Thursday, 19 March 2026

ప్రపంచం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టినది 100 ఆశయాలు 1000 ఆలోచనలు జీవితం కొత్తగా ప్రారంభించాలని కొందరు కొత్తగా సాధించాలని మరికొందరు వారు న్యూ ఇయర్ కు వెల్కమ్ చెప్పేందుకు రెడీ అవుతున్నారు ఆలోచనల సంగతి ఎలా ఉన్నా కొత్త ఏడాది ఇలా ఉండబోతోందంటూ నోస్ట్రడామస్ అంచనాలు కొత్త భయాలు క్రియేట్ చేస్తున్నాయి ఇందుకే ఆయన

 కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టినది 100 ఆశయాలు 1000 ఆలోచనలు జీవితం కొత్తగా ప్రారంభించాలని కొందరు కొత్తగా సాధించాలని మరికొందరు వారు న్యూ ఇయర్ కు వెల్కమ్ చెప్పేందుకు రెడీ అవుతున్నారు ఆలోచనల సంగతి ఎలా ఉన్నా కొత్త ఏడాది ఇలా ఉండబోతోందంటూ నోస్ట్రడామస్ అంచనాలు కొత్త భయాలు క్రియేట్ చేస్తున్నాయి ఇందుకే ఆయన అంచనాలు ఏంటి 2026 కు చేసిన ప్రెడిక్షన్ ఏంటి ప్రపంచ యుద్ధాలు ఆర్థిక సంక్షోభాలు రక్తపాతం నిప్పులు కక్కే ఆకాశం కొత్త ఏడాదిపై నోస్ట్రాడామస్ సంచలన జోస్యం నోస్ట్రాడామస్ అంచనాలతో కొత్త వణకు 2026 నిజంగా నరకంగా మారబోతోందా కొత్త ఏడాదిపై నోస్ట్రాడామస్ అంచనాలుఏంటి ఆయన అంచనాలు నిజమయ్యే పరిస్థితి ఉందా 2026 కు స్వాగతం చెప్పడానికి ఇంకొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది కొత్త ఏడాదిని సంతోషంగా స్వాగతిద్దామంటూ ప్రపంచమంతా ఎవరికి వారు ప్లాన్ చేసుకుంటున్నారు అయితే భవిష్యత్తును ముందే ఊహించి రాసిన నోస్ట్రాడామస్ ఇప్పుడు 2026 గురించి భయంకరమైన అంచనాలు వేశడు ప్రపంచం యుద్ధంలో చిక్కుకుంది ఏఐ దున్నేస్తోంది యుద్ధాలు మొదలయ్యాయి అణవాయుధ పరీక్షలు జరుగుతున్నాయి సరికొత్త ఆయుధాలు తయారవుతున్నాయి వరుస భూకంపాలు ఎడారుల్లో హిమపాతాలు సంక్షోభంలో ఆర్థిక వ్యవస్థలు ఇలాంటి ప్రస్తుత పరిస్థితులకు దగ్గరగా ఫ్రెంచ్ ప్రవక్త నోస్టాడామస్ 500 ఏళ్ల నాటి అంచనాలు కనిపిస్తూ ఉండడం మరింత భయపెడుతోంది ఆయన జోస్యం నిజమవుతుందా అనే వణుకుం మొదలైంది చాలా మందిలో బోడ మునిగిపోయే రోజు సముద్రం శక్తి ప్రపంచ రాజకీయాలను మారుస్తుందని నోస్ట్రాడామస్ కవితలోని కొన్ని భాగాల్లో ఉంది 2026 లో జరిగే భారీ నౌకాదళ ప్రమాదం లేదా సముద్ర యుద్ధం ప్రపంచాన్ని కొదిపేయనుంది ఒక భారీ నౌక మునిగిపోవడం నావి మధ్య యుద్ధం మొదలై అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతింటాయి సముద్రతీర ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరిగి అగ్రరాజ్యాల మధ్య ఘర్షణకు దారి తీయవచ్చు ఇక 2026 మధ్యకాలం నాటికి మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉందని నోస్ట్రాడామస్ అంచనా వేశారు ఇది అత్యంత వినాశకరంగా మారుతుందని మతం జాతీయవాదం పేరుతో జనం ఒకరినొకరు చంపుకుంటారని హెచ్చరించారు ఇప్పటికే తూర్పు దేశాల్లో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు కనిపించడం ఆయన జోస్యం చుట్టూ భయాలు క్రియేట్ చేస్తున్నాయి 2026 లో అమెరికా బ్రిటన్ లాంటి అగ్రరాజ్యాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని నోస్ట్రాడామస్ అంచనా వేశారు దీంతో జనాల్లో అసహనం పెరిగి సామాజిక అశాంతికి దారి తీయవచ్చని విపరీతమైన ద్రవ్యోల్బణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలువురు అగ్రనేతల పదవులు చేజారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు పర్యావరణ పరంగా కూడా 2026 అత్యంత ప్రమాదకరంగా ఉండబోతోందని నోస్ట్రాడామస్ జోసెన్ చెప్పారు తీవ్రమైన ఉష్ణోగ్రతల