రథ సప్తమి (సూర్య జయంతి) – వివరణ
రథ సప్తమి అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినం. ఇది మాఘ మాసం, శుక్ల పక్షం, సప్తమి తిథిన జరుపుకుంటారు. ఈ రోజును సూర్య భగవానుని అవతరణ దినంగా కూడా భావిస్తారు.
రథ సప్తమి ప్రాముఖ్యత
- సూర్యుడు తన ఏడు అశ్వాలతో కూడిన రథంపై ఉత్తరాయణ దిశగా ప్రయాణం ప్రారంభించిన దినంగా శాస్త్రాలు చెబుతాయి.
- ఇది ఆరోగ్యం, శక్తి, జ్ఞానం, దీర్ఘాయుష్షులను ప్రసాదించే రోజు.
- ఈ రోజు సూర్యారాధన చేయడం వల్ల పాపక్షయం కలుగుతుందని నమ్మకం.
ఆచారాలు & విధులు
- ఉదయం సూర్యోదయానికి ముందు స్నానం చేయడం ఎంతో శ్రేష్ఠం.
- స్నానం సమయంలో తలపై లేదా శరీరంపై ఏడు రకాల ఆకులు (ఉదా: అరటి, జిల్లేడు, వేప, రావి మొదలైనవి) పెట్టుకుని స్నానం చేయడం సంప్రదాయం.
- అనంతరం సూర్య నమస్కారం, ఆదిత్య హృదయం, గాయత్రీ మంత్రం జపం చేయడం శుభకరం.
- సూర్యునికి అర్ఘ్యం (నీరు, ఎర్రపువ్వు, అక్షతలు కలిపి) సమర్పిస్తారు.
ఆధ్యాత్మిక అర్థం
సూర్యుడు కేవలం గ్రహం మాత్రమే కాదు — జీవశక్తికి మూలం. రథ సప్తమి మన జీవితాల్లో:
- అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానోదయాన్ని,
- అలసటను తొలగించి చైతన్యాన్ని,
- అంధకారాన్ని తొలగించి ప్రకాశాన్ని
స్థాపించే దినంగా భావిస్తారు.
ఆరోగ్య పరంగా
ఆధునిక దృష్టిలో కూడా:
- ఉదయపు సూర్యకిరణాలు విటమిన్ D అందిస్తాయి,
- శరీరంలోని జీవక్రియలను సమతుల్యం చేస్తాయి,
- మనస్సుకు ఉత్సాహాన్ని ఇస్తాయి.
👉 సంక్షేపంగా చెప్పాలంటే, రథ సప్తమి అనేది శరీరం–మనస్సు–ఆత్మలను ఒకే రీతిగా శుద్ధి చేసే సూర్యారాధన పర్వదినం.
సూర్యాష్టకం
శాంబ ఉవాచ
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర ।
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోఽస్తుతే ॥ 1 ॥
సప్తాశ్వ రథ మారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్ ।
శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ॥ 2॥
లోహితం రథమారూఢం సర్వ లోక పితామహమ్ ।
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ॥ 3॥
త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరమ్ ।
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ॥ 4 ॥
బృంహితం తేజసాం పుంజం [తేజపూజ్యం చ] వాయు మాకాశ మేవ చ ।
ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహమ్ ॥ 5 ॥
బంధూక పుష్పసంకాశం హార కుండల భూషితమ్ ।
ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ॥ 6 ॥
విశ్వేశం విశ్వ కర్తారం మహాతేజః ప్రదీపనమ్ ।
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ॥ 7 ॥
తం సూర్యం జగతాం నాథం జ్ఞాన విజ్ఞాన మోక్షదమ్ ।
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ॥ 8 ॥
ఫలశృతి
సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనమ్ ।
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్ ॥
ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినే ।
సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా ॥
స్త్రీ తైల మధు మాంసాని యే త్యజంతి రవేర్దినే ।
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం స గచ్ఛతి ॥
