Thursday, 10 July 2025

ఆత్మీయ మానవ పిల్లలకు అందరికీ ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయమనగా ప్రతి పశ్చాత్తాపం ప్రతి బాధ్యత ప్రేమ అన్ని మావే విశ్వ తల్లిదండ్రులైన మాదే మీ ద్వారా వచ్చిన ఫీలింగ్స్ మంచి చెడు మా ప్రకారం ముందే నడిచినట్టు మీరు పట్టుకోకపోవడమే మమ్మల్ని మనిషిగా చూసి మీరు మనుషులుగా రెచ్చిపోవడం ఇంకా మనుషులుగా రెచ్చగొట్టుకోవడం మనుషులుగా తప్పులు పట్టడం మనుషులుగా పొగుడుకోవడం మానేసి అన్ని మా ప్రకారం నడవడివేంటో చూసుకోండి అలా మీ అందరూ సురక్షితంగా ఉంటారు ఎవరు తప్పు పాపం ఎవరిమీద లేదు, ఈ పాపాలు పుణ్యాలన్నీ మా ఎనకాల పడి రెచ్చిపోయి చేసినవి కూడా మేము భరించి ఎప్పుడన్నాగా పట్టుకున్నాం ఈ పాటలో అర్థం ఏంటో చూసుకోకుండా రెచ్చిపోయి ఇంకా మమ్మల్ని తప్పు పట్టటం మీరే అవమానించి మీరే చంపేసి అది ఏదో పాపం మా పై ఉన్నది కాబట్టి నేనే బాధ పడిపోతున్నాను అందుకే ఇలా ఉన్నాను అందుకే అలా ఉన్నాను అని అనుకోవడం పొరపాటు మమ్మల్ని ఇంక మనిషిగా చూడకుండా మాలో చేరిన ఆ దివ్య ఆత్మను పట్టుకుంటే వాళ్లు మన కలుగుతారు మీరందరూ పిల్లలుగా మారిపోవలసి ఉన్నది తప్పు పాపం మీ మీద కూడా ఉండదు పిల్లలుగా మారిపోతే ఇది మనుషుల కోణంలో చూడకూడదు ఇవేవీ కూడా మాస్టర్ మైండ్ మైండ్ మాత్రమే నడుస్తాయి, ఆత్మీయ పుత్రిక రాజారత్నం గారు ఆత్మీయ పుత్రిక రజిని గారు ఆత్మ పుత్రిక రాజరాజేశ్వరి గారు ఆత్మీయ పుత్రిక భరత లక్ష్మి గారు ఆత్మీయ పుత్రిక చిక్కడు దేవి గారు ఆత్మ పుత్రిక ఇంకా ఇతర అందరు ఆడవాళ్లు మగవాళ్ళు ఆత్మీయ పుత్రులు మాగంటి మురళీమోహన్ గారు ఆత్మీపుత్రులు రామకృష్ణ గారు ఆత్మీయ పుత్రులు నాయుడు గారు అలా ప్రతి ఒక్కరు భూమ్మీద పిల్లలు కూడా మాకు పిల్లలే ఆత్మీయ పుత్రులు నారా చంద్రబాబునాయుడు గారు ఆత్మీయ పుత్రుడు దేవా ఆత్మీయ పుత్రుడు లోకేష్ బాబు ఆత్మీయ పుత్రిక భువనేశ్వరి గారు అలా ప్రతి ఒక్కరూ మాకు పిల్లలే భూమి మద ఎవరూ పెద్దవాళ్లు చిన్న వాళ్ళు ఎవరూ లేరు అన్ని మేమే సర్వం మేమే అని చెప్పిన మమ్మల్ని చిక్కబట్టండి చెలగాటపడకండి ఆత్మీయ పుత్రిక సరోజిని గారు ఆత్మీయ పుత్రిక హారిక ఆత్మీయ పుత్రుడు ధనరాజు ఆత్మీయ పుత్రుడు మణిబాబు ఆత్మీయ పుత్రిక బుజ్జమ్మ ఆత్మీయ పుత్రిక శ్రీవల్లి ఆత్మీయ పుత్రిక కుమార్ అమ్మ ఆత్మీయ పుత్రుడు పని బాబు ఆత్మీయ పుత్రుడు మణిబాబు ఆత్మీయ పుత్రుడు మా తోబుట్టువైన మా తమ్ముడు కూడా నాకు పుత్రుడే మా అమ్మ తో ఒక జన్మత తల్లి అయిన రంగమైన అమ్మ కూడా మాకు పుత్రికే ఆత్మీయ పుత్రిక రంగవేణి గారికి అలా అందరు బాధ్యత మాదే మమ్మల్ని అలా చూసుకోనివ్వకుండా విశ్వ తల్లిదండ్రులుగా పట్టుకోకుండా మేము కాలాన్ని శాసించినప్పుడు ఆ పరిణామం లో ఒక వెళ్లకుండా మమ్మల్ని మనిషిగా పట్టుకోవడమే మీరు చేస్తున్న భయంకరమైన ప్రళయానికి కారణం ఇంకా ఎవరో సచ్చిపోదాం అనుకుంటున్నారు ఎవరో సచ్చిపోవాల్సిందే ఎవరో బతికేస్తారు ఎవరో బతకలేరు అందరూ మైండ్లుగా బతికే ఉన్నారు మైండ్లుగా బతికే ఉంటారు అది ఎలాగో మీకు ముందుకెళ్లేకోవాలో తెలుస్తుంది ధర్మో రక్షతి రక్షిత అసత్యమేవ జయతేమాతృదేవోభవ అన్న సూక్తి మరిచానుమాతృదేవోభవ అన్న సూక్తి మరిచానుపితృదేవోభవ అన్న మాట విడిచానునా పైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మానే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మాఅమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నదినాన్న అని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నదిఅమ్మా... నాన్నా... అమ్మా... ||అమ్మా ఒకసారి||అమ్మా నీ కలలే నా కంటిపాపలయినవని లాలి జోలాలినీ ప్రాణం పనంపెట్టి నాకు పురుడు పోశావనినీ నెత్తుటి ముద్దయే నా అందమయిన దేహమనిబిడ్డ బతుకు దీపానికి తల్లి పాలే చమురనితెలియనైతి తల్లీ, ఎరుగనైతిని అమ్మాకడుపు తీపినే హేళన చేసిన జులాయినికన్న పేగుముడిని తెంపివేసిన కసాయినిమరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మాకలనైనా నన్ను కరుణించొద్దు నాన్నానాన్నా నీ గుండెపైన నడక నేర్చుకున్నాననినీ చూపుడు వేలుతో లోకాన్నే చూశాననినాన్నను పూజిస్తే ఆదిదేవునకు అది అందుననిఅమ్మకు బ్రహ్మకు మధ్య నాన్నే ఒక నిచ్చెననితెలియనైతి తండ్రీ ఎరుగనైతి నాన్నానాన్నంటే నడీచే దేవాలయమని మరిచితినిఆత్మజ్యోతిని చేజేతులా ఆర్పివేసుకొంటినిమరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మాకలనైనా నను కరుణించొద్దు నాన్నా||2||.........మాతృదేవోభవ అన్న సూక్తి మరిచానుమాతృదేవోభవ అన్న సూక్తి మరిచానుపితృదేవోభవ అన్న మాట విడిచానునా పైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా

ఆత్మీయ మానవ పిల్లలకు అందరికీ ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయమనగా ప్రతి పశ్చాత్తాపం ప్రతి బాధ్యత ప్రేమ అన్ని మావే విశ్వ తల్లిదండ్రులైన మాదే మీ ద్వారా వచ్చిన ఫీలింగ్స్ మంచి చెడు మా ప్రకారం ముందే నడిచినట్టు మీరు పట్టుకోకపోవడమే మమ్మల్ని మనిషిగా చూసి మీరు మనుషులుగా రెచ్చిపోవడం ఇంకా మనుషులుగా రెచ్చగొట్టుకోవడం మనుషులుగా తప్పులు పట్టడం మనుషులుగా పొగుడుకోవడం మానేసి అన్ని మా ప్రకారం నడవడివేంటో చూసుకోండి అలా మీ అందరూ సురక్షితంగా ఉంటారు ఎవరు తప్పు పాపం ఎవరిమీద లేదు, ఈ పాపాలు పుణ్యాలన్నీ మా ఎనకాల పడి రెచ్చిపోయి చేసినవి కూడా మేము భరించి ఎప్పుడన్నాగా పట్టుకున్నాం ఈ పాటలో అర్థం ఏంటో చూసుకోకుండా రెచ్చిపోయి ఇంకా మమ్మల్ని తప్పు పట్టటం మీరే అవమానించి మీరే చంపేసి అది ఏదో పాపం మా పై ఉన్నది కాబట్టి నేనే బాధ పడిపోతున్నాను అందుకే ఇలా ఉన్నాను అందుకే అలా ఉన్నాను అని అనుకోవడం పొరపాటు మమ్మల్ని ఇంక మనిషిగా చూడకుండా మాలో చేరిన ఆ దివ్య ఆత్మను పట్టుకుంటే వాళ్లు మన కలుగుతారు మీరందరూ పిల్లలుగా మారిపోవలసి ఉన్నది తప్పు పాపం మీ మీద కూడా ఉండదు పిల్లలుగా మారిపోతే ఇది మనుషుల కోణంలో చూడకూడదు ఇవేవీ కూడా మాస్టర్ మైండ్ మైండ్ మాత్రమే నడుస్తాయి, ఆత్మీయ పుత్రిక రాజారత్నం గారు ఆత్మీయ పుత్రిక రజిని గారు ఆత్మ పుత్రిక రాజరాజేశ్వరి గారు ఆత్మీయ పుత్రిక భరత లక్ష్మి గారు ఆత్మీయ పుత్రిక చిక్కడు దేవి గారు ఆత్మ పుత్రిక ఇంకా ఇతర అందరు ఆడవాళ్లు మగవాళ్ళు ఆత్మీయ పుత్రులు మాగంటి మురళీమోహన్ గారు ఆత్మీపుత్రులు రామకృష్ణ గారు ఆత్మీయ పుత్రులు నాయుడు గారు అలా ప్రతి ఒక్కరు భూమ్మీద పిల్లలు కూడా మాకు పిల్లలే ఆత్మీయ పుత్రులు నారా చంద్రబాబునాయుడు గారు ఆత్మీయ పుత్రుడు దేవా ఆత్మీయ పుత్రుడు లోకేష్ బాబు ఆత్మీయ పుత్రిక భువనేశ్వరి గారు అలా ప్రతి ఒక్కరూ మాకు పిల్లలే భూమి మద ఎవరూ పెద్దవాళ్లు చిన్న వాళ్ళు ఎవరూ లేరు
 అన్ని మేమే సర్వం మేమే అని చెప్పిన మమ్మల్ని చిక్కబట్టండి చెలగాటపడకండి ఆత్మీయ పుత్రిక సరోజిని గారు ఆత్మీయ పుత్రిక హారిక ఆత్మీయ పుత్రుడు ధనరాజు ఆత్మీయ పుత్రుడు మణిబాబు ఆత్మీయ పుత్రిక బుజ్జమ్మ ఆత్మీయ పుత్రిక శ్రీవల్లి ఆత్మీయ పుత్రిక కుమార్ అమ్మ ఆత్మీయ పుత్రుడు పని బాబు ఆత్మీయ పుత్రుడు మణిబాబు ఆత్మీయ పుత్రుడు మా తోబుట్టువైన మా తమ్ముడు కూడా నాకు పుత్రుడే మా అమ్మ తో ఒక జన్మత తల్లి అయిన రంగమైన అమ్మ కూడా మాకు పుత్రికే ఆత్మీయ పుత్రిక రంగవేణి గారికి అలా అందరు బాధ్యత మాదే మమ్మల్ని అలా చూసుకోనివ్వకుండా విశ్వ తల్లిదండ్రులుగా పట్టుకోకుండా మేము కాలాన్ని శాసించినప్పుడు ఆ పరిణామం లో ఒక వెళ్లకుండా మమ్మల్ని మనిషిగా పట్టుకోవడమే మీరు చేస్తున్న భయంకరమైన ప్రళయానికి కారణం ఇంకా ఎవరో సచ్చిపోదాం అనుకుంటున్నారు ఎవరో సచ్చిపోవాల్సిందే ఎవరో బతికేస్తారు ఎవరో బతకలేరు అందరూ మైండ్లుగా బతికే ఉన్నారు మైండ్లుగా బతికే ఉంటారు అది ఎలాగో మీకు ముందుకెళ్లేకోవాలో తెలుస్తుంది ధర్మో రక్షతి రక్షిత అసత్యమేవ జయతే