కారణంగా కొన్ని ప్రాంతాలు ఎడారులుగా మారిపోతాయని ఆ తర్వాత ఒక్కసారిగా కురిసే భారీ వర్షాలతో భీకర వరదలు సంభవిస్తాయని అంచనా వేశారు నీటిమట్టాలు పెరగడంతో పర్యావరణానికి మానవజాతికి అపార నష్టం వాటిల్లుతుందని చెప్పాడు ఇక సాంకేతిక రంగంలో వచ్చే కీలక మార్పులను కూడా నోస్ట్రాడామస్ ముందే ఊహించాడు ఏఐ దూకుడు చూపిస్తున్న వేళ ఆయన జోసంతో ఇప్పుడు పోలిక మొదలైంది ప్రస్తుతం ఏఐ పై అమెరికా ఆధిపత్యం చలాయిస్తోంది అయితే 2026 లో అమెరికా తన పట్టును కోల్పోయి ఆసియా తూర్పు దేశాలు పట్టు సాధిస్తాయని నోస్ట్రడామస్ చెప్పారు చైనా జపాన్ ఇండియా లాంటి దేశాలది పై చెయ్యి అయ్యే ఛాన్స్ ఉంటుంది చైనా దూసుకొచ్చే అవకాశం ఉంది 25లో చైనా డీప్ సీ ద్వారా అమెరికాకు షాక్ ఇచ్చింది 2026 లో మరింత దూసుకెళ్ళొచ్చు నోస్ట్రాడామస్ మరో భయానక అంచన అణుదాడి 2026 లో అణుదాడి జరిగే అవకాశం ఉందని ఇది మానవజాతి అంతరిక్ష పరిశోధనలపై ప్రభావం చూపుతుందని నోస్ట్రాడామస్ వార్నింగ్ ఇచ్చారు ఇక గోధుమలు ఆహార ధాన్యాల ధరల పెరుగుదల కూడా ఉంది ఇప్పుడే జరుగుతుందని ఆయన పద్యాల్లో స్పష్టంగా లేకపోయినా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రాబోయే రోజుల్లో ఆహార సంక్షోభం తప్పదనే ఆందోళనలు కనిపిస్తున్నాయి భవిష్యత్తు గురించి తెలుసుకోవడం అంటే ప్రతి ఒక్కరికి ఆసక్తే నోస్ట్డామ సంచరాలు నిజమవుతాయా లేదా అన్న సంగతి ఎలా ఉన్నా చాలాసార్లు నిజమయ్యాయి అనేది చాలా మంది వాదన అందుకే ఆయన జోస్యం మరింత భయపెడుతోంది 2026 కు సంబంధించి ఇంకా ఆయన ఏం చెప్పారు అసలు ఆ అంచనాలు నమ్మొచ్చా 2026 లో ఒక యుద్ధం మొదలై ఏడు నెలల పాటు కొనసాగుతుందని ఆ యుద్ధానికి కారణమైన వాళ్ళు మాత్రం బతికే ఉంటారని నోస్ట్రాడామస్ అంచనా వేశడు ఇక స్విట్జర్లాండ్ లోని టిసినో ప్రాంతంలో రక్తపాతం జరిగే అవకాశం ఉందని నోస్టాడామస్ మరో అంచనా కూడా ఆందోళన రేపుతోంది నోస్టా డామస్ తన పుస్తకం లెస్ ప్రొఫెట్స్ లో ఈ ప్రవచనాలు రాసుకొచ్చాడు 2026 లో తేనటీగల గుంపు లేచి వస్తుందని చెప్పాడు ఇది ప్రపంచ దేశాల అధినేతలు వారి నిర్ణయాలకు సంబంధించి పరోక్షంగా చెప్పిన పద్యం అనే చర్చ జరుగుతోంది ఇక ఆకాశంలో అగ్ని కనిపిస్తుందని నోస్ట్రాడామస్ చెప్పాడు అయితే ఇది సూర్య గ్రహణానికి సంబంధించినదై ఉండొచ్చుఅనేది కొందరి వాదన బల్గేరియాకు చెందిన వంగా బాబా కూడా దాదాపు ఇలాంటివే చెప్పారు అయితే ఆమె అదనంగా మనుషులను ఏలియన్స్ కలుస్తాయని చెప్పారు ఇక 2065 లో యుగాంతం వస్తుందని నోస్ట్రాడామస్ అంచనా వేశారు అయితే ఆ సంవత్సరం వచ్చేలోపు ఏటా పరిస్థితులు దారుణంగా మారిపోతూ ఉంటాయి కాలుష్యం పెరుగుతోంది యుద్ధాలతో తీవ్ర నష్టాలు చిన్న వయసులోనే వ్యాధులు దండయాత్ర చేస్తున్నాయి భూతాపం పెరుగుతోంది తీవ్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి మనుషుల్లో ఒత్తిడి పెరిగి నేరాలు ఎక్కువవుతున్నాయి టెక్నాలజీ దుర్వినియోగం అవుతోంది ఇలాంటి పరిణామాలతో జోస్యం నిజమవుతుందేమో అనే భయం కూడా వెంటాడుతూనే ఉంది నోస్ట్రాడామస్ అయినా వంగా బాబా అయినా చెప్పినవి 100% జరుగుతున్నాయా అంటే లేదు అన్నదే సమాధానం వారు చెప్పిన వాటిలో కొన్ని జరుగుతున్నాయి అయితే జరిగిన కొన్ని విషయాలతో అన్ని జరుగుతాయేమో అనే భయాలు పెరిగిపోతున్నాయి ఆ ఇద్దరివి అంచనాలే తప్ప నిజం కాదు వాళ్ళ అంచనాలు చాలా వరకు అస్పష్టంగా ఉంటాయని వీటిని ఒక్కొక్కరు ఒక్కోలా అర్థం చేసుకుంటున్నారు అనేది మరి కొందరి వాదన మన 

No comments:

Post a Comment