ఇతి శ్రీ శివప్రోక్తం శ్రీ సూర్యాష్టకం సంపూర్ణమ్
గాలి నింగి నీరు భూమి నిప్పు నీరు
రామ వద్దనలేరా ఒకరు ఉఉఉ
నేరం చేసిందెవరు దూరం అవుతోందెవరూ
ఘోరం ఆపేదెవరు ఎవరు ఊఊఉ
రారే మునులు ఋషులు ఏమైరి వేదాంతులు
సాగె ఈ మౌనం సరేనా ఆఆ
కొండా కోన అడవి సెలయేరు సరయూ నది అడగండి న్యాయం ఈదెనా ఆఆ
గాలి నింగి నీరు భూమి నిప్పు నీరు
రామ వద్దనలేరా ఒకరు ఉఉఉ
ముక్కోటి దేవతలంతా ధీవించినది ఈ బంధమ్
ఇక్కడ ఇప్పుడు వీడుతుంటే ఏ ఒక్కరు కూడా దిగిరారా
అందరికి ఆదర్శం అని కీర్తించే ఈ లోకం
రాముని కోరగా పోలేదా ఈ రధముని ఆపగా లేదా
విధినైనా కాన్ని ఎదిరించే వాడే
విధి లేక నేడు విలపించినాడే
ఏడెడు లోకాలకి సోకేను ఈ శోకమ్మ్మ్
గాలి నింగి నీరు భూమి నిప్పు నీరు
రామా వద్దనలేరా ఒకరు ఉఉఉ
అక్కడితో అయిపోకుండా ఎక్కడ ఆ ఇల్లాలే
రక్కసి విధికి చీకిందా ఈ లెక్కన దైవమ్మ్మ్ ఉందా
సుగుణంతో సూర్యుని వంశం వెలిగించే పునసతిని
ఆ వెలుగే వెలివేసిందా ఈ జగమే చీకటి ఐయ్యిందా
ఏ తప్పు లేని ఈ ముప్పు ఏమి
కాపాడలేరా ఎవరైనా కాని
ఈ మాటే నీడ వేరేదారీ ఏమి లేదా
నేరం చేసిందెవరు దూరం అవుతోందెవరూ
ఘోరం ఆపేదెవరు ఎవరు ఊఊఉ
రారే మునులు ఋషులు ఏమైరి వేదాంతులు
అడగండి న్యాయం ఏదెనా ఆఆ
గాలి నింగి నీరు భూమి నిప్పు నీరు
రామా వద్దనలేరా ఒకరు ఉఉఉ
జగదానంద కారక
జయ జానకి ప్రాణ నాయక
ఆ ఆ
జగదానంద కారక
జయ జానకి ప్రాణ నాయక
శుభ స్వాగతం ప్రియ పరిపాలక
జగదానంద కారక
జయ జానకి ప్రాణ నాయక
శుభ స్వాగతం ప్రియా పరిపాలక
మంగళకరమవు నీ రాక
ధర్మానికి వేదిక అవుగాక
మా జీవనమే ఇక పావనమవుగాక
నీ పాలనా శ్రీకారమవుగాక
సుఖశాంతులు సంపదలిడుగాక
నీ రాజ్యము ప్రేమసుధామయమవుగాక
జగదానంద కారక
జయ జానకి ప్రాణ నాయక
శుభ స్వాగతం ప్రియ పరిపాలక
సార్వబౌమునిగా పూర్ణ ఖుమ్బములు స్వగాతాలు పలికే
రాజ్యమేలమని ధర్మదేవతే రాగమాల పాడే
నాల్గు వేదములు తన్మయత్వమున జలధి మారు మ్రోగే
న్యాయ దేవతై శంఖమూదగా పుల వాన కురిసే
రాజమకుటమే వొసగెలే నవరత్న కాంతి నీ రాజనం
సూర్యవంశం సింహాసనం పులకించి చేసే అభివందనం
సామ్రాజ్య లక్ష్మి ఈ పాద స్పర్శకి పరవశించే పోయే
జగదానంద కారక
జయ జానకి ప్రాణ నాయక
శుభ స్వాగతం ప్రియ పరిపాలక
జగదానంద కారక
జయ జానకి ప్రాణ నాయక
శుభ స్వాగతం ప్రియా పరిపాలక
రామ పాలనము కామధేనువాని వ్యోమసీమ చాటే
రామ శాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే
రామ దర్శనము జన్మ ధన్యమని రాయి కూడా తెలిపే
రామ రాజ్యమే పౌరులందరిని నీతి బాటనడిపే
రామ మంత్రమే తారకం బహు శక్తి ముక్తి సంధాయకం
రామ నామమే అమృతం శ్రీ రామ కీర్తనం సుకృతం
ఈ రామ చంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే
జగదానంద కారక
జయ జానకి ప్రాణ నాయక
శుభ స్వాగతం ప్రియా పరిపాలక
జగదానంద కారక
జయ జానకి ప్రాణ నాయక
శుభ స్వాగతం ప్రియ పరిపాలక
మంగళకరమవు నీ రాక
ధర్మానికి వేదిక అవుగాక
మా జీవనమే ఇక పావనమవుగాక
నీ పాలనా శ్రీకారమవుగాక
సుఖశాంతులు సంపదలిడుగాక
నీ రాజ్యము ప్రేమసుధామయమవగాక
జగదానంద కారక
జయ జానకి ప్రాణ నాయక
శుభ స్వాగతం ప్రియ పరిపాలక
సీతారామ చరితం
శ్రీ సీతారామ చరితం
గానం జన్మ సఫలం శ్రవణం పాపహరణం
