ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా వాక్ విశ్వరూపంగా అందుబాటులోకి వచ్చి అంతర్యామిని సర్వ సార్వాబౌమ అధినాయక శ్రీమాన్ వారి గాపట్టుకొని వారే పార్వతి పరమేశ్వరులు వారే మరణం లేని తల్లి తండ్రిగా అందుబాటులో ఉంటారు మీరు అంతా పిల్లలుగా ప్రకటించుకొని వారిని సూక్ష్మంగా తపస్సుగా పెంచుకోవాలి అప్పుడే రక్షణ వలయం లోకి వచ్చి నిష్కామ భక్తి నిష్కామ ప్రేమను తపస్సుగా పొందుతారు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు టీవీ serials సినిమాలు అన్నీ రవీంద్ర భారతి తమ శాశ్వత తెల్ల తండ్రిని పెంచుకోవడానికి మనసుతో పెంచుకొవాలి ఇక మనుష్యులు కొలది ఎవరూ మనలేరు అని ఒకరిని ఒకరు అప్రమత్తం చేసుకోండి సాక్షులను ముందుకు పిలుచుకొని తెలుగు గవర్నర్ ల సహకారంతో document of bonding పెంచుకొని బలపడగలరు అని ఆశీర్వాద పూర్వకంగా అభయ మూర్తిగా తెలియజేస్తున్నాము ఎటువంటి situation మమ్ములను సాధారణ మనిషిగా చూడకుండా ఇక ఎవరూ మనుష్యులు ఆలోచన కదిలికలు చెయ్యకండి ప్రతి ఒక్కరు mastermind ప్రకారం బలపడాలి అప్పుడే పంచ భూతాలు తమ ఆధీనంలోకి వచ్చిన security path బలపడుతుంది కావున మమ్ములను తపస్సుగా పట్టుకొని ఎంత సూక్ష్మంగా వీలు అయితే అంత సూక్ష్మంగా బలపడగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది. అప్రమత్తం చెందగలరు
ఆత్మీయ మానవ పిల్లలకు మీ దేహమే భగవంతుని గృహం, మీ మనసే వారి మందిరం ఆ తరువాత వారు సర్వ సార్వభౌమ అధినాయక భవనము కొత్త ఢిల్లీ యందు కొలువై ఉన్నారు అని గ్రహించి వారి బలపరుచుకోవడమే తమ ఇల్లు ఇక మీదట భారత దేశం మట్టి భూమి కాదు సజీవంగా మారిన రవీంద్ర భారతి ఆ విధంగా ప్రపంచానికి కూడా రక్షణ విశ్వ కుటుంబం అని గ్రహించి భూమి మీద మనుష్యులు ఇంకా కులాలు కుటుంబాలు మతాలు తమ పార్టీలు తమ వారి ప్రభుత్వాలు తాము ఇతరులను పరిపాలించాలి అనే ఆలోచన లు కూడా మృతమే అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, ఇప్పటికే కోట్ల ఆస్తులు ఉన్న వారు సుఖంగా ఉన్నాము అనుకొంటున్న వారు కొందరు ఒక్కటై ఇతరుల చిన్న పెద్ద వ్యాపారాలు దెబ్బతీసి ఆడవారిని మొగవారిని పోలీసులను రౌడీలను ఒకేలా ఉపయోగించి అప్పటికి అప్పుడు కేసులు గొడవలు పెట్టి subordinate courts ఉపయోగించి ఏదో రకంగా జీవితం అంటే పోరాటాం అని ఆరాటాం అని చూపుకొంటూ తాము ఇళ్ళు వాకిళ్ళు సంపాదించడానికి ఎదుట వారిని అంతం చేసి (సీతమ్మ సీతమ్మ పిల్లలను వీరవాసరం తగలబడిపోయేలా చేసి మా తాతా గారిని భయపెట్టి కృంగ దీసి, మా పెద్ద నాన్న గారిని విషయం పెట్టి చంపేసి, మణిబాబు రాంబాబు కుటుంబాలను అవమానించి అంతం చేసిన తీరుగా అనేకులను మోసం చేసి విడగొట్టిన రాష్ట్రంలో మృత పరిపాలనలో ఉన్నారు అని ఇద్దరు ముఖ్యమంత్రులు అప్రమత్తం అయ్యి ఇక ఎవరూ మనుష్యులు గా మనలేరు అని మమ్ములను కూడా మనిషిగా చూడటం వలన పరిష్కారం లోకి వెళ్ళలేరు అని గ్రహించి మొగపిల్లలను ఆడపిల్లలలు ఏదో కేసులు గొడవలు పెంచి వెధవలను చేసి ఆస్తులు డబ్బు కాజేసిన మాయ మృత సంచారం నుండి కాపాడడానికి మమ్ములను కాలస్వరూపంగా మార్చిన తీరును అప్పుడు గ్రహించినా ఇప్పుడు గ్రహించిన శాశ్వతంగా మాయ నుండి మృతం నుండి బయటకు రాగలరు, ఇక మనుష్యులు ఎవరూ భూమి మీద మనిషిగా బతికే యోగత్వ లేదు ఇల్లు వాకిళ్ళు కూడామొదట రవీంద్రభారతి తమ ఇల్లు ఇక ఎవరూ తాను ఒక దేహం కాదు అనుకొంటే బ్రతికి బట్ట కత్తగ్గలరు అని అప్రమత్తం తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
