Saturday, 16 December 2023

తికమక మకతిక పరుగులు ఎటుకేసినడవరా నరవరా నలుగురితో కలిసి

తికమక మకతిక పరుగులు ఎటుకేసి
నడవరా నరవరా నలుగురితో కలిసి

శ్రీ రామ చందురుని కోవెల్లో ఖైదు చేసి
రాకాసి రావణుణ్ణి గుండెల్లో కొలువు చేసి
తల తిక్కల భక్తితో తైతక్కలా మనిషి

తై దిదితై దిదితై దిదితై దిదితై దిదితై దిదితై దిదితై
దిదితై దిదితై దిదితై దిదితై దిదితై

తికమక మకతిక పరుగులు ఎటుకేసి
నడవరా నరవరా నలుగురితో కలిసి

వెతికే మజిలీ దొరికేదాకా
కష్టాలు నష్టాలు యెన్నొచ్చిన క్షణమైనా నిన్నపునా
కట్టాలి నీలోని అన్వేషణ కన్నీటిపై వంతెన

బెదురంటూ లేని మది ఎదురుతిరిగి అడిగేనా
బదులంటూ లేని ప్రశ్న లేదు లోకానా

నీ శోకమే శ్లోకమై పలికించార మనిషి

తై దిదితై దిదితై దిదితై దిది
తికమక మకతిక పరుగులు ఎటుకేసి
నడవరా నరవరా నలుగురితో కలిసి

అడివె అయినా కడలే అయినా
ధర్మాన్ని నడిపించు పాదాలకి శిరసొంచి దారియ్యాదా
అటువంటి పాదాల పాదుకలకు పట్టాభిషేకమే కదా

ఆ రామ గాధను రాసుకున్నదే కాదా
అది నేడు నీకు తగుదారి చూపానందా
ఆ అడుగుల జాడలు చేరేపొద్దురా మనిషి

తికమక మకతిక పరుగులు ఎటుకేసి
నడవరా నరవరా నలుగురితో కలిసి

ఆ రూపం అపురూపం నిలపాలోయ్ గుండె లోపలాఆ దైవం మనకోసం వెలిశాడోయ్ నేలపై ఇలా

కోదండ రాముణ్ణి చూడూ కోరింది ఇచ్చేటి వాడూ
ఆ సుందరాంగున్ని చూడూ మా తల్లి సీతమ్మ జోడూ
అందాలన్నీ చూడ కళ్ళు చాలా కుంటే నా మనసుతో చూడు
చూడయ్యో

ఆ రూపం అపురూపం నిలపాలోయ్ గుండె లోపలా
ఆ దైవం మనకోసం వెలిశాడోయ్ నేలపై ఇలా

కోదండ రాముణ్ణి చూడూ కోరింది ఇచ్చేటి వాడూ
ఆ సుందరాంగున్ని చూడూ మా తల్లి సీతమ్మ జోడూ

శ్రీ రాముని చిరు నవ్వుగా వెలుగొందిన సీతా
ఆ దేవుని వెనకాతలే పనికెగును మాట
లంకేశుడు బెదిరించెను పలు మాయల చేతా
బెంబేలున మూర్ఛిల్లెను అయ్యో మన సీతా

ఆ బాధే నాలో పాటై పాడెను రామాయణం

కోదండ రాముణ్ణి చూడూ కోరింది ఇచ్చేటి వాడూ
ఆ సుందరాంగున్ని చూడూ మా తల్లి సీతమ్మ జోడూ

హనుమంతుడు వివరించెను సీతా సతి జాడా
శ్రీ రాముడు వదిలించెను లంకేశుని ఛీడా
పర నిందకు శీలంబును సెంకించుట చేతా
పెను మంటలలో దూకి పునీతాయే సీతా

ఆ గాదె నాలో పాటై పాడెనూ రామాయణం

కోదండ రాముణ్ణి చూడూ కోరింది ఇచ్చేటి వాడూ
ఆ సుందరాంగున్ని చూడూ మా తల్లి సీతమ్మ జోడూ
అందాలన్నీ చూడ కళ్ళు చాలా కుంటే నా మనసుతో చూడు
చూడయ్యో