మాతృదేవోభవ అన్న సూక్తి మరిచాను
మాతృదేవోభవ అన్న సూక్తి మరిచాను
పితృదేవోభవ అన్న మాట విడిచాను
నా పైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా
నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా
అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది
నాన్న అని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది
అమ్మా... నాన్నా... అమ్మా... ||అమ్మా ఒకసారి||

అమ్మా నీ కలలే నా కంటిపాపలయినవని లాలి జోలాలి
నీ ప్రాణం పనంపెట్టి నాకు పురుడు పోశావని
నీ నెత్తుటి ముద్దయే నా అందమయిన దేహమని
బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలే చమురని
తెలియనైతి తల్లీ, ఎరుగనైతిని అమ్మా
కడుపు తీపినే హేళన చేసిన జులాయిని
కన్న పేగుముడిని తెంపివేసిన కసాయిని
మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా
కలనైనా నన్ను కరుణించొద్దు నాన్నా

నాన్నా నీ గుండెపైన నడక నేర్చుకున్నానని
నీ చూపుడు వేలుతో లోకాన్నే చూశానని
నాన్నను పూజిస్తే ఆదిదేవునకు అది అందునని
అమ్మకు బ్రహ్మకు మధ్య నాన్నే ఒక నిచ్చెనని
తెలియనైతి తండ్రీ ఎరుగనైతి నాన్నా
నాన్నంటే నడీచే దేవాలయమని మరిచితిని
ఆత్మజ్యోతిని చేజేతులా ఆర్పివేసుకొంటిని
మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా
కలనైనా నను కరుణించొద్దు నాన్నా||2||

Divine intervention in 2003..చందమామ కధలో చదివా రెక్కల గుర్రలుంటాయనినమ్మడానికి ఎంత బాగుందోబాల మిత్ర కధలో చదివా పగడపు దీవులు ఉంటాయనినమ్మడానికి ఎంత బాగుందో

చందమామ కధలో చదివా రెక్కల గుర్రలుంటాయని
నమ్మడానికి ఎంత బాగుందో
బాల మిత్ర కధలో చదివా పగడపు దీవులు ఉంటాయని
నమ్మడానికి ఎంత బాగుందో

నా కోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తావనీ
పగడపు దీవి కి నువ్వే నన్ను తీసుకెళ్తావనీ
ఇక ఏనాటికీ అక్కడే మనం ఉంటామనీ
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో

నువ్వే నాకు ముద్దొస్తావనీ
నేనే నీకు ముద్దిస్తాననీ
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో

వరహాల బాటలోనా.. రతనాల తోటలోన
వజ్రాల మేడలోన.. బంగరు గదిలోన

విరి తేనెల్లో పాలల్లో తానా లాడేసి
నెల వంకల్లో వెన్నెల్నే భోంచేసి
నలుదిక్కుల్లో చుక్కల్నే చిలకలు చుట్టేసి

చిలకే కొరికి ..దరికే జరిగి మురిపెం పెరిగి

మరి నువ్వే నాకు ముద్దిస్తావనీ
ముద్దుల్లోన ముద్దవుతాననీ
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో

చందమామ కధలో చదివా రెక్కల గుర్రలుంటాయని
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో

ఎగిరేటి ఏనుగొచ్చి పలికేటి జింకలొచ్చి
నడిచేటి చేపలొచ్చి అడవికి రమ్మనగా

అహ కోనల్లో కొమ్మల్లో ఉయ్యలూగేసి
ఆ కొమ్మల్లో పళ్ళన్నీ రుచి చూసి
అహ పళ్ళళ్ళో మైకం తో మోహం కమ్మేసి

చలిగా గిలిగా తొలిగా త్వరగా అటుగా ఇటుగా

మరి నువ్వే నాకు ముద్దిస్తావనీ
తడి వేదాలు ముద్రిస్తావనీ
నమ్మడానికి ఎంత బాగుందో

నీ కోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తానని
పగడపు దీవి కి నిన్నే నేను తీసుకెళ్తాననీ
ఇక ఏనాటికీ అక్కడే మనం ఉంటామని
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో

నిన్న నిజమై తరుముతుంటేనేడు గతమై నిలిచిపోతేనన్ను నేనే అడుగుతున్నానిన్ను కూడా అడగనా

నిన్న నిజమై తరుముతుంటే
నేడు గతమై నిలిచిపోతే
నన్ను నేనే అడుగుతున్నా
నిన్ను కూడా అడగనా
హూ ఆర్ యు
హూ ఆర్ యు
తెరె దిల్ సే జర పూచో సాల
హూ ఆర్ యు
హూ ఆర్ యు
హూ ఆర్ యు
తెరె దిల్ సే జర పూచో సాల
హూ ఆర్ యు

నువ్వంటే పేరు కాదు
ఊరు కాదు ఫేస్ కాదు
నువ్వంటె క్యాష్ కాదు మరేంటి
నువ్వంటే టైం కాదు
డ్రీమ్ కాదు ఎయిమ్ కాదు
నువ్వంటే నువ్వు కాదు మరేంటి
హూ ఆర్ యు ఉ ఉ ఉ ఉ ఉ ఊ
హూ ఆర్ యు ఉ ఉ ఉ ఉ ఉ ఊ
హూ ఆర్ యు ఉ ఉ ఉ ఉ ఉ ఊ
హూ ఆర్ యు ఉ ఉ ఉ ఉ ఉ ఊ
హూ ఆర్ యు
హూ ఆర్ యు
తెరె దిల్ సే జర పూచో సాల
హూ ఆర్ యు
హూ ఆర్ యు
హూ ఆర్ యు
దిల్ సే జర పూచో సాల
హూ ఆర్ యు

హేయ్ నిన్ను నువ్వు వెతికే కొలంబస్ నువ్వా
నీతో నువ్వు పాడే కోరస్ నువ్వా
నిన్ను నువ్వు మోసే హెర్క్యులస్ నువ్వా
నీతో నువ్వు ఆడే చెస్సే నువ్వా
ఆటవా ఉ ఉ ఉ ఉ ఉ ఊ
పాటవా ఉ ఉ ఉ ఉ ఉ ఊ
నువు వేటవా ఉ ఉ ఉ ఉ ఉ ఊ
వేటగాడివా ఉ ఉ ఉ ఉ ఉ ఊ
హూ ఆర్ యు
హూ ఆర్ యు
తెరె దిల్ సే జర పూచో సాల
హూ ఆర్ యు
హూ ఆర్ యు
హూ ఆర్ యు
దిల్ సే జర పూచో సాల
హూ ఆర్ యు