ప్రతి పదపదమున శృతిలయాన్వితం చత్రువేదవినుతం
లోకవిదితం ఆదికవి వాల్మీకి రచితం
సీతారామ చరితం
కోదండపానియా దండకారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా
కోదండపానియా దండకారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా
అండదండగా దమ్ముడుంన్దగా అడవితల్లికి కనుల పండుగా
సుందర రాముని మోహించె రావణా సోదరి సుర్పణకా
సుద్దులు తెలిపి పొమ్మనిన హద్దులు మీరి పైపడగా
తప్పనిసరి ఐ లక్మనుడే ముక్కు చెవులను కోసే
అన్న చూడని అక్కసుకక్కుతూ రావణు చేరెను రక్కసి ఈఈ
దారుణముగా మాయచేసెను రావణుడూ
మాయలేడి ఐనాడూ మరీచుడూ
సీత కొరకు దాని వెనుక పరిగెడే శ్రీరాముడూ
అదను చూసి సీతని అపహరించే రావణుడూ
కడలి నడుమ లంక లోన కలికి సీతనుంచే
తలుపుగుండెలోపాసుల కాపలాగా ఉంచేయీ
శోకాజేలది తానైనది వైదేహీయే
ఆశోకాజేలదిలో మునిగే దాశరధి ఆఅ
సీత సీతాయా సీత సీతా అని సీతకి వినిపించేలా
రోదసికం పెంచేలా
రోదించేయీ సీతాపతి
రాముని మోమున దీనత చూసి వెక్కి ఏడ్చినవి వేదములే
సీత కెందుకీ విషాదమ్ రామునికేలా వియోగమ్మ్మ్
కమలనయనములు మునిగే పొంగి కన్నీటిలో
చూడాలేకా ఆ సూర్యుడే దూకేను మున్నీటిలో
చూడలేకా ఆ సూర్యుడే దూకేను మున్నీటిలో
వానర రాజకు సుగ్రీవునితో రాముని కలిపే మారుతీ
జలధిని దాటి లంకను చేరగా కనపడనక్కడ జానకి
రాముని ఉంగరం అమ్మకు ఇచ్చి రాముని మాటల ఓదార్చి
లంకను కాల్చే వయనుమ వచ్చే సీత శిరోమణి రామునికిచ్చి
చూసినదంతా చేసినదంతా తెలిపే పూస గుచ్చియి
వాయువేగమున వానర సైన్యము కడలీకి వారధి కట్టేరా
వాన వేగమున రామభద్రుడా రావణ తల పడ కొట్టేరా
ముదమున చేరేటి కులసతి సీతని దూరముగా నిలబెట్టేరా
అంత బాధపడి సీతకోసమని ఇంత చేసి శ్రీ రాముడూ ఊఊఉ
చెంత చెర జగమంతచూడగా వింత పరీక్ష విదించేను
ఎందుకు ఈ పరీక్షా ఎవ్వరికీ పరీక్షా
ఎందుకు ఈ పరీక్షా ఎవ్వరికీ పరీక్షా
శ్రీ రాముని భార్యకా శిలా పరీక్ష
కొలువునిజకీయావనిజక అగ్ని పరీక్షా
దశరధుని కోడలికఆ ధర్మ పరీక్షా
జనకుని కూతురికా అనుమాన పరీక్షలా
రాముని ప్రాణానికా జానకి దేహానికా
సూర్యుని వంశానికా ఈ లోకం నోటికా
ఎవ్వరికీ పరీక్షా ఎందుకు ఈ పరీక్షా
శ్రీ రామా ఆఆఆ
అగ్గిలోకి దుకే అవమానంతో సతి
అగ్గిలోకి దుకే అవమానంతో సతి
నిగ్గు తేలి సిగ్గు పడే సందేహపు జగతి
అగ్ని హోత్రుడే పలికే దిక్కులు మార్మోగగా
సీత మహాపతివ్రతని జగమే ప్రణమీల్లగా
లోకులందరికి సీతే పునీతని చాటే నేటీ శ్రీ రాముడు
ఆ జానకితో అయోద్య కేగెను సకల వర్మ సందీపుడు
సీతా సమెత శ్రీ రాముడూ
ఒక నాడు నారద మహర్షుల వారిని నేనొక ప్రశ్న అడిగాను
ఎవడున్నాడు ఈ లోకంలో ఇదివరకెరుగనివాడు
ఎవడున్నాడు ఈ కాలంలో సరియగునడవడివాడు
నిత్యం సత్యం పలికే వాడు
నిరతము ధర్మమూ నిలిపే వాడు
చేసిన మేలు మరువని వాడు
సూర్యునివలనే వెలిగే వాడు
ఎల్లరికి చలచల్లని వాడు
ఎదనిండా దయగల వాడు
ఎవడు ఎవడు ఎవడు
అపుడు నారద మహర్షుల వారు ఇలా సెలవిచ్చారు
ఒకడున్నాడు ఈ లోకంలో ఓంకారానికి సరిజోడు
ఏలకులమున ఈ కాలంలో జగములు పొగిడే మొనగాడు
విలువులు కలిగిన విలుకాడు
పలుసుగుణాలకు చెలికాడు
చెరగని నగవు నెలరేడు
మాటకు నిలబడు ఎలారేడు
దశరధ తనయుడు దానవ ధవానుడు జానకిరామనుడు
అతడే శ్రీరాముడు శ్రీరాముడు
దివ్య సౌందర్య సౌశీల్య సమ్మోహన
నిత్య కారుణ్య సౌజన్య సద్భావన
దివ్య సౌందర్య సౌశీల్య సమ్మోహన
నిత్యా కారుణ్య సౌజన్య సద్భావన
సర్వ శాస్త్రస్తా శక్తి ప్రబధారణ
సత్య సింహాసన ధర్మ సంస్థాపన
న్యాయ విశ్లేషణ పోషణ
స్నేహ సంభాషణ భూషణ
వేద వేదంగా శాశ్త్రహాదా విద్యాదాన
ఆది కావ్యామృత ఆనంద సంవర్ధన
రామ సీత సతి ప్రాణ నాధ
సదా జానకి ప్రేమ గాథ
మహారాగ్ని వైదేహి వీణ వినోద
నమస్తేయ్ నమస్తేయ్ నమస్తేయ్ నమస్తేయ్ నమః
నమస్తేయ్ నమస్తేయ్ నమస్తేయ్ నమస్తేయ్ నమః
ఒక నాడు నారద మహర్షుల వారిని నేనొక ప్రశ్న అడిగాను
ఎవడున్నాడు ఈ లోకంలో ఇదివరకెరుగనివాడు
ఎవడున్నాడు ఈ కాలంలో సరియగునడవడివాడు
నిత్యం సత్యం పలికే వాడు
నిరతము ధర్మమూ నిలిపే వాడు
చేసిన మేలు మరువని వాడు
సూర్యునివలనే వెలిగే వాడు
ఎల్లరికి చలచల్లని వాడు
ఎదనిండా దయగల వాడు
ఎవడు ఎవడు ఎవడు
అపుడు నారద మహర్షుల వారు ఇలా సెలవిచ్చారు
ఒకడున్నాడు ఈ లోకంలో ఓంకారానికి సరిజోడు
ఏలకులమున ఈ కాలంలో జగములు పొగిడే మొనగాడు
విలువులు కలిగిన విలుకాడు
పలుసుగుణాలకు చెలికాడు
చెరగని నగవు నెలరేడు
మాటకు నిలబడు ఎలారేడు
దశరధ తనయుడు దానవ ధవానుడు జానకిరామనుడు
అతడే శ్రీరాముడు శ్రీరాముడు
మంగళము రామునకు
మహితగుణ దామునకు
మంగళము కారుణయ
నిలయునకును
మంగళము రామునకు
మహితగుణ దామునకు
మంగళము కారుణయ
నిలయునకును
మంగళము జానకీ మానస
నివాసునకు
మంగళము జానకీ మానస
నివాసునకు
మంగళము సరవజన
వందితులకు
జయ మంగళం నితయ
శుభమంగళం
జయ మంగళం నితయ
శుభమంగళం
జయ మంగళం నితయ
శుభమంగళం
జయ మంగళం నితయ
శుభమంగళం
గప్పు చిప్పు గప్పు చిప్పు గంతులిప్పుడు
నీ కొప్పులోన పువ్వులెట్టె రోజు ఎప్పుడు
సూటిగా అడిగితె ఎట్ట చెప్పుడు
నీ ఊసు వింటె చాలు గుండె కొత్త చప్పుడు
మొట్టమొదటి సారి నిన్ను చూసినప్పుడు
అత్తి పత్తి బుగ్గలోన ఆశ గుప్పెడు
నింగిలో చంద్రుడే నీకు పోలడు
నిన్ను చూడగానే నేర్చుకుంది కాలుజారుడు
ఎప్పుడు ఎప్పుడు
గప్పు చిప్పు గప్పు చిప్పు గంతులిప్పుడు
నీ కొప్పులోన పువ్వులెట్టె రోజు ఎప్పుడు
సూటిగా అడిగితె ఎట్ట చెప్పుడు
నీ ఊసు వింటె చాలు గుండె కొత్త చప్పుడు
నువ్వు కానరాకపొతే కోపమొచ్చుడు
నువ్వు కంటి ముందు కొచ్చెనంటే కోరికొచ్చుడు
కౌగిలే కోరితే చెంతకొచ్చుడు
కౌగిలించుకోకపోతే నాకు చింత ఇచ్చుడు
వెనక ముందు లాగుతుంది మనసు ఎప్పుడూ
ఇంత అంత కాదు దీని వింత గింజుడు
మనసునే గిల్లిన చిత్రహింసుడు
అబ్బ అమ్మతోడు నువ్వే నాకు రాజహంసుడు
ఎప్పుడు ఎప్పుడు
గప్పు చిప్పు గప్పు చిప్పు గంతులిప్పుడు
నీ కొప్పులోన పువ్వులెట్టె రోజు ఎప్పుడు
సూటిగా అడిగితె ఎట్ట చెప్పుడు
నీ ఊసు వింటె చాలు గుండె కొత్త చప్పుడు
ఇటుకపై ఇటుక వేస్తె ఇల్లు కట్టుడు
నే ముద్దు మీద ముద్దు పెడితే చిలక కొట్టుడు
పడకపై చల్లని పూలు జల్లుడు
నీ పక్కలోన గుండె తోని గుండె గిల్లుడు
కుంచెతోని రంగులద్దు చిత్రకారుడు
వీడు గోరుతోనే బొడ్డుపైన బొమ్మ గీస్తడు
నన్నిలా మంచులా కరగాదీసుడు
అమ్మో ఎన్ని కళలు ఉన్నావయ్య నీకు పిల్లడు
ఎప్పుడు ఎప్పుడు
గప్పు చిప్పు గప్పు చిప్పు గంతులిప్పుడు
నీ కొప్పులోన పువ్వులెట్టె రోజు ఎప్పుడు
సూటిగా అడిగితె ఎట్ట చెప్పుడు
నీ ఊసు వింటె చాలు గుండె కొత్త చప్పుడు
మొట్టమొదటి సారి నిన్ను చూసినప్పుడు
అత్తి పత్తి బుగ్గలోన ఆశ గుప్పెడు
నింగిలో చంద్రుడే నీకు పోలడు
నిన్ను చూడగానే నేర్చుకుంది కాలుజారుడు
ఎప్పుడు ఎప్పుడు
సూర్యుడే సెలవని అలసిపోయెనా
కాలమే శిలవలె నిలిచిపోయెనా
మనిషి మనిషిని కలిపినా ఓ ఋషి
భువిని చరితని నిలిపేను నీ కృషి
మహాశయా విడిపదై తరిమేనా
మహోష్ణమై రుధిరమే మరిగేనా
ఆగిపోయెనా త్యాగం కథా
ఆదమరిచేనా దైవం వృధా
సూర్యుడే సెలవని అలసిపోయెనా
కాలమే శిలవలె నిలిచిపోయెనా
ఆకాశం నినుగని వెరిసిపోతుంది
నెల నీ అడుగుకై ఎదురుచూసింది
చినుకు చినుకున కురిసేను నీకలా
మనసు మనసున రగిలెను జ్వాలలా
తుఫానులా ఎగిసెనీ ప్రవచనం
తపోజ్వలా కదిలేనీ యువజనం
పంచ భూతాలే తోడై సదా
పంచ ప్రాణాలై రావా పదా
ఓం ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ భందనాథ్ మారిటైర్ ముక్షీయ మాఅమ్రితాత్
స్వార్ధమే పుడమిపై పరుగు తీస్తుంటే
ధూర్తులే అసురులై ఉరకలేస్తుంటే
యుగము యుగమున వెలిసెను దేవుడూ
జగము జగమును నడిపిన ధీరుడు
మహోదయా అది నువ్వే అనుకోని
నిరీక్ష తో నిలిచే ఈ జగదని
మేలుకోరాదా మా దీపమై
ఏలుకోరాదా మా బంధమై
కరకురాతి గుండెల్లో రగులుకున్న మంటల్లో
కాళీ మసైపోయెనమ్మ నీ గూడు
కడుపున్న కనకున్న కంటికి రెప్పల్లె
కాచుకున్న వాడిప్పుడు లేడు
రాబందుల రాజ్యంలో
రాకాసుల మూకల్లో
ఎలా ఎలా ఈడ బతకగలవమ్మా
ఎగిరిపోవే ఎడికైనా కోయిలమ్మ
ఎలా ఎలా ఈడ బతకగలవమ్మా
ఎగిరిపోవే ఎడికైనా కోయిలమ్మ
గుండెల్లో పెనవేసుకున్న అనుబంధాలు
ఆకలినే మరిపించే ఆటపాటలు
మరచిపోయి తీరాలమ్మ
నువ్వు మరచిపోయి తీరాలమ్మ
చెయ్యాలని మనసున్న చేతకాని వాళ్ళము
పెట్టాలని ఉన్న నిరుపేద వాళ్ళం
ఈ మట్టి లోన ఏకమైనా మీ అమ్మ నాన్నల
చల్లని దీవెనలే నీకు శ్రీ రామ రక్షగా
ఎగిరిపోవే యడికైనా కోయిలమ్మ
మన వాడికి మరి రాకమ్మా
చిన్నగ చిన్నగ చిన్నగ
మది కన్నులు విప్పిన కన్నెగ
నీ మగసిరికే వేస్తా నా ఓటు
నా సొగసిరితో వేస్తా ఆ ఓటు
మెల్లగ మెల్లగ మెల్లగ
మరు మల్లెల మబ్బుల జల్లుగ
ముని మాపులలో వేసేయ్ నీ ఓటు
ముసి నవ్వులతో వేసేయ్ ఆ ఓటు
నా ప్రేమదేశాన్ని ప్రతి రోజు పాలించే
నా రాణీ వాసాన్ని రేపగలు రక్షించే
నీ గుండెలకే వేస్తా నా ఓటు
గుడి హారతినై వేస్తా ఆ ఓటు
చిన్నగ చిన్నగ చిన్నగ
మది కన్నులు విప్పిన కన్నెగ
నీ మగసిరికే వేస్తా నా ఓటు
నా సొగసిరితో వేస్తా ఆ ఓటు
అనుకోకుండా వచ్చి తనిఖీ చేయాలి
అందాలలో నువ్వే మునకే వేయాలి
అధికారాన్నే ఇచ్చి కునుకే మారాలి
అవకాశాన్నే చూసి ఇరుకై పోవాలి
ఎద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి
రసమయ సభలో చెప్పినవన్నీ చేసుకుపోవాలి
ప్రతి పక్షం నువ్వై ఉండి హద్దులు పెట్టాలి
ఆ రతి పక్షం నేనై ఉండి యుద్ధం చేయాలి
నా వలపు కిరీటం తలపైనే ధరించు
నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు
నీ చెనుకులకే వేస్తా నా ఓటు
నా చెమటలతో వేస్తా ఆ ఓటు
చిన్నగ చిన్నగ చిన్నగ
మది కన్నులు విప్పిన కన్నెగ
నీ మగసిరికే వేస్తా నా ఓటు
నా సొగసిరితో వేస్తా ఆ ఓటు
నా సుకుమారం నీకు సింహాసనంగా
నా కౌగిళ్ళే నీకు కార్యాలయంగా
నీ నయగారం నాకో ధనాగారంగా
ఈ సరసాలే ఇంకో సామ్రాజ్యమవగా
సమయానికి కళ్లెం వేసే కాలం వచ్చింది
ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది
కామునికే మైకం కమ్మే యాగం జరిగింది
గోపాలునికే పాఠం చెప్పే యోగం దక్కింది
ఆ పాల పుంతనే వలవేసి వరించే
ఈ పూల పుంతలో పులకింతలు పుట్టించే
నీ రసికతకే వేస్తా నా ఓటు
నా అలసటతో వేస్తా ఆ ఓటు
చిన్నగ చిన్నగ చిన్నగ
మది కన్నులు విప్పిన కన్నెగ
నీ మగసిరికే వేస్తా నా ఓటు
నా సొగసిరితో వేస్తా ఆ ఓటు
మెల్లగ మెల్లగ మెల్లగ
మరు మల్లెల మబ్బుల జల్లుగ
ముని మాపులలో వేసేయ్ నీ ఓటు
ముసి నవ్వులతో వేసేయ్ ఆ ఓటు
నేను సైతం ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చానూ
నేను సైతం విశ్వవృష్టికి
అశ్రువొక్కటి ధారపోసాను
నేను సైతం భువన ఘోషకు
వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను
నేను సైతం ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చానూ
అగ్నినేత్ర మహోగ్రజ్వాలా
దాచినా ఓ రుద్రుడా
అగ్నిశిఖలను గుండెలోనా
అణచినా ఓ సూర్యుడా
పరశ్వధమును చేతబూనిన
పరశురాముని అంశవా
హింసనణచగ ధ్వంస రచనలు
చేసిన ఆచార్యుడా
మన్నెం వీరుడు రామరాజు
ధనుష్టంకారానివా
భగత్ సింగ్ కడ సారి పలికిన
ఇంక్విలాబ్ శబ్దానివా
అక్రమాలను కాలరాసినా
ఉక్కు పాదం నీదిరా
లంచగొండుల గుండెలో
నిదురించు సింహం నీవురా
ధర్మదేవత నీడలో పయనించు
యాత్రే నీదిరా
కనులు గప్పిన న్యాయదేవత
కంటి చూపైనావురా
సత్యమేవ జగతికి
నిలువెత్తు సాక్ష్యం నీవురా
లక్షలాది ప్రజల
ఆశాజ్యోతివై నిలిచావురా
నేను సైతం ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చానూ
నేను సైతం విశ్వవృష్టికి
అశ్రువొక్కటి ధారపోసాను
నేను సైతం భువన ఘోషకు
వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను
నేను సైతం ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చానూ
రేలా ర రి రో...
Raa Ree Ro Rela
ఆపకమ్మ పోరాటం
కన్నుండి కాలుండి కదల లేని ఊరి కోసం
బానిస దండే నిప్పుల కొండై నింగినంటేలా వేయి
ఊపిరి జెండా ఎగరేయ్య్ చావుకి ఎదురుగ అడుగేయ్
వేయి వేయి వెయ్యహ్ వెయ్యి
సల సల సల సల సల మసిలే కసితో
కుత కుత కుత కుత కుత ఉడికే పగతో
వేయి వేయి దెబ్బకు దెబ్బ వేయి వేయి వెయ్యహ్ వేయి
మన కణం కణం ఒక అగ్ని కణంగ
రక్త కణం ఒక సమార కణంగ
వేయి వేయి వేయి ర వేయి
కిరాత కీచక నీచ మెచ్చకుల శవాల తివాసీ నివాళులెత్తవ
వేయి వేయి వేయి ర వేయి
వేయి వేయి వెయ్యహ్ వేయి
గిజిగాడు తన గూడు వదిలి రాకున్నాడు సూరీడు రాలేదని
కొలనిలో కమలాలు తల దించుకున్నాయి పొద్దు పొడవలేదని
గిజిగాడు తన గూడు వదిలి రాకున్నాడు సూరీడు రాలేదని
కొలనిలో కమలాలు తల దించుకున్నాయి పొద్దు పొడవలేదని
గారాల మల్లమ్మ కళ్ళే తెరవకుంది తెలవారలేదే అని
నువ్వన్నా చేపన్న సూరీడికి రాజన్న ఎండక్కే లేలేమని
కొండెక్కి తన ఏడు గుర్రాల బండెక్కి పండక్కి రారమ్మని
బతుకమ్మ పండక్కి రారమ్మని బతుకమ్మ పండక్కి రారమ్మని
నడిమింటి సూరీడు నిప్పులు చెరిగేడు పసికందు పడుకుందని
నడిమింటి సూరీడు నిప్పులు చెరిగేడు పసికందు పడుకుందని
నువ్వైనా చేపన్న సూరీడికి రాజన్న మబ్బు చాటుకి పొమ్మని
నా బిడ్డకి రవ్వంత నీడి ఇమ్మని
కంటికి రెప్పలా కాచుకున్న కానీ నీ వైపే నా తల్లి చూపు
నువ్వన్నా చెప్పనా మల్లమ్మకి రాజన్నా
