Friday, 15 November 2024

మేక మాంసం ని వండుకుని తినటం తప్పు కానప్పుడు ఆవుమాంసం తింటే తప్పు ఎలా అవుతుంది..? అని ప్రశ్నిస్తున్న ఆధునిక సెక్యులర్ రచయిత్రి శోభా డే.!ఈమెకి సమాధానం ఇలా ఇస్తే ఎలా ఉంటుంది..?

ఏ మతం వారు ఏ నమ్మకం కొద్ది ఏ జంతువుని వండుకొని తిన్న ఏ జంతువుని పవిత్రంగా చూసినా అవి అంత మానసిక స్థితి అభివృద్ధి చెందిన కొద్దీ ఆటవికతనం నుంచి మనుషులు అభవృద్ధి చెందుతున్న కొద్ది
 మైండ్లుగా అభివృద్ధి చెందుతున్న కొద్ది తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు పద్ధతులు వస్తాయి జనరల్ గా ఎవరిని హింసించిన ఏ జంతువును చంపిన అది హింసి అవుతుంది అలాగే ఏ జంతువు అని ప్రేమించిన అది ప్రేమే అవుతుంది అయితే హిందువుల విషయంలో ఆవుని ప్రత్యేకంగా చూశారు కాబట్టి అలా హిందువుల అలా భావిస్తారు పాలు మొదటి నుంచి కూడా ఆవు పాలు అయితే గేదెపాలో తాగటం అలవాటు కొందరు మేకపాలు తాగుతారు కొన్నిసార్లు తాగుతారు జనరల్గా అలాగే కొన్ని మతాల్లో ఆవుని చంపుకొన తినొచ్చు
 మేకలని పందుల్ని అన్ని మతాలు వాళ్ళు తినే వాళ్ళు తింటే తింటా ఉంటారు అది కేవలం మనం మానసిక అలవాట్లు ఏం ప్రారంభించుకున్నా ఏం భక్తి పెంచుకున్న మొత్తానికి ఇప్పుడు మనకున్నటువంటి అనుభవం తెలుసుకోండి ఎవరికైనా మనం ఫలానా అనుభవాలు కొద్దీ పలానా జ్ఞానం కొద్ది మనం నిర్ణయం తీసుకున్నాం మన ఆవులు గౌరవించాలి ఇంకో పద్ధతులు అవి విష్ణుమూర్తి అవతారం వరాహవతారం అని అంటున్నాం అయినా అంత పర్ఫామెన్స్ లో చూపించారు అది చూసుకోండి ఇప్పటికైనా మైండ్ తెచ్చుకోండి ఈ జంతువు నేను చంపుకోవచ్చు లేక ప్రేమించవచ్చు ఇది ఏం చేయాలన్నా మనకు ఆ వెసులుబాటు ఉండాలి కదా జంతువులు దాకా ఎందుకు సాటి మనుషుల్ని అవమానించడం భౌతిక అభివృద్ధి అనే మాయలో కొట్టుకుపోయి మనసులు పెంచుకోకుండా ప్రవర్తిస్తున్నారు మనుషులు మధ్య ప్రేమ పెరగట్లేదు మనసు ఎంత పెంచుకోవచ్చు అంత పెరగట్లేదు నీ పూర్వపు నమ్మకాలు మంచివాళ్లు వాళ్ళు బుద్ధిలేని వాళ్ళని మనలో మనం ఆడుకోకుండా మొత్తానికి మాటకే నడిచిన గంటన్నరలో పది పదిహేను వేలు ఏంటో చూసుకొని ప్రతి ఒక్కరు ఆలోచింపజేసుకొని గా పంచభూతాలు నడిస్తే ఆ రకంగా మిగతా జంతువులు పట్ల మనుషులు పట్ల ఎలా ఉండాలో చూసుకొని మాటకే పంచభూతాలు చూసుకొని జాగ్రత్తగా మైండ్లు పెంచుకుని బతకడం వల్ల మాత్రమే మానవజాతి పతకగలదని నేను ఇంకోసారి స్పష్టం చేస్తున్నాను....... గంటన్నరలో పది పదిహేను సంవత్సరాల నడిచిన తీరును పెంచుకుంటూ మనం ఏం తిన్న ఏం చేసినా ఆ ప్రకారం ఉంటాయి గాని మన పాతట్లు ఇరుక్కుపోవడం గాని కొత్తవి అర్థం చేసుకోలేకపోవడం గాని ఇంకా మైండ్ సామర్థ్యాన్ని పెంచుకుని ప్రేమ గొప్పతనం పెంచుకోకుండా మొదటి మనుషులు మనిషిని ఇబ్బంది పెట్టుకుంటూ జంతువుల గురించి తపస్సు యోగాలు పెంచుకోండి అప్పుడు హిందువులే కాదు ఎవరు ఎవరైనా తిండి యావా ఎడిషన్ అవన్నీ తగ్గించుకొని జీవోఎంసి ఎలాంటి హింస లేకుండా పూర్తి పెర్ఫార్మన్స్ కు తోటి మనుషుల ఆకలనే జయించే మార్గాలు కనుగొంటే అన్ని సెట్ అవుతాయి మనిషికి ఆకలి వల్ల ఎలాగైనా భౌతిక కోరికలు వల్ల రెచ్చిపోవడం తపస్సు లాగా యోగాలు లేక దివ్య తల వెళ్ళక యూత్ లోకాన్ని మీలోనే ఒకడిని నేను గంటన్నరలోని చెప్పడం చూడకపోవటం మైండ్లు బలం పెంచుకోకపోతే మీరు ఆవుని చంపకుండా ఆవులు ప్రేమించిన ఇంకో జంతువులను చంపుతున్న ఏం చేసినా సాటి మనుషులను చంపుతున్న ఏదైన ఒకటే
 జనరల్ గా మాట్లాడితే ఎందుకు చెప్పారో చూసుకొని ఇదేమైనా సంపూర్ణమైన మైండ్ సంపూర్ణమైన జీవ కారుణ్యం సాటి మనుషుల్ని మైండ్లుగా పెంచుకుంటూ సమస్త లోకం మైండ్ గా పెంచుకుంటూ ఉన్నతంగా జీవించే విధానంలకు ధర్మము రక్షతి రక్షిత సత్యమేవ జయతే
మేక మాంసం ని వండుకుని తినటం తప్పు కానప్పుడు ఆవుమాంసం తింటే తప్పు ఎలా అవుతుంది..? అని ప్రశ్నిస్తున్న ఆధునిక సెక్యులర్ రచయిత్రి శోభా డే.!
ఈమెకి సమాధానం ఇలా ఇస్తే ఎలా ఉంటుంది..? 