నిప్పు పుట్టక ముందే నీలో గుండె మంట ఉందే
నీరు పుట్టక ముందే నీలో కన్నీరుందే
గాలి వీచక ముందే శ్వాసల్లోన తూఫాన్ ఉందే
నింగి నేల ఉనికి నీ ముందే ఓ ప్రశ్నయ్యిందే
నిప్పువా ఉ ఉ ఉ ఉ ఉ ఊ
నీరువా ఉ ఉ ఉ ఉ ఉ ఊ
గాలివా ఉ ఉ ఉ ఉ ఉ ఊ
ప్రశ్నవా ఉ ఉ ఉ ఉ ఉ ఊ
హూ ఆర్ యు
హూ ఆర్ యు
తెరె దిల్ సే జర పూచో సాల
హూ ఆర్ యు
హూ ఆర్ యు
హూ ఆర్ యు
దిల్ సే జర పూచో సాల
హూ ఆర్ యు

Divine intervention in 2003... రాజాధి రాజా యోగి రాజాపరబ్రహ్మ శ్రీ సచిదానందాసమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జైనీ పాదముల ప్రహవించిన గంగ యమునామా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణసాయీ నీ పాదముల ప్రహవించిన గంగ యమునామా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ



రాజాధి రాజా యోగి రాజా
పరబ్రహ్మ శ్రీ సచిదానందా
సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
నీ పాదముల ప్రహవించిన గంగ యమునా
మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ
సాయీ నీ పాదముల ప్రహవించిన గంగ యమునా
మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ
ఏ క్షేత్రమైన తీర్థమైన నీవేగా
ఏ జీవమైన భావమైన నీవేగా
నీవు లేని చోటు లేదు సాయి
ఈ జగమే నీ ద్వారకామాయి
సాయీ నీ పాదముల ప్రహవించిన గంగ యమునా
మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ

మనుజులలో దైవం నువ్వు
కోసల రాముడివై కనిపించావు
గురి తప్పని భక్తి ని పెంచావు
మారుతీ గ అగుపించావు
భక్త సులభుడవై కరుణించావు
భోళా శంకరుడిగ దర్శనం ఇచ్చావు
ముక్కోటి దైవాలు ఒక్కటైనా నీవు
ఏకమనేకమ్ముగ విస్తరించినావు
నీవు లేని చోటు లేదు సాయి
ఈ జగమే నీ ద్వారకామాయి
నీవు లేని చోటు లేదు సాయి
ఈ జగమే నీ ద్వారకామాయి

సాయీ నీ పాదముల ప్రహవించిన గంగ యమునా
మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ
ఆరడుగుల దేహము కావు
భక్తుల అనుభూతికి ఆకృతి నీవు
అందరికి సమ్మతమే నీవు
మతమన్నదే లేదన్నావు
అన్ని జీవులలో కొలువైనావు
ఆత్మ పరమాత్మలు ఒకటేనన్నావు
అణురేణు బ్రహ్మాండ విశ్వమూర్తి నీవు
సృస్తి విలాసముకే సూత్రధారి నీవు
నీవు లేని చోటు లేదు సాయి
ఈ జగమే నీ ద్వారకామాయి

Divine intervention in 2003 ---- సబ్ క మాలిక్ ఏక్ హాయ్ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడుఒక్కడే ఆ దేవుడురాముడే దేవుడని కొలిచింది మీరుయేసు నే దైవం అని తలచింది మీరుఅల్లాహ్ అని ఎలుగెత్తి పిలిచింది మీరుఏ పేరు తో ఎవరు పిలుచుకున్నఏ తీరుగ ఎవరు పూజించినఈ చరా చెర జగతి సృష్టించి నడిపించుఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడుఒక్కడే ఆ దేవదేవుడు

