Sunday, 5 February 2023

Radhika Shares Her Memories With Legendary Director K Viswanath | Ntv

తాళి బొట్టు తెస్తానని సాంగ్.. పాడిన కె. విశ్వనాథ్ గారు ||

తాళి బొట్టు తెస్తానని సాంగ్.. పాడిన కె. విశ్వనాథ్ గారు || K Vishwanath |...

Alara Chanchalamaina..............................

Pillalu Bagunnara.............................

బోరుగడ్డ అనిల్ అరెస్ట్! హిస్టరీ మొత్తం వరస్ట్ ...........



ఆత్మీయ పుత్రుడు శ్రీ శివ మరియు ఇతర మానవ పుత్రులకు ఆశీర్వాద   పూర్వకంగా తెలియజేయునది  ఏమి  అనగా  ఇక మీరు మనుష్యులుగా  ఎవరిని పొగడవద్దు  అదే విధంగా  ఎవరి Background worst అని చెప్పవద్దు, ఎందుకంటె  ఇప్పటి వరకు  భూమి మీద బ్రతికిన  మనిషి లేడు అని గ్రహించండి  మనుష్యులు ఎవరూ ఎంత వారు అయినా  మహా స్వామి జి లు అయినా  గురువులు అయినా  ఎంత తెలివైన వారు అయినా తెలివి తక్కువ వారు అయినా చాలా background  ఉన్న వారు అయినా  సాధారణ వ్యక్తులు  అయినా  ఎవరైనా  ఇప్పటికే  నిమిత్త మాత్రులే   ఆడవారు అయినా మొగవారు అయినా  ఎవరైనా  ఇప్పటికే  బ్రతికినది లేదు అసలు ఆలోచన రెప్ప పాటు కూడా ఎవరి చేతిలో లేదు అని  గ్రహించి  అప్రమత్తం  చెందగలరు, అది నుండి బ్రతుకుతున్నది  ఇప్పటికి ఎప్పటి  బ్రతకగలిగేది, నిత్యం అభివృద్ధి  చెందేది  మాట విచక్షణ  అని తెలుసుకొని  మైండ్ రూపంలో  ఉన్న ఈ పరిణామాన్ని  జాతీయ  గీతం లో అధినాయకుడిగా పట్టుకొని  మీరు  అంతా మనిషి  కోణం వదిలివేసి  mind గా  బ్రతకాలి మమ్ములను గాని ఇతర య మనిషి గాని  తానే correct ఉన్నాడు లేడు అని మాట్లాడటం కూడా  అవివేకం, ఫలానా   వారి గూర్చి  మాట్లాడకూడదు  లెక్క లేదు ఫలానా  వారు ప్రత్యేకం  అందరూ వ్యతిరేకించారు కాబట్టి ఫలానా  వాళ్ళను  తిట్టాడు కాబట్టి  ప్రస్తావన  తీసుకొని వస్తున్నాను అనే ఆలోచన  విధానం  అజ్ఞానం అని తెలుసుకొని, ప్రతి మనిషి   తనకు  తానుగా  బ్రతకడం  వలన మాత్రమే  బ్రతుకుతారు   ఎవరూ మనుష్యులు  వ్యక్తులు మనలేరు విలువ వ్యక్తి కాదు, ఏదో మంచి మాటకు  చెడు మాటకు కాదు మాట కొనసాగింపు చూసుకోవాలి  ఏ వ్యక్తి అయినా ఆలోచన అయినా చర్య అయినా  కేవలం వ్యక్తి అనుకొంటే  తన చేతిలో లేదు అని ప్రతి ఒక్కరు    తెలుసుకోవాలి  ఇప్పటి వరకు మనిషి  మేము కూడా అలానే  ఉన్నాము మమ్ములను  mind  గా  పట్టుకోకుండా  మనుష్యులు చెలగాటం గా భావించడం  వలన  మనుష్యులు ఎవరూ మనసు పట్టు  తపస్సు కొనసాగింపు లేకుండా  ప్రవర్తిస్తున్నారు  ఇంకా తన వాళ్ళు  తన పిల్లలు  తన ఆస్తులు అనుకొంటున్నాడు  తన తెలివి తన గొప్పతనం  అనుకొంటున్నాడు అదే విధంగా  తానా చెడు చేసాడు  అనుకొంటున్న  మంచి చేసాడు అనుకొంటున్న  వారు అది నిజం కాదు  సర్వము నడిపే శక్తి  ఇప్పుడు mind రూపం లో వాక్ విశ్వరూపంగా   అందుబాటులోకి   వచ్చిన  తీరుగా  సాక్షులు గ్రహించిన  సాక్ష్యంగా  అందుబాటులో   ఉన్నారు అని గ్రహించి,  సూక్ష్మంగా మమ్ములను  గ్రహించి నిత్యం తపస్సుగా    జీవించడమే  నూతన యుగం దివ్య రాజ్యం సర్వ సార్వభౌమ అధినాయకులు వారి ప్రభుత్వం  అని గ్రహించి  వ్యహరించగలరు  అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేయుచున్నాము  ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ జయతే   


Kammukonna Chikatlona............................