శోభా డే పేరు మీరు వినేవుంటారు.. ఈమె ఒక ప్రఖ్యాత రచయిత్రిగా భావించబడే ఒక వ్యక్తి. ఆమె లాజిక్ ఏమిటంటే..
"మాంసం మాంసమే అవుతుంది.. అది ఆవు దైనా మేక దైనా లేక ఏ ఇతర జంతువు దైనా..
కానీ 
హిందువులు జంతువుల ఎడల ఎందుకు భేదభావముతో వ్యవహరిస్తారు? మేకని చంపు కానీ ఆవుని చంపకూడదని చెప్పడం ఆత్మవంచన, మూర్ఖత్వమే కదా...? అని Law Point లాగుతుంది ఈమె..!

ఈమెకి ఒక జవాబు సరిపోదు.. అందుకని ఇలా ఇద్దాం..

జవాబు No: 1
శోభా డే గారు.. మీరు చాలా చక్కగా చెప్పారు!.
మరీ..
మీ ఇంట్లోని ఆన్న అయినా, భర్త అయినా, తండ్రి అయినా, చివరికి మీ కొడుకు ఆయినా కూడా మగవాడు మగవాడే కదా..?
కానీ 
మీరు వీళ్ళందరితో వేరు వేరుగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? 
సంతానం కోసం.. మీకు మీ భర్త మాత్రమే అవసరమా..?
రోజూ నీభర్త తో పడుకున్నట్టు / ప్రవర్తించినట్లు నీ తండ్రి, నీ ఆన్న, నీ కొడుకు తో కూడా ప్రవర్తించ వచ్చు కదా..?
కేవలం భర్తతో మాత్రమే శృంగారం అంటే...
ఇది పక్కా మీ మూర్ఖత్వం కాదా..? ఇంత తెలిసిన మీరు.. మీకు మీరే మోసం చేసుకోవడం కాదా..?

జవాబు No: 2

మీరు ఇంట్లో మీ భర్తకి పిల్లలకి Coffe రూపంలోనో మరో విధంగా గానో ఆవు లేదా గేదె పాలనో ఇస్తువుంటారు కాదా..? 
కానీ 
కుక్క, పంది, కోతి పాలతో కాఫీ టీ తయారుచేసి ఇవ్వగలరా..?
ఎందుకంటే
నీ ఎదవ Point ప్రకారం ఏ జంతువుదైనప్పటికి అవి పాలు పాలే కదా..?
మరి ఇది మూర్ఖత్వం కాదా..? ఆత్మవంచన కాదా..?

ఇక్కడ విషయం మాంసానికి సంబంధించినది కాదు. 
విశ్వాసానికి మనోభావాలకు సంబంధించినది.
ఆన్న , భర్త, కొడుకు, కూతురు, అమ్మ, చెల్లి సంబంధాలు మన మనోభావాలు, నమ్మకాలు, విశ్వాసాల ఆధారంగా వుంటాయి అంతే కానీ కేవలం వాళ్ళు ఒక స్త్రీ ఒక పురుషుని మధ్య సంబంధాల రీతిన ఉండవు..

ఆవిధంగానే ఆవు మేక లేక ఇతర జంతువుల విషయంలోనూ మన విశ్వాసం, మనోభావాల ప్రకారం వ్యవహరిస్తాము..

జవాబు No: 3

మంచి పాలు ఏ జంతువు నుండి లభిస్తాయి? అని ఒక ఇంగ్లిష్ వాడు స్వామివివేకానందుల వారిని అడిగాడు.
గేదె పాలే శ్రేష్ఠం..! అని వివేకానందుల వారి జవాబు..
ఇంగ్లీష్ వాడు:- "కానీ మీరు ఆవుని సర్వశ్రేష్ఠమైనది గా భావిస్తారు కదా? అవునా.. కాదా?"

స్వామి- "కానీ మీరు పాల గురించి అడిగారు. అమృతం గురించి కాదు..
రెండో విషయం.. జంతువు గురించి అడిగారు. కానీ ఆవు మా తల్లి. అంతేగానీ ఆవు జంతువు కాదు..!

ఇదే సందర్భంగా సో కాల్డ్ శోభా డే కి ఒక చిన్న ప్రశ్న... 
"పులి ని రక్షించు - అన్నవాడు సమాజ సేవకుడవుతాడు..!
కుక్కల్ని రక్షించు- అన్నవాడు పశు ప్రేమికుడవుతాడు
కానీ.. 
ఆవు నీ రక్షించు అన్నవాడు మతోన్మాది ఎందుకు అవుతాడు..?

మన దురదృష్టం ఏంటంటే..
ఇలాంటివి మన హిందు సోదరి, సోదరుల నుండే చాలా ఎదురవుతు ఉంటాయి..!

Source from Watsap..
facebook.com/share/p/1Eia4g…

No comments:

Post a Comment