ఆ రూపం అపురూపం నిలపాలోయ్ గుండె లోపలా
ఆ దైవం మనకోసం వెలిశాడోయ్ నేలపై ఇలా

కోదండ రాముణ్ణి చూడూ కోరింది ఇచ్చేటి వాడూ
ఆ సుందరాంగున్ని చూడూ మా తల్లి సీతమ్మ జోడూ

శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మను ముకుర సుధారిబరణౌ రఘువర విమల యశ జో దాయకు ఫలచారిబుద్ధిహీన తను జానకై సుమిరౌ పవనకుమారబల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార

దోహా

శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మను ముకుర సుధారి
బరణౌ రఘువర విమల యశ జో దాయకు ఫలచారి
బుద్ధిహీన తను జానకై సుమిరౌ పవనకుమార
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార

చౌపాయీ

జయ హనుమాన జ్ఞాన గుణ సాగర
జయ కపీశ తిహుం లోక ఉజాగర ॥1॥
రామదూత అతులిత బలధామా
అంజనిపుత్ర పవనసుత నామా ॥2॥

మహావీర విక్రమ బజరంగీ
కుమతి నివార సుమతి కే సంగీ ॥౩॥
కాంచన బరన విరాజ సువేసా
కానన కుండల కుంచిత కేశా ॥4॥

హాథ వజ్ర ఔ ధ్వజా విరాజై
కాంధే మూంజ జనేవూ సాజై ॥5॥
శంకర సువన కేసరీనందన
తేజ ప్రతాప మహా జగ వందన ॥6॥

విద్యావాన గుణీ అతి చాతుర
రామ కాజ కరిబే కో ఆతుర ॥7॥
ప్రభు చరిత్ర సునిబే కో రసియా
రామ లఖన సీతా మన బసియా ॥8॥

సూక్ష్మ రూపధరి సియహి దిఖావా
వికటరూపధరి లంక జరావా ॥9॥
భీమరూపధరి అసుర సంహారే
రామచంద్ర కే కాజ సంవారే ॥10॥

లాయ సజీవన లఖన జియాయే
శ్రీ రఘువీర హరవి ఉర లాయే ॥11॥
రఘుపతి కీన్హీ బహుత బడాయీ
తుమ మమ ప్రియ భరత సమ భాయీ ॥12॥

సహస వదన తుమ్హరో యశగావై
అస కహి శ్రీపతి కంఠ లగావైఁ ॥13॥
సనకాదిక బ్రహ్మాది మునీశా
నారద శారద సహిత అహీశా ॥14॥

యమ కుబేర దిక్పాల జహా తే
కవి కోవిద కహి సకే కహా తే ॥15॥
తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా
రామ మిలాయ రాజ పద దీన్హా ॥16॥

తుమ్హరో మంత్ర విభీషణ మానా
లంకేశ్వర భయే సబ జగ జానా॥17॥
యుగ సహస్ర యోజన పర భానూ
లీల్యో తాహి మధురఫల జానూ ॥18॥

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ
జలధి లాంఘి గయే అచరజ నాహీ ॥19॥
దుర్గమ కాజ జగత కే జేతే
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ॥20॥

రామ దులారే తుమ రఖవారే
హోత న ఆజ్ఞా బిను పైసారే ॥21॥
సబ సుఖ లహై తుమ్హారీ సరనా
తుమ రక్షక కాహూ కో డరనా ॥22॥

ఆపన తేజ సంహారో ఆపై
తీనో లోక హాంక తే కాంపై ॥23॥
భూత పిశాచ నికట నహి ఆవై
మహావీర జబ నామ సునావై ॥24॥

నాశై రోగ హరై సబ పీరా
జపత నిరంతర హనుమత వీరా ॥25॥
సంకట సే హనుమాన ఛుడావై
మన క్రమ వచన ధ్యాన జో లావై ॥26॥

