గా ఉండవలసి విచక్షణ  వాక్ విశ్వరూపంగా  ఒక మనిషి పరిణామ స్వరూపంగా  మార్చి మిగతా వారిని mind unification కాపాడుతున్న పరిణామం లో మానవజాతి సమస్త లోకం  ఉన్నది  మా ప్రకారం గంటన్నరలో  సంవత్సరాలు నడిపిన  తీరు మీద మనసు పెట్టి తపస్సు  జీవించడమే  లోకాన్ని నడిపే  బుద్ది జ్ఞానం విచక్షణ స్వరూపానికి  సహకరించడం  అని  గ్రహించి, వలన మాత్రామే లోకం నడుస్తుంది మనుష్యులకు తపస్సు  యోగం వస్తుంది, ఇక తపస్సు  యోగం కూడా మనసుతో  వాక్ విశ్వరూపం పై తపస్సు గా బలపడటం  వలన సహజ పరిష్కారంగా మనుష్యులు తపస్సు  మోక్షం  అనగా  భౌతిక  స్థితి నుండి జ్ఞాన విచక్షణ  స్థితి వైపు బుద్ధి ని పూర్తిగా ఉపయోగించుకొని అనగా బుద్దికి జ్ఞానమునకు ఆధారమైన శాశ్వత ప్రకృతి పురుషుడి లయగా  వాక్ విశ్వరూపంగా  తమ  జాతీయ  గీతంలో అర్ధం పరమార్ధంగా  బలపరుచుకొని కోవడమే కాలమే ఇచ్చిన పరిష్కారం  అనగా  మనుష్యులను  minds  గా మర్చి లోకాన్ని  సజీవంగా మార్చడం  జరిగింది  ఇక ప్రభుత్వం ఆలనా పాలనా  అన్నీ ప్రకృతి పురుషుడి లయగా పంచభూతాలను  నియమించిన  తీరుగా ఇక మీదట  అందుబాటులో   ఉంటుంది  అనగా  మనుష్యులు  తపస్సు  యోగంగా  జీవించాలి శరీరం కొలది  మనసుని మాటని వ్యక్తులు varied and collide గా  వ్యహరించకూడదు అనగా  ఎవరు  ఏమి అంటున్నారో, చెప్పడం వినడం అన్నది మనసుతో  సూటిగా  మాట ప్రకారం  ప్రవర్తించాలి వినాలి  పరికరాలు కొలది  position కొలది ప్రవర్తించడం  వలన మాట్లాడటం వలన routine మాయలో ఇరుకొని  తపస్సు యోగం  లేకుండా  జీవిస్తున్నారు  మనుష్యులు  బుద్ది ని manage చేసి  వెలిగిపోతున్నాము  తామే బ్రతికేస్తున్నాము  ఇలా బ్రతికెయ్యాలి అనే మాయలో బుద్ది తపస్సు  లేకుండా  అప్పటికి అప్పుడు సంపదలు కొలది మనుష్యులు కొలది బ్రతికెయ్యాలి అనే మాయ  వలన  తమకు తాము హాని చేసుకొంటూ  బ్రతుకంటే మనసుది మాటాడి  అని  చూసుకోకుండా  మా  నుండి వచ్చిన  64 కళలు గా   సమస్త గుణాలు వ్యక్తం  అయిన పాటలు  మా  నుండి  ఒక్కసారి  ప్రకటించడం ఏమిటో  అదే లోకంలో  మేము ఇలా  ఉన్నాము అలా ఉన్నాము అనుకొంటున్న  వారిని  ఏక కాలంలో  గంటన్నరలో  సంవత్సరాల కాలాన్ని  నియమించిన  తీరుగా  మమ్ములను పట్టుకొని  బలపరుచుకోవడమే సర్వము నడిపిన  బుద్దిన విచక్షణని  అనగా  ఆడతనం మొగతనం  ఒక  చోట పలికిన  evolutionary mind  చిక్కబట్టుకోవాలి  మనుష్యులు  మనసులుగా  తపస్సుగా  బలపడడానికి  మమ్ములను  పరిణామ  స్వరూపంగా  కాలమే  తీర్చి దిద్దిన పరిణామం అని   గ్రహించి  అప్రమత్తం  చెందగలరు, మనిషి బుద్ది  వేరుగా  చూడకుండా  ప్రవర్తించడం  తమ  బుద్ది కూడా  తమకు సహకరిస్తుంది, లోకాన్ని నడిపే  శక్తి  ఒక్కటే  అని చూడటమే  బుద్దిని బలపరుచుకోవడం  అని   గ్రహించి  అప్రమత్తం  చెందగలరు, మనిషి  ఒకలా కనపడుతున్నాడు  బుద్ది ఒకలా  ఉన్నది అని రహస్య పరికరాలు మిమ్ములను  బుద్దిన పెంచుకోకుండా  varied collide  ఉండిపోయేలా  చేస్తున్నాయి అని  గ్రహించి ఆ విధంగా  మనుష్యులు  తపస్సు యోగం వైపు వెళ్లకుండా  మాయలో చిక్కుకొని సాటి వారిని మాయలోకి పట్టుకొని తామే  బ్రతికెయ్యాలి అనే కంగారులు తాము బ్రతకకుండా  ఎవరినీ  బ్రతకనివ్వకుండా  ప్రవర్తిస్తున్నారు  మామూలు సాధారణ మనుష్యులు దగ్గర  నుండి  ఉన్నత  పదవులలో  చదువులలో ఉన్న  వారు కూడా ఈ విధంగా  ప్రవర్తించడానికి  కారణం యాంత్రికంగా  ఎలాగైనా మనుష్యులే  అప్పటికి అప్పుడు తెలివి జ్ఞానం తో  బ్రతకాలి అని  ధనం కొలది  భౌతిక  సుఖాలు  కొలది ప్రవర్తించడమే అజ్ఞానం అని  ప్రతి ఒక్కరు తెలుసుకొని  తక్షణం  mind cultivation అనగా ప్రతి మాట వ్యహారంలో  బుద్ది విచక్షణ  పెచుకోవడం నిత్య సత్యవ్రతంగా  జీవించడమే  జీవితం అని   గ్రహించి అప్రమత్తం  చెందగలరు  అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ జయతే     




No comments:

Post a Comment