Sunday, 8 February 2026

Divine intervention DI 🇮🇳 No 22. కళ్ళారా చూద్దాంచోళ ఖడ్గ సంచారం,సంహారంఓ సోగసరి పువ్వా పూమాలేశుభమని వేయవే

కళ్ళారా చూద్దాం
చోళ ఖడ్గ సంచారం,సంహారం
ఓ సోగసరి పువ్వా పూమాలే
శుభమని వేయవే

వీరా రాజ వీర శూరా ధీర శూర
నువ్వే శుభ్రతార
నీలో శౌర్యధార
ఏరై పొంగిపార
సమరం శ్రుతించెయిరా
శిఖరం స్పృశించెయిరా
మారా రాకుమారా చోరా చిత్త చోర
రారా ఏలుకోర
కరవాలమీవేల కనులెర్రజేయంగ
భుజబలము ఈ వేళ భూతలము మోయంగ
ద్ధైర్యము మోహరింప
రాజ్యము విస్తరింప
రాజా శ్రేష్ఠ రాజ తేజా సూర్య తేజ
వీరా రాజ వీర శూరా ధీర శూర

పడతులు పాటపాడ
మునితలు నాట్యమాడ
తేరులు స్వాగతించ
బేరులు ప్రతిధ్వనించ
సంద్రాల సుడిలోన
బడబానలము లాగ
భుగ భుగ కదిలినావ
ధగ ధగ ఎదిగినావ
కలనే గెలిచినావ
నిజమై నిలిచినావ
విక్రమ వజ్రనావ
నావికుడైన వీర
వీరా రాజ వీర శూరా ధీర శూర

No comments:

Post a Comment