సబ పర రామ తపస్వీ రాజా
తినకే కాజ సకల తుమ సాజా ॥27॥
ఔరు మనోరథ జో కోయీ లావై
తాసు అమిత జీవన ఫల పావై ॥28॥

చారోఁ యుగ ప్రతాప తుమ్హారా
హై పరసిద్ధ జగత ఉజియారా ॥29॥
సాధు సంత కే తుమ రఖవారే
అసుర నికందన రామ దులారే ॥30॥

అష్టసిద్ధి నవ నిధి కే దాతా
అసబర దీన జానకీ మాతా ॥31॥
రామ రసాయన తుమ్హరే పాసా
సదా రహో రఘుపతి కే దాసా ॥32॥

తుమ్హరే భజన రామ కో బావై
జన్మ జన్మ కే దుఖ బిసరావై ॥33॥
అంత కాల రఘుపతి పుర జాయీ
జహా జన్మ హరిభక్త కహాయీ ॥34॥

ఔరు దేవతా చిత్త న ధరయీ
హనుమత సేయి సర్వ సుఖ కరయీ ॥35॥
సంకట కటై మిటై సబ పీరా
జో సుమిరై హనుమత బలవీరా ॥36॥

జై జై జై హనుమాన గోసాయీ
కృపా కరహు గురు దేవ కీ నాయీ ॥37॥
యహ శత బార పాఠ కర కోయీ
ఛూటహి బంది మహా సుఖ హోయీ ॥38॥

జో యహ పఢై హనుమాన చలీసా
హోయ సిద్ధి సాఖీ గౌరీసా ॥39॥
తులసీదాస సదా హరి చేరా
కీజై నాథ హృదయ మహ డేరా ॥40॥

కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ టీనేజీ కన్ఫ్యూషన్మాటల్లో చేతల్లో టోటల్ కన్ఫ్యూషన్కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ ఈ లైఫ్ ఏ కన్ఫ్యూషన్చోయిసుల్లో ఫీలింగ్స్ లో టోటల్ కన్ఫ్యూషన్

కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ టీనేజీ కన్ఫ్యూషన్
మాటల్లో చేతల్లో టోటల్ కన్ఫ్యూషన్
కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ ఈ లైఫ్ ఏ కన్ఫ్యూషన్
చోయిసుల్లో ఫీలింగ్స్ లో టోటల్ కన్ఫ్యూషన్

నిన్నే తెలిసింది మాకు హృదయాలున్నాయి
నేడే స్పందిస్తున్నాయి
ఎన్నో వండర్స్ ఏ మాకే చూపిస్తున్నాయి
ఇంకా ముందుండి ఎదో ఏవో కావాలన్నాయి

కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ టీనేజీ కన్ఫ్యూషన్
మాటల్లో చేతల్లో టోటల్ కన్ఫ్యూషన్
కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ ఈ లైఫ్ ఏ కన్ఫ్యూషన్
చోయిసుల్లో ఫీలింగ్స్ లో టోటల్ కన్ఫ్యూషన్

ఒక్కో క్షణం కన్నుల్లాలో టెంప్టేషన్
ఒక్కో క్షణం గుండేళ్లలో సెన్సేషన్

నైకె షూ తొడిగాము
పోయిసన్ సెంట్ పులిమాము
పెప్ జీన్స్ కొన్నాము
అవి మా స్కిన్ను కి చర్మాలే

పాకెట్ లోన సెల్ ఫోన్ బరువై నిలిపింది పరువే
వాలెట్ లోన ఫిఫ్టీ బదులు హ్యాండ్రేడ్స్ ఏ లే
సినిమా హాల్ లో వేసే విస్ట్లే ఏ పెంచింది లెవెల్ ఏ
ఫాషన్ ఛానల్ చూసే కనులే లెఫ్ట్ ఓ రైట్ ఓ చూడద్దనాయే

కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ టీనేజీ కన్ఫ్యూషన్
మాటల్లో చేతల్లో టోటల్ కన్ఫ్యూషన్
కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ ఈ లైఫ్ ఏ కన్ఫ్యూషన్
చోయిసుల్లో ఫీలింగ్స్ లో టోటల్ కన్ఫ్యూషన్

అందాలనే కలిగారు
గాలుల్లో వదిలారు
శ్వాసల్లో కలిపారు
మనసున ఊపిరి ఉప్పెనలే

మెరిసే సొగసే మెరిపించేస్తే నరముల్లో కుదిపే
నిలువదము లే మాగ్నెట్స్ లాగ లాగెసాయే
కలలో మీరే బయట మీరే కనిపిస్తున్నారే
తనతో నిజమే ఫైటింగ్ చేసే మీతో ఫ్రండ్షిప్ ఆయె దాకే

కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ టీనేజీ కన్ఫ్యూషన్
మాటల్లో చేతల్లో టోటల్ కన్ఫ్యూషన్
కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ ఈ లైఫ్ ఏ కన్ఫ్యూషన్
చోయిసుల్లో ఫీలింగ్స్ లో టోటల్ కన్ఫ్యూషన్

కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ టీనేజీ కన్ఫ్యూషన్
మాటల్లో చేతల్లో టోటల్ కన్ఫ్యూషన్
కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ ఈ లైఫ్ ఏ కన్ఫ్యూషన్
చోయిసుల్లో ఫీలింగ్స్ లో టోటల్ కన్ఫ్యూషన్

ఒక్కడై రావడం ఒక్కడై పోవడంనడుమ ఈ నాటకం విధి యెలావెంటఏ బంధము రక్త సంబంధముతోడుగా రాదుగా తుది వేళా

ఒక్కడై రావడం ఒక్కడై పోవడం
నడుమ ఈ నాటకం విధి యెలా
వెంటఏ బంధము రక్త సంబంధము
తోడుగా రాదుగా తుది వేళా

మరణమనేది ఖాయమని
మిగిలెను కీర్తి ఖాయమనీ
నీ బరువూ నీ పరువూ మోసేదీ

ఆ నలుగురు
ఆ నలుగురు
ఆ నలుగురు
ఆ నలుగురు

రాజనీ పేదనీ మంచనీ చెడ్డనీ
భేదమే యెరుగదీ ఏమపాశం
కోట్ల ఐశ్వర్యము కటిక దారిద్య్రమూ
హద్దులే చెరిపెలే మరు భూమి

మూటలలోని మూలధనం
చెయ్యదు నేడు సహగమనం
మనవెంటా తడికంట నడిచేదీ

ఆ నలుగురు
ఆ నలుగురు
ఆ నలుగురు
ఆ నలుగురు

గోవింద గోవింద బాగుంది గురి విందాగోవింద గోవింద బాగుంది గురి విందాఇన్నేళ్లు దాచేస్తున గుట్టే గోవిందసై అంటే సల సల మన్న సిగ్గే గోవింద

గోవింద గోవింద బాగుంది గురి విందా
గోవింద గోవింద బాగుంది గురి విందా
ఇన్నేళ్లు దాచేస్తున గుట్టే గోవింద
సై అంటే సల సల మన్న సిగ్గే గోవింద

బాగుందా బాగుందా ఏమయినా బాగుందా
బాగుందా బాగుందా ఏమయినా బాగుందా
జాలయిన లేదా నీకు బోలో గోవింద
అమ్మాయి కలవర పడితే కుదుపేరిచిందా

అల్లరి కళ్ళు వెన్నల వొళ్ళు వలలే వేస్తుంటే
ఒంటరి పాప జంట కి రాక మనసే ఆగేనా
తన్నుకు వోచే తుంటరి తాపం తొందర పెడుతుంటే
సిగ్గు అవుతున్న దబ్బర పాపా ప్రియుడా తప్పేనా