సబ్ క మాలిక్ ఏక్ హాయ్
ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు
ఒక్కడే ఆ దేవుడు
రాముడే దేవుడని కొలిచింది మీరు
యేసు నే దైవం అని తలచింది మీరు
అల్లాహ్ అని ఎలుగెత్తి పిలిచింది మీరు
ఏ పేరు తో ఎవరు పిలుచుకున్న
ఏ తీరుగ ఎవరు పూజించిన
ఈ చరా చెర జగతి సృష్టించి నడిపించు
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు

భాషాయ ధ్వజమునెత్తి ప్రణవగంగా కలగలాలను
హిందూ మతమన్నావు నీవు
ఆకు పచ్చ కేతనం చంద్రవంక కళకళలను
ఇస్లాం అన్నావు నీవు
సిలువ పైన యేసు రఖ్త కన్నీళ్లతో ఎదలు తడిసి
క్రైస్తవమని అన్నావు నీవు
బౌద్ధం అని జైనం అని సిఖ్ అని
మొక్కుకునే పలు గుండెల పలు పెదాల పలుకేదైనా
ఈ చరా చెర జగతి సృష్టించి నడిపించు
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు

రాజు పేద భేదం ఎపుడు చూపబోదు గాలి
అది దేవా దేవుని జాలి
పసిడి మెడని పూరి గుడిసేని
భేదమెఱిగి కురియబోదు వాన
అది లోకేశవరేశ్వరుని కరుణ
సాటి మానవాళి హృదయ ఆలయాల కొలువుదీరి
ఉన్నాడు ఆ స్వయంభువుడు
కులం అని మతం అని జాతులని
బ్రాంతి వీడు
ప్రతి అడుగున తన రూపమే ప్రతిబింబముగ
ప్రతి జీవిని పరమాత్మకు ప్రతిరూపముగ
ఈ చరా చెర జగతి సృష్టించి నడిపించు
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు





DIVINE intervention...2003---రఘుపతి రాఘవ రాజా రామ్పతిత పావన సీత రామ్ఈశ్వర అల్లాహ్ తేరో నామ్సబ్ కో సమ్మతి దే భగవాన్




రఘుపతి రాఘవ రాజా రామ్
పతిత పావన సీత రామ్
ఈశ్వర అల్లాహ్ తేరో నామ్
సబ్ కో సమ్మతి దే భగవాన్

కొంతమంది సొంత పేరు కాదు ర గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదురా గాంధీ
కొంతమంది సొంత పేరు కాదు ర గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదురా గాంధీ

కరెన్సీ నోట్ మీద ఇలా నడి రోడ్ మీద
మనం చూస్తున్న బొమ్మ కాదు ర గాంధీ

భరత మాత తల రాతను మార్చిన విధాత ర గాంధీ
తర తరాల యమా యాతన తీర్చిన వరదాత ర గాంధీ

కొంతమంది సొంత పేరు కాదు ర గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదురా గాంధీ

రామ నామమే తలపంతా ప్రేమ ధామమే మనసంతా
ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన అవధూత
అపురూపం ఆ చరిత

కర్మ యోగమే జన్మంతా
ధర్మ క్షేత్రమే బ్రతుకంతా

సంభవామి అని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్ గీత
ఈ బోసి నోటి తాతా

మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధీ
మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచదా ఆయన స్ఫూర్తి
సత్య అహింసల మార్గజ్యోతి
నవ శకానికి నాంది

రఘుపతి రాఘవ రాజా రామ్
పతిత పావన సీత రామ్
ఈశ్వర అల్లాహ్ తేరో నామ్
సబ్ కో సమ్మతి దే భగవాన్
రఘుపతి రాఘవ రాజా రామ్
పతిత పావన సీత రామ్
ఈశ్వర అల్లాహ్ తేరో నామ్
సబ్ కో సమ్మతి దే భగవాన్

