Wednesday, 25 February 2026

బూడిదిచ్చేవాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది, మరియు ఆదిభిక్షువు వాడినేది కోరేది అనే ప్రశ్నలతో కూడిన పద్యం.బూడిదిచ్చేవాడినేది అడిగేదిఆదిభిక్షువు వాడినేది కోరేదిబూడిదిచ్చేవాడినేది అడిగేదిఏది కోరేది వాడినేది అడిగేదిఏది కోరేది వాడినేది అడిగేదితీపిరాగాల కోకిలమ్మకు నల్లరంగునలవిన వాడినేది కోరేదితీపిరాగాల కోకిలమ్మకు నల్లరంగునలవిన వాడినేది కోరేదికరగు గర్జనల మేఘముల వేణికి మెరుపు కాంతు కూర్చిన వాడినేది అడిగేదిఏది కోరేది వాడినేది అడిగేదిఏది కోరేది వాడినేది అడిగేదితేనెలులికే పూలబాలలకు పున్నాలు ఇచ్చిన వాడినేది కోరేదితేనెలులికే పూలబాలలకు పున్నాలు ఇచ్చిన వాడినేది కోరేదిబండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆరదించిన వాడినేది అడిగేదిఏది కోరేది వాడినేది అడిగేదిఏది కోరేది వాడినేది అడిగేదిగిరిబాలతో తనకు కళ్యాణమునరింప దరిజేరు మన్మధుని మసిచేసినాడువాడినేది కోరేదివరగర్వమున మూడులోకాల పీడింప తలపోయు ధనుజులను కరుణించినాడువాడినేది అడిగేదిఒక ప్రీతి కోరేటి ఉబ్బు శంకరుడు వాడినేది కోరేదిముక్కంటి ముక్కోటి నౌకంటి ముక్కోటి చిక్క శంకరుడుఆదిభిక్షువు వాడినేది కోరేదిబూడిదిచ్చేవాడినేది అడిగేదిఏది కోరేది వాడినేది అడిగేది

బూడిదిచ్చేవాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది, మరియు ఆదిభిక్షువు వాడినేది కోరేది అనే ప్రశ్నలతో కూడిన పద్యం.

బూడిదిచ్చేవాడినేది అడిగేది
ఆదిభిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చేవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది

ఏది కోరేది వాడినేది అడిగేది
తీపిరాగాల కోకిలమ్మకు నల్లరంగునలవిన వాడినేది కోరేది
తీపిరాగాల కోకిలమ్మకు నల్లరంగునలవిన వాడినేది కోరేది
కరగు గర్జనల మేఘముల వేణికి మెరుపు కాంతు కూర్చిన వాడినేది అడిగేది

ఏది కోరేది వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
తేనెలులికే పూలబాలలకు పున్నాలు ఇచ్చిన వాడినేది కోరేది
తేనెలులికే పూలబాలలకు పున్నాలు ఇచ్చిన వాడినేది కోరేది

బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆరదించిన వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
గిరిబాలతో తనకు కళ్యాణమునరింప దరిజేరు మన్మధుని మసిచేసినాడు

వాడినేది కోరేది
వరగర్వమున మూడులోకాల పీడింప తలపోయు ధనుజులను కరుణించినాడు
వాడినేది అడిగేది
ఒక ప్రీతి కోరేటి ఉబ్బు శంకరుడు వాడినేది కోరేది

ముక్కంటి ముక్కోటి నౌకంటి ముక్కోటి చిక్క శంకరుడు
ఆదిభిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చేవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది

No comments:

Post a Comment