ఏయ్ దరికి వోచే వరం ఇస్తే వరసలు కలిపేసాయినా
వ్యవహారం ముదురిందో అన్ని రద్దే చేయనా
విరహాల సుడి లో పడి వున్న
నిను వొదలను పిల్ల ఏదేమయిన

బాగుందా బాగుందా
బాగుంది గురి విందా

పచ్చని సొగసు వెచ్చని వయసు పద పద మంటున్న
చిచ్చులు రేపే మగసిరి ధాటికి భయపడుతూ వున్నా
చక చాకలాడే నడుముని చూసి చితే అవుతున్నా
జంటకు చేరి మాధనుడి జండా ఎగరేసేయమన

అరా కేజీ అందాన్ని అరువిచేస్తే రాజా
తిరగేసి మారగేసే మురిపించేయన రోజా
నీ మాట వింటే అవునంటే ఎగరేసుకు పోవ నీ వెనువెంటే

గోవింద గోవింద బాగుంది గురి విందా
ఇన్నేళ్లు దాచేస్తున గుట్టే గోవింద
సై అంటే సల సల మన్న సిగ్గే గోవింద

బాగుందా బాగుందా ఏమయినా బాగుందా
జాలయిన లేదా నీకు బోలో గోవింద
అమ్మాయి కలవర పడితే కుదుపేరిచిందా

ఆరేసుకో బోయి పారేసుకున్నాను హరి హరి హరి హరికోకేత్థు కెళ్ళింది కొండగాలి

ఆరేసుకో బోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి
కోకేత్థు కెళ్ళింది కొండగాలి

నువ్వు కొంటె చూపు చూస్తేనే చలి చలి చలి చలి చలి చలి

ఆరేసుకోవాలా నరేసుకున్నావు హరి హరి హరి హరి
నీ ఎత్త్తు తెలిపింది కొండగాలి
నాకు ఉడుకెత్త్తి పోతుంది హరి హరి హరి హరి హరి హరి

ఆరేసుకో బోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి

నాలోని అందాలు నీ కన్నుల ఆరేసుకొని సందవేల
నా పాట ఈ పూట నీ పైటలా
దాచేసుకొని తొలిపొంగుల

నాలోని అందాలు నీ కన్నుల ఆరేసుకొని సందవేల
నా పాట ఈ పూట నీ పైటలా
దాచేసుకొని తొలిపొంగుల

నీ చూపు సోకాలి నా ఊపిరాడాలి
నీ చూపు సోకాలి నా ఊపిరాడాలి

నీ జంట నా డిపి చలి మంట కావలి
నీవ్వింత కవ్వింతకే కాగిపోవాలి
నీ కౌగలింతలోనే దాగిపోవాలి

ఆరేసుకో బోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి
కోకేత్థు కెళ్ళింది కొండగాలి

నాకు ఉడుకెత్త్తి పోతుంది హరి హరి హరి హరి హరి హరి
ఆరేసుకోవాలా నరేసుకున్నావు హరి హరి హరి హరి

నీ ఒంపులో సోమ్పులో హరివిల్లు
నీ చూపులో రపులే విరిజల్లు
నీ రాక నా వలపు ఏరువాక
నిను తాక నీలిమబ్బు నా కొక

నే రేగి పోవాలి నేనొగిపోవాలి
నే రేగి పోవాలి నేనొగిపోవాలి

చెలరేగి ఊహల్లో ఊరేగి రావాలి
ఈ జోడు పులకింతలే నా పాట కావలి
ఆ పాట పూబాటగా నిను చేరుకోవాలి

ఆరేసుకో బోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి
కోకేత్థు కెళ్ళింది కొండగాలి

నువ్వు కొంటె చూపు చూస్తేనే చలి చలి చలి చలి చలి చలి

ఆరేసుకోవాలా నరేసుకున్నావు హరి హరి హరి హరి
నీ ఎత్త్తు తెలిపింది కొండగాలి
నాకు ఉడుకెత్త్తి పోతుంది హరి హరి హరి హరి హరి హరి