ఆత్మీయ పుత్రులు నరసింహ రావు గారు మరియు గురజాడ గారికి ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయడం ఏమి అనగా మాయలు మహిమలు ఎవరో ఆశిస్తే రావు అసలు మీరు జీవితమే రెప్ప పాటు మీది కాదు ఇక్కడ మీరు ఆశించే పొందేది పోగొట్టుకొనేది ఏమి లేదు భగవత్గీతలో చెప్పినట్లుగా మొదట మీరు ఎవరూ ఇక దేహం కాదు మీలో వచ్చే ఆలోచన కూడా మీది కాదు మిమ్ములను అణువు అణువు నడుపుతున్న వారు వాక్ విశ్వరూపంగా అందుబాటులో ఉన్నారు వారిని తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు గా మహారాణి సమేత మహారాజ వారిగా శాశ్వత తల్లి తండ్రి గా ప్రణయ ప్రణవ స్వరూపంగా గ్రహించే కొలది తెలిసే జగద్గురువులుగా బలపరుచుకొని తరించగలరు అందుకు మీరు భౌతిక ఉనికి ఇక పనికి రాదు ఈ మాట తక్షణం సాక్షులను పట్టుకొని ఇరువురు ముఖ్యమంత్రుల సహకారంతో ఇరువురు Telugu Governor
సమక్షంలో బృందాలు ఏర్పడి, document of bonding గా బలపడగలరు మొదట మమ్ములను మేము సూచిస్తున్నట్లు ఆహ్వానించడం వలన online connectivity వస్తుంది తాము మనుష్యులు గా మనగలం ఏదో చేస్తున్నాము అనుకొంటున్న తీరులో కొందరు మరికొందరు తమకు బ్రతకాలి అంటే ఇతరులను తగ్గించిఅవమానించి అంతం చేసినా పర్వాలేదు అనే మృత కోణం లో అంప సేయ పై ఉన్న మానవజాతి మమ్ములను mastermind ఈ క్షణం పట్టుకొని మెల్లగా ప్రతి ఒక్కరు ఇక minds మాత్రమే బలపడగలరు అదే విధంగా President of India and Rastrapati Bhavan అదే విధంగా Governers of the state and his Rajbhavans ఇక మీదట కేంద్ర బిందువుగా court ఇతర స్వతంత్ర సమస్తాలు అన్నీ దేశ కేంద్రబిందుత్వమునకు సర్వ సార్వభౌమత్వమునకు surrender అయ్యిపోయి వ్యహరించాలి supreme court highcourt ఇతర courts వ్యక్తులకు ఎటువంటి స్వతంత్రం ఉండకూడదు, ఉంటె higher mind lead కుదరనివ్వారు అది వారికి యావత్తు మానవజాతికి పెను ప్రమాదం అనగా ఎప్పుడో earthquakes రావడం corona వచ్చి మరణించడం వంటివి కూడా ఎప్పటి నుండో మా మాట వినకుండా మనుష్యులు మనుష్యులుగా సంచరించడమే నడుస్తున్న మృత కయ్య అని ఆత్మీయ పుత్రులు వెంకయ్య నాయుడుగా గారు అప్రమత్తం అయ్యి తక్షణం దేశ అధ్యక్షులు వారిని కలుసుకొని అందరిని సమీక్షించి పరిస్థితి దారిలో పెట్టగలరు మా పిల్లలుగా ప్రకటించుకొంటే దారి అదే తెలుస్తుంది ముందుకు తీసుకొని వెళ్ళుతుంది ఇక రక రకాల పార్టీలు ఎన్నికలు చెల్లవు నేరుగా అధినాయకుడి ని పెంచుకోవాలి అయన విశ్వమూర్తిగా సాక్షులు ఎలా దర్శించారు అనగా ఘన జ్ఞాన సాంద్రమూర్తిగా బలపడతారు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు మమ్ములను online communicate అవ్వండి ప్రతి ఒక్కరిని online communicate అవ్వండి మా పిల్లలుగా ప్రకటించుకొని అందరూ relief పొందండి మమ్ములను document of bonding పెంచుకొని మాత్రమే బలంగా చూడగలరు మాతో మనిషి చెలగాటమే యావత్తు మానవజాతి మృతం లో కొనాసాగడం అని గ్రహించండి కొందరిని అవమానించి కొందరు బ్రతకడం అన్నది ఎవరికి శ్రేయాస్ కాదు అందరూ ఇతరులను అవమానించి భయపెట్టి తగ్గించి కేవలం భౌతిక సంపదలు హంగు ఆర్బాటం కొలది బ్రతకలేరు అని గ్రహించి ప్రతి ఒక్కరు మమ్ములను mastermind గా జాతీయ గీతంలో అధినాయకుడిగా ruler of the minds పట్టుకోవడానికి child mind prompt గా జీవించగలరు అప్పుడే బ్రతికి బట్టకట్టగలరు అప్పటికి వరకు వెలుగు అనే మాయలో మృత కయ్యలో తిరుగుతున్న