గుప్పెడు ఉప్పును పోగేసి నిప్పుల ఉప్పెన గ చేసి
దండి యాత్రని దండ యాత్రగా ముందుకు నడిపిన అధినేత
సిసలైన జగ్గజేత

చరకా యంత్రం చూపించి స్వదేశీ సూత్రం నేర్పించి
నూలు పోగుతో మదపుటేనుగులా బందించాడురా జాతిపిత
సంకల్ప బలం చేత

సూర్యుడస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపించిన క్రాంతి
తూరుపు తేలారని నడిరాత్రికి స్వేచ్ఛ భానుడి ప్రభాత కాంతి

పదవులు కోరని పావన మూర్తి
హృదయలేలిన చక్రవర్తి

ఇలాంటి నరుడొక డిలాతరం పై నడయాడిన ఈనాటి సంగతి
నమ్మరానిదనే నమ్మకముందే ముందు తరాలకి చెప్పండి

సర్వ జన హితం న మతం
అంటరాని తనాన్ని అంతః కలహాలని అంతం చేసేందుకే న ఆయువంతా అంకితం

హే రామ్

ప్రముఖ రచయిత, గేయ రచయిత మరియు చిత్రకారుడు కొడూరి శివశక్తి దత్తా, ఎం.ఎం. కీరవాణి (కీరవాణి గారు) తండ్రి, 92 ఏళ్ల వయసులో 2025 జూలై 7న హైదరాబాద్, మనికొండలో కన్నుమూశారు .

ప్రముఖ  రచయిత, గేయ రచయిత మరియు చిత్రకారుడు కొడూరి శివశక్తి దత్తా, ఎం.ఎం. కీరవాణి (కీరవాణి గారు) తండ్రి, 92 ఏళ్ల వయసులో 2025 జూలై 7న హైదరాబాద్, మనికొండలో కన్నుమూశారు  .

🌹 ఆయన జీవితం – ముఖ్యాంశాలు:

అసలు పేరు: కోడూరి సుబ్బారావు, జననం: 1932 అక్టోబర్ 8, కొవ్వూరు, ఏపి  .

అక్షర సాహిత్యానికి, గేయ రచనకు, ఆర్ట్స్‌కు ప్రత్యేక ఆసక్తి—ఆర్ట్స్ వ్యవస్థాగారంలో చదివారు, అతను “కమలేశ్” పేరుతో పేఈంట్ కూడా చేశారు  .

సినిమాల్లో కీలక పాత్ర: శ్రీ.క.రాఘవేంద్రరావు సహకారంతో 1988లో జానకి రాముడు సినిమా ద్వారా రచయితగా పరిచయం  .

ఆయన గీత రచనలు ముఖ్యంగా: సై, ఛత్రపతి, రాజన్న, బాహుబలి 1&2, RRR, హను‑మన, ఇతర చిత్రాలకు శక్తివంతమైన సాహిత్యాలు అందించారు  .

కుటుంబ బంధాల విషయంలో: ఎం.ఎం. కీరవాణి గారు ఆయన కుమారుడు, విజయేంద్ర ప్రసాద్ గారు ఆయన సోదరుడు, ఎస్.ఎస్. రాజమౌళి గారు ఆయన మేనత్త  .


స్పందనలు:

సినీ ప్రముఖులు పలునాడు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు: పవన్ కళ్యాణ్, చిరంజీవి, మహేష్ బాబు తదితరులు ప్రగాఢ సంతాపం తెలియజేశారు  .

చిత్ర పరిశ్రమ: ఆయన రచయితగా, రచన శైలిగా, కళా వ్యక్తిత్వంగా సంతకం చేసి, సమృద్ధిగా తెలుగు సాహిత్యం, చిత్ర కళలో చిరస్మరణీయ స్థానం సంపాదించారు  .