ఇళ్లు ధాటి పొవ్వొద్దని దయచేసి నీ దరికి రావద్దని
ఇళ్లు ధాటి పొవ్వొద్దని దయచేసి నీ దరికి రావద్దని
గూడు చెదిరి కోయిల కూన దాటెయ్ కొండా కోనా
తోడు నీడ ఇంకా పైన గాలి ఎండా వాన్నా
ఈ కూన ఎలాగైనా తన గమ్యం చేరేనా
తన కల ఫలించేనా విధి ఎటుందో పైనా
ఆ గగనంలో ఆశలే హరివిల్లై విరిసేనా ఆఆ
గిజి గాడు లేవగానే చిరు చిన్ని చరణాలు మజిలీని వదిలెను లే
కమలాలు ఎలియకనే కసికొందు పాదాలు రాదారి పట్టెనులే
గారాల మల్లమ్మ చేరే ఆ ఊరెంత దూరన్న ఉందో పాపమమ్ మ్మ్
నువ్వైనా చెప్పన్న ఆ ఉరికి ఒక్కడినే ఉండొద్దని
కదిలి ఎదురుగ రమ్మని చిన్నారి మల్లమ్మకి కాస్త చెరువ కమ్మనియ్
ఎదురెండా సుడి గాలి జడి వాన ఏమైనా ఈ నడక ఆగేది లేదు
ఆ చిన్ని కళ్ళల్లో వెలిగే ఆశ జ్యోతి ఏ గాలికి ఆరిపోదు
చిక్కు దారుల్లోన రెక్క రాని కూన దిక్కులేదిన్న పాపమ్ మ్మ్
నువ్వైనా చెప్పనా దేవుడితో రాజన్న కాస్త కరుణించాలని
పగలనక రేయనక ప్రేమించే పాపని కంట కనిపెట్టాలని
ఓ కంట కనిపెట్టాలని కంట కనిపెట్టాలని
ఓ కంట కనిపెట్టాలని
అమ్మా ఆఆ ఆఆ అవని
అమ్మా అవని నేలతల్లి అని
ఎన్ని సార్లు పిలిచినా తనివితీరదెందుకని
అమ్మా అవని నేలతల్లి అని
ఎన్ని సార్లు పిలిచినా తనివితీరదెందుకని
అమ్మా అవని నేలతల్లి అని
ఎన్ని సార్లు పిలిచినా తనివితీరదెందుకని
కనిపెంచిన ఒడిలోనే కన్ను మూయని
మల్లి ఈ గుడిలోనే కళ్ళు తెరవని
అమ్మా అవని నేలతల్లి అని
ఎన్ని సార్లు పిలిచినా తనివితీరదెందుకని
తల్లి నిను తాకితేనే తనువూ పులకరిస్తుంది
నీ ఎదపై వాలితేనే మెనూ పరవశిస్తుంది
తేట తెలుగు జానా కోటి రతనాల వీణ
నీ పదమూలాన నువ్వే నాకు స్వర్గం కన్నా మిన్న
అమ్మా అవని నేలతల్లి అని
ఎన్ని సార్లు పిలిచినా తనివితీరదెందుకని
అమ్మ అవని
నీ బిడ్డలా సౌర్య ధైర్య సాహస గాధలు వింటే
నరనరాలలో రక్తం పొంగి పొరలుతుంది
రిగగ రిగగ రిగ రిగగ రిగగ రిగ
రిగగ రిగగ రిగ రిగరిసదపదస
రిగగ రిపపప గదదద పదదద
సద సద పగ పద సద సద సద సద
పద సద పద సద పద సద పద సద
సాస సాస సాస సాస రీరి
సాస సాస సాస సాస గాగ
రిగ రిస రిగ రిస రిగ రిస రిగ రిస
సరి సరి గారిస గారిస గారిస
రిగ రిగ పా గరి సద పా
గప పద దస సరి గరి సద
పద దస సరి రిగ పగరి సరీ గా పా
రిసద పదస రిగ పా
సరిగ పదస రిగ పా
గప గరి సరి సద వీర మాతవమ్మ
రన ధీర చరితావమ్మా
పుణ్య భూమివమ్మా నువ్వు ధన్య చరితావమ్మా
తల్లి కొరకు చేసే ఆ త్యాగమెంతదైనా
దేహమైన ప్రాణమైన కొంచమే కదమ్మా
అది మించిన నాదన్నది నీకె గలదేదమ్మ
అమ్మా అవని నేలతల్లి అని
ఎన్ని సార్లు పిలిచినా తనివితీరదెందుకని
అమ్మ అవని
లచ్చువమ్మ లచ్చువమ్మ లాడాయిలెయ్ నీ లక్క్సు చెంపమీద తడాయలే
రాజన్న రాజన్న లాడాయిలెయ్ నీ చిటికనేలుతోటి మూడాయలే
మంచంమీద పడకా నీ తోటెయ్ పడక
మంచంమీద పడకా నీ తోటెయ్ పడక
మీద మీద పడక ఓ పెళ్లి కొడకా
మీద మీద పడక ఓ పెళ్లి కొడకా
ఇంతకు తమలాక ముద్దునపూద్దున్న గాని ఎత్తుకోవు హత్తుకోవు ఏందో ఏవో
లచ్చువమ్మ లచ్చువమ్మ లాడాయిలెయ్ నీ లక్క్సు చెంపమీద తడాయలే
రాజన్న రాజన్న లాడాయిలెయ్ నీ చిటికనెలుతోటి మూడైలే
పావు సెరు బెల్లం నేను తెస్తే నాకు పాలపాయసం తాగిస్తావా
అర్ధ సెరు పెరుగు నేను తెచ్చి నీకు దద్దొజనం తినిపిస్తాలే
దద్ధోజనం తిని పాయసం లాగీ నిద్ద్రపోతాననుకుంటివా
గురకపెట్టి నిద్ద్రపోతాననుకుంటివా
నీ ముద్దుల గాజులు మోగిస్తానీ నేను అర్ధమ రాత్రి ఆడిస్తానీ
అర్ధమ రాత్రి ఆడిస్తే నా ముద్దుల గాజులు మోగిస్తే
వద్దనీమాటీ మూగిస్తాన నీవు వద్దనీ దాకా విడుస్తానా
మంచంమీద పడకా నీ తోటెయ్ పడక
మంచంమీద పడకా నీ తోటెయ్ పడక
మీద మీద పడక ఓ పెళ్లి కొడకా
మీద మీద పడక ఓ పెళ్లి కొడకా
ఇంతకు తమలాక ముద్దునపూద్దున్న గాని ఎత్తుకోవు హత్తుకోవు ఏందో ఏవో
లచ్చువమ్మ లచ్చువమ్మ లాడాయిలెయ్ నీ లక్క్సు చెంపమీద తడాయాలే
రాజన్న రాజన్న లాడాయిలెయ్ నీ చిటికననెలుతోటి మూడాయలే
పోక బంతి పూలు నేను ఇస్తా మరి ఏకవీర బావికి నువ్వొస్తావ
నీ సోకుథీర ఈత నేర్పిస్తను
కిందమీద నా చీర తడుస్తాది నీ చందమామ గుట్టకు వీడుస్తాదే
నా కందిపూల రైకకి తడుస్తాది
సింగారాలు ఒళ్ళు సింగిడిని చూసి
పట్టపగలు కుడా చిందేయ్యదా
నీ పట్టురైక మీద చెయ్యెయ్యనా
నీ మడిమకి పూజ నేచెయ్యనా
నీ నడుముకు దిష్టి నీతియ్యనా
మడిమకు పూజ నువ్వు చేస్తే నా నడుముకు దిష్టి నువ్వు తిస్తె
చాలని లొల్లి పెట్టిస్తాననా నువ్వు చాలనీ దాకా అడ్డొస్తానా
మంచంమీద పడకా నీ తోటెయ్ పడక
మంచంమీద పడకా నీ తోటెయ్ పడక
మీద మీద పడక ఓ పెళ్లి కొడకా
మీద మీద పడక ఓ పెళ్లి కొడకా
ఇంతకు తమలాక ముద్దునపూద్దున్న గాని ఎత్తుకోవు హత్తుకోవు ఏందో ఏవో
లచ్చువమ్మ లచ్చువమ్మ లాడాయిలెయ్ నీ లక్క్సు చెంపమీద తడైలే
రాజన్న రాజన్న లాడాయిలెయ్ నీ చిటికనీయులుతూనేయ్ మూడై
రేలా ర రి రో...
రా రీ రో రేలా ర రి రో రేలా
రా రీ రో రేలా ర రి రో రేలా
చూడవే చుక్క చూడవే నా బిడ్డ దిక్కు చూడవే
చందమామ లెక్క ఉంటదే దీని అంద చందమేంటో పాడవే
నేలమ్మా దీవించి నల్ల మన్ను ఇచ్చి నన్నే చేయమంది కుండా
నేలమ్మా దీవించి నల్ల మన్ను ఇచ్చి నన్నే చేయమంది కుండా
చుక్క ఈ కుండా నీళ్లతో నే గొంతు నిండి నే పాట చల్లంగా ఉండ
ని బతుకుల చిరునవ్వు పండా
సిరిసిల్ల మొత్తం చీరతో గప్పి నే సీమా చేరింది రా మగ్గం వెయ్యాలా
చుక్క చేనేత చప్పుళ్లే సంగీతమవ్వాలా సెందాలలో తేవాలా
సంబరాల తేలాలా
రా రీ రో రేలా ర రి రో లేరా
రా రీ రో రేలా ర రి రో లేరా
సూరీడి వెలుగు తప్ప ఇంకేదీ మాకు తెలియదే
ఏముందో నీలో గొప్ప నేకెళ్లి మన్సోగ్గినది
ఏ సన్న సన్నని రాగాలలో మా సున్నితలు కలుపుకోవే
నీ పుణ్యముంటది
కిలకిలా కు కు కు కీలలకిల్లా కు కు కు
అంటూ మా కూత నీ నోటా రావాలా
గల గళ్ళ హాయ్ లెస్స గల గళ్ళ హాయ్ లెస్స
అంటూ నా గుండె సవ్వళ్ళు నువ్వే పలకల
పల్లె తల్లి నడుగుతుందా బిడ్డ పల్లె తల్లినడుగుతుందా
ఏ లొల్లాయి నా మీద అల్లా ఓ లొల్లాయి నా మీద అల్లా
రా రీ రో రేలా ర రి రో రేలా
రా రీ రో రేలా ర రి రో రేలా
నేలమ్మా కన్నదంట నినైన ని బిడ్డనైనా
ఏ నేలమ్మా ఇచ్చిందంట నీరైనా నే కుండనైనా
గువ్వల కూతకి ఆయువు పోసిన గింజలనిచ్చింది నేలమ్మే
తనలోని పల్లాలు నది కోసం ఉంచింది ఎన్నెన్నో పరవళ్లు నేర్పింది
పల్లె తల్లి నువ్వు వినవె ఇది గాలి లొల్లి ఐతే కాదే
మన రాజన్న చెప్పిన మాటే ఆ నేలమ్మా నీ ముద్దు పేరే
రా రీ రో రేలా ర రి రో రేలా
రా రీ రో రేలా ర రి రో రేలా
రా రీ రో రేలా ర రి రో రేలా
రా రీ రో రేలా ర రి రో రేలా
No comments:
Post a Comment