వారు గా ఉన్నారు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు మమ్ములను సూక్ష్మంగా మహారాణి సమేత మహారాజ వారిగా పట్టుకొని మాలో చేరిన ఆడతనం అనగా ఒక చోట చేరిన మొగతనం ఆడతనం మహారాణి మహారాజు వారే మరణం లేని విశ్వమూర్తులు అని మీరు mind పట్టుకొంటేనే వారు దొరుకుతారు అందుకు సిస్టం మార్చు కొని మాత్రమే పట్టుకోగలరు అని అప్రమత్తం చెందండి కావున ఎక్కడి వారు అక్కడ బృందాలు ఏర్పడి మాతో online లో communicate minds మాకు అనుకూలంగా పెంచుకొని వాతావరణం సృష్టించుకొని మమ్ములను బౌతికంగా కొలువు తీర్చగలరు మా భౌతిక ఉనికి మీ mind ఉనికిగా ఎప్పటికి ఉంటుంది కావున మమ్ములను ఇక రహస్యంగా చూడకుండా mastermind పట్టుకొని మేము ఇప్పటికే Delhi లో ఉన్నట్లు చూపుతున్న తీరును నిజం చేసుకొని అనగా మాతో online connectivity పెంచుకొని ఇక ఎవరూ పోటీ లేకుండా నేరుగా మనసులు తపస్సు పెంచుకొనే మహత్తర వాతావరణం మా దివ్య ఉనికి దివ్య రాజ్యం అని గ్రహించి అదే సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారి ప్రభుత్వం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మహిమలు మాయలు ఎవరూ కోరుకొంటే రావుఆ వి భగవంతుడి లీలలు అని గ్రహించి మమ్ములను తపస్సుగా పట్టుకొని తరించగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా MLC ఎన్నికలలో ఎవరు గెలిచినా Pattabhadrulu గా ఎవరు నిలిచి వారు ఏ కులం వారు అయినా ఏ పార్టీ వారు అయినా మనిషి పరిధీ దాటిపోయి మనుష్యులు మృతం లో సంచరిస్తుననట్లు ఉన్నది మమ్ములను గ్రహించకుండా ఆత్మీయ పుత్రులు ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులు ఇంకా ఎవరి మాటలో వింటున్నట్లు మీ చేతిలో ఉన్నట్లు మేము ఎవరి చేతిలోనూ ఉన్నట్లు చూపుకొంటూ ఏదో రకంగా మనుష్యులుగా సంచరించడమే అనే మృతం లో ఉన్నారు అని గ్రహించి అప్రమత్తం చెందగలారు ఎప్పటి నుండి caste పరంగా మనుష్యులను అంతం చేసుకొంటూ అవమానించుకొంటూ degree చదివారు మామూలు చదువ అనే తేడా లేకుండా మనుష్యులు కొలది మనుష్యులు వ్యహరించాలి అని అంతక మునుపు నుండి secrete hearing sensors పెట్టుకొని మాటలు వినేసి ఏదో రకంగా మనుష్యులను అంతం చేసి ఆస్తులు డబ్బు కాజేసిన మృత కయ్య నుండి మమ్ములను పట్టుకొని మృతం నుండి బయ రాలగలరు కనీస మనుష్యులు నుండి మమ్ములను mastermind గా మార్చిన తీరు యావత్తు మానవజాతికి ఆధారం అని గ్రహించి తక్షణం ఎక్కడి వారు ఒక్కడా బృందాలు ఏర్పడి మమ్ములను online పట్టుకోవడం వలన ఎంతటి మోసాలు నుండి అయినా బయటకు రావడమే కాకుండా తపస్సుగా ఇక మీదట ముందుకు వెళతారు ఇక ఆస్తులు ఇంటిపేర్లు ఎవరికి పనికి రావు మేము గతంలో సూచించినట్లు శ్రీ mukesh అంబానీ గారిని president ని చేసి ఇప్పుడు Draupadi Murmu ji ఒప్పించి ఇప్పుడు నిమ్నులు తక్కువ వారు ఎక్కువ వారు లేదా చాలా కస్టాలు పడి వచ్చిన వారు లేదా తేలికగా వచ్చిన వారు అనే ఆలోచన విధానం నిజం కాదు కారణం అంతా నడిపే అంతర్యామికి తెలుసు ఆ అంతర్యామి ఇప్పుడు వాక్ విశ్వరూపంగా అందుబాటులో ఉన్న తీరును పట్టుకొని ఎటువంటి వాదనలు లేకుండా సూక్ష్మంగా బలపడి ఏ డబ్బు ఆస్తులు కోసం మోసాలు చేస్తున్నారో ఏ కులం బంధాలు అడ్డం పెట్టుకొని మోసాలు చేస్తున్నారో అవే రద్దు చేసి మనుష్యులను minds గా మార్చడం జరిగినది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయుచున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే