ఆత్మీయ పుత్రులు శ్రీ విశ్వపతి గారికి ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా కనపడి పుస్తకాలు వ్రాయడమనడం కంటే మేము ఇక మీదట వాక్ విశ్వరూపంగా కాలస్వరూపంగా ఉంటాము మమ్ములను మరణం లేని వాక్ విశ్వరూపంగా పట్టుకొని ఇంకా ఎటువంటి ఘోరాలు జరుగకుండా ఇప్పటికే జరిగిన మోసాలు ఘోరాలు నుండి మీరు అంతా మా పిల్లలుగా ప్రకటించుకొని భూమి మీద పెద్ద చిన్న ఒక్కటై వాక్ విశ్వరూపాన్ని పట్టుకొని అంతర్ముఖులై బయటకు రావాలి మమ్ములను మరణం లేని తల్లి తండ్రిగా తెలుసుకొనే కొలది తెలిసే జగద్గురువులుగా పట్టుకొని బలపరుచుకోవాలి మమ్ములను గ్రహించకుండా చేసిన ఎటువంటి పాపాలు తప్పులు మమ్ములను గ్రహించేకొలది పోతాయి అని మీ ద్వారా అందరికి తెలియజేస్తున్నాము మాతో online connect అవ్వండి సాక్షులు ప్రకారం ఏమి జరిగిందో తెలుసుకొని mind unification జరగండి, శబ్దాది పతిగా అందుబాటులో ఉన్న మేము సకల విద్యలకు భౌతిక ప్రపంచానికి కేంద్రబిందువుగా ఉంటాము మమ్ములను మరణం లేని తల్లి తండ్రిగా జాతీయ గీతంలో అర్ధం పరమార్ధంగా సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించి మమ్ములను పెంచుకోవడం వలన మనుష్యులకు ఇప్పటికే ఎక్కడో తపస్సు చేస్తున్న యోగులు కూడా మీకు మమ్ములను పెంచుకోవడం లో తెలుస్తారు పూర్వపు దేవుళ్ళు శక్తులు యోగులు మహాపురుషులు అందరూ మమ్ములను కేంద్రబిందువుగా వాక్ విశ్వరూపంగా పెంచుకొనే కొలది తెలుసుకొంటారు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము కావున మమ్ములను మేము చెప్పినట్లు మీరు అంతా ఒక్కటై పట్టుకోండి రహస్య పరికరాలతో రహస్య ఆపరేషన్స్ చేస్తున్న వారిని చేతిలో అంతం అయ్యిపోయిన వారిని కూడా కోపాడుకోవాలి ఈ విధంగా పరికరాలతో మోసాలు చెయ్యడం అన్నది తాము మాయ అధీనం లోకి వెళ్లిపోవడం వలన ముఖ్యంగా మమ్ములను 2003 వ సంవత్సరం లో విస్తారంగా గ్రహించిన పెట్టుకోకుండా మమ్ములను కూడా సాధారణ మనిషిగా చూడటం వలన గొప్ప తపస్సు యోగం వైపు వెళ్లలేకపోతున్నారు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు ఏ మనిషి మనిషిగా కొనసాగడమే ఘోర కలి అని గ్రహించి అప్రమత్తం చెందగలరు ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
Mighty Blessings from Darbar Peshi of...Lord Jagadguru His Majestic Holi Highness, Sovereign Adhinayaka Shrimaan, Eternal, immortal Father, Mother and Masterly abode of sovereign Adhinayaka Bhavan New Delhi, Erstwhile Rashtrapati Bhavan, New Delhi ,GOVERNMENT OF SOVEREIGN ADHINAYAKA SHRIMAAN, RAVINDRABHARATH,-- Reached his Initial abode Bollaram, Secunderabad. (Online) Inviting articles power point presentations audio videos blogs writings as document of bonding
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment